ద్వాపర యుగంలో ఆ యశోద నందనుడే ఈ కలియుగం లో ఈ సమీరా నందను లు గా వచ్చి ఈ భగవత్ గీత మాధుర్యం మనకు ఇంత చక్కగా వివరం గా తెలియ చేస్తున్నారు, ధన్యవాదములు లు dr. గారు
..ఈ ఆధునిక కాలంలో గీత సారాంశాన్ని మనకు కాచి వడబోసి అరటిపండు వలసినట్టుగా తేట తెలుగులో చక్కని పదాలతో చక్కని రూపకాలతో మనందరికీ అర్థమయ్యే విధంగా హృదయాలను తాకే విధంగా సున్నితమంగా మందలిస్తూ మన కర్తవ్యం మన జీవిత ఆశయం మానవ జీవితం యొక్క లక్ష్యము గతి స్థితి మరియు వారి యొక్క పతనం మరియు ప్రస్థానం ముఖ్యంగా వారి జీవిత లక్ష్యాలను జీవితాన్ని సాఫల్యం చేసుకోవడం ఎలా అనేటువంటి విద్యాది విషయాలను ప్రతి నిత్యము తెలియజేస్తున్నందుకు వాటి శ్రమ విలువైన కాలాన్ని భగవంతుని స్మరిస్తూ మరియు మనకోసం ఈ ప్రత్యేకమైనటువంటి ఆధునిక మాధ్యమాలు యూట్యూబ్ ద్వారా కోట్లాది ప్రజల యొక్క మనసులను చురగున్న వ్యక్తిగా చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచి ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వీరి మాటలను సందేశాలను విన్న ప్రతి ఒక్కరూ ధన్యులు భగవంతుని చేరుకోవడానికి భాగంగానే మనందరం ఈరోజు వీరి యొక్క యూట్యూబ్ సందేశాలను వింటున్నాం విన్న ప్రతి ఒక్కరు ధన్యులు మనందరం వారిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేద్దాం కామెంట్ చేద్దాం విలువైనటువంటి మానవ జీవితానికి అర్థం పరమార్థం వీరిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మనం ఈరోజు చేయాల్సినటువంటి చిరు ప్రయత్నం ఈ ప్రయత్నంలో అందరం విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు
Sameer guruvu gari rupamlo aa krishna paramatmane mana mundu unnadanpinchindi. Edi vine adrushtam naku dakkinanduku na janma konta safalyam indi, Om namo Sri Krishna paramatmane Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sarvam Sri krushnarpanamastu🙏🙏🙏🙏🙏🙏
సర్వ రహస్యములలో ఉత్తమమగు పరమవచన సముదాయమును మరల వినుము. నీవు నాకు మిగుల ఇష్టుడవగుటచే హితము కోరి చెప్పుచున్నాను. వివరము : వాస్తవానికి ముందు చెప్పిన 63వ శ్లోకముతోనే భగవద్గీత అయిపోయినప్పటికి నిజానికి మన హితము కోరి గీతయొక్క సారాంశమును రెండు శ్లోకముల రూపముగ భగవంతుడు చెప్పాడు. వాటికంటే ముందున్న ఈ శ్లోకములో నీవు నాకు ఇష్టుడవని, నీ మేలుకోరియని చెప్పడము విశేషము. పరమాత్మ ఎందుకు పనికిరాని మనలను గొప్పగ గుర్తించి అలా చెప్పాడంటే ఆయనలోని గొప్పతనమేమిటో చెప్పనలవికాదు.
Merabhai anna lesson lo anukunta naa chinna thanam lo vinna e story nenu ,andhule oka lady elane bhartha kanna yekkuvaga Krishna paramathmudine pujistundhi ,andharu ameyni anarani matalu antaru , appudu naku concept ardham kaledhu but ippudu naku ardham ayyindhi. God midha trust unte ayane nadipistaru.
The youngsters of India have enough power with them, but they are not being guided with the proper direction. Youngsters should spare some time from their WhatsApp, Twitter and Facebook and try to adopt these talks and get proper direction to achieve life goals.
ద్వాపర యుగంలో ఆ యశోద నందనుడే ఈ కలియుగం లో ఈ సమీరా నందను లు గా వచ్చి ఈ భగవత్ గీత మాధుర్యం మనకు ఇంత చక్కగా వివరం గా తెలియ చేస్తున్నారు, ధన్యవాదములు లు dr. గారు
Dr.gariki 🙏🙏🙏🙏🙏
Mee talli tandrulu ku padabhi vondanalu🙏🙏 mutla lanti palukulu
సమీర్ గారు మీరు చెప్పిన ఉదాహరణ చాలా బాగుంది హృదయంలో కుర్చీ వేయాలి కానీ మ్యూజికల్ చైర్ వేయకూడదు అని చెప్పారు సూపర్
Chala goppa udaharanulu esgtunnaru evannielagu vachhyi meku goppa lucky me parents and me family God bless and bless your family
..ఈ ఆధునిక కాలంలో గీత సారాంశాన్ని మనకు కాచి వడబోసి అరటిపండు వలసినట్టుగా తేట తెలుగులో చక్కని పదాలతో చక్కని రూపకాలతో మనందరికీ అర్థమయ్యే విధంగా హృదయాలను తాకే విధంగా సున్నితమంగా మందలిస్తూ మన కర్తవ్యం మన జీవిత ఆశయం మానవ జీవితం యొక్క లక్ష్యము గతి స్థితి మరియు వారి యొక్క పతనం మరియు ప్రస్థానం ముఖ్యంగా వారి జీవిత లక్ష్యాలను జీవితాన్ని సాఫల్యం చేసుకోవడం ఎలా అనేటువంటి విద్యాది విషయాలను ప్రతి నిత్యము తెలియజేస్తున్నందుకు వాటి శ్రమ విలువైన కాలాన్ని భగవంతుని స్మరిస్తూ మరియు మనకోసం ఈ ప్రత్యేకమైనటువంటి ఆధునిక మాధ్యమాలు యూట్యూబ్ ద్వారా కోట్లాది ప్రజల యొక్క మనసులను చురగున్న వ్యక్తిగా చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచి ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వీరి మాటలను సందేశాలను విన్న ప్రతి ఒక్కరూ ధన్యులు భగవంతుని చేరుకోవడానికి భాగంగానే మనందరం ఈరోజు వీరి యొక్క యూట్యూబ్ సందేశాలను వింటున్నాం విన్న ప్రతి ఒక్కరు ధన్యులు మనందరం వారిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేద్దాం కామెంట్ చేద్దాం విలువైనటువంటి మానవ జీవితానికి అర్థం పరమార్థం వీరిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మనం ఈరోజు చేయాల్సినటువంటి చిరు ప్రయత్నం ఈ ప్రయత్నంలో అందరం విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు
Namasthe Sameer garu Bhaghavdgeetha saramsanni yentho chakkaga vivarincharu.chala thanks. May God bless you 🙌
అద్భుతంగా ఉంది డాక్టర్ గారు క్రమం తప్పకుండా అన్ని వీడియోలు చూస్తున్నాను
🙏🙏🙏
ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్
Me athamma guruki sathakoti namaskramullu
మీ మాటలు విన్న మేము ధన్యులు
ఓం శ్రీ సత్యసాయిబాబా 🙏🙏
Sameer guruvu gari rupamlo aa krishna paramatmane mana mundu unnadanpinchindi. Edi vine adrushtam naku dakkinanduku na janma konta safalyam indi, Om namo Sri Krishna paramatmane Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sarvam Sri krushnarpanamastu🙏🙏🙏🙏🙏🙏
సమీర్ బాబు! చాలాబాగా
చెప్తున్నావు.వింటూవుంటే
మనసుదాంట్లో లీనమవుతున్నాది.
గాడ్ బ్లెస్ యు.
We are going to our natural state again after watching your video.. The way you are reaching people is fabulous.. God Bless You..
మీమాటలు వింటున్న వారందరి జన్మ ధన్యం
🙏🙏🙏
@@raaviramani9566 6.
May God bless you Dr.Sameer Nadan. Many thanks for your advises as a doctor and an aadhyatmika Guru
చాలా బాగా explain చేశారు
Mee prasangam vintunte manasuki chaalaa anandam ga untundi . Thk you so much.
చాలా చాలా కృతజ్ఞతలు
నేను మా ఇద్దరి పిల్లలను తీసుకువస్తాను (after 5 yers) parent of prneeth త్వరగా మిమ్మల్ని చూడాలని ఉంది కాని వీలు కాక పోవచ్చు
Very nice of your speech.it is showing the reflection of your thoughts and behaviour. God bless you.
Sairam chala baga cheptunnaru🙏🙏
You are inspiration to youth
Wonderful explanation
Good explanation of two slopes in 18th chapter
ఓం నమోభగవతే వాసుదేవాయ 🙏🙏
Nice words sir
Wonderful explanation 👏👏
Excellent talk on 18.63-66👌🙏
Very very excellent guidence and discores
Yenni tana loluku palukulu vinnam yanthamaha bhagyam manadi
@@bharatidevidesaraju4860 qqqqqq
Me matalu vinna memu danulem
👌krishnam vande jagadgurum. Mee mata vuntu vunte ala vinali anipistundi. Gita parayanam 👌
Sairam Chala baga chepparu sairam
Sabash🎉 well explained, keep going.
Excellent 🙏🏽
Shameer babu chala chakkaga cheptunnaru🙏🙏🙏🌹🌹🌹
Wonderful message,Thanks a lot 😊
బా గుంది సార్
Dhanyavadamulu
సర్వ రహస్యములలో ఉత్తమమగు పరమవచన సముదాయమును మరల వినుము. నీవు నాకు మిగుల ఇష్టుడవగుటచే హితము కోరి చెప్పుచున్నాను.
వివరము : వాస్తవానికి ముందు చెప్పిన 63వ శ్లోకముతోనే భగవద్గీత అయిపోయినప్పటికి నిజానికి మన హితము కోరి గీతయొక్క సారాంశమును రెండు శ్లోకముల రూపముగ భగవంతుడు చెప్పాడు. వాటికంటే ముందున్న ఈ శ్లోకములో నీవు నాకు ఇష్టుడవని, నీ మేలుకోరియని చెప్పడము విశేషము. పరమాత్మ ఎందుకు పనికిరాని మనలను గొప్పగ గుర్తించి అలా చెప్పాడంటే ఆయనలోని గొప్పతనమేమిటో చెప్పనలవికాదు.
మీరు చాలా బాగా చెపుతున్నారు నాకు చాలా నచ్చింది నేను విన్న మీ ప్రతీ వీడియో షేర్ చేస్తున్నాను
Chala baga vivarincharu dr garu🙏
మీరు చెప్పిన వి కరెక్ట్ 🙏
Merabhai anna lesson lo anukunta naa chinna thanam lo vinna e story nenu ,andhule oka lady elane bhartha kanna yekkuvaga Krishna paramathmudine pujistundhi ,andharu ameyni anarani matalu antaru , appudu naku concept ardham kaledhu but ippudu naku ardham ayyindhi. God midha trust unte ayane nadipistaru.
Chala chala baga chepparu andi
చాలా బాగుంది.
Super sir🌷🙏
Excellent explanation...sir
Sir
👌🌹🌹🙏🙏🙏
Meru athmajnanam lo nist athulu dhanyavaadaalu,🙏🌹🙏
Thank you
Simple narration of geeta
Thank you sir🙏🙏
Thankyousar
Very very very interesting sir....vaaasudeva
Sir geetha chepthuuu vundandi sir manoddu upload cheyandi geetha gurinchi meeee videos daily vintunnanu naku chala happy ga vundhi na manasuki
Nice
Thank you so much sir
Chala baga chepparu
Om namo Narayana
🙏🙏 excellent sir
Dr garu the secret book gurinchi explain cheyyandi
Sai Ramandi 🙏🙏
V good
Tq sir🙏🙏🙏
Namaskaramlu chala
Bagha chepparu Dr.garu.
Meeku na vandanamulu 💐👏
Jai sri ram 🙏
Ante karu, manava Medhassuku attelulu🌹🙏🌹
God Bless U
Nanaa, 🌹miama 🌹gariki 🌹padhabi 🌹vandhanalu 🌹nanaa 🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹
Om sai ram. Om sai ram om sai ram
Geetha vinadame kadu andulo vi cheyadaniki prayatnam tappakunda chestanu
Happy morning Anna
mi permissiontho konni examples naa Classes లో ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాను అన్నా
Babu melante kodiku undadam janma dhanuam
👍👍
good
Sairam.
Meeru chebuthunte.vindaniki chala bavundhi
Om. 🙏🙏🙏🙏🙏
Beautiful song watch and bless 🙏🙏#Sreeraaga
Om Sai Ram 🙏🙏🙏🌹🌹🌹
👍👍🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
👋👋👋
Dr garoo,! What about other chapters 1to
UMA FROM ANANTAPOOR ANNA
Bagavantuni taliste.naku prema Bhava kalgutundhi.
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
Dr sameer garu I didn’t get the previous episodes May I know where you uploaded them I want to watch Bhagvad Githa from the 1st chapter
సమిర్ గారు 12 వ అధ్యాయము 9వ అధ్యాయము పై చెప్పండి
What about 1to 17? Where we can find?
Please inform. Unable to trace?
Unfortunately not recorded madam 🙏
@@DrSameerNandan99 sir please 1 to 17 bagawat gita... malli videos chesi upload cheyandi....
@@DrSameerNandan99 Why don't you record those chapters? We will be glad to see those. Because of you we developed interest.
Meru yakkada ye vuru mimmalanu ala kalavali address please
Ante kadu, purvajanmalo Saint 🌹🙏🌹
The youngsters of India have enough power with them, but they are not being guided with the proper direction. Youngsters should spare some time from their WhatsApp, Twitter and Facebook and try to adopt these talks and get proper direction to achieve life goals.
Intha chinna vayassulo entha knowledge....meere Sri Krishna
సమీర్నందన్ గారు మీరు ఇంకా ఏమైనా పురాణ ప్రవచనాలు చెప్పుతారా.🙏
సత్యవతి గారు, త్వరలో వేమన పద్యాల సారాన్ని నేటి తరానికి మళ్ళీ అందించాలని ఉందండి
Miku emichappalo maku matalu levu sir
ముద్దుగా ఉన్నావు బాబు.entho knowledge నికు.
అవునండి ఇ రోజులో. ఇలాంటి వారు దొరికడము తల్లి తండ్రుల. అద్రుష్టం 👍
please
Ew
Nameste sir, adhbutham ga vivarincharu. Thanks
Thanks to you sir
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir
🙏🙏🙏
🙏🙏