Thattukolekapothunnanu Lovefailure Full Song | Shivakrishna Veluthuru | Mouni Yadav| Hanumanth Yadav

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 776

  • @MNNani5333
    @MNNani5333 ปีที่แล้ว +333

    భరించలేని భాదను ఆ దేవుడు మనకిచ్చినప్పుడు.....ఆ భాదను తీర్చడానికి ఒకరొస్తారు మన జీవితంలోకి అప్పుడు వాళ్ళే మనకు దేవుళ్ళు...ఈ అమ్మాయ్ జీవితంలో ఆ అబ్బాయే దేవుడు....ప్రేమ కోసం ప్రాణం ఇస్తా అన్నంత ఈజీ కాదు....ఏడిపించిన ప్రేమని మళ్ళీ జీవితంలోకి రానివ్వడం... 💔💔💔💔
    #mnnani

  • @kandhadasainathreddy9864
    @kandhadasainathreddy9864 ปีที่แล้ว +214

    అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకున్న, భర్త చనిపోయినా తర్వాత ఎం ఆలోచించకుండా ప్రేమించినా అమ్మాయి కోసం అమ్మాయి చెయ్యి పట్టుకొని నేను ఉన్నానని తాళి కట్టి తీసుకురావడమే నిజమైన ప్రేమ అది సిన్సియర్ గా లవ్ చేసిన వాలకే తెలుస్తుంది

  • @kannaya188
    @kannaya188 ปีที่แล้ว +64

    లాస్ట్ లో వేరే లెవెల్ అసల్ never expect నీ ఆలోచనకి 👏 👌👍 ఈరోజుల్లో వాడుకొని వదిలేయడమే తప్ప వల్లతో మనకేం అవసరం అనే వాళ్ళు వున లోకం లో వునం

  • @manu_mj_ms
    @manu_mj_ms ปีที่แล้ว +86

    నిజమైన ప్రేమ ఎలా గెలుస్తుందో ఈ సాంగ్లో నువ్వు చూపించావు అన్న❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @shishiraasrimusicals4760
      @shishiraasrimusicals4760  ปีที่แล้ว +1

      Thank you 😊

    • @Raanibirudu
      @Raanibirudu ปีที่แล้ว

      Super anna

    • @MdAnwer-ql5ce
      @MdAnwer-ql5ce ปีที่แล้ว

      ❤❤😊😢❤

    • @MdAnwer-ql5ce
      @MdAnwer-ql5ce ปีที่แล้ว

      ❤💓💗💋💔💗💓💞💕💙💚💛🧡❤️💘♥️💟💌💜💘🏵️🌹🏵️🌹💘♥️💌💟❤️🧡

  • @sathishmanthena789
    @sathishmanthena789 ปีที่แล้ว +43

    హనుమంత్ యాదవ్ అన్న వాయిస్ ఒక రేంజ్ లో ఉంది నేను పెద్ద ఫ్యాన్ అన్న నీ వాయిస్ కి 🙏🙏🙏🙏😍😍😍😍😍

  • @shyamdarling
    @shyamdarling ปีที่แล้ว +7

    మంచి కాన్సెప్ట్ శివ అన్న అబ్బాయిల ప్రేమని మరోసారి నిరూపించారు ఆల్టైమ్ బ్లాక్ బస్టర్

  • @sainadhnethamamidala6060
    @sainadhnethamamidala6060 ปีที่แล้ว +9

    Konni nijalu manam mana gonthu dati vellanivvalem but adhi Edo okka roju bayatak vastundhi Danni evvaru apaleru preminchadam goppa kadhu kani preminchina ammai ekkada vunna bagundali anukunevalle goppa alanti ammay kastallo vunte thirigi thana life Loki theesukuvatchadu ee kaliyuga ramudu nice concept guys never give up

  • @dr.shyamsunderreddysongs1889
    @dr.shyamsunderreddysongs1889 ปีที่แล้ว +27

    హృదయాలను కదిలించిన పాట అద్భుతం సార్ 👌💐

  • @anjianji6582
    @anjianji6582 ปีที่แล้ว +187

    😥 ప్రేమించడానికి శరీరంతో పనిలేదు ఒక మంచి మనసు ఉంటే చాలు 😥 ప్రేమ గొప్పదని ఈ పాట రూపంలో తెలుస్తుంది. 😥

  • @Raju_k65
    @Raju_k65 6 หลายเดือนก่อน +3

    Really great ala chesukunnandhuku aa ammai entha baga chusukuntadho aa ammai manasulo gudi kattesthadi.

  • @sanagondaramu6465
    @sanagondaramu6465 ปีที่แล้ว +5

    ఏముందన్న మెసేజ్ సూపర్ శివ కృష్ణ అన్నా 👌🏻👌🏻👌🏻 నువ్వు నీ డైరెక్షన్

  • @sandeepammu1433
    @sandeepammu1433 ปีที่แล้ว +11

    మనం జీవితంలో ఎంతటి స్తాయికి ఎదిగినా ప్రేమించిన అమ్మయి మన పక్కన లేకపోతె మన జీవితంలో బ్రతకడం వెస్ట్ 🏃🏽‍♂️🏃🏽‍♂️🥰

  • @chandudarling7289
    @chandudarling7289 ปีที่แล้ว +38

    ఇది నిజ జీవితంలో జరగదు

  • @madhubanapuram67
    @madhubanapuram67 ปีที่แล้ว +232

    నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి 😭

    • @kasthuriedla1322
      @kasthuriedla1322 ปีที่แล้ว

      What

    • @madhubanapuram67
      @madhubanapuram67 ปีที่แล้ว

      Yenti what

    • @Manoj-04
      @Manoj-04 ปีที่แล้ว

      Inthaki nuv ammaya abbaya

    • @madhubanapuram67
      @madhubanapuram67 ปีที่แล้ว +1

      Nenu boye ne nuvvu mari

    • @Manoj-04
      @Manoj-04 ปีที่แล้ว +1

      @@madhubanapuram67 nenu abbaye bro ye failure song lo chusina nee comments unnay bro

  • @manu_mj_ms
    @manu_mj_ms ปีที่แล้ว +10

    ఈ సాంగ్ కోసం కొన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా సూపర్ అన్న సాంగ్

  • @nandinikoduri8315
    @nandinikoduri8315 ปีที่แล้ว +3

    Nijamaina premani Ila songs lone chudali nija jivitham lo chudalem😔😔

  • @kadirisupreme
    @kadirisupreme ปีที่แล้ว +3

    Camera📷 work superb undhi and location

  • @prashanthsheriguda471
    @prashanthsheriguda471 9 หลายเดือนก่อน +3

    ❤❤❤❤😢😢😢😢😢😢anna ne action active acting fidda na fav anna nuvu shiva anna.....ne acting nenu estapadda ammayi neetho polchindhi anna love you anna❤

  • @vikramwarangalvolga.5237
    @vikramwarangalvolga.5237 ปีที่แล้ว +4

    మంచి సజెషన్ మంచి. అందరికీ అర్థమయ్యే విధంగా మంచి వీడియో తీసి ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా తీసినందుకు చాలా థాంక్యూ అన్నయ్య సూపర్.. 🙏🙏👍

  • @anilkoteer
    @anilkoteer ปีที่แล้ว +4

    No more words supperb true love ఆ చావుకు కూడా బయపడదు

  • @imcdlove546
    @imcdlove546 ปีที่แล้ว +5

    Sampinav anna ❤️ great direction 😘

  • @grajasekhar5944
    @grajasekhar5944 ปีที่แล้ว +20

    వద్దు అనుకున్న వాళ్ళ కోసం ఎప్పుడు కూడా chaavakandi
    అంతా మన మంచికే అనుకొని మన కన్నవాళ్ళ కోసం జీవిద్ధం

  • @nareshgouddasari9555
    @nareshgouddasari9555 ปีที่แล้ว +17

    అలాంటి మనస్సున మగాడు అరుదుగా ఉంటారు...

  • @rajeshrajesh5444
    @rajeshrajesh5444 ปีที่แล้ว +6

    Super bro lyrics 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 💯 💔 failures ki haa failures lo nen okkadini kani lyrics matram super bro 👌👌

  • @beesammadhu6788
    @beesammadhu6788 ปีที่แล้ว +5

    Pata matram super bro u really have a good heart undi bro

  • @salianrayanap6506
    @salianrayanap6506 ปีที่แล้ว +8

    సూపర్ శివ.❣️

  • @Lovepainquites
    @Lovepainquites ปีที่แล้ว +11

    అన్న నేను సాంగ్స్ వినేదే ఏమైనా మిస్టేక్ వుంటే చెప్పడానికి కానీ ఈ సాంగ్ లో నాకు ఒక మిస్టేక్ కూడా కనపడలేదు సాంగ్ చాలా బాగుంది

  • @nganeshc3585
    @nganeshc3585 ปีที่แล้ว +5

    Climax super prema ante anthe

  • @spydireels
    @spydireels ปีที่แล้ว +26

    లవర్స్ డే లోపు మంచి హిట్ అవ్వాలి ఈ సాంగ్

  • @rameahmamidipelli686
    @rameahmamidipelli686 ปีที่แล้ว +6

    👌👌👌👌👌na life lo jaruguthadhi bro

  • @rowdybaby1689
    @rowdybaby1689 ปีที่แล้ว +3

    Super elanti manasu kondhari key untadhi dhani vadhulukokandi

  • @venkym8159
    @venkym8159 ปีที่แล้ว +13

    కన్నులనిండా కన్నీరే ఈదలేను ఈ గోదారే
    నీపెళ్ళి జరుగుతున్న ఈ రాతిరే ఆగిపోతానంది నాఊపిరే
    నిన్నటిదాకా నువ్వేనేను రేపటినుండి ఎవరో నువ్వు
    పరాయివాడినయిపోతానన్న ఊహే
    తట్టుకోలేకపోతున్నాను గుండె మండిపోతుఉన్నాది
    చెప్పుకోలేకపోతున్నాను మనసు నలిగిపోతుఉన్నాది
    నవ్వులు మరువగలనా నీ ప్రేమను మరువగలనా
    మాటలు మరువగలనా నీకౌగిలి మరువగలనా
    కన్నుల్లొ ఉన్నా వెలుగే పోతే ఈ బతుకు నాకెందుకు
    గుండెల్లొ నిండిన నువ్వే లేనిదె ఈదేహమింకెందుకు
    కన్న కలలు అన్ని కాలిపోతా అంటె
    నమ్మలేక ప్రాణం నలిగిపోతా అంటె
    మనసులొ ఉంచిన కన్నీటి ఉప్పెన దూసుకు వస్తుంటె
    తట్టుకోలేకపోతున్నాను గుండె మండిపోతుఉన్నాది
    చెప్పుకోలేకపోతున్నాను మనసు నలిగిపోతుఉన్నాది
    నింగిని మోయగలను ఈ బాధను మోయలేను
    సర్వము మరువగలను తన బంధము మరువలేను
    కత్తితొ రాసిన నెత్తుటి రాతకు నేనాగమైపోతినే
    సుక్కల్లొ సేరక తప్పదు భూమికి నే భారమైపోతినే
    మెళ్ళో మెరిసే తాళి ముందు చెపుతాఅంటే
    ఇంక కలలో కూడా కలవలెమంటే
    గడిపిన క్షణములు తిరిగిన గురుతులు గురుతుకు వస్తుంటే
    తట్టుకోలేకపోతున్నాను గుండె మండిపోతుఉన్నాది
    చెప్పుకోలేకపోతున్నాను మనసు నలిగిపోతుఉన్నాది

  • @akkijanardhangoud7473
    @akkijanardhangoud7473 ปีที่แล้ว +10

    మా ఊరు పామాపురం😍😍🔥

  • @Mellumagics
    @Mellumagics ปีที่แล้ว +7

    touchy most of the people relate to story. all the best team

  • @manadjtv1747
    @manadjtv1747 ปีที่แล้ว +3

    Concept supper shiva bro

  • @nikkijhon8722
    @nikkijhon8722 ปีที่แล้ว +4

    Nic concept brother good acting all i love hear concept ki mouniyadav Shreya bilashi ni 🥰🙏🏻

  • @manchuriraghu9843
    @manchuriraghu9843 ปีที่แล้ว +1

    Chala manchi... Concept.. Tho.. Song teesaru...
    Chala bagundii....
    Excepting.... More... Songs.... With good concept........

  • @saismart....lovefailure.....
    @saismart....lovefailure..... ปีที่แล้ว +4

    ఇది అసలైన నిజమైన ప్రేమ అనడానికి మాటలే లేవు అన్న ఇట్లు సింగర్ రాము అన్న వీర అభిమాని మీ సాయి గణేష్ లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి

  • @AnjaniTunes
    @AnjaniTunes ปีที่แล้ว +8

    Lyrics Super Hanumayya gaaru 👌👌🎼💐🤡

  • @madhusmily424
    @madhusmily424 ปีที่แล้ว +5

    Super shiva bro❤️❤️❤️ blockbusters song pakka ❤️❤️❤️❤️

  • @Premkumar-go4nf
    @Premkumar-go4nf ปีที่แล้ว +4

    Super acting bro. 🥰🥰🔥🔥🔥🔥

  • @chandurocks8229
    @chandurocks8229 ปีที่แล้ว +5

    Concept story screenplay direction super

  • @MaruthiNaik-y2v
    @MaruthiNaik-y2v 7 หลายเดือนก่อน +1

    Chala rojula tarvata malli super song venannu Excellent songs Anna

  • @pressprem1492
    @pressprem1492 ปีที่แล้ว +3

    Tq bro same my life ...
    plz part 2 ready chy bro

  • @gurupujala4140
    @gurupujala4140 ปีที่แล้ว +10

    Waiting shiva anna song kosam ❤️❤️

  • @AnithaAnitha-lk6el
    @AnithaAnitha-lk6el ปีที่แล้ว +3

    mi acting and song rendu👌👌👌 climax marchipolemu lntha pure love evariki vundadhu😍😍😍😍😍

  • @suryapetaprameela4536
    @suryapetaprameela4536 ปีที่แล้ว +1

    Conclusion chala baga end chesaru bro hat's off

  • @vijaykukkala1161
    @vijaykukkala1161 ปีที่แล้ว +7

    Super 😍

  • @rohithrock1596
    @rohithrock1596 ปีที่แล้ว +1

    First ♥ Pelli sandalilo neevu happy ga vunnav 🥺 Naa Anukunna kada dooram Avutundani kanniru shokam lo Nenu 😭

  • @chandrababupati4826
    @chandrababupati4826 ปีที่แล้ว +8

    లాస్ట్ లో తాళి కట్టే సీన్ 👌

  • @mnworld8303
    @mnworld8303 7 หลายเดือนก่อน +2

    Anna super లిరిక్స్ ❤❤❤

  • @k.madhumadhu1228
    @k.madhumadhu1228 ปีที่แล้ว +1

    👌👌👌chala baga rasaru song vadhilese time lo chey pattukovadam👌👌👌👌

  • @bandijothibandijothi1343
    @bandijothibandijothi1343 ปีที่แล้ว +2

    నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారా లేరు బ్రో

  • @ucca116
    @ucca116 ปีที่แล้ว +4

    All the best vadhina gaaru...👏🏻

  • @dalinaidunasari299
    @dalinaidunasari299 5 หลายเดือนก่อน +2

    Naa lover gurthukochindi e song chuste miss u ♥️maa♥️

  • @sagarpodila5917
    @sagarpodila5917 ปีที่แล้ว +3

    Chala chala bagundi anna song. Final video touch kirrak anna😍😍😍😍

  • @julusaiduluyadav725
    @julusaiduluyadav725 ปีที่แล้ว +3

    Bbo e పాటకి నాదగ్గర మాటల్లేవ్..🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krantikumarboini5459
    @krantikumarboini5459 ปีที่แล้ว +29

    ఎందుకు మీరు నన్ను టార్చర్ పెట్టడానికి
    మీ స్టోరీ కాదు నా స్టొరీని పాటలాగా మార్చి రాస్తున్నారు అన్నయ్య😥😥
    వెళ్లిపోలేదు తాను...
    నేను వెళ్లిపో అని చెప్పలేదు...
    కానీ వెళ్ళిపోయింది...
    మర్చిపోలేదు గుర్తుకు వస్తుంది...
    ఆ బాధతో నేను బాధపడుతుంటే...
    మీ పాటతో నన్ను తీవ్రమైన ఒత్తిడి గురిచేస్తున్నారు....

    • @VSM604
      @VSM604 ปีที่แล้ว +5

      ఇలాగే నాకు జరిగింది బ్రో ఈ పాట బాగా ఒత్తిడిని తీసుకొచ్చింది

    • @shishiraasrimusicals4760
      @shishiraasrimusicals4760  ปีที่แล้ว

      Thank you 😊

    • @krantikumarboini5459
      @krantikumarboini5459 ปีที่แล้ว +1

      ​@@shishiraasrimusicals4760
      ​@shishiraasrimusicals4760
      తాను నా నుండి దూరం అయింది 11సంవత్సరాలు😢😢😢😢
      మీకు ఒక్కటి మాత్రమే చెపుతాను...
      ఆ రామయ్య ప్రేమ కంటే నా ప్రేమే ఎక్కువ
      గుండెల్లో మొత్తం తానే ఉంటుంది
      తాన నవ్వులతో ఈ ప్రపంచాన్ని కొత్తగా చూశాను
      ఆ ప్రపంచంలో ఎక్కడో వదిలిపెట్టింది
      నేను ఎక్కడ ఉన్నానో తానకు మాత్రమే తెలుసు
      ఇద్దరం కలిసిన చోటు కనిపించడంలేదు బాధగా గుండే పగిలిపోతుంది...
      కన్నీటి నుండి నీరు నేను ఎలా ఆపాలి
      మీరు చెప్పండి.....

    • @PrabhabandariPrabhabanda-vx6xj
      @PrabhabandariPrabhabanda-vx6xj 3 หลายเดือนก่อน

      Sorry kranthi😭

    • @krantikumarboini5459
      @krantikumarboini5459 3 หลายเดือนก่อน

      @@PrabhabandariPrabhabanda-vx6xj 😘😘

  • @ajaykatari6932
    @ajaykatari6932 ปีที่แล้ว +6

    Good performance by @mounika yadav
    Looking great and all the best for your bright future 💐💐💐💐💐

  • @barbha3796
    @barbha3796 ปีที่แล้ว +4

    Heart touching song ❤lyrics 👌👌👌👌💞💞💞💞 climax chala bagundi its true love abbayi 👍👏🌹

  • @mahims5608
    @mahims5608 ปีที่แล้ว +1

    Super Bagundhi Anna Real Heart touching chesavu..

  • @RockyBhai-sl9pc
    @RockyBhai-sl9pc ปีที่แล้ว +4

    Anna super kirakk

  • @praveenbingi44
    @praveenbingi44 ปีที่แล้ว +5

    First dialogue ki goosebumps broo.......

  • @nagulapallipydibabu5901
    @nagulapallipydibabu5901 ปีที่แล้ว +1

    SUPER ANNA ❤️. NENU KUDA PREMALO ODI POYANU

  • @Dudekulamuneer2686
    @Dudekulamuneer2686 ปีที่แล้ว +5

    No words about this concept hats off bro

  • @brokenboylucky5405
    @brokenboylucky5405 ปีที่แล้ว +4

    Keka bayya

  • @rkkavitha3188
    @rkkavitha3188 ปีที่แล้ว +11

    శివన్న యాక్టింగ్ సూపర్ 🥰🥰🥰🥰🥰🥰

  • @Vempatisatya
    @Vempatisatya ปีที่แล้ว +1

    Ippatiki e song chala sarlu vintunna ❤❤❤❤❤❤❤👌👌👌👌👌kani e song vintene night nidra paduthundi

  • @shivaratriswarna4375
    @shivaratriswarna4375 ปีที่แล้ว +1

    Nijam chepparu chavu dhaggariki povadhu super koteshan

  • @anjanteja8977
    @anjanteja8977 ปีที่แล้ว +4

    Different content keep rocking Krishna bro ...

  • @pillapradeep2615
    @pillapradeep2615 7 หลายเดือนก่อน +2

    బ్రతకడం అంటే చివరి వరకు ఉండడం కాదు ప్రేమించిన అమ్మాయి తో కలసి ఉండడం...😭😭😭

  • @djbabluking8917
    @djbabluking8917 ปีที่แล้ว +3

    Supr song mila andharu vundaru midhi nijamaina prema ani gurthincharu❤❤

  • @pjanakamma8834
    @pjanakamma8834 ปีที่แล้ว +3

    Fake people fake friends fake love fake boys 😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @bhagiiragala7657
    @bhagiiragala7657 10 หลายเดือนก่อน +2

    Awesome 😭😭💔💔

  • @sravanjadi8296
    @sravanjadi8296 ปีที่แล้ว +7

    Superb song bro 👌👌👌

  • @jakkulasowmya7573
    @jakkulasowmya7573 ปีที่แล้ว +6

    Super Anna 😍 movie level performance 🔥

  • @kanareshnareshnaresh9220
    @kanareshnareshnaresh9220 ปีที่แล้ว +4

    Super Anna 💗

  • @elismarthiselismarthis8992
    @elismarthiselismarthis8992 ปีที่แล้ว +1

    Super Sri Naku chala Baga nachindi lost lo nijam ga super super super 👌👌👌💯

  • @jaganyadavedits
    @jaganyadavedits ปีที่แล้ว +6

    Our village temple,
    Pampuram.
    Super song bro

  • @vonimiradha6680
    @vonimiradha6680 ปีที่แล้ว +8

    What a Song 👏👏 really awesome 🔥i big fan of you bro ☺️ lyrics awesome 🔥🔥🔥🔥😍😍❤️

  • @jnaresh6829
    @jnaresh6829 หลายเดือนก่อน +1

    Shivagaru me songs anni kuda chala hit songs❤❤❤❤❤nenu me prathi song chuthanu naperu jyothi

  • @dilipdevganfans4125
    @dilipdevganfans4125 ปีที่แล้ว +3

    Story chala bagundhi anna

  • @sibbiharithkumar7040
    @sibbiharithkumar7040 ปีที่แล้ว +3

    నిజమైన ప్రేమకి పెళ్ళితో సంబందం లేదు ప్రాణాలు పోయెంత వరకు ఆ ప్రేమ కావలి

  • @hemarejesh
    @hemarejesh ปีที่แล้ว +2

    Super song andhukante premichaduu kada pema thanu ela unna opukuntamu tqs bro super ni expression

  • @Ganeshyadav-rr6gh
    @Ganeshyadav-rr6gh ปีที่แล้ว +1

    కాన్సెప్ట్ 🔥🔥🔥🔥 best off luck team members ఇలాంటి పాటలు వీడియోస్ మరెన్నో చెయ్యాలని కోరుకుంటున్నాను ❤️❤️❤️❤️

  • @RameshRamesh-pt4gj
    @RameshRamesh-pt4gj 4 หลายเดือนก่อน +1

    Ee song paadina annaku oka like andhukante vaalla gonthulonudi antha feeling s tho paadithene mana Hort ki toch avuthundhi okasaari manasaara vinandi aa gonthuloni song ni

  • @nandanurudevendrareddy7258
    @nandanurudevendrareddy7258 ปีที่แล้ว +5

    Excellent anna superb
    Block buster 👌💐❤️🙏

  • @parsharamanthati6369
    @parsharamanthati6369 ปีที่แล้ว +4

    Nice concept
    All the best

  • @dharashekar5372
    @dharashekar5372 ปีที่แล้ว +1

    Super super annaya💖💖💖

  • @crazyboygiribabu8774
    @crazyboygiribabu8774 ปีที่แล้ว +3

    Wonderful anna ❤️

  • @dram4830
    @dram4830 ปีที่แล้ว +2

    Malli malli vinalanipisthundhi ee song nu😢.....

  • @satishboddula4147
    @satishboddula4147 9 หลายเดือนก่อน +2

    Super Song Vid ❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌

  • @nareshgouddasari9555
    @nareshgouddasari9555 ปีที่แล้ว +3

    కల్పితమైన కధ అంతే

  • @zindagiimages5452
    @zindagiimages5452 ปีที่แล้ว +1

    Visualisation bagundi.

  • @chegurihemalatha9762
    @chegurihemalatha9762 ปีที่แล้ว +6

    Super song super voice hanumathu garu all tha best 💞💞💖👍👌💝😘❤️💖👍 you

  • @KumariMendi-e6u
    @KumariMendi-e6u 5 หลายเดือนก่อน +2

    Super 😢missu mamma😢😢

  • @jnaresh6829
    @jnaresh6829 หลายเดือนก่อน +1

    Enka elagy chala chyalani koru kutunanu all the best🎉

  • @iamindrasena1158
    @iamindrasena1158 ปีที่แล้ว +1

    Hanmanth yadav anna oka like ivvaraadu idi choosi

  • @NagaANITHA-k6q
    @NagaANITHA-k6q 9 หลายเดือนก่อน +2

    Wow super ❤❤ song

  • @SwamySwamy-hm8eb
    @SwamySwamy-hm8eb ปีที่แล้ว +1

    Mogadu ante ela undali nidhira premante❤