Naaanveshana Vlogs | Telugu World Traveller Vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024

ความคิดเห็น • 2.1K

  • @koneyvsp1792
    @koneyvsp1792 2 ปีที่แล้ว +421

    This is how a life will be, bro... twists come anytime. But I liked the honesty you both have in sharing your opinions. Cheer up, this is not an end, keep going. God has his own plans for you somewhere.... Both be good friends.... Wishes and best to you both.....

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +94

      Never Except this type of end in my life

    • @SravanKarthikk
      @SravanKarthikk 2 ปีที่แล้ว +3

      @@NaaAnveshana Stay strong anna

    • @vinayb6009
      @vinayb6009 2 ปีที่แล้ว +2

      @@NaaAnveshana never thought she was your crush soo you have to wait for the situation Anna we have to accept it if it was disaster or else

    • @CREATIVEWOODENIDEAS
      @CREATIVEWOODENIDEAS 2 ปีที่แล้ว +11

      @@NaaAnveshana అన్న నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు ఎం చెయ్యలనుకున్నవో ఆ పని మీద కాన్సర్న్ట్రేషన్ పెట్టు all the best anna

    • @movemasthivc3980
      @movemasthivc3980 2 ปีที่แล้ว +2

      @@NaaAnveshana I didn't expected twist like this ....bro..

  • @telugubudgettraveller
    @telugubudgettraveller 2 ปีที่แล้ว +213

    అబ్బా..మీ లాంటి లవ్ స్టోరీ ఇంత వరకు ఏ తెలుగు సినిమా లో రాలేదు...సినిమా తీయవచ్చు..........సూపర్ హిట్ అవుతుంది.👌👌👌👌👌👌👌

  • @muppedanagaraju5088
    @muppedanagaraju5088 2 ปีที่แล้ว +468

    మనకు నచ్చిన వాళ్ళు మనం ఇష్టపడేవాళ్ళు దూరమైతే ఆ బాధ భరించడం చాలా కష్టం అన్నయ్య 😔😔

    • @yerrabothuvenkatarao5853
      @yerrabothuvenkatarao5853 2 ปีที่แล้ว +2

      Good

    • @muppedanagaraju5088
      @muppedanagaraju5088 2 ปีที่แล้ว +11

      @@geethamadhuri4.033 మనకంటూ మంచి రోజు వస్తది అని చూడడండి 🙏🏻

    • @muppedanagaraju5088
      @muppedanagaraju5088 2 ปีที่แล้ว +3

      @@geethamadhuri4.033 మీకు ఏదన్న బాధ ఉంటే చెప్పుకోండి

    • @bobbyj6598
      @bobbyj6598 2 ปีที่แล้ว +3

      200% correct

    • @eyeskiller1439
      @eyeskiller1439 2 ปีที่แล้ว +4

      Really very sad anna

  • @srikrishnaemani4464
    @srikrishnaemani4464 2 ปีที่แล้ว +86

    బాదపడకు బ్రో నీవు ప్రపంచ యాత్రికుడివి. ప్రపంచం చాలా విశాలమైనది.

    • @krthoughts
      @krthoughts 2 ปีที่แล้ว +7

      సూపర్ ఇంత లోతుగా ఆలోచించావు అంటే నీ బ్రెయిన్ ఈ ప్రపంచం కన్నా విశాలమైనది

  • @nareshstark235
    @nareshstark235 2 ปีที่แล้ว +52

    Whatever the bond you both had in this journey is the journey of your both lives together.... It is short but it's fantastic and romantic..... I appreciate your respect on her feelings brother.... She is really a rare gem of a person..... Touched my heart 💖💖💖

  • @vijaykumarsheelam9867
    @vijaykumarsheelam9867 2 ปีที่แล้ว +17

    మీ ఇద్దరి జోడీ బాగుంది అన్నా నీకు ఇలాంటి అమ్మాయి లాంటి అమ్మాయి రావాలని కోరుకుంనుటున్నా😍😍😍🤗🤗🤗

  • @rajamamu850
    @rajamamu850 2 ปีที่แล้ว +252

    జీవితాoతo మంచి ప్రేమికులు కాకపోయిన మంచి స్నేహితులు గా ఉండండి

  • @CRICFACTSTELUGU
    @CRICFACTSTELUGU 2 ปีที่แล้ว +78

    ఇప్పుడు ఎం చెయ్యలేం అన్న... విదికి తలవంచి నీ ప్రపంచ యాత్రను ఇలనే కొనసాగించు.... నీకోసం కూడా ఎక్కడో ఒక అమ్మాయి వుండే వుంటది....
    ANY WAY....KEEP ROCKING ANNA..🥰🥰🥰
    (HAPPY CHRISTMAS 🎄🎄🎄🎄)

  • @venkatgantasala2992
    @venkatgantasala2992 2 ปีที่แล้ว +39

    ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించనిది జీవితం.ఎప్పుడు ఏం చేయాలో ఆ భగవంతుడికి తెలుసు.బాధపడకండి మీ కోసం మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయి మీ దగ్గరికి వస్తుందేమో...keep going brother Happy Christmas. Venky Hyderabad

  • @vasukiranhimaraka3224
    @vasukiranhimaraka3224 2 ปีที่แล้ว +13

    నిజమైన ప్రేమికులు ,స్నేహితులు కలిసివుండక పోవచ్చు కాని ఎప్పటికీ విడిపోరు అన్వేష్ అన్నయ్య all the best bro keep smiling

  • @shivakoushik6271
    @shivakoushik6271 ปีที่แล้ว +5

    అవును Bro ఎవరి Feelings వాళ్ళకి ఉంటాయి మనం ఎవరి ఫీలింగ్స్ ని కించపరచకూడదు, Respect ఇవ్వాలి అది అంతే, ఎవరి Life వాళ్ళది, ఎవరి ఇష్టాలు వారివి, ఒకరికి ఇబ్బంది కలగకుండా, ఎవరినీ బాధ పెట్టకుండా బ్రతికే స్వేచ్ఛ అందరికీ ఉంది.
    Anvesh bro మీ వీడియోస్ చూసినప్పుడల్లా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది మా అందరికీ Thank you 👍
    Anvesh bro, Take Care and Always be Happy,
    మీ తమ్ముడు M Shiva kumar Koushik
    From, Telangana, Warangal.

  • @muppedanagaraju5088
    @muppedanagaraju5088 2 ปีที่แล้ว +300

    తనలాంటి మంచి మనసు ఉన్న అమ్మాయి నీ జీవితంలోకి రావాలని నువ్వు లైఫ్ టైం నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నయ్య 🥰🥰🙏🏻🙏🏻

  • @bmreddy1092
    @bmreddy1092 2 ปีที่แล้ว +58

    ఒరే నీ వేసలో మామూలు గా లేదు ... సూపర్ బ్రో congratulations 🎉

  • @abinashb1214
    @abinashb1214 2 ปีที่แล้ว +49

    Love proposal mundu manam pade aa freshness and innocence chustay naku nenu gurthochanu bro ❤️.
    Don't feel bad, parledu let's hope for the best keep move.
    Everything happens for a reason all the best
    Stay strong stay safe

  • @LathaJyothula
    @LathaJyothula 2 ปีที่แล้ว +3

    Perfect ga cheparu
    She is awesome
    Too genuine

  • @Gireesh-V
    @Gireesh-V 2 ปีที่แล้ว +1

    హలో అన్న,
    మీ వీడియోస్ చాలా బాగుంటాయి.
    మీకు ఆ అమ్మాయి పట్ల చూపిన జాలి చాలా బాగుంది.
    This is really heart touching video for me.
    She is really good friend.
    నేను గిరీష్ -శ్రీకాకుళం జిల్లా నుంచి. మీరు vizag అని చాలా గర్వపడుతున్నాను.
    Your Hard work is super anna.

  • @uppusrihari6142
    @uppusrihari6142 2 ปีที่แล้ว +39

    నా వల్ల నువ్వు బాధ పడొద్దు. తెలియక నీ జీవితంలోకి వచ్చాను. ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను. నాకు తెలియకుండా నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు...your "sindya"... 👍👍👍

  • @jjakhilchannel6874
    @jjakhilchannel6874 2 ปีที่แล้ว +86

    Tollywood కి నాగార్జున అందగాడు,
    TH-cam కి నా అన్వేషణ మన్మధుడు ...
    ..అన్నా ఈ వీడియో చూసి సావిత్రి feel అవుతుంది ఏమో.....😂

  • @kkumar3435
    @kkumar3435 2 ปีที่แล้ว +20

    మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్టమస్ శుభాకాక్షలు 🎄⛄

  • @rafiq5604
    @rafiq5604 2 ปีที่แล้ว +34

    Don't worry bro..., anything can possible in life. U r very courageous person and please be strong. All the best bro 👍

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs ปีที่แล้ว +2

    Nice video anvesh chalabagudi వీడియో చివరిలోచెప్పిన మాటలు చాలా బాగా చెప్పారు అన్వేష్ గారు అలాంటివారు చాలా గ్రేట్ అమ్మాయి❤

  • @imaxwel1334
    @imaxwel1334 2 ปีที่แล้ว +11

    This girl is so cool n amazing, her attitude is also very good, I love this girl... Miss her... Thank you bro for making separate video on her...

  • @udayabasker461
    @udayabasker461 2 ปีที่แล้ว +38

    జీవితంలో ఎన్నో మలుపులు పోరాటాలు విజయాలు ఉంటాయి...ఓడిపోవడం అనేది మరిచిపోతే అన్నీ విజయాలే కనిపిస్తాయి......సంతోషంగా ఉండండి !మీ చిరునవ్వు అందరూ కోరుకుంటున్నారు..(అసలైన విషయం 15:22 నిమిషాల వద్ద వీడియోలో ఉంది)

    • @worldfacts596
      @worldfacts596 2 ปีที่แล้ว +1

      What's the meaning of that could you please explain me ?? For that particular word

    • @udayabasker461
      @udayabasker461 2 ปีที่แล้ว +4

      @@worldfacts596 "SikhanDi" one who has both qualities of male and female (in general language!..derived from one character in the Mahabaratha) ..Now,It is being known as hormonal imbalance! Here,May be she is a girl with more attraction towards females but not towards males

    • @worldfacts596
      @worldfacts596 2 ปีที่แล้ว +2

      @@udayabasker461 yeah ok thank you for you kind explanation 😇

  • @krishnakumarigudiya2065
    @krishnakumarigudiya2065 2 ปีที่แล้ว +38

    సూపర్, నిండు నూరేళ్లు కలిసి సంతోషం గా వుండండి bro

    • @krishnachaitanyakoppala8938
      @krishnachaitanyakoppala8938 2 ปีที่แล้ว +3

      ఆ వీడియో ఫుల్ గా చూడకుండా కామెంట్ పెట్టారా ఏంది 😄😄😄

  • @lokeshdandugula5166
    @lokeshdandugula5166 ปีที่แล้ว +13

    గుండె చాలా బరువైపోయింది అన్వేష్ అన్నయ్య .మీరు చాలా గ్రేట్ ...మంచి మనసుల ప్రేమ...❤️💕💕

  • @venkatesh46577
    @venkatesh46577 2 ปีที่แล้ว +1

    Nenu chusinaa videos loo touch chesina video edi ... Open heart tho matladee valu evaru vunaru .. Aa amie friend ship dorakadam chala lucky ... 😍😍😍👏👏👏

  • @thummadirajeshnandalur6168
    @thummadirajeshnandalur6168 2 ปีที่แล้ว +5

    ఇదేమి ట్విస్టు నేను ఎప్పుడు చూడలేదు, కానీ నువ్వు మాత్రం చాలా ఫీల్ అయ్యావు బ్రదర్, సిందియా కి అన్వేష్ రాసిపెట్టలేదు అలాగే అనుకోని ముందుకు సాగిపో, ప్రపంచ యాత్ర లో ఎన్నో మధుర జ్ఞాపకాలను నీ సొంతం చేసుకుంటూ అందరికి ప్రేమ పంచుతూ చిరునవ్వుతో సాగిపో అన్వేష్ 👍👍👍

  • @ShankarCse
    @ShankarCse 2 ปีที่แล้ว +25

    విదేశి వనితను పెళ్లి చేస్కో బోతున్న ప్రపంచ యాత్రికుడు ; మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి నా అన్వేషన చానల్ 😉😅

  • @hemanthdesetti
    @hemanthdesetti 2 ปีที่แล้ว +46

    Don't feel sad brother
    కాలమే నిర్ణయిస్తుంది జీవితాన్ని

  • @wowpunya8684
    @wowpunya8684 2 ปีที่แล้ว +13

    ఇలాంటి మంచి స్నేహితురాలు దొరికినందుకు మీరు అదృష్టం అన్నయ్య

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 2 ปีที่แล้ว +1

    ప్రతి మనిషి కి మనసును కదిలించే విషయాలు జరుగుతుంటాయి. నీకు అంతే అన్వేష్. ఇన్ని రోజులు అన్నీ లైట్ గా తీసుకున్నా, ఈ రోజు నీవు జీవించావు. ఆ అమ్మాయి నిజం చెప్పి నిజాయితీ ని చూపించింది.నీవు కూడా అర్థం చేసుకున్నావు. మంచి ఫ్రెండ్స్ గా వుండండి. గుడ్ అన్వేష్.

  • @shekharmadharapu3865
    @shekharmadharapu3865 2 ปีที่แล้ว +24

    ఎంత మందిని పెళ్లికి ఒప్పిస్తావు బ్రో.......🤔🤔

  • @sriharinotla3226
    @sriharinotla3226 2 ปีที่แล้ว +21

    Heart touching.... situation brother.... but you can continue the friendship....i like your open heart and sharing the personal things...i wish you will meet a very good soul mate in future.... all the best... 💐💐💐

  • @mba5732
    @mba5732 2 ปีที่แล้ว +30

    Don't feeal bad annaa ...enni county's tirigina neeku antha kanna visalamaena hrudayam vundhi...such a wonderful ♥ pain full end Don't feeal bad anna..from West godavari kurrodu ...

  • @LakshmiDevi-gx4vn
    @LakshmiDevi-gx4vn ปีที่แล้ว +8

    I love to watch your videos. The way you liked Cynthia is fantastic. May your friendship continue forever. GOD bless you both. There's a reason for everything. You met a great person. Introduced us .... We too are emotional. The bond n affection you shared is realistic. You're a real Indian.......Dear

  • @Shortbie
    @Shortbie 2 ปีที่แล้ว +1

    Video lo mee eyes lo thana meedha yentha prema undo clear ga kanipinchindi anna. Just 15mins lo mammalni baaga connect chesaav. Life long friends ga happy ga undandi.

  • @focusonyourdreams7296
    @focusonyourdreams7296 2 ปีที่แล้ว +46

    If something is lost from our life it means that something better is coming into your life. May be god has designed better life partner to you bro. Never get discouraged go a head my world traveler ❤️❤️❤️. All the best for brazil series.

  • @anjibabupoludasu3018
    @anjibabupoludasu3018 2 ปีที่แล้ว +62

    నూరేళ్ళు కలసి మెలిసి చల్లగా సంతోషంగా ఉందండి bro.. happy married life🙏

  • @molugoorijanakiram7744
    @molugoorijanakiram7744 2 ปีที่แล้ว +7

    Super anvesh bro ,happy marriage life,best pair 👌,Amazon lo dorikedi Pirana 🐠,Anvesh ki dorikindi sindiya vadina🥰🥰

  • @naprayanam3075
    @naprayanam3075 2 ปีที่แล้ว +2

    అన్నయ్య మీరు మీ ప్రేమను చెప్పి మంచి పని చేసారు.. చెప్పకపోయుంటే మీకు ఆమె గురించి తెలిసేది కాదు కదా..
    ఏదేమైనా మంచి స్నేహితురాలు దొరికినందుకు సంతోష పడండి అన్నయ్య.. మీరు ఇండియా వచ్చినప్పుడు ఆమెను కూడ ఇండియా కి invite చెయ్యి అన్నయ్య..
    మేము ఆమెను కలుస్తాము.. 🌹🌹🌹

  • @mokshageetha845
    @mokshageetha845 2 ปีที่แล้ว +1

    Heart touching one side love..
    Climax twist గుండెల్ని పిండేసింది భయ్యా

  • @rajuvs4311
    @rajuvs4311 2 ปีที่แล้ว +26

    బాధ పడకు Bro.. సింధియా మిస్ అయ్యింది అంటే ఇంతకన్నా మంచి జోడీ నీకు దేవుడు చూసి ఉంటాడు Bro... 👍, నీకు లా జోవియల్ గా ఉండేవాడు దొరకాలి అంటే ఎదుట అమ్మాయి అదృష్టం చేసుకోవాలి👍, All the best for your future.🤝

  • @udaykumars7728
    @udaykumars7728 2 ปีที่แล้ว +30

    కామరాజు...😊😊 అదృష్టం అంటే నీదేరా అయ్యా ...6:23 -6:30 బాగుంది

    • @softsol8842
      @softsol8842 2 ปีที่แล้ว +1

      😂😂😂🤣

    • @honeybee-in9jp
      @honeybee-in9jp 2 ปีที่แล้ว +1

      Avunu sir uday garu

    • @ganesh9363
      @ganesh9363 2 ปีที่แล้ว +5

      @@geethamadhuri4.033 mi ammani emina dengada kaama sena

  • @helpismywepon4693
    @helpismywepon4693 ปีที่แล้ว +3

    శికండి అంటే మన తెలుగు భాషలో అర్ధం ట్రాన్స్ ఉమెన్స్ బట్ గ్రేట్ బ్రొ మీరు చాలా రెస్పెక్ట్ ఇచ్చి అందరి మనసులు గెల్చుకున్నారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @moinbaig5600
    @moinbaig5600 2 ปีที่แล้ว +1

    heart touching video
    very nice girl indeed
    some people are born like that , it's gods creation
    she's a wonderful friend she needs our support
    so keep up u r friendship with her for ever

  • @srinivasp9974
    @srinivasp9974 2 ปีที่แล้ว +15

    Hi Anvesh, by seeing the your Amazon trip videos myself also felt like same about her, she so nice very kind hearted. Don't worry be in touch with her as good friend 👍

  • @himaavyanna9107
    @himaavyanna9107 2 ปีที่แล้ว +16

    Oy Anvesh... Remember unexpected relationships are the best.... EXPECTING A SMILE FROM U

  • @prakash6298
    @prakash6298 2 ปีที่แล้ว +45

    Sometimes our expectations may be wrong. Everything is good for you. Look forward. Concentrate on your beautiful journey as a World Traveller.

  • @ramanamurthy5308
    @ramanamurthy5308 2 ปีที่แล้ว +15

    I don't know what to say.
    Whether I liked the video or I didn't like the video.
    But I sympathize with your feelings.
    I wholeheartedly appreciate your statement that one should always respect the other person for his tastes and preferences.
    Gender preferences can not be criticised since it's a genetic makeup of God's creation.
    Anvesh, Better luck next time.

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 2 ปีที่แล้ว +4

    This is how life turns out to be with anyone..Really both are made for each other..she is compactable n great n suitable for you..Really she is gem amongst all..Thanks for you both sharing your views ..n honouring her views n her unwillingness to your proposal..
    But continue relationship with her as good friend..n maybe in future u both come togather..
    Don't get dishearted Avneesh gaaru..n don't lose her as your good friend..be in touch with her..
    Don't know what's God plan regarding you both.

  • @prabhu6436
    @prabhu6436 2 ปีที่แล้ว +85

    సింధియ వదినకు నేను అడిగినట్లు చెప్పు అన్వేష్ బ్రదర్.. Anyway congrats brother 🙂 😍😍

    • @madarauchiha4814
      @madarauchiha4814 2 ปีที่แล้ว +1

      Chance ledhu ley bro

    • @ALLTECHFORYOUbyharsha
      @ALLTECHFORYOUbyharsha 2 ปีที่แล้ว +6

      thumbnail veru bro story veru thanu lesbian so 😢😢

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 2 ปีที่แล้ว +6

      సిందియా వదిన అవ్వాలి అంటే అవినాష్ అమ్మాయి అవ్వాలి అంట బ్రదర్.అది మేటర్...

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +2

      @@hemanthacharyulumbhemantha8891 vaddu ra babu

  • @girishpatnala9846
    @girishpatnala9846 2 ปีที่แล้ว +8

    Hi Anvesh garu... Thank God that you expressed your feelings towards her. Taruvatha baadha padalsi vachedi mee feelings meeru cheppakapothey. Not only that, you respected her feelings too. Hope you will always be in touch with her. Great video 👍

  • @explorewithlokanath2032
    @explorewithlokanath2032 2 ปีที่แล้ว +11

    Bro, Anvesh, nice vidio, ఈ ఏజ్ లో చూచిన వాళ్లండిరిని, love చేయాలి అనిపిస్తుంది. పెళ్లి చెంచుకోవాలి అనిపిస్తుంది. Better you make arranged marriage BRO

  • @rajashekar3389
    @rajashekar3389 ปีที่แล้ว +2

    మనోడు ఎక‌్కడికి వెళ‌్ళిన వదలడు పెళ‌్ళి మాత‌్రం చేసుకోడు కాని అన‌్ని చేసేస‌్తాడు ఎంతైనా వర‌్జిన్ అన‌్వేష్

  • @gopinath-wq4uk
    @gopinath-wq4uk 2 ปีที่แล้ว +2

    పోయి పోయి తననే ప్రేమించాలా? ప్రేమించితివిపో తనే శిఖండి అవ్వాలా?? హతవిధీ , దుర్యోధనుడి కి కూడా ఇంత కష్టం రాలేదే ...

  • @datemokiddo9
    @datemokiddo9 2 ปีที่แล้ว +23

    Sorry Brother... But I would say, its good for you... keep going with Travel. these commitments are burden for you at present. You have a goal to reach please pursue ... God has plan, one might have born somewhere for you... wish you good luck.

  • @chanduprince5557
    @chanduprince5557 2 ปีที่แล้ว +48

    True Love Always Fails...!!! Vadhiley Bayya, Manasunu Raayi chesuko, Gundenu Banda Raayi chesuko...!!! Nuvvu sadinchavaalisindhi inka chaala undhi, these incidents are just a some of the sweet n memorable pages in the Book of our Life...!!! Be Strong, Be Healthy...!!! Be Always Happy...!!! 500000 members Ninnu Love chesthunnaru ikkada...!!! I love you Bro...!!!

  • @karunleader1140
    @karunleader1140 2 ปีที่แล้ว +18

    Everi ki evarO,already paivadu decide chesi vuntadu maama,,Ilantapuday gundeni gundraee chesukovali.. Be strong and be happy😊 Keep going 👍

  • @MrTva123
    @MrTva123 2 ปีที่แล้ว +18

    hello Anvesh
    not sure you have time to go thru comments.. your subscribers have lots of feeling for you...me too...take out time n pl. go thru.
    You are INCREDIBLE bro..
    Wish you attain 5 L subscription bsse at the earliest...great going..appreciate your good efforts in presenting the world thru your eyes 👀...
    love you bro....

  • @jyothiprakashjonnareddy3569
    @jyothiprakashjonnareddy3569 2 ปีที่แล้ว +3

    Happy Christmas Anvesh bro
    Vlog chala happy ga start aindhi last lo voice over lo idhari photos bagunai ending twist very sad
    Parledhu le anvesh bro ni feelings express chesi success ayav we should respect their opinion also you did it you too good ni journey chala undhi inka manchi soulmate dhorukuthundhi all the best ❤️❤️❤️

  • @RAMani1014
    @RAMani1014 2 ปีที่แล้ว +21

    O my god i did not expect this twist..Np Anvesh bro, you got good friend, we have to move forward in the life.....keep going.. we will support you🇮🇳♥

  • @Sayedvlogs3
    @Sayedvlogs3 2 ปีที่แล้ว +8

    Mama prank ani cheppadu last lo
    Pelli chesko tanani bagundi le me jodi

  • @rajasekharyandrapalli7027
    @rajasekharyandrapalli7027 2 ปีที่แล้ว +10

    Heart touching love story anna.. Sad ending 💔poddupoddune edipinchav kada anvesh bro.. Really sad💔

  • @kishanvolgs7314
    @kishanvolgs7314 2 ปีที่แล้ว

    సిగ్గే సిగ్గుపడుతున్నది.... వీరి గుడ్ అన్వేష్ బాయ్...

  • @satyanarayanapotana6798
    @satyanarayanapotana6798 2 ปีที่แล้ว +1

    ఏది ఏమైనా ఒక సినిమా కధ లా జరిగింది.... బెస్ట్ ఆఫ్ లక్ తమ్ముడు 👍👍👍

  • @supervision-o4m
    @supervision-o4m 2 ปีที่แล้ว +12

    బ్రదర్ ఎక్స్ఫ్ ఫ్లోర్ చేసిన వీడియోలు క౦టే తొక్కలో టైటిల్ పెడితే ఎంతోమంది చుాసారు అలా వు౦ది మనవారి మైండ్ సెట్

  • @sidhanthisharma2085
    @sidhanthisharma2085 2 ปีที่แล้ว +81

    దూరం ఎంత అని కాదు మనసుకు ఎంత దగ్గర గా ఉన్నాం అనేది ముఖ్యం.. dont worry..

  • @manikantajagata1831
    @manikantajagata1831 2 ปีที่แล้ว +8

    Very nice bro. Travel gives unforgettable memories ❤️

  • @sarathkmm
    @sarathkmm 2 ปีที่แล้ว +6

    Don't feel bro...atleast you got her friendship...Life is full of hurdles we have to overcome it...She was also genuine person.

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 2 ปีที่แล้ว +27

    ఆల్ ది బెస్ట్ అన్నా మీరు సంతోషంగా ఉండాలి 🎂🎂పెళ్లి చేసుకోవాలన్న

  • @suryakrishna4945
    @suryakrishna4945 2 ปีที่แล้ว +25

    Ayyo anna it's okay you got a great friend !

  • @giribabu8940
    @giribabu8940 2 ปีที่แล้ว +14

    Try to understand your feelings Annayya 👍 Love u Annayya super Annayya 😍👍👍👍

  • @goodmorning7307
    @goodmorning7307 2 ปีที่แล้ว +1

    మనిషి జీవన ప్రయాణం లో ఎన్నో అనుకుంటాము, ఆశపడతాము, కోరుకుంటాం, స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాము ఎందుకంటే మనం ఆశా జీవులం దోసిలి పట్టాలనుకుంటే గుప్పెడు దొరుకుతుంది ప్రేమ అనే తీయని భావం , నువ్వు నీ ప్రేమ గురించి చెప్పాలి అని తపించిన విధానం బలే గమ్మత్తుగా వుంది. ఫస్ట్ శనక్కాయలు తింటూ సిగ్గుపడుతుంటుంటే , ఒకే గ్లాస్ లో ఒకే straw వేసి తాగుతుంటే, భోజనం చేస్తుంటే ఇంకా చెప్పడేంటి అని విసుక్కున్నా ఫైనల్ గా చెప్పింది విని నా గుండె ద్రవించింది నీ కోరిక తప్పక నెరవేరాలని నీ soulmate నీ కోసం నీ లైఫ్ లోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నీ శ్రేయోభిలాషి👍👍👍👍👍

  • @maruthi-bharathmudhiraj1357
    @maruthi-bharathmudhiraj1357 2 ปีที่แล้ว +3

    నిజంగా చాలా మంచి మనసున్న అమ్మాయి అన్నా

  • @chikatinaresh9463
    @chikatinaresh9463 2 ปีที่แล้ว +21

    Really heartwarming memories u had, That's the life, keep going....✌️

  • @ChJohnBabu
    @ChJohnBabu 2 ปีที่แล้ว +12

    పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు

  • @mirchimusicmasti
    @mirchimusicmasti 2 ปีที่แล้ว +15

    We are traveling with ur videos....cool bro keep traveling... good and happens.... experience every things and it will be ur future memories that u can feel 👍

  • @bdfarms77
    @bdfarms77 2 ปีที่แล้ว +1

    Line చేసుకో...
    పెరు నుంచి అందరు కోడిపుంజులు తెచ్చుకొంటె...నువ్వు పెట్టని తెస్తున్నావు.😍😍😍

  • @pagidirajesh
    @pagidirajesh 2 ปีที่แล้ว +1

    Andari comments ki like chestunnav bro. I ever seen this kind of youtuber ever. Amazing bro

  • @pubgcrazy7708
    @pubgcrazy7708 2 ปีที่แล้ว +50

    పర్ఫెక్ట్ జోడి.. మీరు& వదిన😉😍❣️

    • @balajibalu5202
      @balajibalu5202 2 ปีที่แล้ว +1

      @@VikramRaaj9999 😂😂😂😂

    • @megha8783
      @megha8783 2 ปีที่แล้ว +1

      @@VikramRaaj9999 lol

  • @eyeskiller1439
    @eyeskiller1439 2 ปีที่แล้ว +46

    Hello hi 🙋anna good morning Happy Christmas anna 🎄❤️🎄and happy marriage life anna❤️

  • @KiranKumar-pv8gg
    @KiranKumar-pv8gg 2 ปีที่แล้ว +32

    కన్నీళ్లు తెపించవు అన్వేష్

    • @bujupair
      @bujupair 2 ปีที่แล้ว

      😭😭😭😭

  • @Balak-k4y
    @Balak-k4y 10 หลายเดือนก่อน

    మీది చాలా గొప్ప వ్యక్తిత్వం హ్యుమానిటీ బ్రో, దేవుడు మీకు కరెక్ట్ వ్యక్తిని మీకు జతగా ఇస్తాడు 👌👌👌

  • @krishnavarala1798
    @krishnavarala1798 ปีที่แล้ว

    మీ వీడియోలలో వచ్చే మ్యూజిక్ చాలా బాగుంటుంది

  • @sreeharibuduri110
    @sreeharibuduri110 2 ปีที่แล้ว +7

    నిన్ను ఇలా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రదర్,all the best.

  • @Hydroexplorer
    @Hydroexplorer 2 ปีที่แล้ว +15

    Advanced happy married life Bro ❤️❤️❤️

  • @suneelganti
    @suneelganti 2 ปีที่แล้ว +16

    Anvesh don't feel bro some times some things will happen, try to give up and proceed furtherly. We all with you.

  • @vijayakota2876
    @vijayakota2876 ปีที่แล้ว

    నేను అన్ని వీడియోస్ కవర్ చేస్తూ వస్తున్నాను ఫస్ట్ వీడియో చూశాను చాలా బాగున్నాయి ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి ప్రతి ఒక్క వీడియో కి పక్కా లైక్ చేస్తున్న

  • @krishnachaitanyakoppala8938
    @krishnachaitanyakoppala8938 2 ปีที่แล้ว +3

    సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి. ఇక్కడ నీకోసం ఉప్పల్ బాలు, కాగజ్ నగర్ సాయి, బంజారా హిల్స్ ప్రశాంత్ వెయిట్ చేస్తున్నారు. 😄😄😄😄😄
    లాస్ట్ గా ఒకటి చెప్తాను. ఇన్ని సంవత్సరాలు లైఫ్ లో ఎన్ని up and downs చూసుంటావ్. వాటితో పోల్చుకుంటే ఇది చిన్నదాని ఫీల్ అయ్యి చిల్ల్ అవ్వు మామ 👍👍👍👍

  • @naralanagababu1080
    @naralanagababu1080 2 ปีที่แล้ว +5

    Nenu chepenu kadha brother thanu oopukuntundhi ani . inketi mari eppudu thisukostunav thanani. Mana Annavaram kalisi rendi satyanarayana rotham & dharisinam chepistanu 💐💖

  • @phanithelifewarrior..7761
    @phanithelifewarrior..7761 2 ปีที่แล้ว +8

    Poni ley guruva ne target nuvu reach avvu ... Ne goal ne preminchu ammaillu valley vastharu .All the best ...take care next vlog kosam waiting ikkada ..

  • @ajithkumar5349
    @ajithkumar5349 2 ปีที่แล้ว +25

    3tours 6 journeys tho sancharinchandi😇😇😇 happy marriage life anvesh

    • @kalyangudipati8427
      @kalyangudipati8427 2 ปีที่แล้ว +3

      Niku ARDHAM avthundha bro THANAKI boy's nacharu anta

    • @bssr6600
      @bssr6600 2 ปีที่แล้ว

      @@kalyangudipati8427 😮ante 😂

    • @khadeerluck8344
      @khadeerluck8344 2 ปีที่แล้ว +2

      @@bssr6600 lesbian ani 😂.

  • @masterdinakar
    @masterdinakar 2 ปีที่แล้ว +1

    Nuvvu great bro.. enta dharyam ga nigam cheppav..

  • @KrishLove143
    @KrishLove143 2 ปีที่แล้ว +1

    I used to watch lot of traval video. I would like to suggest few things - your video need
    1. More details if it is historic place
    2. Your videos need little more professional flavour.
    3. More better shooting skills.
    I hope you will take it easy 🙂

  • @chandraroyal3754
    @chandraroyal3754 2 ปีที่แล้ว +12

    Congratulations
    Anvesh anaa and vadina 🎉💞🙏

  • @MAKEMONEYRAGHAV
    @MAKEMONEYRAGHAV 2 ปีที่แล้ว +21

    Baboi love proposal success aindhaaa?? 😂😅

  • @raiseyourvoice....8514
    @raiseyourvoice....8514 2 ปีที่แล้ว +10

    Life is like a amazon journey so many up and downs... Even this is also stay strong💪....

  • @ramanayamali7912
    @ramanayamali7912 2 ปีที่แล้ว +2

    Indian Rasika raaja at Peru ...teggottey bayya andaram pelliki vastam

  • @excelkeyboardshortcuttrick2359
    @excelkeyboardshortcuttrick2359 ปีที่แล้ว +2

    With all due respect I like your conclusion

  • @loveyouzindhagi3331
    @loveyouzindhagi3331 2 ปีที่แล้ว +5

    Love vadhu bro .......don't love
    ..life Ela travel chesthu gadipey 🙏