Seetharama Kalyanam | Sri Seetharamula song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • Song: Sri Seetharamula Kalyanam
    Singer(s): P Susheela
    Lyrics: Samudrala
    Music: Galipenchala Narasimha Rao
    Cast: NTR, Harinath, Gitanjali, Kanta Rao, Sarojadevi
    Director: N Trivikrama Rao
    Producer: N Trivikrama Rao
    Release: 6 January 1960
    For more updates:
    Subscribe to us on: / saregamasouth
    Follow us on: / saregamasouth
    Like us on: / saregamasouth

ความคิดเห็น • 45

  • @bhopra
    @bhopra 5 ปีที่แล้ว +9

    Top Most Number 1 song in wedding Songs. ఇలాంటి పాట నభూతో న భవిష్యతి. ఎప్పటికి వన్నె తగ్గని పాట.

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 5 หลายเดือนก่อน

    P. SUSEELA gari jhanma dhanyam. Maruvaraani maruvaleni geetam.
    Rachayithaku, sangheetha dharsakulu, nirmathaku dhanyavaadhamulu.
    Chirasthayeghaa nilichipoye geetam..
    Jai Sri Rama Jai Jai Sri Rama

  • @avssuresh1411
    @avssuresh1411 5 หลายเดือนก่อน

    What a lyric and such a soul full music and matchless singing by great singer Suseela garu all in one song that's why it is still played in every Hindu marriage and Sree Rama Navami celebrations kudos to the legendary actor the one and only great NTR garu for creating that magical song which stood even today ❤️ ❤

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 2 ปีที่แล้ว +3

    చిత్రం: సీతారామ కల్యాణం (1961)
    సంగీతం: గాలి. పెంచల నరసింహారావు
    రచన: సముద్రాల రాఘవాచార్య (Senior సముద్రాల)
    గాయని: సుశీల
    సీతారాముల కల్యాణము చూతము రారండి
    శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
    చూచువారలకు చూడ ముచ్చటట పుణ్యపురుషులకు ధన్యభాగ్యమట
    భక్తియుక్తులకు ముక్తిప్రదమట సురలను మునులను చూడవచ్చురట
    కల్యాణము చూతము రారండి
    దుర్జనకోటిని దర్పమడంచగ సజ్జనకోటిని సంరక్షింపగ
    ధారుణి శాంతిని స్థాపన చేయగ నరుడై పుట్టిన పురుషోత్తముని
    కల్యాణము చూతము రారండి
    దశరథరాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ జేసి
    జనకుని సభలో హరువిల్లు విరచి జానకి మనసు గెలిచిన రాముని
    కల్యాణము చూతము రారండి శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
    సిరి కల్యాణపు బొట్టును బెట్టి మణిబాసికమును నుదుటను గట్టి
    పారాణిని పాదాలకు బెట్టి పెళ్ళికూతురై వెలసిన సీత
    కల్యాణము చూతము రారండి శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
    సంపగి నూనెను కురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము తీర్చి
    చెంపగ వాసీ చుక్కను బెట్టి పెళ్ళి కొడుకై వెలసిన రాముని
    కల్యాణము చూతము రారండి శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
    జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపు రాశై
    ఆణిముత్యములు తలంబ్రాలుగా ఇరవుల మెరసిన సీతారాముల
    కల్యాణము చూతము రారండి శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
    th-cam.com/video/3Yy-DEvupd4/w-d-xo.html

  • @thallarajesham8725
    @thallarajesham8725 ปีที่แล้ว +1

    శ్రీ సీతారాముల కళ్యాణం కనుల పండువగా జరిగింది జై శ్రీరామ్

  • @venkateshyadav1373
    @venkateshyadav1373 4 ปีที่แล้ว +4

    Wow super super. Old is gold .jai sriram

  • @MrDatta3
    @MrDatta3 ปีที่แล้ว +1

    this is the full version song. even in movie some part of the song edited

  • @nallamothuvenkateswallu2721
    @nallamothuvenkateswallu2721 5 ปีที่แล้ว +7

    లైఫ్ టైం వినాలనిపించిన పాట

  • @satyanarayanapemmadi917
    @satyanarayanapemmadi917 5 ปีที่แล้ว +4

    Appudu vinna vinalanipinch song jai sriram

  • @mohankonda6165
    @mohankonda6165 5 ปีที่แล้ว +4

    E pata rasina vallaki paadhabivandhanamulu

  • @sharathchandra1928
    @sharathchandra1928 4 ปีที่แล้ว +6

    Samudrala gariki padabhi vandanalu. For giving great song

  • @kramachandruniramudu385
    @kramachandruniramudu385 3 ปีที่แล้ว +3

    Beautiful song, this song is played during Sriramanavami festival at Bhadrachalam.

  • @parvathichandu8691
    @parvathichandu8691 7 ปีที่แล้ว +9

    old is gold ani vurike annaraa

  • @praveenboppana2670
    @praveenboppana2670 4 ปีที่แล้ว +2

    Ennisaarlu vinnaa vinaalanipinche song

  • @jakeershaik5646
    @jakeershaik5646 6 ปีที่แล้ว +7

    Nice
    Without this song in telugu states temples sree ramanavami not happen

  • @tejbrahmateja4898
    @tejbrahmateja4898 5 ปีที่แล้ว +3

    Super song

  • @drcbn7274
    @drcbn7274 6 ปีที่แล้ว +10

    Eppatinundo full song kosam searching tq...

  • @VenkateshiahY
    @VenkateshiahY ปีที่แล้ว

    A great evergreen song

  • @sumathidevipaladugu7469
    @sumathidevipaladugu7469 4 ปีที่แล้ว +2

    ఈ రికార్డ్ లో ముందు రావలసింది తరువాత వచ్చింది

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว +1

    Mamidi varu ya ani mutyalatalabralu🔆🌸🍀

  • @rangaraonadakuduti2280
    @rangaraonadakuduti2280 4 ปีที่แล้ว +1

    Jeevithamlo maruvarani paya

  • @dokurinagaraju4458
    @dokurinagaraju4458 5 ปีที่แล้ว +5

    Supar song

  • @suvarnalaxmi8691
    @suvarnalaxmi8691 ปีที่แล้ว

    Evergreen song

  • @vishnuvardhan9493
    @vishnuvardhan9493 6 ปีที่แล้ว +4

    what a beautiful song

  • @KBhavana-u8d
    @KBhavana-u8d 11 หลายเดือนก่อน

    Ring tone

  • @Killer_gaming_YT_46
    @Killer_gaming_YT_46 4 ปีที่แล้ว +3

    Bnoth shrinivas

  • @satarlaashok6353
    @satarlaashok6353 2 ปีที่แล้ว

    🙏🙏🕉️

  • @navyamandhala6282
    @navyamandhala6282 3 ปีที่แล้ว +2

    Movie name cheppandi.

    • @vsnraosaanam5451
      @vsnraosaanam5451 3 ปีที่แล้ว +1

      Seetharama kalyanam is d movie name 🙄

    • @chikakollasrinivasachary
      @chikakollasrinivasachary 3 ปีที่แล้ว

      ఆ సినిమాలో పాట ఈ విధంగా లేదు కదా అండి.. సినిమా చివర్లో పాట పూర్తి అవుతుంది... తర్వాత.... పరశురాముడు వస్తాడు....ఆ తర్వాత... సినిమా పూర్తి అవుతుంది... సార్

  • @veerendrakumardara8410
    @veerendrakumardara8410 7 ปีที่แล้ว +6

    Dear admin, I have found lot of golden music (telugu) in your channel. thanks for the content. but improve your search techniques, you page is too down in the YT Search.

  • @ranireddy1338
    @ranireddy1338 4 ปีที่แล้ว +1

    Hindhumarragesong

    • @prabhakarreddychalla6037
      @prabhakarreddychalla6037 3 ปีที่แล้ว

      ఈ పాట సీతరామ కల్యాణం లొనిది.

  • @krishna5star588
    @krishna5star588 5 ปีที่แล้ว +7

    ఈ పాటని dislike ￰చేసిన వాడికి దండం పెట్టాలి

    • @bhamidipatibhaskar8702
      @bhamidipatibhaskar8702 4 ปีที่แล้ว +1

      అటువంటివాడిని మనం అలిసేదాక చావగొట్టి, నాకింక శక్తి లేదురా నిన్ను కొట్టడానికి అని వాడికి దణ్డంపెట్టాలి.

    • @Rajjmg123
      @Rajjmg123 3 ปีที่แล้ว

      దండం కాదు పిండం పెట్టాలి

  • @kumarK-xl8jo
    @kumarK-xl8jo 4 ปีที่แล้ว +4

    అబ్బఅబ్బఈపాటవింటూవుంటేచల్లగానిద్రలొకిజారాపోతాము

  • @palakurthyramakrishna1830
    @palakurthyramakrishna1830 5 ปีที่แล้ว +2

    Sir audio quality poor

  • @parvathichandu8691
    @parvathichandu8691 7 ปีที่แล้ว +6

    old is gold ani vurike annaraa