మా అమ్మకు తెచ్చిన గిఫ్ట్లు ఇవే Vlog || మా అమ్మ ఫుల్ హ్యాపీ || LOVE AMMA
ฝัง
- เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
- మా అమ్మకు తెచ్చిన గిఫ్ట్లు ఇవే Vlog || మా అమ్మ ఫుల్ హ్యాపీ || LOVE AMMA #rjptvenkey @RJPT_VENKEY #viralvideos #mannuruvenkey #venkeymannuru #morningvlog #dailyvlog #viralvlogs #teluguvlogs #ammahappy #iloveamma #ammavlog #goldshopping #tamilvlog #kanadavlogs #rajampetvenkey #rajampetvlog
Kuwait to India travel
• కువైట్ నుంచి ఇండియాకు ...
Kuwait shopping items
• కువైట్ నుంచి తెచ్చిన స...
Kuwait shopping vlog
• ఇంటికి రావడానికి షాపిం...
నేను మొదటినుంచి చూస్తున్న మీ అమ్మ ముఖంలో ఆనందం కనిపించడం లేదు ఎంతమంది గమనించారు
Yes
Yes
Monna annadu kadha athamma kodalu Ki padadi ani interview lo cheppadu
Yes
Yes
🙏 super brother, చాలా బాగా ఉన్నాయి. మీరు ఎంతో ప్రేమగా తెచ్చారు. అందరికీ మీలాంటి ప్రేమ కలిగిన కొడుకు ఉంటే,, జీవితాంతము,, ఆమె పడిన కష్టము ను మరచి పోయి సంతోషముగా ఉంటారు. 🙏🙌 ur very great brother🙏 మీరు కూడ ఇలానే అందరితో ప్రేమగా, సంతోషముగా జీవిత కాలం ఆయురారోగ్యముతో ఇంకా దేవుడు మీకు మంచి చేయాలని కోరుతూ ఉన్నాము
Neela ప్రేమించే కొడుకు అందరికీ ఉండాలి
సూపర్ అన్న చేలా సంతోషం గ ఉంది అమ్మ ని ఇంత బాగాచేసుకుంటున్నందుకుఇప్పుడే కాదు చివరి వరుకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ 🌹🌹🌹
Mee అమ్మ గారి gifts బాగున్నాయి bro, all the best for new house ki ,మీ అమ్మ గారి కల త్వరగా నెరవేర్చాలని కోరుతూ🎉🎉🎉🎉🎉🎉
Neanu ma amma ki ela ne evvali anukunna bayya. But devudu naku aa adhrustam evvaledhu. Ma amma ni athani daggaraki thesukoni vellipoyaduu.
Prathi ammaki valla sontha prayojanalu kaadhu ...sontha illu unte Vallaki adhe happy...manakosam alochistharu
God bless u Thalli ni Thandrini sanmaninchuvadu dhergayusmanthudu🎉
Very sweet son . God bless you❤
Chala happy anipinchindi sir paiki dramatic gaa tega pongipothunnattu kanipinchakapoyinaa ammagaaru manasulo chala santhoshapadathaaru edho vidhamgaa oka illu kattukuni ammagaari aa korika kuuda theerchandi 😊
Annayya helth jagrathha amma ni baga chuskoo Annayya ❤
God bless you brother..I miss all this as I lost my mother at my childhood🙏
Anna amma videos akuvaga pedatara Anna. Anduku ante e rojuloo penchina ammalu pillaki gurtu ravatle Anna.
❤touching video anna 🥺😇
Amma manasu venkey prematho gold gift techavu brother god bless you ❤❤
సూపర్ అన్నయ్య
anna ammani Davathala chusuko.anna.miru super anna
Bagundanna . Nijamga bagundanna ❤❤
Superr bro
God bless you anna
Amma ilove you
Anna nuve super
Amma and brother 🙏🙏🙏🙏🙏💐🤝🤝🥰💕💖💗💗💗
Superbro
Machigavundi amaa ki echina gift 🎁
రాజా bhai. ముందుగా మీకు శుభాకాంక్షలు ఎందుకంటే 5 lack subscriber's రీచ్ అవుతున్నందుకు
Rajaks 🩵
Super
Ninna,aadhan,tv,lo, interview TV channelo,cusanu, tammudu
Hii anna nenu TH-cam startchyali anukunnanu kani naku radu chyppanna
Vachetapudu motham entha gold techinav brother, nenu Saudi nundi India ki vachetapudu enta tiskaravali ani clarity untadhi nv chepte
Super అన్నయ✊💙💪🥰🥰
Super 😂
God bless you nd ur family
God bless you venkat brother
👌👌👌👌👌👌
Channa happy ga anipisthadi anna
bro me village kadapa daggara rajampeta
Sure anaa👏
సూపర్ బ్రో
Super anna
God bless you bother
I like u bro.
chala bavundi Bro
Nuvu super annaya ✊
God bless you ann
❤❤
God bless you ❤❤
Superr annaya❤❤❤❤
Excellent bro
Anna. Ekkade. Uddi
E ooru meedi
Good Brother
👌👌👌❤🌹🌹🌹
I am from rjp
❤ super bro
Tqw
Tq soo much for fast reply,,❤️
Hi sir attunnaru bagundara
God you
Hi anna Good morning 🙏
Hi good morning
Anna inka 1 subscribe chysthy 500k
🌹🙏🙏🌹🥰🥰🌹
Anna prodhutur ku ravalla ahnna
Venkey అమ్మ మాట విను ఎన్నీ కష్టలైన పడి అమ్మ కల నెరవేర్చు. ఆమెకు బంగారం కంటే ఇల్లు మీదే ఉంది.👌👍
Super
Super brother
తన కులం గురించి గొప్పగా గర్వం గా చెప్పిన వ్యక్తి వెంకీ .. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు .. నువ్వు చల్లగా ఉండాలి తమ్ముడు .. వెంకీది చాలా మంచి మనసు ..
Ok.anna🎉
Good bro
Really great
😅supr
Yes Great 👍👍
హాయ్ అన్న అమ్మ జన్మ ఎన్ని జన్మలెత్తిన తీర్చుకోవాలని
అమ్మకు నచ్చిన Gift ఇల్లు. ముందు మీరు ఇంటి కోసం plane చేయండి వెంకట్ గారు.
పిల్లలు పుట్టిందక వెళ్లొద్దు brother ఇంటి దగ్గరే ఉండు
వీడియో చాలా బాగుంది అన్న అమ్మ కోసం నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటావు అన్న వీడియో చాలా బాగుంది అన్న
అమ్మకు గిఫ్టు ఇంక చానా విలువైంది ఉన్నంతకాలం కంటికి రెప్పలా కాపాడుకుంటావని అనుకుంటున్నా అందరూ ఒక్కలా ఉండరు అది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి థాంక్యూ బ్రదర్ అమ్మకు గిఫ్ట్ ఇచ్చినందుకు
అమ్మ ఏదో. కొంచం మనసులో. బాదవున్నాట్టు ఉంది తమ్ముడు.
అమ్మను ప్రేమించే కొడుకే కావాలి అమ్మ అంతకుమించి ఏమి కోరుకోదు
అమ్మకి బంగారం కొన్ని చాలా మంచి పని చేశావు తమ్ముడు...
Nvu ana koduku vi ante
బ్రో మీరు చాలా మంచి కుమారుడు మీ అమ్మకు 🙏🙏🙏🙏
బాగుంది అన్న భాహుమతి అమ్మ కల్లో ఆనందం చూసాను అన్న చాలా సంతోషం గాఉంది అన్న
తల్లి ప్రేమ గొప్పది
Nivu na bangaru Thammudu ni lanti Thammudu Naku kavali
బ్రదర్ ఇంటికి వెళ్లేటప్పుడు ఎన్ని గ్రాములు తీసుకెళ్లాం ఎన్ని గ్రాములు తీసుకు వెళ్ళవచ్చు రిప్లై పెట్టండి బ్రదర్
20-25 ela
Ni videos baguntai babu Mi am ma gari kosam illu kadatav annav katava babu
సూపర్ హీరో బ్రదర్
నాయనా నమస్కారం నమస్కారం నాయనా అమ్మకు బంగారు గాజులు చేయి నువ్వు తెచ్చిన బంగారు కొడుకువి నువ్వు అవి అమ్మ ఉన్నంతవరకు అమ్మ చేతిలోనే అమ్మ మెడలోనే ఉంచు మల్ల తీసుకో గాక నాయనానా కొడుకు ఉంటే నీనీలాంటి కొడుకునే కన్నునుకానీ మీదట అందరూ రూపంలో నేను కొడుకులని చూసుకుంటున్నాను నాయనానమస్కారం అయినానువ్వు ఇండియాకు వచ్చినాక ఏడ్చేసిన యమ్మ నేనుబంగారు తండ్రిబాగుండుమీరు మీ కుటుంబాలు బాగుండాలి
Neelanti pillalunte inkem kaavaali God bless you nana Rani from Kurnool Rani aunty
Me Amma ki gift super Amma chala bagunaru me mother korika house katali all' the best God bless you vankey garu
బ్రో ...డబ్బులు పొదుపు చేసుకొని మంచి ఇల్లు కట్టు అమ్మ ఇంకా సంతోషంగా ఉంటుంది.❤😊
అన్న గాజులు ఎన్ని గ్రాములు ఎంత పడింది కువైట్ డబ్బు చెప్పు అన్న మర్చిపోకు చాలా కాలం నుండి నేను కూడా మా అమ్మకి కొనాలని ఆశ
Nenu kuda adho oka roju mi laga ma amma ki gift ivali ani korukuntunna
Super ammalaki seva ,chese and amma ni premaga chusukoni prathi biddaki thanks 😊..kani kontha mandi video cheyakunda ammalaki anni .konipedatharu ..vallaki inka thanks ..andaru sons and daughters ammani prema ga chusukondi ...😊
ತಾಯಿಗೆ ತಕ್ಕ ಮಗ ಬ್ರೋ ನೀವು ನಿಮ್ಮ ಈ ವೀಡಿಯೊ ನೋಡಿದಾಗ ನನಗೆ ನನ್ನ ಆಮ್ಮಾನ ನೆನಪು ಅಯಿತೂ❤ love u bro from Bellary ( karnataka) work: kannada film industry cinematography
🤲🤲☝️☝️❤️❤️❤️ Happy alwyse darling with ur all family 👪
Talli runam tirchukunnau enka bagachudali mee talliki god bless your famili
Kallu chamrchi naye nanna Amma ki bangaram nuve entha kanna yem kavali nela Prema ga chusukone koduku undaga ❤ so much nanna god bless u🥰🥰👏👏👏👍
Hi అన్న మీరు చెన్నైలో దిగుతారని ముందే తెలిసి ఉంటే మా ఇంటికి ఇన్వైట్ చేసుంటానన్న
👉 నీ అమ్మ అలిగింది రా సామి , కొడాలి చేత్తో నీ లగేజి ఓపెన్ చేయించావు అని కొడాలి మీది కోపం నీ మీద చూపిస్తుంది 👈
మీ అమ్మ కోరిక ఇల్లు కట్టు తమ్మీ👍👍👍
చూసిన వాళ్లు నచ్చితే లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి plz
Brother ma seaport me apudu untodhi amma ku baray ku dhuramavaku china bijinas chisth you to bou chi God bless you brother ❤❤❤❤❤
Hi andi,
Mee kids story vinnanu, okasari visit ‘Kukke Subramanya’ temple in Karnataka, near Dharmasthala.
Nenu chala mandi devotees in chusanu and adigaanu, after visiting Kukke Subramanya, Pillalu puttaru ani.
Regards,
Sudheer from Sweden
Super bro prema alana vuntadi amma god bless u bro
Super bro......abroad lo entha kasta padda.... Intiki vachaka..... Avanmi marchipoi happy ga vunnaru..... Stay blessed
Tqq
నువ్వు సూపర్ వెంకీ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤నీ మాదిరిగా అందరూ బిడ్డలు వుంటే , కుటుంబమంతా సంతోషమే.
నీవు ఉన్నత శిఖరాలకు ఎదుగుతావు. God bless you abundant health , wealth and happiness.