నేను మళ్లీ కువైట్ కి వెళ్తానా లేదో ఈ వీడియోలో చూడండి || RJPT VENKEY KUWAIT RITTEN |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มิ.ย. 2024
  • నేను మళ్లీ కువైట్ కి వెళ్తానా లేదో ఈ వీడియోలో చూడండి || RJPT VENKEY KUWAIT RITTEN |​⁠ ‪@RJPT_VENKEY‬ #rjptvenkey #viralvideos #mannuruvenkey #venkeymannuru #dailyvlog #rajampetvenkey #rajampetvlog #morningvlog #viralvlogs #trendinvlog #mynewvlog #myvlog #venkeyvlog #minivlog #teluguvlogs #kanadavlogs #tamilvlog #hindivlog #familyvlog #sadvlog #happyvlogs
    My birthday gift
    • కువైట్ లో ఉన్న నాకు బర...
    My TH-cam 500k
    • జీవితంలో నాకు సక్సెస్ ...

ความคิดเห็น • 1.3K

  • @nscommunications5290
    @nscommunications5290 วันที่ผ่านมา +7

    మనీ శాశ్వతం కాదు, నా అనేవాళ్లు దగరలేకపోతే లైఫ్ వేస్ట్, మనీ అవసరమే కానీ ప్రతిమనిషి దగ్గర ఓపిక చాలావసరం, ఆమె కళ్ళలో ఆ భాద కనిపిస్తుంది. గుడ్ bro.

  • @RamanjinamaSai
    @RamanjinamaSai 8 วันที่ผ่านมา +103

    అన్న నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఇక్కడే ఉండి అమ్మని భార్యని బాగా చూసుకో మేము నీకు సపోర్ట్ చేస్తాం

  • @mohdmukthar1969
    @mohdmukthar1969 8 วันที่ผ่านมา +17

    ఇక్కడే ఉండి పో తమ్ముడు సొంతంగా మన కారు తెచ్చుకుని ట్రావెల్స్ లో పెట్టుకొని నడుపుతూ youtube లో వీడియోలు చేస్తూ కుటుంబంతో సహా సంతోషంగా గడపవచ్చు నీక్కూడా ఒకరిద్దరు పిల్లలు ఉంటే బాగుంటది ఇక్కడే ఉండి పో

  • @anandarao595
    @anandarao595 8 วันที่ผ่านมา +72

    హాయ్ వెంకీ శుభోదయం మీ వీడియో చూసాను మంచి నిర్ణయం తీసుకున్నందు కు ధన్యవాదాలు వెంకీ నా వయసు 65 సంవత్సరాలు నేను మి ప్రతి వీడియో చూస్తాను పరిగేత్తి పాలు తాగేబదుప నిలబడి నీళ్ళు తాగడం మంచిది నీ నిర్ణయంకు స్వాగతి స్తున్నాను ఇంటి వద్దే ఉంటు అమ్మని భార్యను మంచిగా చూసుకోవాలి ఇన్ని కష్టాలు అనుభవించారు ఇక మీరు విజియేస్తాం వైపి పయనించాలని నా మనస్పూర్తిగా కోరుకుంటూ న్నాను ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ
    మీ
    అభిమాని❤❤❤❤❤🎉🎉🎉💐💐💐👌👌👌

  • @bujingebujinge-ik5im
    @bujingebujinge-ik5im 7 วันที่ผ่านมา +19

    బ్రో ఎవరెవరో వంద అంటారు ఏమి నువ్వు పట్టించుకోకు నా ఫుల్ సపోర్ట్ నీకే ఐ డోంట్ కేర్❤❤❤❤❤❤❤💪💪💪

  • @kchandraprakash7555
    @kchandraprakash7555 7 วันที่ผ่านมา +13

    నువ్వు ఎవరిని పట్టించుకోకు తమ్నుడు! ఇక్కడే కుటుంబం తో సంతోషంగా ఉండండి! ❤

  • @manikumarbenguluru4447
    @manikumarbenguluru4447 2 วันที่ผ่านมา +3

    ఆ దేవుడు మీకు ఒక మగ బిడ్డని ఒక ఆడ బిడ్డని అంటే అన్న నేను కోరుకునేది మీకు ముందు మగ బిడ్డ తర్వాత ఆడబిడ్డ అన్నా చెల్లి పుట్టాలని నా కోరిక మరియు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🎉❤

  • @pandus5252
    @pandus5252 6 วันที่ผ่านมา +40

    మీరు వెళ్ళకండి మీ భార్య తో కలిసి మీ కుటుంబం తో కలిసి ఉండండి

  • @shivaboini9590
    @shivaboini9590 8 วันที่ผ่านมา +193

    All the best anna నువు మంచి స్థాయిలో ఉండాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్న

  • @user-nw5vp9jd4f
    @user-nw5vp9jd4f 8 วันที่ผ่านมา +16

    తమ్ముడు అందరి నీకు సపోర్ట్ చేస్తారు తమ్ముడు నువ్వు భయపడతావ్ కలిసి మీ కుటుంబ సంతోషంగా ఉండండి దేవుడు మీకు మంచే చేస్తాడు

  • @sagarfacts
    @sagarfacts 7 วันที่ผ่านมา +67

    TH-cam అనేది శాశ్వతం కాదు...
    మహా అయితే 2 సంవత్సరాలు ఆదాయం వస్తుంది అంతే ,తర్వాత వ్యూస్ రావు money రావు, ...
    ప్రస్తుతం వున్న ఆదాయాన్ని చూసి భవిషత్తు పోగొట్టుకోవడ్డు......
    నా పర్సనల్ ఎక్సపీరియన్స్😢

    • @Shaluneha143
      @Shaluneha143 6 วันที่ผ่านมา +2

      It's correct

  • @arishasriyogaa4408
    @arishasriyogaa4408 8 วันที่ผ่านมา +66

    తిరుపతిలో కార్ పెట్టి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాలు డ్రైవింగ్ చెయ్యి నాన్న కార్ తీసుకోని మంచిగా ట్రావెల్స్ చెయ్ ❤️🙌🙌🙌 కువైట్ పోవద్దులే తిరుమల తిరుపతి కాణిపాకం ట్రావెల్స్ చెయ్ తిరుపతిలోనే ఉండు కార్ పెట్టుకొని

  • @lotus_0799
    @lotus_0799 7 วันที่ผ่านมา +14

    ఈ వీడియో చూసిన తర్వాత నేను subscribe చేసాను తమ్ముడు మీ ఇద్దరు భార్య భర్తలు కలిసిమెలిసి ఉండాలని దీవిస్తున్నాను

  • @madanmohan3527
    @madanmohan3527 7 วันที่ผ่านมา +10

    అన్నా భర్త లేక పోతే భార్య పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేదు అన్నా నువ్వు ఇంటి దగ్గరే ఉండి ఏదోకటి చేసుకో 🙏🙏🙏🙏

    • @NagaRaju-ct9zm
      @NagaRaju-ct9zm 6 วันที่ผ่านมา

      సారీ అన్న నిన్ను అన్ ఫాలో చేస్తున్న

  • @DhanaLakshmi-tw4zm
    @DhanaLakshmi-tw4zm 8 วันที่ผ่านมา +19

    మంచి నిర్ణయం తీసుకున్నారు బ్రదర్ ఆల్ ద బెస్ట్

  • @bhagyalakshmisavadala3568
    @bhagyalakshmisavadala3568 8 วันที่ผ่านมา +24

    అన్నా మీ వైపు మిమ్మల్ని చాలా మిస్ అయింది అది ఆవిడ కళ్ళల్లో తెలుస్తుంది మీ ఇద్దరూ చాలా బాగున్నారు ఉదయం తో కూడా వీడియోస్ చేస్తూ ఉండు

  • @user-tx4uu5fe2r
    @user-tx4uu5fe2r 8 วันที่ผ่านมา +91

    ఒక్కసారి గల్ఫ్ వెళ్లి వచ్చాక ...వెళ్లకుండా అస్సలు వుండలేరు... ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వెళ్తారు. ఎందుకంటే. ఇక్కడ money ఎంత వచ్చిన ...కనిపించవు ...sooo వెళ్తారు అని నేను అనుకుంటున్న

    • @Ayman_Aman
      @Ayman_Aman 8 วันที่ผ่านมา +7

      100% right

    • @ratnamkarajada6281
      @ratnamkarajada6281 8 วันที่ผ่านมา +3

      సూపర్ అన్న వెళ్ళవద్దు

    • @imammirza704
      @imammirza704 7 วันที่ผ่านมา +4

      వందశాతం నిజం

    • @nagurshareef460
      @nagurshareef460 7 วันที่ผ่านมา +2

      100%

  • @Lakshmi-kf4vl
    @Lakshmi-kf4vl 5 วันที่ผ่านมา +4

    కువైట్లో కష్టాలన్నీ నీకు తెలుసు తమ్ముడు మంచి భార్య ఉంది ఇంటికాడ ఉన్న హ్యాపీ కువైట్ లో ఉండు తమ్ముడు భార్యతో సంతోషంగా ఆనందంగా ఉండు ఇంకా రాక తమ్ముడికి

  • @savithadongre541
    @savithadongre541 8 วันที่ผ่านมา +41

    ఉన్న ఈ చిన్న జీవితాన్ని కుటుంబం తోనే ఉండాలి కష్టమైన సంతోషం అయినా కలిసే పంచుకోవాలి అని నా అభిప్రాయం..

    • @nareshkumarv4376
      @nareshkumarv4376 6 วันที่ผ่านมา +1

      You are 100℅ correct. Family is important. All the best bro.

  • @narayanakaki5405
    @narayanakaki5405 8 วันที่ผ่านมา +8

    వెంకీ బ్రదర్ నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది కానీ టికెట్ రిటర్న్ పంపిస్తే బాగుండు. (Ok) నాపేరు నారాయణ మాది ఈస్ట్ గోదావరి నేను కువైట్ లో ఉన్నాను ఇప్పుడు మీ జెర్నీ బాగుండాలని ఆ దేవుడు ని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ.

  • @udaybabu5596
    @udaybabu5596 8 วันที่ผ่านมา +35

    తమ్ముడు నీ వీడియోస్ నేను చాలా రోజుల నుంచి చూస్తున్న కానీ ఎప్పుడు కామెంట్ చేయలే దుమంచి నిర్ణయం తీసుకున్నావు మా సపోర్ట్ ఉంటాది

  • @lakshmiram8891
    @lakshmiram8891 8 วันที่ผ่านมา +18

    Manchi manchi places explore cheyyandi bro....evaru yemanna excite ayyi matladakandi...janaalu tappakunda support chestharu....god bless you 😊

  • @KrishnaNani-yq8lm
    @KrishnaNani-yq8lm 8 วันที่ผ่านมา +5

    అన్నా మీరు కోవిడ్ లో ఉన్నారని చాలామంది subscriber చేసుకొని అక్కడ ఎలా ఉంటుంది గాని వీడియో చూస్తున్నారు మీరు ఇక్కడ ఉంటే ఇక్కడ నార్మల్ లైఫ్ అందరికీ జరుగుతుంది ఎవరు చూడరు ఏమో అనిపిస్తుంది . నేనైతే కోవేట్ లో ఉన్నావో డ్రైవర్ గురించి అక్కడ పడే ప్రాబ్లమ్స్ చెప్తున్నావు అని సబ్స్క్రైబ్ చేసి నీ వీడియో చూస్తున్న ❤

  • @suradevanna2946
    @suradevanna2946 8 วันที่ผ่านมา +7

    ఆన్న మేము కూడా గల్ఫ్ వెళ్లి వచ్చాము అక్కడ చాలా బాధగా ఉంటుంది మీరు మీపై నమ్మకం ఉంచి దైరంగా ఇండియా లొ ఉండండి మీకూ అన్ని పనులు చేయడం సమర్దవంతంగా చేస్తారు.... all the best thanks bro 🎉

  • @plokanadham2960
    @plokanadham2960 7 วันที่ผ่านมา +3

    మా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది బ్రదర్ మీరు ఇలాగే వీడియోస్ మంచిగా చేస్తూ ఉండండి ఇక్కడే హ్యాపీ గా ఉండండి మీ ఇంట్లో వాళ్ళతో , ఇక్కడ జీతాలు తక్కువ ఉండొచ్చేమో కానీ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉంటారు కదా బ్రదర్

  • @smanohar9899
    @smanohar9899 12 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the lord brother I am support🙏🙏🙏

  • @veeraballisreenivasulu5971
    @veeraballisreenivasulu5971 8 วันที่ผ่านมา +6

    తమ్ముడు మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి, 👍.

  • @rameshmondi8553
    @rameshmondi8553 8 วันที่ผ่านมา +26

    చాలా కష్టపడ్డావు మీ కుటుంబాన్ని గురించి ఆలోచించి నువ్వు మంచి కావాలని ప్రార్థిస్తున్నాను ఇజ్రాయిల్ లో ఉంటాము

  • @snk258
    @snk258 8 วันที่ผ่านมา +7

    అన్న మీరు చాలా మంచి నిర్ణయం తీసుకొన్నారు మీరు బాగుంటే మీ ఇంటిలో అందరు బాగుంటారు అన్న
    Wish you all the best for next future plan anna
    😊😊😊❤❤

  • @uppatimary8164
    @uppatimary8164 8 วันที่ผ่านมา +6

    Super Andi మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి వెంకీ గారు❤❤

  • @SULOCHANAAVVARU
    @SULOCHANAAVVARU 8 วันที่ผ่านมา +3

    మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. Keep top brother

  • @user-lm9vk2cx8g
    @user-lm9vk2cx8g 8 วันที่ผ่านมา +6

    Nee nijayithiki hatts off bro .neeku ishta prakaramgaa nuvvu anukunnattugaa life lo munduku vellu bro 🥰

  • @shifasameer2062
    @shifasameer2062 8 วันที่ผ่านมา +16

    Be strong..ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు Anna

  • @rekabu7755
    @rekabu7755 8 วันที่ผ่านมา +26

    నమస్తే బాబు నేను కూడా దుబాయ్ లో పని చేస్తున్నాను బాబు ఆ కష్టం ఏంటో మాకు తెలుసు ఇక నుంచి అయినా నీ భార్యతో సంతోషంగా ఇంటిదగ్గర బతుకు బాబు అలాగని youtube మీద ఆధారపడి ఉండకు ఏదైనా మంచి పని చూసుకుంటూ youtube చేసుకుంటూ హ్యాపీగా నీ భార్య గుత్తి తోడుగా ఉంటూ హ్యాపీగా ఉండు బాబు

  • @vegurusaikrishna
    @vegurusaikrishna 8 วันที่ผ่านมา +2

    అన్న నీకు ఒక మంచి మాట చెప్తా నేను డబ్బులు కోసం ఏమైనా చేస్తా అని మాత్రం అనొద్దు ఎందుకంటే ఇది సోషల్ మీడియా ఫ్యామిలీతో వీడియోస్ చేసేటప్పుడు జాగ్రత్తగా తియ్యి నువ్వు మంచి మార్గంలో నడిస్తే దేవుడు ఇంకా మేము నీకు ఎప్పుడు తోడుగా ఉంటాము అన్న

  • @gundimedaentertainment
    @gundimedaentertainment 8 วันที่ผ่านมา +5

    Good decision,iddaru kalisi vlogs chesina support chestaamu

  • @nakkaswapna9763
    @nakkaswapna9763 8 วันที่ผ่านมา +5

    Venky garu miru manchi nirnayam thisukunnaru ikkade undi mi family tho happy undandi and manchi work chesukondi Venky garu all the best Venky garu 🎉🎉🎉

  • @sateesh1439
    @sateesh1439 8 วันที่ผ่านมา +2

    Good decision bro... family tho happy ga vundandi

  • @sathaiahsathaiah1762
    @sathaiahsathaiah1762 8 วันที่ผ่านมา +1

    Super na support Nike annaya vadina kosam nuvvu ekkada undali vadina happ y Anna God bless you swaralu alludu ravalani devuthni adiga Brother

  • @kavadivenkatesh2251
    @kavadivenkatesh2251 8 วันที่ผ่านมา +6

    మంచి నిర్ణయం తీసుకున్నావ్ అన్నా

  • @FuriousMR99
    @FuriousMR99 8 วันที่ผ่านมา +9

    Cinema reviews chey
    Restaurants review chey
    Inka chala unnay bro try chey
    Promotions chey

  • @KonganiVenkat
    @KonganiVenkat 8 วันที่ผ่านมา +27

    Nuvvem badha padaku bro ne problems niku unnayi prathi okkaru money kosame chestaru TH-cam
    Nuv cheppukunnav. Andaru chepparu anthe ❤❤.

  • @ITsMYVlogz_5286
    @ITsMYVlogz_5286 8 วันที่ผ่านมา +22

    Super bro..ఏ దేశం నీ ఎదుగుదలకు కారణం అయ్యిందో, దానికే 12mm రాడ్డు దింపినవ్ Good 👍

    • @sairamchimakurthi3049
      @sairamchimakurthi3049 7 วันที่ผ่านมา +3

      Rod dimapada bro nenú vere Kuwaiti vedio chusanu ha akka valla amma chanipothey ameni intiki pampiyyaledu

    • @manozkumar5348
      @manozkumar5348 7 วันที่ผ่านมา

      Akkada family kuda manchivaru ayi vundali ... Kotha mandhi vuntaru... Andharu okela vundaru....

    • @pydichittibabu954
      @pydichittibabu954 2 วันที่ผ่านมา

      ఏమి నిజాలు చెప్పినాడు అంతే

  • @srinunayakbanjaraofficial
    @srinunayakbanjaraofficial 4 วันที่ผ่านมา +1

    మీరు చాలా బాగా youtube ని రన్ చేస్తున్నారు అన్న మీరు ఇండియాలోనే ఉండి మీ భార్యతో సంతోషంగా ఉండండి ఎందుకంటే నేను కూడా సౌదీలో ఉంటున్నాను నాకు తెలుసు సౌదీ కువైట్ ఎలా ఉంటాదో మేము మీకు చాలా సపోర్ట్ చేస్తాము ఇలానే మరి ఎన్నో వీడియోలు చేసుకొని మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @bhavani8574
    @bhavani8574 8 วันที่ผ่านมา +4

    మా ప్రేమ అభిమానం ఎప్పుడు మీతోనే ఉంటాయి❤

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan5377 7 วันที่ผ่านมา +9

    అన్నా మీకు మంచి జరగాలి.మీ జంట చాలా బాగుంది.తన గురించి ఆలోచించండి పిల్లలు ఉంటే ఆ తల్లి ఆనందం వేరు.ఉన్న ఊరు కన్న తల్లీ రెండు ఒక్కటే. భర్త ఉండి పక్కన లేకపోతే తనకు వచ్చే బాధ ఎవరితో చెప్పుకుంటుంది.🎉🎉🎉

    • @mandadaapparao7938
      @mandadaapparao7938 4 วันที่ผ่านมา

      ఇక్కడే ఉండి కుటుంబంతో హాయిగా ఉండండి.

  • @user-gw1mo8rz8j
    @user-gw1mo8rz8j 8 วันที่ผ่านมา +2

    సూపర్ బ్రదర్ మీరు మీ భార్య గురించి ఆలోచించారు❤😮❤

  • @user-rt6ll5eg2p
    @user-rt6ll5eg2p 8 วันที่ผ่านมา +1

    ఛాలా manchi నిర్ణయం thisukunnav అన్న

  • @Shivamanasa787
    @Shivamanasa787 8 วันที่ผ่านมา +8

    All the best na saport pakka istha bro

  • @sankarmandyam2938
    @sankarmandyam2938 8 วันที่ผ่านมา +6

    తమ్ముడు కోయట్ కి పోవద్దు ఏం పోవద్దు youtube సోషల్ మీడియా అవన్నీ వేస్ట్ మంచి కారు కొనుక్కొని రెంట్ కి తీపుకో

  • @SSanjay8287
    @SSanjay8287 8 วันที่ผ่านมา +2

    Unde amount tho hpy ga family tho kalisi undu anna family ki dhuram ga undi enni lakhs sampadhinchina waste a endhukante family tho unde aa hpyness malli malli raadhu so all the best anna for ur utube journey

  • @pavaninandan
    @pavaninandan 8 วันที่ผ่านมา +2

    Chala Happy ga Undi... Be happy Bro 🎉

  • @sirispecials
    @sirispecials 8 วันที่ผ่านมา +16

    అన్న మీరు వెళ్ళకండి ఇక్కడే రెస్టారెంట్ పెట్టండి మంచి ఫ్యామిలీ ఇంకా అమ్మని ఈ age లో దగ్గర ఉండి చూసుకోండి 👍ఆ దేవుడు మీ కుటుంబం ని చల్లగా చూడాలి మీరు త్వరలో మంచి ఇల్లు కట్టుకోవాలి 💐💐💐

  • @satishposarapu1487
    @satishposarapu1487 8 วันที่ผ่านมา +3

    Nice video and good message bro all the best 🎉🎉

  • @yamunanekkanti7073
    @yamunanekkanti7073 8 วันที่ผ่านมา

    super anna family ki duranga vundakunda manchi iedea cheasaru alla the best

  • @Humpty-ek6qk
    @Humpty-ek6qk 8 วันที่ผ่านมา

    All the best anna. Positive ga undu. Evarini pattinchukokuu. Best decision👍

  • @AAYB370
    @AAYB370 8 วันที่ผ่านมา +6

    Hi anna Mee vlogs ante naaku chaala estam

  • @Ambika3024
    @Ambika3024 8 วันที่ผ่านมา +14

    మీ వీడియోస్ చాలా బాగుంటుంది అన్నయ్య రీసెంట్గా చూస్తున్నాను

  • @deepthi898
    @deepthi898 8 วันที่ผ่านมา +1

    Keerthi ma support meku yeppudu elage untundhi , meru eddaru chala chala happy ga unataru,and NOTE:manchi and januene videos cheyandi yeppatilagane

  • @seetaramgarapati2579
    @seetaramgarapati2579 7 วันที่ผ่านมา +1

    నువ్వు వెళ్తావా వెళ్ళవా అనేది నీ ఇష్టం నీ అవసరం అది మాకు తెలియాల్సిన అవసరం లేదు దానిని ఒక vlog చేసి youtube లో పెట్టాల్సిన అంత పని లేదు

  • @user-ip1mj7jy2e
    @user-ip1mj7jy2e 8 วันที่ผ่านมา +3

    Bro yevaru yemanukunna pattinchukovadu
    Vadinato happy ga undu 10000. Takkuva vachina em parledu mana desham mana uru mana ellu yeppatiki manaku santosham estadi
    India dabbu okkati evaledu Anni estadi
    Arabic country
    Dabbu okkati estadi Anni lagesukuntadi ❤❤❤

  • @user-sl1iv4nh8q
    @user-sl1iv4nh8q 8 วันที่ผ่านมา +7

    సూపర్ 👌👌👌👌👌👌👌👌👌 నువ్వు అనుకున్న కల నెరవేరుతుంది నువ్వు మంచి ఇల్లు కట్టుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము మరి తెలంగాణ అన్నా నువ్వు సూపర్ సూపర్ అన్న ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటూ మీ వీర అభిమాని శ్రీ

  • @prashanthkumar4375
    @prashanthkumar4375 7 ชั่วโมงที่ผ่านมา +1

    3:36... అంత మంచి ఇంట్లొ ఉండి ఉండడినికి ఇళ్లు లేదు అంటున్నావ్... మరి గుడిసెలు, రోడ్ల పై ఉండే వాళ్ళు ఏం చెప్పాలి ఇగ......😅

  • @user-ws7yg6mf6h
    @user-ws7yg6mf6h 7 วันที่ผ่านมา

    Manchi. Video. Chesu. Ekade. Undu. Bro. So happy

  • @AbhiShek-eh7pz
    @AbhiShek-eh7pz 8 วันที่ผ่านมา +25

    Always support you bro

    • @RJPT_VENKEY
      @RJPT_VENKEY  8 วันที่ผ่านมา +7

      🥰🥰🥰👍🥰🥰

  • @vinaym9471
    @vinaym9471 8 วันที่ผ่านมา +4

    వద్దు పోవద్దు అన్న. ఉన్న దానితో తృప్తిగా హాయిగా బ్రతుకు

  • @RamKumar-tomjerry
    @RamKumar-tomjerry 8 วันที่ผ่านมา +1

    Maa friend zomato lo chesaadu daily deliver boy ga chesi veroka job vastondani
    Zomato app in irresponsible ga booking chesina food costumers ki ivvkundaa thinesadu
    Chivariki One week tarvatha job raledu
    Ippudu zomato block chesindi
    Patam: eppudu denini thkkuvagaa chudakudadu

  • @gangadevi9776
    @gangadevi9776 8 วันที่ผ่านมา

    Good decision anna Miru Mee family tho kalisi happy ga vundadi anna

  • @prashanthroyalprashanthroy2927
    @prashanthroyalprashanthroy2927 8 วันที่ผ่านมา +28

    Bro first comment bro pin chey Maadi kuda Rajampet ney

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 8 วันที่ผ่านมา +5

    తప్పులు,నిజాలు నిర్భయంగా చెప్పే మీలాటి వాళ్ళంటే మాకు చాలా ఇష్టం.

  • @vikas.15028-
    @vikas.15028- วันที่ผ่านมา

    Ekada undandi bro happy ga family tho always we well supported you ❤

  • @Pindisurekha
    @Pindisurekha 8 วันที่ผ่านมา +1

    Venkey garu middle class problems evarivyana okte ekade undandi support chestam

  • @CJSFOODS
    @CJSFOODS 8 วันที่ผ่านมา +7

    Super bro miru ekkade mi family tho happy ga vunddanddi

  • @raja-ze9cd
    @raja-ze9cd 8 วันที่ผ่านมา +11

    బ్రదర్ ఒక చిన్న హెల్ప్ అన్న

  • @mirchiv8391
    @mirchiv8391 4 วันที่ผ่านมา

    Good decision 🎉🎉 ఇక్కడే వుండి సిస్టర్ ని బాగా చూడండి👍

  • @ragutlababurao7114
    @ragutlababurao7114 8 วันที่ผ่านมา +2

    హలో బ్రదర్ ఆయన కువైట్ కి పోయి సంపాదించారని ఎదో పరిస్థితులు బాగుండదని చెప్పడం కాదు బ్రదర్ అన్నయ్య బ్రదర్ బ్రదర్ నీ వీడియోలు ఎప్పుడు నేను చూస్తూనే ఉంటా బ్రదర్ ప్రస్తుత నేను నీ పరిస్థితుల్లో ఉన్న బ్రదర్ నేను కువైట్ లో అల్ ముళ్ళ కంపెనీలో ఐదు సంవత్సరాలు చేసి వచ్చాను బ్రదర్ పిల్లలు లేనిది వేస్ట్ బ్రదర్ సంతోషంగా మీరు హ్యాపీగా ఉండి పిల్లల్ని గాని తర్వాత అన్ని వస్తాయి బ్రదర్

  • @sravankumar..
    @sravankumar.. 8 วันที่ผ่านมา +6

    Hatsoff brother 🙏🏽
    Unadhi unatu cheppavu, youtube lo videos money kosam ani 👍🏼
    Migitha youtube channel pettina vallu kathalu dobutharu, passion thokka thollu ani, but money kosam ani okadu kuda opukodu.

  • @arunvutukuri387
    @arunvutukuri387 8 วันที่ผ่านมา +493

    ఇక్కడే ఉన్న అదేవిధంగా యూట్యూబ్ మీద ఆధారపడకుండా ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలా నా అభిప్రాయం. అదేవిధంగా యూట్యూబ్ కూడా రన్నింగ్ చెయ్ అన్న నీ వీడియోలు మేము చాలా బాగా చూస్తాను మా ఫ్యామిలీ మొత్తం.

    • @RJPT_VENKEY
      @RJPT_VENKEY  8 วันที่ผ่านมา +191

      Haaa s car konta taxi 🚕 naduputa

    • @SyamasreeK-ky4vp
      @SyamasreeK-ky4vp 8 วันที่ผ่านมา +22

      All the best అన్న​@@RJPT_VENKEY

    • @shahanshahshavali1118
      @shahanshahshavali1118 8 วันที่ผ่านมา +11

      Good decision brother

    • @battinisaritha2076
      @battinisaritha2076 8 วันที่ผ่านมา +8

      Bro lorry konu challa bagutadi TH-cam channel ku help authadi.

    • @chiruguda71
      @chiruguda71 8 วันที่ผ่านมา +4

      Car or taxi teesuko bro. Alage you tube baga development cheyyandi bro.

  • @LilaTharlada
    @LilaTharlada 2 วันที่ผ่านมา

    Great 👍👍👍👍👍👍👍👍👍 annaya chaala happy gaa vundhinaku

  • @user-ie1br2tp8t
    @user-ie1br2tp8t 8 วันที่ผ่านมา

    Hi anna. Manchi nirnayam thisukunnav anna family ni vadili vellaku ekkade undi family ni chusukuntu manchi contents tho manchi vedios chesuko anna all the best anna

  • @Venu-ku7yc
    @Venu-ku7yc 8 วันที่ผ่านมา +9

    నేను కచ్చితంగా సపోర్ట్ చేస్తాను అన్నా మాది ప్రొద్దుటూరు అన్న 🙋‍♂️🙋‍♂️🙋‍♂️🤝🤝🤝🎉🎉🎉

  • @vijjurebal5187
    @vijjurebal5187 8 วันที่ผ่านมา +4

    First comment

  • @RaviRavisankar-bi6zx
    @RaviRavisankar-bi6zx 8 วันที่ผ่านมา +1

    Anna nuvvu a video chesina manchi vedios pettu andaru like chestaru❤❤❤❤❤

  • @raja-ze9cd
    @raja-ze9cd 8 วันที่ผ่านมา +5

    Anna

  • @VarunVarun-gx7qi
    @VarunVarun-gx7qi 8 วันที่ผ่านมา +3

    Super Annaya

    • @RJPT_VENKEY
      @RJPT_VENKEY  8 วันที่ผ่านมา +1

      🥰🥰🥰🥰

    • @VarunVarun-gx7qi
      @VarunVarun-gx7qi 7 วันที่ผ่านมา

      Annaya maadhi rly kodur

  • @sandelasaroja2387
    @sandelasaroja2387 8 วันที่ผ่านมา +1

    Ekkado Poe brathike badulu ekkede undhi happy ga undandi pillalanu kanandi varitho life enjoy cheyandi all the best ❤️❤️🎉🎉

  • @swapnaatluri2578
    @swapnaatluri2578 8 วันที่ผ่านมา

    Mee videos nenu chala months numdi follow avthunna thammudu....nenu pedadanninaanduke thammudu annanu.....i watch and support to all your videos. All the best

  • @whiteboard12
    @whiteboard12 8 วันที่ผ่านมา +6

    Super

  • @PN-eg4fb
    @PN-eg4fb 8 วันที่ผ่านมา +3

    I like your dedication 💥

  • @mahiidreams7491
    @mahiidreams7491 8 วันที่ผ่านมา

    Good desicion..
    Iddaru kalisi undandi. Antaku minchi vere santosham undadi..

  • @ganinaidu1902
    @ganinaidu1902 7 วันที่ผ่านมา

    ఆల్ ది బెస్ట్ వెంకీ అన్న.. నువ్వు మంచి స్థాయి లో వుండాలి కోరుకుంటున్నాం అన్న..❤

  • @kalyanbujji7735
    @kalyanbujji7735 8 วันที่ผ่านมา +20

    Aways support you bro.🎉❤😊

  • @Deepak94340
    @Deepak94340 8 วันที่ผ่านมา +5

    fist like

  • @KalpanaKapilavai
    @KalpanaKapilavai 8 วันที่ผ่านมา +1

    మంచి నిర్ణయం అన్నయ్య హ్యాపీ గా ఇక్కడే ఉండి మంచి మంచి వీడియోస్ చేయండి అన్నయ్య

  • @sunnyreddyjeeru8084
    @sunnyreddyjeeru8084 วันที่ผ่านมา

    Manchi nirnayam bro.... Ikkade undi mi kutumbanni manchiga chuskondi.... Manchi videos cheyandi ma support eppudu untundi...

  • @SivaKumaryadav-cg8mi
    @SivaKumaryadav-cg8mi 8 วันที่ผ่านมา +6

    Chinna orampadu telusa anna❤

  • @Krishcreationstelugu
    @Krishcreationstelugu 8 วันที่ผ่านมา +3

    Hlo venky anna frist cmnt good decision venki anna im suju from hyd

    • @RJPT_VENKEY
      @RJPT_VENKEY  8 วันที่ผ่านมา +1

      Tqqqq Amma

    • @teluguiplnews384
      @teluguiplnews384 6 วันที่ผ่านมา

      ​@@RJPT_VENKEYammailu ki okkate reply iuvv anna🫨

  • @karantijosephanilkumar6651
    @karantijosephanilkumar6651 8 วันที่ผ่านมา

    Nu vu life lo still avaliee and Neku pilallu putaliee ani
    Prayer chaysthanu
    God bless you bro
    I will support you

  • @BSGofficial1991
    @BSGofficial1991 7 วันที่ผ่านมา

    Super chepinavu thami money is everything 🫡 chala mandi vedhava muchatlu cheptharu good luck bro 😎

  • @user-ou2ox3fk3h
    @user-ou2ox3fk3h 8 วันที่ผ่านมา +10

    సూపర్ అన్న మాది కడప అన్న