సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వరం ఈ కుమార్తె ఈ కుమార్తెకు దేవుడు ఇచ్చిన అభిషేకం వేరు దేవుడు ఇచ్చిన కృప వేరు అమ్మ నీవు బాగా ప్రార్థన చేసుకో దేవునితో సహవాసం కలిగి ఉండు రాబోవు రోజులలో దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు
Vocal complete open chesi paaduthundi,,,,ఏమాత్రం స్వరం కొంచం కూడా దాచుకున్నట్టు లేక బిగబట్టినట్టు కాకుండా free gaa పాడేస్తుంది,(ఎప్పుడు ఇలాగే పాడాలి అన్ని పాటలు కూడా ఇలా voice open చేసి free గా పాడాలి),,,అందుకే ఈ song బాగా వచ్చింది,,,,,కానీ ఇంకా కొన్ని songs అంతగ నాకైతే బాగ అనిపించలేదు,,,,,అయ్యా,,,,కొన్ని ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయి జెస్సి లాగా,,,అలాంటి పాత్రల విలువ ఎంతో అమూల్యమైనది చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగేయాలి,,,ఎక్కడ పాడిన అక్కడ ఆత్మ సంబంధమైన వతావరణం కలిగేలా పాడాలి అలాంటి anointing voice జెస్సిది,,,konni saarlu reharsals లేక practice కోసమని పాడిన పాటలు కూడా ఇందులో పెట్టినట్టున్నారు అది ok కానీ కొన్ని పెళ్లిలో పాడినట్టు ఉంది, పెర్ఫార్మన్స్ కోసం పాడించవద్దు అనీ మిమ్మల్ని బతిమాళుతున్నాను దయచేసి,,,,ఎక్కడైనా పాడని కానీ,,,అది చూసినప్పుడు అది మాలాంటి వాళ్ళ దృష్టికి పెర్ఫార్మన్స్ లాగ అనిపించకూడదు,,,,పక్కాగా దేవుని ఆరాధించింది అని అర్థమై పోవాలి,,,,ఇది నేను మీతో చేస్తున్న request,,,మీరేమనుకుంటారో నాకైతే తెలీదు కానీ నా బాధను అర్ధం చేస్కుంటారని ఆశతో ఈ విషయం మీతో చెప్తున్నాను,,,,అంటే ఇలాంటి స్వరాలు చాలా అరుదుగా ఉంటాయి అందుకే అది దేవుని మహిమ కోసం అనేకులకు ఆశీర్వాదం కోసం వాడాలి అని నా అభిప్రాయం,,,,ఇంకో చిన్న రిక్వెస్ట్ ప్రార్థన చేసుకొని పాడట్లేదు అని నాకు కొంచం అర్ధం ఆయినట్టుగా అనిపిస్తుంది,,, ఎంత స్వరమున్నా ప్రార్థన లేకపోతె అంతా తుత్తే తుర్రే,,,,కాబట్టి ప్రార్థనలో దేవునితో సమయం గడిపి దేవుని ప్రసన్నతను పొందుకొని ఆ ప్రసన్నతతో పాడాలి అప్పుడు ఆమె పొందుకున్న ప్రసన్నతను ఇతరులు కూడా పొందుకోగలరు తద్వారా దేవుడు ఘనపర్చబడతారు అని నా ఆశ,,,,,ఒకవేళ వీడెంట్రా ఏం మాట్లాడుతున్నాడు మాకేం చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అని మీకనిపిస్తే క్షమించండి,,, జెస్సి అనే person యొక్క voice లో నేను గమనించిన లేక నాకు అనిపించిన ఆ గమ్మత్తు గా తోచింది అనిపించింది,,,అందుకని ఇంత పనిగట్టుకొని రాస్తున్న,,,,,ఆ voice ఎలాగైనా దేవున్ని ఆనంద డోలికల్లో ముంచెత్తడానికి మరియు అనేకులను విశ్వాసంలో నిలబెట్టడానికి స్థిరపరచడానికి,,,,ఆదరించడానికి ధైర్యపరచడానికి అనేకులను క్రీస్తులో నాటబడడానికి అనేకుల హృదయాల్లో క్రీస్తును నాటడానికి ఉపయోగపడేలా చూస్తే బాగుంటదని నా ఆశ.
Ok brother తప్పని సరిగా. దేవుని మహిమపరచడానికే జెస్సిని దేవుడు బ్రతికిస్తున్నాడు.prayer చేయండి .చాలా మంది పెళ్ళిళ్ళకి పాడమన్నారు కానీ పాడలేదు. మా చర్చ్ విశ్వాసి పెళ్లిలో ఒకటి రెండు సార్లు పాడింది. ఎప్పుడు దేవుని మహిమ కొరకే పాడేది కానీ ఆ పాటలు performance కోసం పాడలేదు పాడించలేదు తమ్ముడు. చాలా సంతోషం మీ సలహాకు. దయచేసి jesssi కోసం ప్రార్ధన చేయండి. రానున్న రోజుల్లో ఇంకా శ్రేష్ఠమైన పాత్రగా వాడబడులాగున .🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ కరెక్ట్ గా చెప్పారు జెస్సి కి దేవుడు ఇచ్చిన కృప అభిషేకము వేరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు ఆ కుమార్తెను పుట్టించాడు పెళ్లిళ్లలో పాడుకుంటే బాగుంటుంది సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వరం ఈ కుమార్తె ఈ కుమార్తె పాడిన పాట వింటూ ఉంటే హృదయాలు తాక పడుతున్నాయి హృదయాలు కదిలించ బడుతున్నాయి ఈ పాట వినే ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రభువుని ఆరాధిస్తారు
Same nakuda, illu కావాలని ఉంది e దారులు లేవు,అంత స్థోమత కూడా మ దగ్గర లేకుండే ఆ సమయంలో ఈ సాంగ్ విన్న నన్ను ఎంతగా బలపరచిందంటే ఇల్లు కావాలి అనుకునపుడేళ్ళ సాంగ్ first line గుర్తుకొచ్చేది శూన్యం నుండి సమస్తం చేసిన దేవుడు నెన్ చూడడానికి ఇల్లు ఇవ్వడ ఇస్తాడు తప్పకుండా అని విశ్వాసం నిరీక్షణ తో వున్న 242 , తో వున్న ఇల్లు కొనుకోవటానికి దేవుడు ద్వారం తెరిచాడు 50 lack. బ్యూటీ ఫుల్ 🏡
తల్లి నువ్వు పాడుతుంటే ఎంతో ఆదరణ మరియు నెమ్మది కలుగుతుంది.. దేవుడు నికిచ్చిన అభిషేకం చాలా బలమైనది.... స్త్రీలలో ఒక ఫిబే వలె మరియు ఫిలిప్పు కుమార్తె వల్లే దేవుని రాజ్యసువర్త వాడబడుదువు గాక... God bless you... Im big fan you తల్లి... ఇంక ఘనంగా వాడబడి ని స్వరం ద్వారా ఆయన మహిమను ప్రకటించుదువు గాక...
Glory to God Almighty... Hallelujah What a heart melting song and singing నాన్న. Praise God for you. May GOD Bless you నాన్న...Definately He will make you his vessel and use you for his glory and kingdom. Amen.
శూన్యంలో నుండి సమస్తము చేసిన సకలైశ్వర్యములు కర్తవునీవు "2"
నీవెనయ్యా నా యేసయ్య నాకు అన్నియు నీవెనయ్య "2"
1
దారినివ్వని సంద్రమందు దారి వేసిన దిరుడ నీవే "2"
చేదు జలముల తీపిగా చేయ....."2"
ప్రాణము వీడిన ధాతువు నీవే..
"2"
ప్రాణము వీడిన ధాతువు నీవే..
నీవెనయ్యా నా యేసయ్య నాకు అన్నియు నీవెనయ్య "2"
శూన్యంలో నుండి సమస్తము చేసిన సకలైశ్వర్యములు కర్తవునీవు "2"
2
ఏమిలేని ఎడారిలోన నీటిఊటలు పారచేసి "2"
దప్పిక తీర్చిన బండవు నీవే "2"
అద్దరి చేర్చిన దేవుడవు నీవే"2"
అద్దరి చేర్చిన దేవుడవు నీవే
నీవెనయ్యా నా యేసయ్య నాకు అన్నియు నీవెనయ్య "2"
శూన్యంలో నుండి సమస్తము చేసిన సకలైశ్వర్యములు కర్తవునీవు "2"
God u r frent off u ..
Supar😊😊😊😊
Ameen 😢🙏🙏🙏
God Bless You talli 🙏🙏
Amma🙏🙏❤️❤️💐💐
సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వరం ఈ కుమార్తె ఈ కుమార్తెకు దేవుడు ఇచ్చిన అభిషేకం వేరు దేవుడు ఇచ్చిన కృప వేరు అమ్మ నీవు బాగా ప్రార్థన చేసుకో దేవునితో సహవాసం కలిగి ఉండు రాబోవు రోజులలో దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు
God bless you ra🙏🙏🙏
నిర్మలమైన దేవుని ముద్దు బిడ్డ, దేవుడు నిన్ను చాలా ప్రత్యేకంగా పుట్టించాడు తల్లీ, అనేకమందికి ఆదర్శవంతంగా, ఆశీర్వాదకరంగా జీవించు తల్లీ
Chala antey chala baga padav ra thalli🥰
All time favorite song... ఎన్ని సార్లు విన్న కోతగానే ఉంటుంది... God bless you ra thalli
అవును యేసయ్యా నాకు అన్నియు ఈ లోకంలో నీవెనయ్యా
Excellent ra super
Vocal complete open chesi paaduthundi,,,,ఏమాత్రం స్వరం కొంచం కూడా దాచుకున్నట్టు లేక బిగబట్టినట్టు కాకుండా free gaa పాడేస్తుంది,(ఎప్పుడు ఇలాగే పాడాలి అన్ని పాటలు కూడా ఇలా voice open చేసి free గా పాడాలి),,,అందుకే ఈ song బాగా వచ్చింది,,,,,కానీ ఇంకా కొన్ని songs అంతగ నాకైతే బాగ అనిపించలేదు,,,,,అయ్యా,,,,కొన్ని ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయి జెస్సి లాగా,,,అలాంటి పాత్రల విలువ ఎంతో అమూల్యమైనది చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగేయాలి,,,ఎక్కడ పాడిన అక్కడ ఆత్మ సంబంధమైన వతావరణం కలిగేలా పాడాలి అలాంటి anointing voice జెస్సిది,,,konni saarlu reharsals లేక practice కోసమని పాడిన పాటలు కూడా ఇందులో పెట్టినట్టున్నారు అది ok కానీ కొన్ని పెళ్లిలో పాడినట్టు ఉంది, పెర్ఫార్మన్స్ కోసం పాడించవద్దు అనీ మిమ్మల్ని బతిమాళుతున్నాను దయచేసి,,,,ఎక్కడైనా పాడని కానీ,,,అది చూసినప్పుడు అది మాలాంటి వాళ్ళ దృష్టికి పెర్ఫార్మన్స్ లాగ అనిపించకూడదు,,,,పక్కాగా దేవుని ఆరాధించింది అని అర్థమై పోవాలి,,,,ఇది నేను మీతో చేస్తున్న request,,,మీరేమనుకుంటారో నాకైతే తెలీదు కానీ నా బాధను అర్ధం చేస్కుంటారని ఆశతో ఈ విషయం మీతో చెప్తున్నాను,,,,అంటే ఇలాంటి స్వరాలు చాలా అరుదుగా ఉంటాయి అందుకే అది దేవుని మహిమ కోసం అనేకులకు ఆశీర్వాదం కోసం వాడాలి అని నా అభిప్రాయం,,,,ఇంకో చిన్న రిక్వెస్ట్ ప్రార్థన చేసుకొని పాడట్లేదు అని నాకు కొంచం అర్ధం ఆయినట్టుగా అనిపిస్తుంది,,, ఎంత స్వరమున్నా ప్రార్థన లేకపోతె అంతా తుత్తే తుర్రే,,,,కాబట్టి ప్రార్థనలో దేవునితో సమయం గడిపి దేవుని ప్రసన్నతను పొందుకొని ఆ ప్రసన్నతతో పాడాలి అప్పుడు ఆమె పొందుకున్న ప్రసన్నతను ఇతరులు కూడా పొందుకోగలరు తద్వారా దేవుడు ఘనపర్చబడతారు అని నా ఆశ,,,,,ఒకవేళ వీడెంట్రా ఏం మాట్లాడుతున్నాడు మాకేం చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అని మీకనిపిస్తే క్షమించండి,,, జెస్సి అనే person యొక్క voice లో నేను గమనించిన లేక నాకు అనిపించిన ఆ గమ్మత్తు గా తోచింది అనిపించింది,,,అందుకని ఇంత పనిగట్టుకొని రాస్తున్న,,,,,ఆ voice ఎలాగైనా దేవున్ని ఆనంద డోలికల్లో ముంచెత్తడానికి మరియు అనేకులను విశ్వాసంలో నిలబెట్టడానికి స్థిరపరచడానికి,,,,ఆదరించడానికి ధైర్యపరచడానికి అనేకులను క్రీస్తులో నాటబడడానికి అనేకుల హృదయాల్లో క్రీస్తును నాటడానికి ఉపయోగపడేలా చూస్తే బాగుంటదని నా ఆశ.
Ok brother తప్పని సరిగా. దేవుని మహిమపరచడానికే జెస్సిని దేవుడు బ్రతికిస్తున్నాడు.prayer చేయండి .చాలా మంది పెళ్ళిళ్ళకి పాడమన్నారు కానీ పాడలేదు. మా చర్చ్ విశ్వాసి పెళ్లిలో ఒకటి రెండు సార్లు పాడింది. ఎప్పుడు దేవుని మహిమ కొరకే పాడేది కానీ ఆ పాటలు performance కోసం పాడలేదు పాడించలేదు తమ్ముడు. చాలా సంతోషం మీ సలహాకు. దయచేసి jesssi కోసం ప్రార్ధన చేయండి. రానున్న రోజుల్లో ఇంకా శ్రేష్ఠమైన పాత్రగా వాడబడులాగున .🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ కరెక్ట్ గా చెప్పారు జెస్సి కి దేవుడు ఇచ్చిన కృప అభిషేకము వేరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు ఆ కుమార్తెను పుట్టించాడు పెళ్లిళ్లలో పాడుకుంటే బాగుంటుంది సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వరం ఈ కుమార్తె ఈ కుమార్తె పాడిన పాట వింటూ ఉంటే హృదయాలు తాక పడుతున్నాయి హృదయాలు కదిలించ బడుతున్నాయి ఈ పాట వినే ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రభువుని ఆరాధిస్తారు
యదార్థం గా వుండే వారే మనసులోని మాట చెపుతారు బ్రో
God bless you raa Jessie thalli
Prise the lord Amma
God bless you ra Bangaram 😍🤗😘😘
Superb maa 😍😇
నీ ప్యాన్ అయిపోయాను రా తల్లి..నువ్వు పాడేటప్పుడు నీలో నాకు దేవుడి నీకిచ్చిన అభిషేకం కనబడింది.
Exactly... You are correct brother glory to God 🙌🙌🙌🙌
@@sonygudala 👍
Praise the lord may god bless you ra thalli
It's true🙌🙌🙌🙌🙌🙌👍👍👍👍👑👑👑
Same nakuda, illu కావాలని ఉంది e దారులు లేవు,అంత స్థోమత కూడా మ దగ్గర లేకుండే ఆ సమయంలో ఈ సాంగ్ విన్న నన్ను ఎంతగా బలపరచిందంటే ఇల్లు కావాలి అనుకునపుడేళ్ళ సాంగ్ first line గుర్తుకొచ్చేది శూన్యం నుండి సమస్తం చేసిన దేవుడు నెన్ చూడడానికి ఇల్లు ఇవ్వడ ఇస్తాడు తప్పకుండా అని విశ్వాసం నిరీక్షణ తో వున్న 242 , తో వున్న ఇల్లు కొనుకోవటానికి దేవుడు ద్వారం తెరిచాడు 50 lack. బ్యూటీ ఫుల్ 🏡
వందలాది మంది లో ఎంత చక్కగా పాడుతున్నవామ్మ God bless you Papa
Baga padaru chelli.....Jesus bless you abundantly dear sister
Good singing good voice god bless u
Nannu nenu జ్ఞాపకం చేసుకున్నాను తల్లి...పడిపోయిన స్థితి గుర్తొచ్చింది
Chinna vayasulo devudu ennukunnaadu God bless you
Super song ma god bless you 🙏👍
Excellent voice.... neku ichhina talent ni chivari varaku devuni kosame vadu bangaru thalli....god bless u....
appatiki ippataki aa talent peruguthoone undi. nice singing!!
Nice song chittitalli god bless you& good song
ఆమె న్
Blessed child golry to God
హృదయం తెరచి పాడిన అద్భుతమైన పాట,
God bless you raa chala baga padev
నైస్ సాంగ్ అమ్మ చాల బాగా పాడావ్
wonderful song with amazing voice
Super thalli 🎊🕊️🕊️🕊️🕊️🕊️🎉⛪⛪⛪👍👍👍🙌🙌🙌🙌🙌🙌
🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝
Super raa thalli👌
No words to say what a voice chinni thalli
Thanks!
Annayya
Devudu ninnu tana panilo bhahuga vadukonunu gaka Amen!
supr song u sang it very nicely
Amazing voice god's giving to you 👍👍👍 God bless you
GOD BLESS YOU
U hav blessed and annointed voice May god bless you and nice lyrics and composing
Dhevuniki mahimakalugunugaka amen............ 🙏
Meru naku esthunna songs entho adharananu dyirayani kaligisthunnyi దేవునికే మహిమ కలుగు గాక
God bless you ra bangaaru talli
తల్లి నువ్వు పాడుతుంటే ఎంతో ఆదరణ మరియు నెమ్మది కలుగుతుంది.. దేవుడు నికిచ్చిన అభిషేకం చాలా బలమైనది.... స్త్రీలలో ఒక ఫిబే వలె మరియు ఫిలిప్పు కుమార్తె వల్లే దేవుని రాజ్యసువర్త వాడబడుదువు గాక... God bless you...
Im big fan you తల్లి... ఇంక ఘనంగా వాడబడి ని స్వరం ద్వారా ఆయన మహిమను ప్రకటించుదువు గాక...
Amen.praise the lord brother.
Amen
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👑👑👑👑👑👑👍👍👍👍
వంద నాలు
Wow 😲🤩😍😍😍😍😍 bangaram super ra talli nice voice and singing ra kannaa God bless you🥰🥰🥰🥰🥰🥰 ra bujji kannaa 😘😘😘😘😘👌👌👌👌👌👌👌
God bless you ma ❤
God bless you baby👏👏👏
Glory to God 🙌
God bless you ma 🎉
super ra talli god bless you ma
Super thalli
Exlent singing ra god bless you
Praise the Lord nanna God bless you 🙏 ❤❤❤❤
Super talli
🙏Praise the lord 🙏sister challa bagaapadaru song 🎶sister👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
GOD BLESS YOU BANGARUTHALLI
Thanks lord' 🔥🔥🔥🙏🙏🙏🔥💕💕
God bless you thalli 🙌🙌🙌🙌...... Glory to God
Love u baby GOD bless u 😘
sweet voice g b u si
Super god gives abundant grace to you
Good
Superrr sisterr
Praise the Lord talli
Super song
God bless you raa thalli
Great voice ma god bless you have wonderful time sing sing
god bless you chitti thalli... glory to god 👏👏👏👏👏👏👏
Exllent singing 😂🎉mom
Wonderful✨😍✨😍✨😍✨😍
Sister jessi God bless you❤
Super ra thalli ❤️
God bless you ra nana
God is great 🙏🙏🙏🙏🙏
No words ....God bless you
God bless you thalli devuni mahima nee meedha vundhi God bless you🙏
Chitti thalli chala chala chaggaga paadavu. Neeku ee talent ichina Deva Deviniki Mahima kalugunu gaka.
Nuvvu inka bahuga Yesayya Seva lo vadabadalani Manaspurthiga korukuntunna. Really chala baga padavu.
Waiting for more vedios
❤❤❤❤❤
Praise the lord nice song
Very nice song God bless you talli
Super ra chinna thalli
praise the lord
all glory to god
Realy blessed voice praise the lord 🙏
What a singing talli.
God bless you
Praise GOD talli
Amma. Chaala. baga. Paadaru.
Chaala baaga paadinav chellemma
God given talent..........can’t even express
It is now I have a great
👍🙏
May you live long life with jesus
God is great our Lord Jesus Christ is great. Song and singer blessy is also great. Amen hallelujah.
Blessed Child glory to God 🙌🙌🙌🙌
😊😍
God bless you
Ababbaaaa👏👏🙌What a voice dear...... #awesome nd heartful singing#😘🥰I luv your voice.....#heart melting#...🤍God uses u more n more for his glory 🙌Amen!
nice super song and super voice
Very Good talli, God Bless u....
God bless u bangarthali 😌💞
👌
God bless you Jessy papa
God bless my child sister
Glory to God Almighty... Hallelujah
What a heart melting song and singing నాన్న. Praise God for you.
May GOD Bless you నాన్న...Definately He will make you his vessel and use you for his glory and kingdom. Amen.
Amen. thank you somuch for your blessings🙏🙏🙏
చాలా మంచిగా పాడినావు తల్లి , దేవుడు నిన్ను దేవించును గాక ఆమేన్
Wonderfull voice God bless u thalli😘🥰🤗🤗
Amen.