In dengue feavers, usually,pappaya leaf juice helps ,in increasing plate lets count significantly . This message might help someone I suppose. Any how I express my deep condolence nanna.
మావయ్య గారిని జాగ్రత్తగా చూసుకోండి అక్క 😊 మిమ్మల్ని ఎప్పుడూ అలా చూడలేదు అక్క♥️ మీరు ఏడుస్తుంటే నాకు 😢😭 ఏడుపొస్తుంది అత్తయ్య ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను 🙏🙏
Everyone is advising not to cry. But my personal advice is shed some tears as a tribute to her. This will help to bring out the sorrow. Save her memories deep in your heart, this will help to bring in the person you lost. You will eventually feel that only the physical body is taken away and the eternal soul is still bound with us. If you weep for your mother, that is very normal. But if you weep for your mother in law, means you are really blessed to have such a bonding. Because many lack this in their life.
భార్గవి గారు బాధపడకండి.... ఆవిడ గురించి తెలియగానే చాలా బాధ కలిగింది ఇంత షడన్గా ఏమైంది అని .....చాలా బాధేసింది... మీరు ధైర్యంగా వుండాలి మీ పిల్లల కోసం.... మా ఫ్యామిలీ మెంబర్ అన్నత బాధ కలిగింది మాకు కూడా.... అదే తలుచుకుంటూ ఉండకండి పిల్లలు బెంగపెట్టు కుంటారు ఆవిడకి ఆయుష్షు తీరిపోయింది వెళ్ళిపోయారు.....,,🙏
మీరు చెప్పేది విని ఏడ్చేసాను 😭 అక్క. Video చూసిన నాకే ఇలా ఉంటే.... ఇక మీ పరిస్థితి అర్ధం చేసుకోగలను. దైర్యంగా ఉండండి. మనకు ఎప్పుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలానే జరుగుతది. Don't worry 🤔
ముత్తయిదుగా వెళ్ళిపోయారు మీరేం బాధపడకండి భార్గవి గారు చాలా యాక్టివ్ గా ఉండే వాళ్లు పా పం అలా జరిగింది మీరు బాధపడకండి మీ అత్తయ్య ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను
Namaleka pothuna ..oka dengue valla inni disorders vastai ani ..me athyya long hair nakku challa istam andi entha active ga undevaru ... Eppudu koda pasupu rasukuntu gorintakku chethalu lo lakshmi devi la therigey varu .. be strong andi .. miss her very much.💔💔
ఒక సంవత్సరం క్రితం నా భార్య మీ ఛానెల్ ని పరిచయం చేసింది అప్పటినుండి మిమ్మల్ని పాలో అవుతున్నాం ఈ ట్రావెల్ లో మీ అత్తయ్య గారు తో మీ ప్రయాణం మేము చూసాము వాళ్ళ కోసం మీరు చాలా విషయాల్లో కేర్ తీసుకున్నారు అందులో ఏ సందేహం లేదు కాని నడుస్తున్న మనిషి చనిపోతే ఆ భాద నేను అనుభవించాను మీరు మా కోసం ఎంతో దైర్యం చేసి, భాద దిగామింగు కుని ఈ వీడియో చేసారు 🤝 మీరు మాపట్ల ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో 💓 అందరికి అర్ధం అవుతుంది ఈ సంఘటన గురించి చాలా భాద్యత గా చెప్పారు ఆవును దేవుడికి ఇది ఒక అవకాశం (డెంగ్యూ ) ద్వారా ఆవిడను తీసుకుని వెళ్లి పోయాడు కాని ఆవిడా ఆత్మ శాంతి 🌹కలుగుతుంది మీరు ఈ నష్టం నుంచి తొందరగా బయటికి రండి మేము త్వరలో మిమ్మల్ని నవ్వుతు చూడాలి god bless you... 🤝
Sorry to hear this news Bhargavi garu.meru kadapa trip ki vellinappudu ame chala healthy ga unnaru. But ila jaragadam chala badha vesindi. Be strong Bhargavi garu
What you said about success of family is women,kaani ఎవ్వరికీ కనపడదు అన్నారు కదా 💯 correct 😢 Mi athayyaku atma Shanti kalagaali Inta chinna age lo povatam badhakaram
Akka ma atthaki kansar nuwu padina bhada naku తెలుసు నేను 9 నెలలు నుంచి వాళ్ళు మనతో వుండరు అని తెలిస్తే abadha ఎలావుంటుందో నాకుతెలుసు బాధ పడకండి 😢అక్క మీరు ఏపుడు హ్యాపీ గా వుండాలి ❤
మా అత్తగారు సేమ్ మీరు చెప్తుంటే మా కథ విన్నట్టే ఉంది . ఏజ్ కూడా సేమ్.కష్టపడినన్నాళ్ళు కష్టపడి సుఖపడే టైమ్ వచ్చింది అని కొడుకులు , కోడళ్ళు ,మనవళ్ళు, మనవరాలు అంతా బావుంది అన్నీ ఏర్పడ్డాయి.ఎప్పుడూ ఇల్లు పిల్లలూ అనే అత్తయ్య పిల్లలకి వండిపెట్టి వాళ్ళు తింటే పొంగిపోయేవారు. ఇప్పుడు ఇప్పుడే ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్లేందుకు కొంచెం ధైర్యం చేసి వెళ్తున్నారు, బాధ్యతలు ఎప్పుడూ వదలేదు.సంతోషంగా ఉన్న మా కుటుంబానికి కరోనా రూపంలో దిష్టి తగిలింది 😢😢😢. నడుచుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళిన అత్తయ్య అంత సీరియస్ కాదు బానే ఉన్నా అని చెప్పి ఇంటికి రేపో ఎల్లుండో వెళ్లిపోదాం అని చెప్పి మాకు కనబడకుండా విపరీతమైన భయం మనసులో పెట్టుకొని సివియర్ గా వెంట వెంటనే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు. మమల్ని ఓ అగాధం లోకి నెట్టేసి వెళ్లిపోయారు.అంతకంటే సివియర్ గా వచ్చిన మా మామగారు బ్రతికారు డాక్టర్లు 18 రోజుల్లో ఏరోజు గ్యారంటీ చెప్పలేదు.మెడిసన్సకి రియాక్ట్ ఇవ్వట్లేదు ఉండరూ తీసుకెళ్ళి పొమ్మన్నారు . మెడిసిన్స్ మార్చి మార్చి లక్షల ఖర్చుపెట్టినా నో గ్యారెంటీ,కానీ ఏ దైవశక్తో ఆ మృత్యుంజయుడు ఆ శివయ్య మమల్ని ఆయన అనాథలుగా చేయకుండా కాపాడారు . అప్పట్నుంచి చంటిపిల్లాడిలా చూసుకుని మేము ఆయన్ని కాపాడుకున్నాం. మీరు కూడా మీ మామయ్యని జాగ్రత్తగా చూసుకోండి
Chaala manchi maatalu chepparu andi...kaani edaina manam baadhalo vunnappudu manaku chaala vishayallo realisations vastay andi...kaani oka chinna doma valla intha jarugutundi ante ento aascharyam, baadha, kopam, nissahaayatha anni vastay..stay strong.
మా అమ్మ కీ కూడా సేమ్ ఆలనే అయింది....లాస్ట్ లో ఫుల్ బ్లీడింగ్ & మోషన్స్... బట్ మా అమ్మ కీ 1డే లో జరిగింది మాకు అసల్ ఏం జరిగిందో అర్థం కాదు😭😭😭😭2019 లో I Missed my mom 😭😭🫂
Care ful about ur father-in-law because i known ur the pain after my grandmother death my grandfather becomeso dull he got brain attack so please take care of him..
Ee video tho andarilo dengue awareness raavali , ye fever vachina ventane test cheinchuko di andaru , time ki proper treatment theeskondi , nenu kuda dengue tho elane suffer ayyanu , god blessings tho 1 week hospital lo undi platelets yenkinchaaka recover ayyanu
మా అత్తగారు పోయి 4 సం అవుతుంది. నిజంగా ఆవిడ చాలా మంచి వ్యక్తి. ఆవిడ లేరని నేను ఇలా చెప్పటం లేదు ఆవిడ ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పేదాన్ని .మేము అందరం కలిసే ఉండేవాళ్ళం మా అత్తగారు మామగారు,బావగారు తోటి కోడలు వాళ్ళ పిల్లలు మేము మా పిల్లలు మా మరిది వాళ్ళు 12 మంది ఉండేవాళ్ళం. మాకు సొంత ఇల్లు లేదు అద్దెకి ఇచ్చేవాళ్ళు ఇంతమంది ఉండకూడదు అనిగోల చేస్తే అందరం విడిపోయాం. కరోనా టైం లో అత్తయ్యగారికి హార్ట్ ఎటాక్ వచ్చింది నా చేత్తో మంచినీళ్లు తాగుతూ పోయారు. Hospital ki తీసుకెళ్లిన కరోనా టైం కదా స్టాఫ్ లేరని ఎవరు జాయిన్ చేసుకోలేదు.G.H తీసుకెళ్లే పాటికి 😢😢.ఆ దిగులు తో one year ke మామయ్య గారు కూడా.......
Never commented on any of your videos andi...but couldn't resist myself now as a follower from many years...felt so emotional by seeing video...I haven't seen community post and suddenly by seeing thumbnail really shocked. Stay stong andi....May her soul rest in peace...
Chala dhairyam ga mee personal emotions ni public tho share chesaru….Bhargavi garu. You have a great personality. May god bless your beautiful family. Deepest condolences to you and your family. This emptiness cannot be filled but Stay strong and go on. 🙏🙏🙏
Meru intha emotional avtunarante mimmalni me atthayya entha Baga chuskunaro ardham avtundi.. alanti vaallu dorakadam chala lucky and I'm so sorry for ur loss... May her soul Rest in peace..
చాలా ధైర్యం గ ఉండండి mam మీ hus ని చూసుకోండి తల్లి కదా మిరే ఇంతలా అంటే కన్నతల్లి లేరు so మీ భర్త కి ఒక backbone ల ఉండి అండగా ఉండండి mam అంత దేవుని లీలలు చాలా కఠినం గ ఉంటాయి మనం అన్ని అనుభవించాలి వీధి రాత కదా mam stay strong mam 💐rip అత్తయ్య గారు 😢
Ma mother ki kuda same 2017 lo platelets 30k ki padipoyay ventane hospital lo join chesam bp 60 ki padipoyindi .. next kidney damage start iyndi bleeding start iyndhi but god's grace 2 days lo set iyndhi ma mother..
ఆ దేవుడు ఎప్పుడు ఎవరిని తీసుకెళ్లి పోతారోతెలియదు కధా బాధపడకండి భార్గవిగారు ఇవన్నీ మర్చిపోలేరు కాబట్టి ఇంకాధైర్యంగా మీరు ఉండాలి.ఇంకా ఆ దేవుని ఆశీస్సులతోచల్లగా ఉండాలని కోరుకుంటూఇంకామీరు మీ కుటుంబసభ్యులందరూధైర్యంగా ఉండాలని ఆశిస్తున్నాం...😔
So sad..Chala exlent ga chepparu madam... Unnappude evarina.. bonding undali..ee busy life lo chanti pillalnikuda vadilesi jobs.. inka family tho bonding em untundi..urukulu parugula life😢😢😢😢😢kaani unnantavarake evarina..kaalaani venakki telem
Bhargavi garu meru badha paduthuntte maku kuda chala badha gavundi but mana chethi lo ami ledu kada antha agod bless be strong mi athayyaku atma shanti kalagali bestring bargavi gaaru
Same situation i faced my son's life.but jesus christ saved him .same 30 ki platelates down ayipoyayi. Miracle 🙏🙏🙏🙏 in my life ....🙏 sad to hear this news 😭 please be strong ra 🙏every day atthaya with your family ❤❤❤❤
Me Athaya gurinchi intha feel avthunnaru ante thanu mimmalni entha baaga chuskoni vuntundho ardham cheskovochu. Sorry for your loss Bhargavi take care of your and your family.. god bless you
Be strong and don't leave your strength. Situations are different sometimes when that time don't think negative. Life is not in our hands goddess do our life .
Ma papa ki dengue vachindhi last year.. day by day maku narakam la gadichayi marchipolenu ah days ni .. liver swell ipoindhi ma papa blood group o-ve dhorakadhu.. mundhuga techipettukunam.. god grace eppudu bagundhi ma papa
You are correct bhargavi. Oka woman is the main in any family, in sense how the family progresses. You will definitely carry forward her legacy... She will be very proud of you... Take care. Our heartfelt condolences to your whole family🙏
ధైర్యంగా ఉండండి medam ఆ దైవ నామ స్మరణ లో భగవంతునికి బాగా దగ్గరగా ఉండండి ఈ కొన్ని రోజులు 😢
Maa atthayya kuda degue fever tho chanipoyaru.. 52 age lo in2016
Appatnunchi mosquitoes antey vonuku pudutundi..
Domalanundi jagratthaga undandi friends.. specially pagalu kariche domalu..
precautions
1. Neeti nilva undakunda chuskondi
2. Domalu kuttayi ani meeku telistey ..
immediately termaric (1tbl spn) 1 glass water lo kalipi tagandi
3. Original papaya (seeds unnavi) tinandi
4. Neerenda ( normal sun shine ) ki 20min undandi..
Bhargavi talli i know the pain u r undergoing.. meeranta tvaraga ee badanundi bayatapadalani korukuntunnanu
Shivaya gurave namah
🙏🙏🙏🙏🙏
Great bro 🎉🎉 thank you very much broo
🙏🙏🙏
In dengue feavers, usually,pappaya leaf juice helps ,in increasing plate lets count significantly . This message might help someone I suppose. Any how I express my deep condolence nanna.
కదా
నేను కూడా 11 days వున్నా హాస్పిటల్ లో 27k ki ochindi ainaa kuda now im very fine mrrg aindi last year 1 baby కూడా now❤
Anyways be strong akka
ధైర్యంగా ఉండండి భార్గవి గారు , ఏది వచ్చిన మనం accept చేయాలి కదా , చాలా బాధగా ఉంది, ఆవిడ ఆత్మ కు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
మావయ్య గారిని జాగ్రత్తగా చూసుకోండి అక్క 😊 మిమ్మల్ని ఎప్పుడూ అలా చూడలేదు అక్క♥️ మీరు ఏడుస్తుంటే నాకు 😢😭 ఏడుపొస్తుంది అత్తయ్య ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను 🙏🙏
Ayyo....
Menatha leka athaya garu naa
Athayya@@sailukasani4080
@@sailukasani4080 అక్క భర్త వాళ్ళ అమ్మగారు
Atha garu
So sorry to hear the news... Andi.. May her soul rest in peace.. OM SHANTI..
ధైర్యంగా ఉండండి మీ మావయ్య గారిని జాగ్రత్తగా చూసుకోండి
మీ attayyagar ఈఆత్మకు సంటి కలగాలని కోరుకుంటున్నాను,మీరు దైర్యంగా వుండండి,అంతా భగవంతుని దయ
11:30 golden words. I saved my mother and father more than 100 times.
Mi athayya మరణం మిమల్ని ఇంతలా బాధిస్తోంది అంటేనే అర్దం అవుతోంది ఆవిడ కోడళ్లను ఎంత ప్రేమ గా చుస్కున్నరో😢
ముతైదువగా వెళ్ళిపోయారు.ఆమె దేవతల దగ్గరకు వెళ్ళింది.so sad బాధ పడకండి.
ante widows vellara devatala deggariki?
@@ekalavya13ippuda topic avasarama bro
@@yeshwanthsharma1300 maaari aa maaatal enti bro... asalu
మాఅత్తయ్య కూడా suddenga చనిపోయారు.మిమ్మల్ని చూస్తుంటే మేము అనుభవించిన బాధ గుర్తొస్తుంది.బాధపడకండి భార్గవి గారు.
Be strong meeru strong ga vunte family strong ga vuntaru
Everyone is advising not to cry. But my personal advice is shed some tears as a tribute to her. This will help to bring out the sorrow. Save her memories deep in your heart, this will help to bring in the person you lost. You will eventually feel that only the physical body is taken away and the eternal soul is still bound with us.
If you weep for your mother, that is very normal. But if you weep for your mother in law, means you are really blessed to have such a bonding. Because many lack this in their life.
Excellent words
Correct
Yeah that's true
Ayyo Papaya leaves rasam tagite platelets increase avutayi kada
భార్గవి గారు బాధపడకండి.... ఆవిడ గురించి తెలియగానే చాలా బాధ కలిగింది ఇంత షడన్గా ఏమైంది అని .....చాలా బాధేసింది... మీరు ధైర్యంగా వుండాలి
మీ పిల్లల కోసం.... మా ఫ్యామిలీ మెంబర్ అన్నత బాధ కలిగింది మాకు కూడా.... అదే తలుచుకుంటూ ఉండకండి పిల్లలు బెంగపెట్టు కుంటారు ఆవిడకి ఆయుష్షు తీరిపోయింది వెళ్ళిపోయారు.....,,🙏
ఏమి పరిచయం లేకుండానే మాకు చాలా బాధ కలిగింది.... మరి మీకు ఎలా ఉందొ 😢... Be storng bhargavi garu...
Sorry for the loss ma'am. But it's not in our hands. So be strong ma'am. My Father's also same kind of death ma.
బాధపడకండి భార్గవి గారు 😔
Chala baga chepparu women gurinchi. Your are great. Sorry for your loss
మీరు చెప్పేది విని ఏడ్చేసాను 😭 అక్క. Video చూసిన నాకే ఇలా ఉంటే.... ఇక మీ పరిస్థితి అర్ధం చేసుకోగలను. దైర్యంగా ఉండండి. మనకు ఎప్పుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలానే జరుగుతది. Don't worry 🤔
Good Talking and golden words Bhargavi Garu exactly correct 👍🏽👍🏽
మేడం గారు మీ అత్తమ్మ గారికి నేను కూడా ప్లైట్లెట్స్ ఇచ్చాను కూడా అయినా కూడా చనిపోయారు సో sad 😢😢😢😢😢
Meeru ekkada andi
You are great andi 👏👏👏👏
ముత్తయిదుగా వెళ్ళిపోయారు మీరేం బాధపడకండి భార్గవి గారు చాలా యాక్టివ్ గా ఉండే వాళ్లు పా పం అలా జరిగింది మీరు బాధపడకండి మీ అత్తయ్య ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను
Namaleka pothuna ..oka dengue valla inni disorders vastai ani ..me athyya long hair nakku challa istam andi entha active ga undevaru ... Eppudu koda pasupu rasukuntu gorintakku chethalu lo lakshmi devi la therigey varu .. be strong andi .. miss her very much.💔💔
జాగ్రత్తగా ఉండు అక్క 😊
ఒక సంవత్సరం క్రితం నా భార్య మీ ఛానెల్ ని పరిచయం చేసింది అప్పటినుండి మిమ్మల్ని పాలో అవుతున్నాం ఈ ట్రావెల్ లో మీ అత్తయ్య గారు తో మీ ప్రయాణం మేము చూసాము వాళ్ళ కోసం మీరు చాలా విషయాల్లో కేర్ తీసుకున్నారు అందులో ఏ సందేహం లేదు కాని నడుస్తున్న మనిషి చనిపోతే ఆ భాద నేను అనుభవించాను మీరు మా కోసం ఎంతో దైర్యం చేసి, భాద దిగామింగు కుని ఈ వీడియో చేసారు 🤝 మీరు మాపట్ల ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో 💓 అందరికి అర్ధం అవుతుంది ఈ సంఘటన గురించి చాలా భాద్యత గా చెప్పారు ఆవును దేవుడికి ఇది ఒక అవకాశం (డెంగ్యూ ) ద్వారా ఆవిడను తీసుకుని వెళ్లి పోయాడు కాని ఆవిడా ఆత్మ శాంతి 🌹కలుగుతుంది మీరు ఈ నష్టం నుంచి తొందరగా బయటికి రండి మేము త్వరలో మిమ్మల్ని నవ్వుతు చూడాలి god bless you... 🤝
అత్త గారిని మీరు బాగా ఇష్టపడుతున్నారు ఇలాంటి కోడలు దొరకటం ఆమె అదృష్టం
Be strong andi, Meeru chaala kashtapadi treatment ippincharu. Avi Anni gurtoste chaala baadhaga untundi.
నిజముగా చెప్పారు అండి మనిషి వున్నాప్పుడు వాళ్ళ విలువ తెలియదు పోయిన తరువాత నే తెలుస్తుంది 😢
Sorry to hear this news Bhargavi garu.meru kadapa trip ki vellinappudu ame chala healthy ga unnaru. But ila jaragadam chala badha vesindi. Be strong Bhargavi garu
Om shanthi 🙏🙏🙏🙏akka అత్త య్య కి. ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను అక్క 😢😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What you said about success of family is women,kaani ఎవ్వరికీ కనపడదు అన్నారు కదా 💯 correct 😢
Mi athayyaku atma Shanti kalagaali
Inta chinna age lo povatam badhakaram
What saiddhantik rup 😢😢😢😢💔😭☹️🙏miss aur
Akka ma atthaki kansar nuwu padina bhada naku తెలుసు నేను 9 నెలలు నుంచి వాళ్ళు మనతో వుండరు అని తెలిస్తే abadha ఎలావుంటుందో నాకుతెలుసు బాధ పడకండి 😢అక్క మీరు ఏపుడు హ్యాపీ గా వుండాలి ❤
మంచి వాళ్ళను దేవుడు భూమి మీద ఎక్కువ రోజులు unchadu.
Bhargavi garu. Yentha baaga chepparu. Andi adavalla gurunchi. Mee athaya gurunchi great women meeru❤❤❤
So sorry to hear about this Andi. Be strong Bhargavi garu. Take care of yourself and your family members
అత్తా గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా.be strong Bhargavi.
మా అత్తగారు సేమ్ మీరు చెప్తుంటే మా కథ విన్నట్టే ఉంది . ఏజ్ కూడా సేమ్.కష్టపడినన్నాళ్ళు కష్టపడి సుఖపడే టైమ్ వచ్చింది అని కొడుకులు , కోడళ్ళు ,మనవళ్ళు, మనవరాలు అంతా బావుంది అన్నీ ఏర్పడ్డాయి.ఎప్పుడూ ఇల్లు పిల్లలూ అనే అత్తయ్య పిల్లలకి వండిపెట్టి వాళ్ళు తింటే పొంగిపోయేవారు. ఇప్పుడు ఇప్పుడే ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్లేందుకు కొంచెం ధైర్యం చేసి వెళ్తున్నారు, బాధ్యతలు ఎప్పుడూ వదలేదు.సంతోషంగా ఉన్న మా కుటుంబానికి కరోనా రూపంలో దిష్టి తగిలింది 😢😢😢. నడుచుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళిన అత్తయ్య అంత సీరియస్ కాదు బానే ఉన్నా అని చెప్పి ఇంటికి రేపో ఎల్లుండో వెళ్లిపోదాం అని చెప్పి మాకు కనబడకుండా విపరీతమైన భయం మనసులో పెట్టుకొని సివియర్ గా వెంట వెంటనే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు. మమల్ని ఓ అగాధం లోకి నెట్టేసి వెళ్లిపోయారు.అంతకంటే సివియర్ గా వచ్చిన మా మామగారు బ్రతికారు డాక్టర్లు 18 రోజుల్లో ఏరోజు గ్యారంటీ చెప్పలేదు.మెడిసన్సకి రియాక్ట్ ఇవ్వట్లేదు ఉండరూ తీసుకెళ్ళి పొమ్మన్నారు . మెడిసిన్స్ మార్చి మార్చి లక్షల ఖర్చుపెట్టినా నో గ్యారెంటీ,కానీ ఏ దైవశక్తో ఆ మృత్యుంజయుడు ఆ శివయ్య మమల్ని ఆయన అనాథలుగా చేయకుండా
కాపాడారు . అప్పట్నుంచి చంటిపిల్లాడిలా చూసుకుని మేము ఆయన్ని కాపాడుకున్నాం. మీరు కూడా మీ మామయ్యని జాగ్రత్తగా చూసుకోండి
ధైర్యం గా ఉండండి భార్గవి గారు మామయ్య గారిని జాగ్రత్త గా చూసుకోండి
Chaala manchi maatalu chepparu andi...kaani edaina manam baadhalo vunnappudu manaku chaala vishayallo realisations vastay andi...kaani oka chinna doma valla intha jarugutundi ante ento aascharyam, baadha, kopam, nissahaayatha anni vastay..stay strong.
మా అమ్మ కీ కూడా సేమ్ ఆలనే అయింది....లాస్ట్ లో ఫుల్ బ్లీడింగ్ & మోషన్స్... బట్ మా అమ్మ కీ 1డే లో జరిగింది మాకు అసల్ ఏం జరిగిందో అర్థం కాదు😭😭😭😭2019 లో I Missed my mom 😭😭🫂
Care ful about ur father-in-law because i known ur the pain after my grandmother death my grandfather becomeso dull he got brain attack so please take care of him..
Papayya leaf juice thagithay chala fast ga platelets increase avthaii
Be Strong akka. Deep condolences to your family and may her soul rest in Peace
Imagine ...how common man face this situation without hospitality knowledge and money...Great salute to common man...
Adrustavanthuralu mi aththayya gaaru.milanti kodalu dhorikinandhuku.e kodalu aththa kosam edvadhu.but mi aththayya chala great..mimmalni biddalla chuskunaru kabatte thanakosam edche kodalni sampadhinchukundhi
Avunandi nijam chepparu
Nijamenandi
Ee video tho andarilo dengue awareness raavali , ye fever vachina ventane test cheinchuko di andaru , time ki proper treatment theeskondi , nenu kuda dengue tho elane suffer ayyanu , god blessings tho 1 week hospital lo undi platelets yenkinchaaka recover ayyanu
So sorry Bhargavi garu. Be strong, take care of yourself and your family
Mee matalu vintunnathasepu Naku chala badhaga 😭vundhi Bhargavi ❤️ Naku chala chala badhaga vundhi 😭😭😭😭
మా అత్తగారు పోయి 4 సం అవుతుంది. నిజంగా ఆవిడ చాలా మంచి వ్యక్తి. ఆవిడ లేరని నేను ఇలా చెప్పటం లేదు ఆవిడ ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పేదాన్ని .మేము అందరం కలిసే ఉండేవాళ్ళం మా అత్తగారు మామగారు,బావగారు తోటి కోడలు వాళ్ళ పిల్లలు మేము మా పిల్లలు మా మరిది వాళ్ళు 12 మంది ఉండేవాళ్ళం. మాకు సొంత ఇల్లు లేదు అద్దెకి ఇచ్చేవాళ్ళు ఇంతమంది ఉండకూడదు అనిగోల చేస్తే అందరం విడిపోయాం. కరోనా టైం లో అత్తయ్యగారికి హార్ట్ ఎటాక్ వచ్చింది నా చేత్తో మంచినీళ్లు తాగుతూ పోయారు. Hospital ki తీసుకెళ్లిన కరోనా టైం కదా స్టాఫ్ లేరని ఎవరు జాయిన్ చేసుకోలేదు.G.H తీసుకెళ్లే పాటికి 😢😢.ఆ దిగులు తో one year ke మామయ్య గారు కూడా.......
😢😢😢
Be strong Bhargavi garu maa amma garu kuda ilage carona tho చనిపోయారు 😭😭
Om shanthi🙏🙏
Very heart touching words 😔
Om shanti
Meru anatu edi mana chetuloledu plz don't cry be strong akka
Never commented on any of your videos andi...but couldn't resist myself now as a follower from many years...felt so emotional by seeing video...I haven't seen community post and suddenly by seeing thumbnail really shocked. Stay stong andi....May her soul rest in peace...
Hi ruchitha how are u ne videos chalaa baguntayi
You spoke so affectionately about your mother-in-law Bhargavi. God bless her, and give you the strength to recover.
Dengue fever gurinchi detailed video pettandi like precaution, simptoms ala meeru konchem recover ayyaka yila aduguthunnanani em anukokandi andariki konchem avagahana vosthadani yinka evaina theliyani vunte thelsukuntarani
Papaya scrup baga tiskondi kiwi fruit tiskondi fever high ga untundi
Chala dhairyam ga mee personal emotions ni public tho share chesaru….Bhargavi garu. You have a great personality. May god bless your beautiful family. Deepest condolences to you and your family. This emptiness cannot be filled but Stay strong and go on. 🙏🙏🙏
Akka meru badha paduthuntte maku kuda chala badha ga vundi ...but mana chethi lo ami ledu kada ...antha a god bless...be strong akka
మీ అత్తయ్య ఎలాగూ తెరిగిరారు గా అక్కమీ మామ గారి లో మీ అత్తయ్య గారిని చూసుకోండి తనకు ఏ లోటూ రాకుండా చూసుకోండి
Be strong bargavi gaaru
Meru intha emotional avtunarante mimmalni me atthayya entha Baga chuskunaro ardham avtundi.. alanti vaallu dorakadam chala lucky and I'm so sorry for ur loss... May her soul Rest in peace..
Sorry bhargavi
I can understand ur feelings
Chala healthy person sudden loss
Gods decision
ధైర్యంగా ఉండండి భార్గవి గారు అత్తమ్మ ని చాలా Videos lo చూశాను నాకు చాలా బాగా నచ్చే వారు. ఇప్పుడు మన మధ్య లేరు అంటే నాకు బాగా ఏడుపు వచ్చేస్తుంది. sorry
May her soul rest in peace. Stay strong bhargavi... Sometimes, things are not in our hands.
Be Strong Akka😢😢.....Mee attayagari athmaki shanthi kalagali ani devunni korukuntunna.....Take care of ur family🥺🥺
Bhargavi garu
I could not stop my tears. Please be strong andi
చాలా ధైర్యం గ ఉండండి mam మీ hus ని చూసుకోండి తల్లి కదా మిరే ఇంతలా అంటే కన్నతల్లి లేరు so మీ భర్త కి ఒక backbone ల ఉండి అండగా ఉండండి mam అంత దేవుని లీలలు చాలా కఠినం గ ఉంటాయి మనం అన్ని అనుభవించాలి వీధి రాత కదా mam stay strong mam 💐rip అత్తయ్య గారు 😢
Be strong akka take care of our family and health
Ma mother ki kuda same 2017 lo platelets 30k ki padipoyay ventane hospital lo join chesam bp 60 ki padipoyindi .. next kidney damage start iyndi bleeding start iyndhi but god's grace 2 days lo set iyndhi ma mother..
Be strong అండి.....
ఆ దేవుడు ఎప్పుడు ఎవరిని తీసుకెళ్లి పోతారోతెలియదు కధా
బాధపడకండి భార్గవిగారు ఇవన్నీ మర్చిపోలేరు కాబట్టి ఇంకాధైర్యంగా మీరు ఉండాలి.ఇంకా ఆ దేవుని ఆశీస్సులతోచల్లగా ఉండాలని కోరుకుంటూఇంకామీరు మీ కుటుంబసభ్యులందరూధైర్యంగా ఉండాలని ఆశిస్తున్నాం...😔
Mimmalni ila chustam ani eppudu anukoledandi
So sad attayya atma Santi jaragali ani bhagavantuduni prardiddam
మీరు కలిసికట్టుగా వుంటే మీ అమ్మగారు అనుకున్నాం మీ అత్తయ్యగారు అని అను కొనలేదు
Bhargavi Garu don't cry Andi
So sad..Chala exlent ga chepparu madam... Unnappude evarina.. bonding undali..ee busy life lo chanti pillalnikuda vadilesi jobs.. inka family tho bonding em untundi..urukulu parugula life😢😢😢😢😢kaani unnantavarake evarina..kaalaani venakki telem
Bhargavi garu meru badha paduthuntte maku kuda chala badha gavundi but mana chethi lo ami ledu kada antha agod bless be strong mi athayyaku atma shanti kalagali bestring bargavi gaaru
Same situation i faced my son's life.but jesus christ saved him .same 30 ki platelates down ayipoyayi. Miracle 🙏🙏🙏🙏 in my life ....🙏 sad to hear this news 😭 please be strong ra 🙏every day atthaya with your family ❤❤❤❤
Be strong Bhargavi garu don't cry Andi me mamaya garini baga chusukondi 😢
Sooo sorry bhargavi, meeru bhadha padakandi, mimalni ela chudalekapotunam, bee strong
Please be strong Bhargavi garu 😔😔
Be strong bargavi...andarki dairyamiche nuve ila ayte yela lots of love❤❤....from Chennai..
Be strong .om shanti
Be strong andi…may her soul rest in peace..
Be strong andi...manatho appativaraku happy ga undi sudden ga ala ithe manam expect cheyalemu.
😅😊😅😅
Me Athaya gurinchi intha feel avthunnaru ante thanu mimmalni entha baaga chuskoni vuntundho ardham cheskovochu. Sorry for your loss Bhargavi take care of your and your family.. god bless you
Be strong and don't leave your strength. Situations are different sometimes when that time don't think negative. Life is not in our hands goddess do our life .
అత్తయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏🏻
I am sorry andi god gave. You strength and will power overcome this situation
బాధ పడకండి ధైర్యం గా ఉండి మీరు చూసుకోండి
Be strong madhavi garu
ప్రాణమిచ్చిన దేవుడు రమ్మని పిలిస్తే వెళ్లకుండా ఉండగలమా అని మా అమ్మ ఎప్పుడు అంటారు
Please Bhargavi garu naku yedupu vosthundi be strong andi
Literally full yedchanu Akka...rip amma be strong Akka
R.I.P. ⚰️
Ma papa ki dengue vachindhi last year.. day by day maku narakam la gadichayi marchipolenu ah days ni .. liver swell ipoindhi ma papa blood group o-ve dhorakadhu.. mundhuga techipettukunam.. god grace eppudu bagundhi ma papa
Really stun Bhargavi garu... Previous vedios lo ame ni chusamu... Ippudu leru ante make chala kastam ga vundi.... Be strong....
Sorry.your feelings really heart touching.very good message to our society.life is too short.
Sorry you Mahi Sharma ki sthiti par bhi mere sath bhi toot ki man apane good 😢
You are correct bhargavi. Oka woman is the main in any family, in sense how the family progresses. You will definitely carry forward her legacy... She will be very proud of you... Take care. Our heartfelt condolences to your whole family🙏
So sorry for the loss andi, be strong and brave take care of yourself and your family 🙏