అవమానించినా, ఇంచక పోయినా, 6 నూరైనా.. కూడా సామాన్య జనాలు పిలుసుకునేది... ఎప్పటికి యాదగిరిగుట్ట అని, అదే రియల్ ఎస్టేట్ వొళ్ళు మాత్రం అప్పుడప్పుడు యాదాద్రి అని అంటారు, అది అడుకొచ్చి తొడుక్కున అంగీ లెక్కుంటది... అసలు పేరుతోనే పిలవాలి..ఎవలకోసమో ఉన్నపేరు తీసి లేని మారు పేరు(నిక్ నేమ్) తో పిలుసుడే చిత్రం గా ఉంది.. ఏంది గుడి రూపం మర్వాంగానే... ఊరు పేరు మార్చుడేంది, ఒరిజినాలిటీ అంటే సహజత్వం పోతది...పోవద్దంటే.. యాదగిరిగుట్ట అని పిలుసుడే కరెక్ట్, ఎప్పటికీ ఇదే సరైనది.!
మీరు చిన్న జీయర్ స్వామి వారిని పూర్తి పేరుతో ఉచ్చారణ చేయడానికి మొహమాట పడుతున్నారు. అదే ఒక ముల్లానో, పాస్టరనో అలా మొహమాట పడి పేరును కుదించి ఉచ్చారణ చేసే ధైర్యం ఉందా... హిందూ స్వాములన్నా, హిందువుల విశ్వాసాలన్నా అందరికి (మీతో సహా) చులకనే.....
Enduk oo ante mollalu paster antunnaru ante mana gurinchi manam thelusukundam meeru thappa andaru anyamathalaku support chesevarana enduku ala feel avuthunnaru memu hinduvulame
@@shanigaramsagat5380 meeku nacharu kabbatti meeru respect chestharu andariki nachali malli velli swamiji kallu pattu kovali ledante Balupu pulupu Ane comments ledante hinduvulu kadani nenu pakka hinduvu ne kani Naku devudiki madya a swamiji ni baba nu nenu angeekarinchanu devudemaina swamij la ku baba laku chuttama manam gattiga nammale kani ayana manalanu Anu grahisthadu ee commercial jiyyarlanu anugrahinhe de anumanam
అనుకున్నట్టుగానే బీజేపీ కేంద్ర నాయకత్వం కేసిఆర్ ఆర్థిక మూలాలను దెబ్బ తీసారని రామానుజుల వారి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో తేలిపోయింది! మొత్తానికి తేలిందేమిటంటే చిన్నజీయర్ స్వామీజీ, మై హోం రామేశ్వర్ రావు గార్లు కేసీఆర్ నుండి దూరమై బీజేపీ ఫోల్డ్ లోకి వెళ్ళారు! కేసీఆర్ ను ఇంకెంత మంది వదిలేస్తారో కొద్ది రోజుల్లో తేలిపోతుంది! చిన్నజీయర్ స్వామీజీ, మై హోం రామేశ్వర్ రావు గార్ల తర్వాత ఇక తర్వాతి వికెట్ మెగా కృష్ణా రెడ్డి, పిచ్చి రెడ్డి గార్లే! కేసీఆర్ ను వీడి బీజేపీ ఛత్రఛాయ (Fold) లోకి వెళ్ళడం ఖాయం! ఇప్పటికే తెరాసాకు చెందిన అనేకమంది MLA లు ఎన్నికల సమయంలో సమర్పించిన తప్పుడు అఫిడవిట్ల కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు! వాళ్ళందరికీ బీజేపీ అండ కావాలి!
ఎవరు ఎట్లా ఉన్నా జీయర్ స్వామివారికి వచ్ఛిన అవమానం గాని నష్టం లేదు.మనం స్వార్థం లాభాపేక్ష లతో బతుకు తాం.కాని వాళ్ళు ఎంత విజ్ఞానం వున్నా, ఎంత డబ్బు తమ దగ్గరకు వచ్చి నా గర్వపడకుండా సాత్వికం గా ఉంటారు.గొప్ప పత్రికా విలేఖరులమో, యాంకర్స్ మో అనుకుంటారు కొందరు.కాని అవతలివారి శక్తి ని గాని,మాటలలోని భావాన్ని గాని గమనించి కుండా చులకన భావంతో మాట్లాడు తారు.ఇదీ మన సంస్కారం.
అసలు స్వామి వారి పేరు కూడా పూర్తిగా పలకడం చాతకాదు ఎందుకు రా నీకు ఇది ......... అంటే నీ ప్రకారం శ్రీ నివాస్ యాదవ్ గారు తెలంగాణ మినిస్టర్ కాదు అంటావు........
వాళ్ళు ఒకరికి ఒకరు ద్రోహం చేసుకుంటే నీకు వచ్చే లాభం నష్టం ఏమిటి ... ఈ వార్త వల్ల ప్రజలకు ఓనగూడేది ఏమిటి రఘు, కాస్త మూల గ్రామాలకు వెళ్లి ప్రజలు ప్రభుత్వం నుండి ఏమి ఆశిస్తున్నారు చెప్పు.
correct ga cheparu sir journalist nutral ga vundi prajalmadya vuna samsylagurchi mataladka povadam vala oka poltical party la mepu kosam chala kastapaduthunaru
రఘు అన్నా చాలా తెలివైన వాడివి నువ్వు.. ముచ్చింతల్ మొదటి రోజే వెళ్తే కెసిఆర్ నే ఆ విగ్రహాన్ని కట్టించారు తన బ్లాక్ మనీ దాచి పెట్టడానికి అని నువ్వే మొదటగా చెప్పేవాడిని ఇప్పుడు వెళ్లకపోతే అతని మీద ఏడుస్తున్నావు mr. రఘు ( ఎవరికి తెలియని బిజెపి నాయకుడు)
ఎవరు ఎమన్నా అనుకున్నాను ముచింతలకు రామానుజ అలంకారం కానీ యాదాద్రి పునరనిర్మాణం కానీ ఈ రెండింటికి సంబందించినంత వరకు ఎవరు ఎన్నివేల కోట్లు ఖర్చు పెట్టినా ఆ గొప్పతనం తెలంగాణా కు మాత్రమే చెందుతుంది వాటి మూలానా తెలంగాణా ఖజానాకు పర్యావటన రూపేణా ఆర్ధికంగా లాభం చేకూరుతుంది కాబట్టి ఆ రెండింటి కీర్తీ ప్రాఖ్యాతి కెసిఆర్ గారికి తెరాస పార్టీకీ మాత్రమే చెందుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు ఉండకూడదు.
అసలు కేసిఆర్ ప్రతీకారాన్ని ఏరక౦గా తీర్చుకోవాలని మీకోరిక ఏమిటో అది సూటిగా బయటపెట్టేయ౦డి. కేసీఆర్ రెచ్చిపోయి ప్రతీకారాన్ని ఏరక౦గా తీర్చుకు౦టే మీకు ఆన౦ద౦ కలుగుతు౦దో ...!? అలాగే ఇప్పుడు ఏదైతే కేసిఆర్ కి అవమాన౦ జరిగి౦దహో అని గొ౦తెత్తి చాటుచున్నారుకదా దానికీ మీరె౦త ఆన౦దిస్తున్నారో..? అది కూడా చెప్పైస్తే బాగు౦టు౦దికదా !?
డియర్ చెంచాజీ ! మీ పైడ్ వీడియో లో పెద్దలను " చిన్నాజీ " అని సంబోధించడం లోనే , మీ సంస్కారం తెలుస్తోంది . శ్రీ చిన్న జీయర్ స్వామి గారికీ & శ్రీ కే సీ ఆర్ గారికీ నిజ్సంగానే అభిప్రాయ బేధాలున్నాయా ? లేక మీకు ఫండ్స్ ఇచ్చిన వాళ్ళ ఆదేశాల ప్రకారం మీరు స్రుష్టిస్తున్నారా ?? శ్రీ కే సీ ఆర్ గారికే కోపం వస్తే పోలీసులనూ , అధికార్లనూ , రోజూ సప్లై చేసిన 20000 వేల మంచి నీరునూ ఆయన ఆపేసి వుండే వారు . ఇక పోతే శ్రీ చిన్న జీయర్ స్వామి గారి వయస్సు ఎంత ! మీ వయస్సు ఎంత ??? ఆయనకున్న జ్ఞాన పాండిత్యాలలో ఎన్నో వంతు మీకుంది , అలా ఒక పెద్దాయనని " చిన్నాజీ " అని సంబోధిస్తారా ???? శ్రీ కే సీ ఆర్ గారు కూడా ఇలాటి అల్పస్థాయి సంబోధన చెయ్యరు . అయితే పాపం మీరు మాత్రం ఏమి చేస్తారు ? మీకు ఎవరు డబ్బులిచ్చారో వారు చదవమన్న స్క్రిప్టే చదవాలి కదా !! ఎవరు ఎంత ఇచ్చినా మనం మన సంస్కారాన్ని పోగొట్టుకోకూడదు తమ్ముడూ .
వేదగిరి కాస్త వేదాద్రి అయింది నోరు తిరగక యాదాద్రి అన్నారు యాదాద్రి లో కూడా అర్థం ఉంది యాద అనగా జ్ఞాపకము జ్ఞానము అని అర్థం ఆద్రి అనగా గుట్ట కొండ యాదగిరిగుట్ట అంటే యాదగిరి కొండ గుట్ట అని అర్థం ఏది కరెక్టు తెలంగాణ మైన ఆంధ్ర అయినా తెలుగు ఒకటే ఎందుకురా ఈ తెలుగు మీద మీ రాజకీయాలు మీరు మీడియా వాళ్ళ రాజకీయ నాయకుల చి చి
ఇలా తిరుపతి తిరుమల కూడా చిన్న జీయర్ స్వామి ఆశీర్వాదం లేక చిన్నబోతోంది మీ యాదగిరి గుట్ట కూడా అంతే రియల్ ఎస్టేట్ కోసం నాటకాలాడుతున్నారు తెలంగాణ వాళ్ళు రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత తలలు ఎగిరి పడి రక్తం పడుతుంది మీ యాదాద్రి
యాదగిరి గిరి అంటేనే గుట్ట అని అర్థం అసలు గిరి గుట్ట ఏమిటి అర్థం లేకుండ ఆద్రి అన్పా గుట్ట అనే అర్థం కదా యాదాద్రి అంటే ఇలా డబల్ వర్డ్స్ రాకుండా బాగుంటుఃది . ఇక పోతే కేసీఆర్ ప్రతీకారం మహానుభావులు అన్నిటి కి అతీతులు వారు ప్రాపంచిక విషయాల పై వారి దృష్టి ఉండదు వారి ని మామూలు మనుషుల్లా గా భావించ వద్దు మనంకూడ విశాలహృదయం తొ మెలగాలి
చిన్నాజీ ఏమిటి నీ మోహం మోదీ తెలంగాణ ముఖ్య మంత్రిని లెక్క చేయనపుడు ఆయనెందుకు పిలవని పెత్తందారులు పోతాడూ బాపనోల్లకే అంతా స్వంతమా?వాల్లు చేప్పేదె పాటించాలి ఆంధ్ర వాలలకు చైనా వాణిజ్య వాలాలకు తెలంగాణ లొంగదు కే.సీ.ఆర్ ఎవడికీ తలవంచడు అధికార దాహంతో ఏ.బీ.ఎన్ కేంద్ర బూట్లు నాకమను మాకేమి అబ్యంతరం లేదు.
KCR exhibited his nature , He will do shastanga namaskaram as long as he is benefited , once he is vengeful , he does not care and even expect the GURU to do sastanga to him . That is his nature ,
నీవు యాంకర్ బ్రోకర్ వ చిన్న జీయర్ స్వామి ని పట్టుకొని chinna jee అనుడు ante అయినా టీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యే కానీ ఒక్కడు రాలేదని అంటున్నావు తలసాని శ్రీనివాస్ యాదవ్ రాలేదా హోం మంత్రి మహమూద్ అలీ రాలేదా వీళ్ళు ఇద్దరు టీఆర్ఎస్ వాళ్లే కదా నీవు తెలిసినది మాట్లాడు తెలియనిది కాదు
All roads are leads to London. ఇది ఎప్పుడూ చెప్పుకునేదే. యాదగిరిగుట్ట యాదాద్రి చేయటం, ఇది ఎవరి ఆలోచనో తెలిసిందే. తిరుమలలో వెయ్యికాళ్ళ మండపంతో మొదలైంది ఈ ఆలోచన. అక్కడ చంద్రబాబు తో గొడవ అయిన తర్వాత ఆయన మీద అలిగి హెద్రాబాద్ వొచ్చి ఈ కార్యక్రమం చేశారు. అయినా సర్వసంగ పరిత్యాగికి ఎందుకీ ఆలోచనలు. కాలమే పరిష్కరిస్తుంది వేచిచూద్దాం.
కెసిఆర్ కీ మంచిగా అయ్యింధీ
దేవుడు ఉన్నాడు
పొట్టోన్ని పొడుగోడు కొడితే
పొడుగోన్ని పోషమ్మ కోడుతుందని
మన కెసిఆర్ గారే చెప్పారు.
👍
Antekadaa
యాదగిరిగుట్ట నే బాగుంది యాదాద్రి కంటే
Gutta anedi andariki alavataina pilupu.
YES..
IT'S THE ORIGINAL NAME..
""YADAGIRI GUTTA..""
🙏🙏🙏🙏🙏.....
PLEASE DON'T MAKE ANY ALTERATIONS..
@@padmavathireddy8473 accha telugu padam kudaa
ఎస్ నిజ0
ఎస్ కరెక్ట్ అన్న
దేశం కోసం పనిచేస్తున్న మోడీ గారికి
దేశరక్షణ కోసం 130కోట్ల మేమంతా రెడీగా ఉన్నాం
ముందు గెలిపించుకోవాలి.అన్ని రాష్ట్రాలలో
Yes 👍
Yes
Jai BJP 🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳
Yes correct... after looting banks...they flew to other countries....it's our ageda
అవమానించినా, ఇంచక పోయినా, 6 నూరైనా.. కూడా సామాన్య జనాలు పిలుసుకునేది... ఎప్పటికి యాదగిరిగుట్ట అని, అదే రియల్ ఎస్టేట్ వొళ్ళు మాత్రం అప్పుడప్పుడు యాదాద్రి అని అంటారు, అది అడుకొచ్చి తొడుక్కున అంగీ లెక్కుంటది... అసలు పేరుతోనే పిలవాలి..ఎవలకోసమో ఉన్నపేరు తీసి లేని మారు పేరు(నిక్ నేమ్) తో పిలుసుడే చిత్రం గా ఉంది.. ఏంది గుడి రూపం మర్వాంగానే... ఊరు పేరు మార్చుడేంది, ఒరిజినాలిటీ అంటే సహజత్వం పోతది...పోవద్దంటే.. యాదగిరిగుట్ట అని పిలుసుడే కరెక్ట్, ఎప్పటికీ ఇదే సరైనది.!
Currect bro
Guttaki pothunnam antaaru chaalaa mandhi
దొరమైండ్ అంతే! అహంరక్తంలో ఉంటుంది.
వాళ్ళు ఇద్దరు ఎవరి మీద ఎవరు ప్రతీకారం తీర్చుకున్న
ప్రయోజనం తెలంగాణ ప్రజలకే కాబట్టి దయచేసి మీరు తొందర ప్రతీకారం తీర్చుకోoడి plzzz
👍👏👏
నీ లాంటి సోమరి పోతులే ఇతరుల మంచిని గుర్తించలేరు నీ లాంటి విద్వేషావాదులు దేశానికి గుదిబండలు
@@avnreddy9463 avunaaa 🙄
చాలా మంచి పని చేశారు చిన్న జీయర్ గారు
Ni Buddha chesaru..vedva
@@shivin1164 manishi vena matalu manchiga rava
@@bharathiyudu7743 bane matlada ra
@@shivin1164 ledu ra... Baga matladaledu ra
@@bharathiyudu7743 ledu ra no notle su**ll*
ఆ దరిద్రుడు రాకపోవడమే మంచిది అన్న
గుడ్
Boothu puranam veerulaku - bagavanthudi darshanam ela kalugu thundi...ayana gariki adrustam ledu antunnara ??
100% కరెక్ట్
మీరు చిన్న జీయర్ స్వామి వారిని పూర్తి పేరుతో ఉచ్చారణ చేయడానికి మొహమాట పడుతున్నారు. అదే ఒక ముల్లానో, పాస్టరనో అలా మొహమాట పడి పేరును కుదించి ఉచ్చారణ చేసే ధైర్యం ఉందా...
హిందూ స్వాములన్నా, హిందువుల విశ్వాసాలన్నా అందరికి (మీతో సహా) చులకనే.....
Enduk oo ante mollalu paster antunnaru ante mana gurinchi manam thelusukundam meeru thappa andaru anyamathalaku support chesevarana enduku ala feel avuthunnaru memu hinduvulame
ఇదే ముళ్ళాల విషయంలో చేసాడునుకో ఈ పాటికి వీడు పాఠలంలో దాకునేవాడు మారురా నాయన హిందూ మతం సహనం గొప్పతనం తెలుసుకో
Balupu velugu variki
@@shanigaramsagat5380 meeku nacharu kabbatti meeru respect chestharu andariki nachali malli velli swamiji kallu pattu kovali ledante Balupu pulupu Ane comments ledante hinduvulu kadani nenu pakka hinduvu ne kani Naku devudiki madya a swamiji ni baba nu nenu angeekarinchanu devudemaina swamij la ku baba laku chuttama manam gattiga nammale kani ayana manalanu Anu grahisthadu ee commercial jiyyarlanu anugrahinhe de anumanam
మనిషి మంచిగా వుండాలంటే స్వామి వలె రోజు సాధు స్వభావము కలిగి ఉన్న పూజిస్తున్న జంతువు యొక్క మాంసం తో చేసిన వంటలు తినాలి ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ
అనుకున్నట్టుగానే బీజేపీ కేంద్ర నాయకత్వం
కేసిఆర్ ఆర్థిక మూలాలను దెబ్బ తీసారని రామానుజుల వారి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో తేలిపోయింది!
మొత్తానికి తేలిందేమిటంటే చిన్నజీయర్ స్వామీజీ, మై హోం రామేశ్వర్ రావు గార్లు
కేసీఆర్ నుండి దూరమై బీజేపీ ఫోల్డ్ లోకి వెళ్ళారు!
కేసీఆర్ ను ఇంకెంత మంది వదిలేస్తారో
కొద్ది రోజుల్లో తేలిపోతుంది!
చిన్నజీయర్ స్వామీజీ, మై హోం రామేశ్వర్ రావు గార్ల
తర్వాత ఇక తర్వాతి వికెట్ మెగా కృష్ణా రెడ్డి, పిచ్చి రెడ్డి గార్లే!
కేసీఆర్ ను వీడి బీజేపీ ఛత్రఛాయ (Fold) లోకి వెళ్ళడం ఖాయం!
ఇప్పటికే తెరాసాకు చెందిన
అనేకమంది MLA లు ఎన్నికల సమయంలో సమర్పించిన తప్పుడు అఫిడవిట్ల కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు! వాళ్ళందరికీ
బీజేపీ అండ కావాలి!
This is true finally it will happen
తెలంగాణా సంస్కృతిని ప్రతిభింబించే యాదగిరిగుట్ట పేరులో ఉన్న అందం యాదాద్రి పేరులో కనిపించదు.
Venkaadhri laaga resemble cheyaalani anukonnadu kcr
Yes
ఎవరు ఎట్లా ఉన్నా జీయర్ స్వామివారికి వచ్ఛిన అవమానం గాని నష్టం లేదు.మనం స్వార్థం లాభాపేక్ష లతో బతుకు తాం.కాని వాళ్ళు ఎంత విజ్ఞానం వున్నా, ఎంత డబ్బు తమ దగ్గరకు వచ్చి నా గర్వపడకుండా సాత్వికం గా ఉంటారు.గొప్ప పత్రికా విలేఖరులమో, యాంకర్స్ మో అనుకుంటారు కొందరు.కాని అవతలివారి శక్తి ని గాని,మాటలలోని భావాన్ని గాని గమనించి కుండా చులకన భావంతో మాట్లాడు తారు.ఇదీ మన సంస్కారం.
అసలు స్వామి వారి పేరు కూడా పూర్తిగా పలకడం చాతకాదు ఎందుకు రా నీకు ఇది ......... అంటే నీ ప్రకారం శ్రీ నివాస్ యాదవ్ గారు తెలంగాణ మినిస్టర్ కాదు అంటావు........
ప్రజలు అప్పుడు, ఇప్పుడు కూడా యాదగిరి గుట్ట అనే అన్నారు,అంటున్నారు. 🙏
సమతా మూర్తి విగ్రహం పెట్టి విక్సకుల నుండి రుసుము వసూల్ చేస్తారు .మరో రామోజీ ఫిలిం సిటీ .జియ్యరు భక్తి కంపెనీ ,మొసగాళ్ళ ముఠా 👊
👍👍👍
చిన్న జీయర్ స్వామి ఇస్ ది గ్రేట్
Good analysis Raghu Gaaru 👍👍🚩🚩🚩🚩
Excellent explanation 👍
తెలంగాణ లో యాదగిరిగుట్ట పేరే ప్రసిద్ధం. అనవసరంగా పేరు మార్చారు.
నిజం
మందు, కౌసు లేనిది ఉండదు, కాబట్టి ఆశ్రమానికి వెళ్లలేక పోయాడు ఏమో అనుకుంటా? కేంద్రానికి భయపడి వెళ్లలేక పోయాడు
👍👍👍👍😆
Cheap comment
నువ్వు సుశీన వా తమ్మి తాగంగ..
మనిషి మంచిగా వుండాలంటే స్వామి వలె రోజు సాధు స్వభావము కలిగి ఉన్న పూజిస్తున్న జంతువు యొక్క మాంసం తో చేసిన వంటలు తినాలి ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ
దేవుని విషయంలో ఎందుకండి ఈ ఇగోలు, దైవభక్తి ఉన్న కెసిఆర్ గారు, ఇలా చేసి ఉండకూడదేమో
అగ్గిపుల్ల గీకి ఏసినవ్ లే రఘు అన్న... ఈ మాటలు విన్న కేసీఆర్ కు ఇప్పటి నుండి పగ పెంచుకుంటాడు
Addadedda nga matalu mattlade cm one nd only
@@sujathasankuri8639 ప్రజలు నమ్మినాన్ని రోజులు అబద్ధాలు చెపుతూనే ఉంటారు... ప్రజలే మారాలి
Aggipulla epudo aaripoyindi
కెసిఆర్ గారు ఇప్పటికి నిజం తెలుసుకునే యాదాద్రి యాదగిరిగుట్ట చేసినందుకు హృదయపూర్వక అభినందనలు
Enti chesedi....em teliyadu kani OOO vachestaru comments pettadanki
KCR తనకు తాను ఏదో అనుకుంటన్నుడు. ఎంత పెద్దవాడైన కొంచం వినయం అవసరం.
చినజీ yamitera బాగా మాట్లాడు ముందు jai హిందూ
You are leader Anna 🌹🌹🌹
వాళ్ళు ఒకరికి ఒకరు ద్రోహం చేసుకుంటే నీకు వచ్చే లాభం నష్టం ఏమిటి ... ఈ వార్త వల్ల ప్రజలకు ఓనగూడేది ఏమిటి రఘు, కాస్త మూల గ్రామాలకు వెళ్లి ప్రజలు ప్రభుత్వం నుండి ఏమి ఆశిస్తున్నారు చెప్పు.
correct ga cheparu sir
journalist nutral ga vundi
prajalmadya vuna samsylagurchi mataladka povadam vala oka poltical party la mepu kosam chala kastapaduthunaru
Kcr family రాజకీయ kosam తెలంగాన
Anna u r great
అవినీతి పరుల వెంబడి స్వామీజీలు వెళితే వారు కూడా పాపాన్ని మూట కట్టు కుంటారు.
Respect big people
Jaibheem anna🙏
👌🙏
Old name yadagirigutta correct
రఘు అన్నా చాలా తెలివైన వాడివి నువ్వు.. ముచ్చింతల్ మొదటి రోజే వెళ్తే కెసిఆర్ నే ఆ విగ్రహాన్ని కట్టించారు తన బ్లాక్ మనీ దాచి పెట్టడానికి అని నువ్వే మొదటగా చెప్పేవాడిని ఇప్పుడు వెళ్లకపోతే అతని మీద ఏడుస్తున్నావు mr. రఘు ( ఎవరికి తెలియని బిజెపి నాయకుడు)
👍👍👍
అరె పెద్దమనిషి ఎం తో అవమానమైందంటునవు అన్నిలక్ష ల మందికి సరిపడే భగీరథ జలాలు , ఒక్కనిమిషమ్ పోకుండ కరంటు, పదివేలమంది పోలీసులు, రోడ్లు వేయించడం కెసిఆర్ మంచివాడు కనకనే ఇచ్ఛ డు.
👍👍👍
బ్రాహ్మణులు, వెలమదొరల, కొందరు మహనీయులు కలసి యాదగిరి పేరును వాళ్ల ఇష్టం వచ్చినట్లు యాదాద్రిగా మార్చటానికి ఎవరు అధికారం ఇచ్ఛారు
ఎవరు ఎమన్నా అనుకున్నాను ముచింతలకు రామానుజ అలంకారం కానీ యాదాద్రి పునరనిర్మాణం కానీ ఈ రెండింటికి సంబందించినంత వరకు ఎవరు ఎన్నివేల కోట్లు ఖర్చు పెట్టినా ఆ గొప్పతనం తెలంగాణా కు మాత్రమే చెందుతుంది వాటి మూలానా తెలంగాణా ఖజానాకు పర్యావటన రూపేణా ఆర్ధికంగా లాభం చేకూరుతుంది కాబట్టి ఆ రెండింటి కీర్తీ ప్రాఖ్యాతి కెసిఆర్ గారికి తెరాస పార్టీకీ మాత్రమే చెందుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు ఉండకూడదు.
Correction పర్యాటన (Tourism).
మంచి సంస్కార్వాంతమైన భాషతో ఏ విమర్శ చేసిన స్వాగతించ వొచ్చు. జై తెలుగుతల్లి
👍👍👍
రఘు గారికి 24 గంటలు కేసీఆర్ కనబడుతున్నారు.
చిన్న జీయర్ గారిని చిన్నాజీ అని పిలవడం లో ఆంతర్యం ఏమిటి
పొరపాటు లో స్పీడ్ గా అనడం లో .. జరిగి ఉంటది...🤔
Nothing to worry, time decides everything
Yes
యాదాద్రిగా సంస్కృతమ్లోకి మార్చేసిన యాదగిరిగుట్ట అసలుపేరు ఐన "యాదగిరిగుట్ట" గానే ఉంచాలి.
సమతామూర్తి అనే . బ్రహ్మాణ్డ విగ్రహం
భాష జాగ్రత్తగా వాడాలి సోదరా... చిన్నాజీ ఏందిరా .. యాంకరు..?
చిన్న జీ ఏందిరా మరియాద లేకుండా మాట్లాడటం
మంచిపని అయ్యింది
Jai Hind Jai Modi ji 🙏
Very good cinna jeeee
అసలు కేసిఆర్ ప్రతీకారాన్ని ఏరక౦గా తీర్చుకోవాలని మీకోరిక ఏమిటో అది సూటిగా బయటపెట్టేయ౦డి. కేసీఆర్ రెచ్చిపోయి ప్రతీకారాన్ని ఏరక౦గా తీర్చుకు౦టే మీకు ఆన౦ద౦ కలుగుతు౦దో ...!? అలాగే ఇప్పుడు ఏదైతే కేసిఆర్ కి అవమాన౦ జరిగి౦దహో అని గొ౦తెత్తి చాటుచున్నారుకదా దానికీ మీరె౦త ఆన౦దిస్తున్నారో..? అది కూడా చెప్పైస్తే బాగు౦టు౦దికదా !?
👍👍👍
KCR ఎలాంటి భక్తుడో చినజీయర్ స్వామిజి గారికి బాగా తెలుసు.పక్కకు పెట్టారు.
తిరుమల తిరుపతి దేవస్థానం లెక్క యాదాద్రి యాదాగిరి దేవస్థానం పెట్టాలి
నాకు తెలిసి ఇది ఒక డ్రామా అనుకుంటున్నా.
డియర్ చెంచాజీ !
మీ పైడ్ వీడియో లో పెద్దలను " చిన్నాజీ " అని సంబోధించడం లోనే , మీ సంస్కారం తెలుస్తోంది .
శ్రీ చిన్న జీయర్ స్వామి గారికీ & శ్రీ కే సీ ఆర్ గారికీ నిజ్సంగానే అభిప్రాయ బేధాలున్నాయా ? లేక మీకు ఫండ్స్ ఇచ్చిన వాళ్ళ ఆదేశాల ప్రకారం మీరు స్రుష్టిస్తున్నారా ??
శ్రీ కే సీ ఆర్ గారికే కోపం వస్తే పోలీసులనూ , అధికార్లనూ , రోజూ సప్లై చేసిన 20000 వేల మంచి నీరునూ ఆయన ఆపేసి వుండే వారు .
ఇక పోతే శ్రీ చిన్న జీయర్ స్వామి గారి వయస్సు ఎంత ! మీ వయస్సు ఎంత ???
ఆయనకున్న జ్ఞాన పాండిత్యాలలో ఎన్నో వంతు మీకుంది , అలా ఒక పెద్దాయనని " చిన్నాజీ " అని సంబోధిస్తారా ????
శ్రీ కే సీ ఆర్ గారు కూడా ఇలాటి
అల్పస్థాయి సంబోధన చెయ్యరు .
అయితే పాపం మీరు మాత్రం ఏమి చేస్తారు ? మీకు ఎవరు డబ్బులిచ్చారో వారు చదవమన్న స్క్రిప్టే చదవాలి కదా !!
ఎవరు ఎంత ఇచ్చినా మనం మన సంస్కారాన్ని పోగొట్టుకోకూడదు తమ్ముడూ .
👍👍👍
మేమంతా యాదగిరి గుట్ట అనే యిప్పుడూ అంటాము. యాదాద్రి యేడిసినట్లుంది.
వున్న సంస్కృతం చాలు. హాయిగా మా గుట్ట మాదే.
ఆ లక్ష్మీ నరసింహ స్వామి అన్నీ చూసుకుంటారు
శుభపరిణామం
మీరు జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నారు కదా వ్యక్తులను గౌరవించడం చేస్తే బావుంటుంది.
చిన్నజీ , జియ్యర్ అని సంబోధిస్తే ఎలా.
Nijalu thelisthe meeru inka daridrng sambodisthru aa donga swami garini
వేదగిరి కాస్త వేదాద్రి అయింది నోరు తిరగక యాదాద్రి అన్నారు యాదాద్రి లో కూడా అర్థం ఉంది యాద అనగా జ్ఞాపకము జ్ఞానము అని అర్థం ఆద్రి అనగా గుట్ట కొండ యాదగిరిగుట్ట అంటే యాదగిరి కొండ గుట్ట అని అర్థం ఏది కరెక్టు తెలంగాణ మైన ఆంధ్ర అయినా తెలుగు ఒకటే ఎందుకురా ఈ తెలుగు మీద మీ రాజకీయాలు మీరు మీడియా వాళ్ళ రాజకీయ నాయకుల చి చి
పేరు లేకపోతే అలుగతడ దైవ కార్యం మీద అలిగితే వినాశనం ఆయనకి.... ఇన ఏమన్నా సన్యాసా, లేక దైవాంశ సంభూతుడ
అహంకారం ఎక్కువైంది
రఘు అన్న నీ జీవితం అంత కేసీఆర్ మీద పడి ఏడుస్తూనే ఉంటావ్ గా..
కేసీఆర్ సపోర్ట్ లేనిదే అంత విగ్రహం పెట్టరా
చరిత్ర నీవు మార్చలేవ్ బ్రో
టీవీ ఛానల్ వాళ్ళ కు పరకాయ ప్రవేశం చేసే విద్యా కోర్స్ ఏమైనా చేశారా ! లేదా అగ్నికి ఆజ్యం (పెట్రల్,డీజల్, గాస్,) లాంటి వి సప్లయ్ చేస్తూ వుంటారా?
మీరు ఒక బాద్యత యుధమై వ్యక్తి ఐతే పెద్ద లను గౌరవించి మాట్లాడండి
Avunu anna
Sir plz do videos Badrachalam temple... South Indian Ayodhya
చెప్పిందే చెప్పా పాచి పళ్ళ బద్దలయ్య అన్న చందాన నువ్వు నీ వెధవ రెచ్చగొట్టు వ్యవహారం.
None of the channels reported why?
Raghu garu namaskar dayachasi peddalaku ekavachanam tho sambodhinchakadi.
యాదాద్రి అంటే ఎక్కడ అని అంటారు. అదే యాదగిరిగుట్ట అంటే ఇట్టే తెలిసిపోతుంది
అన్నా మంచిగా చెప్పారు మీరు
ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ norms ప్రకారం programme కు అటెండ్ అయితే నె పెరు శిలా ఫలకం మిద ఉంటుంది , అది కెసిఆర్ గారికి తెలుసు కదా ఇంకా అలక అనేది ఏమి ఉండదు
👍👍👍
Wow I enjoyed your all videos really amazing you did great job keep it up hope u 2💞❤💗❤💞❤💗
ఇలా తిరుపతి తిరుమల కూడా చిన్న జీయర్ స్వామి ఆశీర్వాదం లేక చిన్నబోతోంది మీ యాదగిరి గుట్ట కూడా అంతే రియల్ ఎస్టేట్ కోసం నాటకాలాడుతున్నారు తెలంగాణ వాళ్ళు రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత తలలు ఎగిరి పడి రక్తం పడుతుంది మీ యాదాద్రి
Manaku happy bro
👏👏🏅💐🙏
అస్సలు నీకు సంస్కారం ఉందా?
రఘు గారు మీరు అంటే గౌరవం ఉండే. కానీ చిన్న జీ ఏమిటి. పేరు కూడా పూర్తిగా పలకడం రావడం
యాదగిరి గిరి అంటేనే గుట్ట అని అర్థం అసలు గిరి గుట్ట ఏమిటి అర్థం లేకుండ ఆద్రి అన్పా గుట్ట అనే అర్థం కదా యాదాద్రి అంటే ఇలా డబల్ వర్డ్స్ రాకుండా బాగుంటుఃది . ఇక పోతే కేసీఆర్ ప్రతీకారం మహానుభావులు అన్నిటి కి అతీతులు వారు ప్రాపంచిక విషయాల పై వారి దృష్టి ఉండదు వారి ని మామూలు మనుషుల్లా గా భావించ వద్దు మనంకూడ విశాలహృదయం తొ మెలగాలి
రాకపోతే నష్టం ఏమిలేదు
Ok correct
Because ts CM kcr sir
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలవాలి గదా. శిలాఫలకంపై ముఖ్యమంత్రి గారి పేరు కూడా ఉండాలి. ముఖ్యమంత్రి గా ఎవరున్నా ఇలా చేయకూడదు
Velte name rastaru bro.. Vellakunda ela rasstaru. Icrisat official meeting ki kuda evru poledu... Danni emankovali. Mana kovvu kapothe.
👍👍👍
KCR is a devotee of China ji undoubtedly. They will definitely get united.
రఘు దొంగ మాటలు చెప్పకు
దౌర్భాగ్యుల్లార.....
Good Raghu u r calling him as chinnaji
చిన్నాజీ ఏమిటి నీ మోహం
మోదీ తెలంగాణ ముఖ్య మంత్రిని లెక్క చేయనపుడు ఆయనెందుకు పిలవని పెత్తందారులు పోతాడూ
బాపనోల్లకే అంతా స్వంతమా?వాల్లు చేప్పేదె పాటించాలి
ఆంధ్ర వాలలకు చైనా వాణిజ్య వాలాలకు తెలంగాణ లొంగదు కే.సీ.ఆర్ ఎవడికీ తలవంచడు
అధికార దాహంతో ఏ.బీ.ఎన్ కేంద్ర బూట్లు నాకమను మాకేమి అబ్యంతరం లేదు.
KCR exhibited his nature , He will do shastanga namaskaram as long as he is benefited , once he is vengeful , he does not care and even expect the GURU to do sastanga to him . That is his nature ,
సొమ్ము ఒకడిధి తెలుగు వాళ్ళది ..పేరు మోడీది...
అవును KCR కి అర్హత లేదు,🌹🌹🌹🕉️
నీవు యాంకర్ బ్రోకర్ వ చిన్న జీయర్ స్వామి ని పట్టుకొని chinna jee అనుడు ante అయినా టీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యే కానీ ఒక్కడు రాలేదని అంటున్నావు తలసాని శ్రీనివాస్ యాదవ్ రాలేదా హోం మంత్రి మహమూద్ అలీ రాలేదా వీళ్ళు ఇద్దరు టీఆర్ఎస్ వాళ్లే కదా నీవు తెలిసినది మాట్లాడు తెలియనిది కాదు
👍👍👍
Central Budget sangati Yemiti bhayya..Vaati Gurinchi maatlaadu Bhayya..prathikaram Ledhu lottapeesu Ledhu anthaa Drama BJP and TRS anthaa okkate...
Central budget lo emmi indhi.
All roads are leads to London.
ఇది ఎప్పుడూ చెప్పుకునేదే. యాదగిరిగుట్ట యాదాద్రి చేయటం, ఇది ఎవరి ఆలోచనో తెలిసిందే.
తిరుమలలో వెయ్యికాళ్ళ మండపంతో మొదలైంది ఈ ఆలోచన. అక్కడ చంద్రబాబు తో గొడవ అయిన తర్వాత ఆయన మీద అలిగి హెద్రాబాద్ వొచ్చి ఈ కార్యక్రమం చేశారు. అయినా సర్వసంగ పరిత్యాగికి ఎందుకీ ఆలోచనలు. కాలమే పరిష్కరిస్తుంది వేచిచూద్దాం.
WE ALWAYS WITH NARENDRA MODIJI SARKAR
Super find out what kcr is doing
యాంకర్ గారు మీరు ఇంత హిందువా కదా ఒకసారి నాకు తెలియజేయగలరు
ఇదంతా ఆయనకు
తెలియకుండ జరిగిందంటే..సాం తింగ్ ఫిషి...
Sir good night chinnajini nagara bahiskarana jaruguthundi in future.
Rightly said brother. God bless you.
నీ బొంద రా ఇది ఎ మీ జర్నలిజం
యాదగిరిగుట్ట పేరే ఉండాలి.మహబూబాబాద్ దగ్గర అనంతారం గుట్ట అని వుండే. అనంతా ద్రి అని ఈ స్వామి గారే మార్చారు.
యాదాద్రి పెరుమార్చితే కెసిఆర్ సచ్చినట్లే, తుగ్లక్ కంటే మించినడావుతాడు