సార్, ఇది నిజంగా ప్రతీ ఇంటిలో ఉన్న విషయం.ముఖ్యంగా చిన్నవాళ్ళకు అంటే తమ్ముడు కు కలిగే సంఘటనలు. వాస్తవానికి ఆ అన్నాతమ్ముళ్లకు తెలియ కుండా జరిగిపోయే విషయాలు. అన్న కాబట్టి చెప్పాలి, తమ్ముడు కాబట్టి చెయ్యాలి అనే స్పృహ వాస్తవానికి ఉండదు. అది బయటి నుండి వచ్చిన వ్యక్తికి తెలుస్తుంది. ఇక్కడ ఆమెది తప్పు అని చెప్పటం లేదు. ఇది అచేతన బంధం తో చేసే చేతలు. ఇక్కడ తమ్ముడు స్థానం లో ఉన్నవారు గమనిచవలసింది ఏమిటంటే " ఒక తల్లితండ్రులకు పుట్టిన బిడ్డలుగా ఆ అన్నదమ్ములకు అందులో వ్యత్యాసం తెలియదు. మనకీ జీవిత భాగస్వామి వచ్చిన తరువాత ఇలాంటి విషయాలు లేదా వ్యత్యాసాలు గమనిచబడుతాయి. కాబట్టి, కాలం మారీ కొలది కొత్త మనుషులు ఉంటారు కాబట్టి, తమ్ములందరూ ఈ సున్నితమైన విషయాన్ని గమనించండి. ఉండవలసిన హద్దులలో ఉండండి. అనుబంధాన్ని కాపాడుకోండి. ఎందుకు చెబుతున్నానంటే,ఇప్పుడు నా వయసు 65. ఇది నేను ఒక తమ్ముడి గా నా నిజ జీవితంలో ఎదుర్కున్న సున్నితమైన విషయం. ఇలాంటివి త్వరగా గమనించుకోవడం అవసరం. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ అసహనంతో జీవితాలు గడుపుతారు. సంవత్సరాలు తిరిగిపోయాయి. జరిగిపోయిన జీవితం మళ్లీ రాదు. డాక్టర్ గారు చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. జయగార్కి అభినందనలు. పి.హెచ్.వి.వి.ప్రసాద్, రాజమండ్రి
ma varu ante ba chusadu anni tesadu intloki pillaki helth balekunte tablets tesadu fevar ekuva unna doctar kadiki thisukupodu emmanna ante ekuva pokudadu antadu ade valla thamudo thamuni pillalko aite doctor kadiki thisukoletad hyd lo unam na pillaki 15years hotel lo dinner cheyaledu ma anna nak poinappudu cheeraku 500ivadu kani na anna pellam vase2000thousend isad ma varu eppudu vallu goppa anukovali nanu ade ena ila ma kada paisal unai ani cheppu 1core appuga ichi motam nakichad davalo poye banduvulani intlo petti mepadu vallu machi jobs lo unte valla anna pilla ni 4years chusa jaob vachai ippudu hai text cheyaru andaru vadukune valle sir ippudu na pillalu kastam motham petti pogotadu ayana ena maradu manam 10rps pedite avatali vadu 5rps pettinaa nak ok motham meme pedite samsar ekkada untadi ila chese ambhani kuda adukone bathkali sir
సార్, ఇది నిజంగా ప్రతీ ఇంటిలో ఉన్న విషయం.ముఖ్యంగా చిన్నవాళ్ళకు అంటే తమ్ముడు కు కలిగే సంఘటనలు. వాస్తవానికి ఆ అన్నాతమ్ముళ్లకు తెలియ కుండా జరిగిపోయే విషయాలు. అన్న కాబట్టి చెప్పాలి, తమ్ముడు కాబట్టి చెయ్యాలి అనే స్పృహ వాస్తవానికి ఉండదు. అది బయటి నుండి వచ్చిన వ్యక్తికి తెలుస్తుంది. ఇక్కడ ఆమెది తప్పు అని చెప్పటం లేదు. ఇది అచేతన బంధం తో చేసే చేతలు.
ఇక్కడ తమ్ముడు స్థానం లో ఉన్నవారు గమనిచవలసింది ఏమిటంటే " ఒక తల్లితండ్రులకు పుట్టిన బిడ్డలుగా ఆ అన్నదమ్ములకు అందులో వ్యత్యాసం తెలియదు. మనకీ జీవిత భాగస్వామి వచ్చిన తరువాత ఇలాంటి విషయాలు లేదా వ్యత్యాసాలు గమనిచబడుతాయి. కాబట్టి, కాలం మారీ కొలది కొత్త మనుషులు ఉంటారు కాబట్టి, తమ్ములందరూ ఈ సున్నితమైన విషయాన్ని గమనించండి. ఉండవలసిన హద్దులలో ఉండండి. అనుబంధాన్ని కాపాడుకోండి.
ఎందుకు చెబుతున్నానంటే,ఇప్పుడు నా వయసు 65. ఇది నేను ఒక తమ్ముడి గా నా నిజ జీవితంలో ఎదుర్కున్న సున్నితమైన విషయం. ఇలాంటివి త్వరగా గమనించుకోవడం అవసరం. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ అసహనంతో జీవితాలు గడుపుతారు. సంవత్సరాలు తిరిగిపోయాయి. జరిగిపోయిన జీవితం మళ్లీ రాదు.
డాక్టర్ గారు చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. జయగార్కి అభినందనలు.
పి.హెచ్.వి.వి.ప్రసాద్, రాజమండ్రి
Same to same
Good solution
Good day, love watching your channel, very interesting channel, Super Content. Voice of common people
Reply
Reply
Na life lo elane undedi ma husband kuda lenane undevaru but epudu mararu marchikunanu
Ma intolunu same yentha chepina mararu vala akka bava em chepina vintaru like robot
Elanti viedoluni block cheseandi
A annya karu pelamu kavali ne lifoloke po narashima please
Aame vinerakam kaadu
ma varu ante ba chusadu anni tesadu intloki pillaki helth balekunte tablets tesadu fevar ekuva unna doctar kadiki thisukupodu emmanna ante ekuva pokudadu antadu ade valla thamudo thamuni pillalko aite doctor kadiki thisukoletad hyd lo unam na pillaki 15years hotel lo dinner cheyaledu ma anna nak poinappudu cheeraku 500ivadu kani na anna pellam vase2000thousend isad ma varu eppudu vallu goppa anukovali nanu ade ena ila ma kada paisal unai ani cheppu 1core appuga ichi motam nakichad davalo poye banduvulani intlo petti mepadu vallu machi jobs lo unte valla anna pilla ni 4years chusa jaob vachai ippudu hai text cheyaru andaru vadukune valle sir ippudu na pillalu kastam motham petti pogotadu ayana ena maradu manam 10rps pedite avatali vadu 5rps pettinaa nak ok motham meme pedite samsar ekkada untadi ila chese ambhani kuda adukone bathkali sir
Many women suffering from this issue for years together...we will a family memeber just for name sake ...its a silent abuse
Asalu ilanti adavlla ni Asalu family lo undakudadu
Sar ame ego ki potundi valla bro tho cathing avali
Anta. Varaku curect. Nayam. Jarugutundi. Mosam chese. Wala. Ki. Manashi. Oka. Atta bomma
No medicine. No treatment. Kya