Br Shafi || This video is for those who think I am not happy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 2.5K

  • @sandeepsandy7100
    @sandeepsandy7100 6 ปีที่แล้ว +660

    సర్ మీరు మకోసం ఎన్నో మంచి మంచి అవగాహన కల్పించారు అలాగే మీ మాటల వలన కొన్ని భవిష్యత్తు లు మార్చబడినవి
    అందులో నా జీవితం ఒక్కటీ
    మీరు మాకు చాలా గొప్ప వరం
    మీకు న తరుపున పాదాభివందనం

  • @devendars2532
    @devendars2532 6 ปีที่แล้ว +1931

    Br shafi sir speech nachinavallu oka like vesukondi

  • @naresh8034
    @naresh8034 6 ปีที่แล้ว +300

    మీలాంటి వారు మా యువత చాలా ముఖ్యం నిజంగా సూపర్ sir

  • @eshwitha4211
    @eshwitha4211 5 ปีที่แล้ว +481

    Shafi sir super ane vallu like vesukondi

  • @bathnasthirupathi
    @bathnasthirupathi 5 ปีที่แล้ว +16

    సూపర్ br.shafi గారు ఎంతో మంది మీ వీడియోస్ చూసి బ్రతకాలి అని కసితో బ్రతుకుతున్నారు..

  • @sarithavanam5676
    @sarithavanam5676 5 ปีที่แล้ว +703

    సార్ మీరు చాలా సూపర్ మీ లాంటి వాళ్ళు మాకు ఆ దేవుడు గిఫ్ట్ సార్ మీరు

  • @ganeshcardiacsonographer8791
    @ganeshcardiacsonographer8791 6 ปีที่แล้ว +181

    The best motivational speaker
    Gold medalist
    Oka like kotandi friends ....👍

  • @rajeshbommakanti4516
    @rajeshbommakanti4516 6 ปีที่แล้ว +5

    మనకు ఉన్నదానితొ త్రుప్తిగా జీవించడంలొ నిజమైన ఆనందం ఉంది

  • @chinnihoney2308
    @chinnihoney2308 3 ปีที่แล้ว +126

    నేను కూడా ఇప్పటివరకు చాలా బాధపడ్డాను, నాకు అందం లేదు, ఆస్తి లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు,మనీ లేదు, నాకంటూ ఎవరు లేరు అని చాలా బాధ పడుతూ ఉంటా నాకు ఉన్నదాంతోనే ఆనందం 🙏🙏🙏

    • @valsasathishsathish7445
      @valsasathishsathish7445 2 ปีที่แล้ว

      Same brother

    • @JohnJohn-te3zo
      @JohnJohn-te3zo 2 ปีที่แล้ว +2

      Maniddaram sem eppudu nenu andanga leanu ani bada paduthuntanu plz mi nenbar pettandi I'm Aruna

    • @JohnJohn-te3zo
      @JohnJohn-te3zo 2 ปีที่แล้ว

      @@valsasathishsathish7445 seam

    • @arisi88
      @arisi88 2 ปีที่แล้ว

      Same

    • @gayig2604
      @gayig2604 2 ปีที่แล้ว

      Hi

  • @nagabhavaniakula6522
    @nagabhavaniakula6522 5 ปีที่แล้ว +13

    Avunu brother mee speech vintunte life patla aasakthi, brathiki sadhinchalanna tapana perigaayi, tqq brother🙏🙏🙏🙏🙏🙏🙏

  • @పల్లేవీడీయోస్-ష6వ
    @పల్లేవీడీయోస్-ష6వ 6 ปีที่แล้ว +127

    వీధ్యర్థులకు గురవులు చదువునీ చేప్తరు
    కానీ మీరు మలాంటీ యువకులకు జీవితా సత్యలు చేప్పీ ఏంతో మందీలో మార్పు తీసుకువస్తున్నరు జై షపీ మాస్టర్

  • @RamanaRamana-ij4cs
    @RamanaRamana-ij4cs 6 ปีที่แล้ว +52

    మీరు మాకు చాలా ఉపయోగకరమైన విషయాన్ని తెలిపారు ధన్యవాదాలు

    • @leelavathich4589
      @leelavathich4589 3 ปีที่แล้ว

      🙏🙏Supervideo#shrishafoundation laga

  • @farooqhymad7
    @farooqhymad7 6 ปีที่แล้ว +498

    అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ
    ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ
    ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ
    ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ

  • @shivaofficial9516
    @shivaofficial9516 3 ปีที่แล้ว +529

    2021 చూసేవాళ్ళు లైక్ కొట్టండి మిత్రమా....

  • @shaikfathima1499
    @shaikfathima1499 3 ปีที่แล้ว +1

    Yes sir miru chepinavii inajalu tqq super speech sir 🙏🙏🙏👏👏👏

  • @rameshbanja1472
    @rameshbanja1472 5 ปีที่แล้ว +71

    🙏🙏🙏🙏🙏దండం పెట్టి తీరాల్సిందే ఈ మాటకి.👌👌👌💖💖💖💖💖

  • @anil_kumar2387
    @anil_kumar2387 6 ปีที่แล้ว +46

    సర్ మీరు యువతకు
    ఎంతో ప్రోత్సాహం చేస్తుంటారు సర్....మీరు
    మాకు .....చాలా ధన్యవాదాలు🤔..👏👏🙏🙏

  • @habeebshaik7526
    @habeebshaik7526 6 ปีที่แล้ว +43

    Now I'm very Happy after seeing you'r speech Sir😂😄😃😃😃
    I Love you 💝💝💝

  • @MLINGA440
    @MLINGA440 2 ปีที่แล้ว +1

    అన్న నువ్వు చెపుతుంటే కన్నీరు వస్తుంది .చాలా మానవహాయిగా చెప్యారు 👌👌

  • @turubatichandrasekhar2324
    @turubatichandrasekhar2324 4 ปีที่แล้ว +1

    Super sir.... Mi stories chala motivational ga vuntay

  • @devdev-bo9jg
    @devdev-bo9jg 6 ปีที่แล้ว +6

    I love you speech Shafi bro Nenu meeku Pedda fan I salute👏👏👏👏👏👏

  • @mkcreations601
    @mkcreations601 6 ปีที่แล้ว +10

    Sir miru unani rojulu andaru happy untaru sir love you sir

  • @kambalaramesh2013
    @kambalaramesh2013 3 ปีที่แล้ว +80

    లైఫ్ లో ఏదైతే దొరుకుతుందో దాంట్లోనే సంతోషం వెతుక్కోవాలి ఏది అయితే దొరకదొ అది జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది...!

    • @mbapiraju2190
      @mbapiraju2190 2 ปีที่แล้ว +5

      Cheppadaniki baguntundi

    • @parkalpowerstar2353
      @parkalpowerstar2353 2 ปีที่แล้ว +2

      @@mbapiraju2190 anthey

    • @govindaraoalupana8882
      @govindaraoalupana8882 2 ปีที่แล้ว +1

      ❤️❤️❤️❤️

    • @gollakrishtaiah2885
      @gollakrishtaiah2885 2 ปีที่แล้ว +1

      @@mbapiraju2190 nice Brother

    • @Anusha75699
      @Anusha75699 5 หลายเดือนก่อน

      Sir miru chepedhi bane vundhi kani sir e rojullo money vuntene happiness vuntudhi leni vallanu chip ga chusthunarum money tho happiness ni konukuntunaru

  • @shaikmabusubhani192
    @shaikmabusubhani192 ปีที่แล้ว +1

    Br Shafi I love your motivation videos

  • @gundalamadhavilatha5549
    @gundalamadhavilatha5549 ปีที่แล้ว +1

    Thank you andaru undi kuda nenu allowen ga undeydanni Naku mi motivational videos bathakali ani hope estunnae enka better future undani ardhaminddi thankyou sirr

  • @MDSAIF-cd8yx
    @MDSAIF-cd8yx 6 ปีที่แล้ว +26

    Don't see what u don't have...see what all u have ,,that is happiness 👌👌👌👏👏👏awesome quote touched my heart ,I am feeling very happy about myself what I have and I think I am really awesome..

  • @bunnyveeru1618
    @bunnyveeru1618 5 ปีที่แล้ว +6

    Sir Meeku Dandam Sirrr...Speech Vinte Romaalu Nikkabodustunnaiiiieeee..... Tq U So Much Sir...Motivation Videos

  • @shekaryadav7799
    @shekaryadav7799 4 ปีที่แล้ว +14

    ఉన్నదానిలోనే హ్యాపీ ఉన్నదానీలోనే తృప్తి
    Good sir my inspiration 🙏🙏

  • @gopalboini2073
    @gopalboini2073 3 ปีที่แล้ว +1

    సూపర్ సార్ చాలా బాగ చేపర్

  • @chedalavadaanil7349
    @chedalavadaanil7349 5 ปีที่แล้ว

    Ma youth kosam chala videos chasthunaru tq Anna miru chapina tharavatha hayina mamu marali Anna once again tq

  • @rajkumarganishetti7505
    @rajkumarganishetti7505 6 ปีที่แล้ว +53

    Excellent sir baga chepparu tq..

  • @bramesh4947
    @bramesh4947 5 ปีที่แล้ว +7

    Hats off Mr Shafi Sir I like ur all motivation speeches ❤💐

  • @Palnadu_tdp
    @Palnadu_tdp 6 ปีที่แล้ว +13

    Thank-you sir for giving a good speeches for us

  • @mounikajayalakshmir9thclas8
    @mounikajayalakshmir9thclas8 2 ปีที่แล้ว

    Excellent ga undi elate matalu kada venali hats off sir meku🙏

  • @narasaraopetrealestatechan9016
    @narasaraopetrealestatechan9016 3 ปีที่แล้ว +2

    మన సమాజం కోసం మన షఫీ గారు

  • @cutedoll2513
    @cutedoll2513 6 ปีที่แล้ว +7

    When I listen your voice I change something in my life to so much sir

  • @dharanireddy9863
    @dharanireddy9863 6 ปีที่แล้ว +40

    Sir..... some magic is there in Ur voice......my way of thinking has changed after listening Ur words.....thanku so much sir

    • @sudhakarreddy595
      @sudhakarreddy595 6 ปีที่แล้ว

      Ur right reddy

    • @ishakshaik194
      @ishakshaik194 6 ปีที่แล้ว +1

      Hmm...by the way what was your thought before listening😖😳

    • @dancernarendhar8521
      @dancernarendhar8521 6 ปีที่แล้ว

      Dharani Reddy right

    • @kotinakkala8640
      @kotinakkala8640 6 ปีที่แล้ว

      K and r

    • @bantunareshbabu9874
      @bantunareshbabu9874 6 ปีที่แล้ว

      Dharani Reddy gaaru good luck All the best congratulations dharani Reddy melanti Ammaillu undali Nana desham motham

  • @pushpak5300
    @pushpak5300 6 ปีที่แล้ว +6

    Thank you sir mi spech Ni inspare GA thisuko Ni life lo happy GA vunanu

  • @sheelamvasundhara9182
    @sheelamvasundhara9182 3 ปีที่แล้ว

    Sir Meeru chaala motivate chesthaaru shafii sir 👌👌 meeku🙏🙏

  • @deepakkumram8478
    @deepakkumram8478 5 ปีที่แล้ว +24

    Really greatfull message sir 👌
    Manchi maatanu maaku chepparu thank you sir...

    • @Sivasivasiva3822
      @Sivasivasiva3822 5 ปีที่แล้ว

      దేశంలో ప్రస్తుత అంతర్యుద్ధం గురించి చదవండి. ఇప్పటివరకు క్రిస్టియన్ పరంగా 140దేశాలు,ముస్లింల పరంగా 42 దేశాలు అక్రమించారు.భారతదేశాన్ని1200 నుండి విదేశీయులే పాలించినా నాశనం చేయలేకపోయారు.అప్పుడు1835 లార్డ్ మెకాలే భారతీయుల ఆయువు విద్యావ్యవస్థ,అవును నాశనం చేయాలి అప్పుడే దేశాన్ని విడదీయగలము అని సూచించాడు. మన నలంద,రత్నగిరి,తక్షశిల విశ్వవిద్యాలయాలను సర్వనాశనంతో దేశం 8ముక్కలు అయింది.గాంధీ విదేశీవస్తువులు వద్దు అని కాల్చి ఉద్యమం చేశాడు.ఇప్పుడు ఏమి జరుగుతోంది.ప్రతివస్తువు విదేశినే.స్వాతంత్యం నుండి దేశంమీద అప్పులు ఇస్తుంటే 1980లో నుండి దేశంలో సపరేటుగా రాష్టాలకు అప్పులుఇవ్వడం మొదలు పెట్టింది వరల్డ్ బ్యాంక్. అప్పట్నుంచి ఇంకా విద్యావ్యవస్థను,ఆవును నాశనంచేయడం,మతమార్పిడిలు ఇంకా ఎక్కువకావడం,నిజాయితీ మీడియా చచ్చి అప్పట్నుంచి దేశద్రోహ,స్వార్థ మీడియా వచ్చింది. బ్రిటీష్ వారి కంటే రెట్టింపు మననాయకులు,వారి కీలుబొమ్మ మీడియా దేశాన్ని నాశనంచేశారు,చేస్తున్నారు.ఎన్టీఆర్ అప్పులు తెచ్చి వారి కండిషన్లకు లోబడి విద్యావ్యవస్థను,అవును నాశనం చేయించి మతమార్పిడి చేసి,పాతమీడియాను నాశనంచేసి సొంత మీడియాను ఏర్పాటుచేసి రాష్టాన్ని నాశనం చేశాడు.1992 కు రిజర్వేషన్లు అయిపోవాలి.కానీ ఇక్కడినుండే కులాలపరంగా ఇంకా హిందువులను నాశనంచేస్తూ విదేశీమతాల అభివృద్ధి కోసం పనిచేశాడు. అప్పుచేసి పప్పుకూడు పెట్టడం పెద్దగొప్పనా.రాజశేఖర్ రెడ్డి వేలచర్చిలు కట్టించి,పుస్తకాలు ఇంకా మార్చి విద్యావ్యవస్థను ఎంతగోరంగా నాశనం చేశాడో ఆలోచించండి.2003 ముందర 10th,బీటెక్ పరిస్థితి ఆలోచించండి. చదివించాము అనే ముసుగులో విద్యావ్యవస్థను ఎంత నాశనం చేసిన ఆలోచించారా?1992లో ఐశ్వర్యారాయ్ కు విశ్వసుందరి అవార్డు కేవలం భారతదేశంలో కాస్మొటిక్స్ వ్యాపారం పెంచుకోవడానికి ఇచ్చారు.దేశంమొత్తం కాంగ్రెస్ లోలోపల దేశవ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ పైకి దేశంకోసం పోరాడుతున్నాము అని నమ్మించింది.స్వాతంత్యం ముందు తర్వాత కూడా కాంగ్రెస్ లక్ష్యం దేశవిచ్ఛిన్నమే.అప్పులు తెచ్చి ఇంకాఎన్నో కుంభకోణాలు చేసి నాశనం చేస్తున్నది. మీడియా,రాజకీయ నాయకుల చెప్పుచేతల్లో జనాలు కీలు బొమ్మలుగా మారిపోయారు.1980 ముందర ఎవరైనా షిర్డీసాయి పేరు విన్నారా. హిందువులను పక్కదారి పట్టించేందుకు బ్రిటిష్ వారి పావు ఇతను.1980నుండి ఇప్పటివరకు రాష్టాన్ని పాలించిన ప్రతిరాజకీయ నాయకుడు ఉగ్రవాదే.దేశాన్ని విదేశీమతం అనే అంతర్యుద్ధంతో తడిగుడ్డతో గొంతు కొస్తున్నారు.విదేశీమతం మారిన వాళ్ళు జాతీయజెండాను కలుస్తూ దేశవ్యతిరేక నినాదాలు చేస్తున్నా మీడియాకు అనవసరం. ఇక్కడ విదేశీవ్యాపారం కోసం దేశాన్ని విడదీసి పాలించు అనే భాగంగానే ఇదంతా జరుగుతున్నది.ఇలానే విదేశీ వ్యాపారాల కోసం,వారిచ్చే డబ్బులకోసం మీడియాకు,రాజకీయనాయకులు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు.అప్పుడు బ్రిటీష్ వారు వ్యాపారంకోసం వచ్చి దోచుకుంటే ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలోని 5శాశ్వత సభ్యదేశాల వారి వ్యాపారాలు ఇక్కడ చేసుకొని వాటి లాభంతో మనకే మనడబ్బులు అప్పులిచ్చి బానిసలుగా చేసుకొంటున్నారు.ఫేస్బుక్,వాట్సప్,యూట్యూబ్,paytm అన్ని విదేశివ్యాపారమే.విదేశీమతం అనే అంతయుద్దంతో దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సెక్యులర్ గాళ్ళు కేవలం హిందువులను మాత్రమే విమర్శలుచేస్తూ పక్కదారి పట్టిస్తున్నారు.అంతర్జాతీయ కుట్రలో దేశాన్ని విడదీయడానికి పనిచేస్తున్న మీడియా,రాజకీయనాయకుల చేతిలో కీలుబొమ్మగా మారి దేశవ్యతిరేక శక్తులకు ఓట్లు వేస్తారో లేక దేశంకోసం ఓట్లు వేస్తారో ఆలోచించుకోండి.

  • @nanimanju4058
    @nanimanju4058 6 ปีที่แล้ว +129

    Excellent sir superb

  • @modivenkateswar3319
    @modivenkateswar3319 5 ปีที่แล้ว +12

    Thank-you sir you gave a wonderful speech... today I proud to be a human

  • @subhanisyed4848
    @subhanisyed4848 6 ปีที่แล้ว +70

    I like br shafi u raise ur hands🖐 if u like

  • @pimplekichupinchandibiotic3352
    @pimplekichupinchandibiotic3352 5 ปีที่แล้ว

    Sir meeru matalu vinte ne naku santhoshanga anipistundi thanks u sir really thanks

  • @bokkavennela1424
    @bokkavennela1424 3 ปีที่แล้ว

    Super sir mi speech motivation chala chala.

  • @shaikahamad2460
    @shaikahamad2460 6 ปีที่แล้ว +16

    Osm no word's ( such a great msg so be happy....)😍

  • @seemoncricketer4513
    @seemoncricketer4513 5 ปีที่แล้ว +11

    Wowww wonderful message brother tq soo much......

  • @komalivemana9915
    @komalivemana9915 5 ปีที่แล้ว +8

    మీ మాటలతో మేము మారాము కృతజ్ఞతలు మీకు

    • @srinivassrinivas6662
      @srinivassrinivas6662 3 ปีที่แล้ว

      Shafi Sir super 🙏🙏

    • @sravanthisravs3540
      @sravanthisravs3540 3 ปีที่แล้ว

      Emuntadi bayya oka job undadhu family lo problem s ivvi vinadaniki baguntai Mana middle class family

  • @vshivakumar2395
    @vshivakumar2395 5 ปีที่แล้ว

    Tq sir Mee videos chuste motivation vastundi

  • @shaiksalam380
    @shaiksalam380 5 ปีที่แล้ว

    E Kalam lo mem memmalni chuse me speech ventun nanduku Alla ku thanks

  • @pavithraqueen5242
    @pavithraqueen5242 6 ปีที่แล้ว +24

    Sir your speech is excellent sir

  • @Varshith3618
    @Varshith3618 5 ปีที่แล้ว +13

    షఫీ అన్న మీ మాటలు వింటే చవలనుకో వాల్లుకు కుడ బ్రతుకు కు మీద ఆశపుడుతుంది..👏👏👏👏

  • @dhanasripamarthi622
    @dhanasripamarthi622 6 ปีที่แล้ว +9

    Thank u sir, for giving this valuable motivational speech.

  • @svijay500
    @svijay500 5 ปีที่แล้ว +2

    sir super message sir
    Best example nene sir
    Nenu epudu Happy ga vundevadini kadu,
    andanga vundanu
    peddaga akattukone vidanga matladalenu,
    pedda ga telivi kuda ledu
    people's tho kalisipovadam radhu
    No confidence levels
    Totall ga nenu Zero
    anukonevadini
    kani mi message chusina taruvatha Happy ga vundhi

  • @tulasidas4701
    @tulasidas4701 3 ปีที่แล้ว

    Good morning mar Meru Inka Manchi matalu chapali🙏🙏🙏🙏🙏

  • @kjyothi4790
    @kjyothi4790 5 ปีที่แล้ว +6

    Mee motivation class 👌👌 sir

  • @kalidas4289
    @kalidas4289 6 ปีที่แล้ว +18

    Br Shafi sir realli your super

  • @gopumahesh1078
    @gopumahesh1078 6 ปีที่แล้ว +19

    Real sir ..am think negative..naa UñnA problems yevvariki levemo anipisthundhi...now am trying to change...thank you so much for your suggestion.....

  • @sumasuma4177
    @sumasuma4177 5 ปีที่แล้ว +1

    shafi sir superrr chala baga chepparu sir

  • @suma3668
    @suma3668 3 ปีที่แล้ว +1

    Shafi sir super meeru assalu it's true thnks sir nice information sir

  • @mahalingamahi7662
    @mahalingamahi7662 5 ปีที่แล้ว +6

    Big salute for you sir your speech is amazing inspiration to all

  • @Sreenathreddy09876
    @Sreenathreddy09876 3 ปีที่แล้ว +7

    Exactly perfect ga choparu sir 🤝🤝🙏🏼

  • @sudheerbonu6468
    @sudheerbonu6468 5 ปีที่แล้ว +6

    Me speech valla life happy ga vuntadi sir

  • @rkvolgavideos6755
    @rkvolgavideos6755 3 ปีที่แล้ว

    I love you sir mi lanti vallu samajaniki avasaram

  • @venupriya8549
    @venupriya8549 3 ปีที่แล้ว

    na life gurenchi chappinatty undi tq so much sir 🙏🙏🙏🙏🙏🙏

  • @naveenmadire2062
    @naveenmadire2062 5 ปีที่แล้ว +15

    Sir..in my perspective ur the only speaker who motivates when we get dippressed..🙂

  • @manoharreddyvennapusa440
    @manoharreddyvennapusa440 3 ปีที่แล้ว +6

    Happiness is not just residing within us, it is the feeling that we get when we are with our loved ones.

  • @Suresh-gb8jc
    @Suresh-gb8jc 5 ปีที่แล้ว +7

    After watching this video my mind completely changed really

    • @rameshmidde1797
      @rameshmidde1797 5 ปีที่แล้ว +1

      Hi said Mila mini mataldali nil local

  • @chinnaraobodasingi3563
    @chinnaraobodasingi3563 5 ปีที่แล้ว

    Me manchi matalu oka ayudham la vunnae sir, tnQ so much

  • @kirankumar-br6hn
    @kirankumar-br6hn 4 ปีที่แล้ว +3

    Br shafi speech nachinavallu oka like vesukondi

  • @gshobana5032
    @gshobana5032 5 ปีที่แล้ว +8

    How so sweet good advice thanks again

  • @gshobana5032
    @gshobana5032 5 ปีที่แล้ว +10

    Thanks you so much sir really great of you

  • @keerthisampangi4707
    @keerthisampangi4707 2 ปีที่แล้ว

    Sir Supper melanti valla valla valla konni jivithalu bagupadathayani anukuntunna

  • @santhuduvvari3739
    @santhuduvvari3739 4 ปีที่แล้ว

    Sir mi videos chustunna sir... Chala happy ga uandhi

  • @swethakaragatla8715
    @swethakaragatla8715 5 ปีที่แล้ว +3

    Thank you sir me speech valla na way of thinking marindhi

  • @m.jgiming832
    @m.jgiming832 6 ปีที่แล้ว +10

    Sir Bayan super Sir very so much video

  • @LuckyBoy-fn6vp
    @LuckyBoy-fn6vp 6 ปีที่แล้ว +4

    Abba yem cheparu sir excellent msg 🙏👌

  • @mohdusman3303
    @mohdusman3303 3 ปีที่แล้ว +1

    Super sir...

  • @sankarnaik4072
    @sankarnaik4072 3 ปีที่แล้ว

    Br Shafi sir vedios chuse nachina vallu okk like chaiyandi frnds

  • @bhanuprakashinti8076
    @bhanuprakashinti8076 5 ปีที่แล้ว +8

    Sir thanks for giving me a motivational speach

  • @narsingjalli5829
    @narsingjalli5829 6 ปีที่แล้ว +335

    Government School lo kuda Motivation videos cheste bagundtundi Chalamandi Talent unna PEEDA VIDHYARTHULU Unnaru vaalaki kuda upayoga padutundi

  • @raziyasweety6358
    @raziyasweety6358 6 ปีที่แล้ว +51

    Life pi intrest kalguthundhi sir me speech valana

  • @hemarachakonda5502
    @hemarachakonda5502 5 ปีที่แล้ว +1

    mi speech vinte entha baadhalo unna chala dyram vachhesthindi sir....super.....

  • @baburajendraprasadpara6564
    @baburajendraprasadpara6564 5 ปีที่แล้ว

    Excellent sir,TQ sir,Mee lanti vaallanu ee country ki ext . minister gaa unchaAli Saab,all the best

  • @easwarrkaileshcherukuri8246
    @easwarrkaileshcherukuri8246 5 ปีที่แล้ว +17

    Sir
    You are the one who give gidence to us

  • @swathidarling1342
    @swathidarling1342 6 ปีที่แล้ว +4

    Super speech sir👌👌👌👌👌👌👌👌

  • @sssupercmkeerthi6871
    @sssupercmkeerthi6871 5 ปีที่แล้ว +4

    Tq u for ur motivation sir

  • @parishegangajala3428
    @parishegangajala3428 4 ปีที่แล้ว

    చాలా మంచి vishayam chepparu సార్ సూపర్ మీ స్పీచ్

  • @mamuduriviswanath5124
    @mamuduriviswanath5124 5 ปีที่แล้ว

    Chala challa bagundhi guruji iam happy

  • @challasirisha3640
    @challasirisha3640 6 ปีที่แล้ว +20

    Sir meru ma India lo undadam memu adrustam vatulam life ante ento kalakii katinatuu miruu echee speech wonder

  • @kalyanijanu2906
    @kalyanijanu2906 5 ปีที่แล้ว +3

    Sir ...by ur ways of motivation I released my life to lead happy

  • @BVMBANJARA
    @BVMBANJARA 6 ปีที่แล้ว +12

    👌👌👌👌👌👌👌👌👌sir

  • @vanajasvanajas3829
    @vanajasvanajas3829 5 ปีที่แล้ว

    Voice of br Shafi garu ki వదనములు

  • @vidya223
    @vidya223 2 ปีที่แล้ว

    👏👏👏👏👏we follow your motivational speeches sir..

  • @saik2153
    @saik2153 5 ปีที่แล้ว +2

    Sir me videos naku Chala inspired ga vunnaie sir

  • @SrinivasBilla
    @SrinivasBilla 6 ปีที่แล้ว +5

    Super bhai👌👌👌👍🙏

  • @skfencingstonesskfencingst4481
    @skfencingstonesskfencingst4481 6 ปีที่แล้ว +120

    మీరు భాదలో ఉన్నారా అయితే బ్రదర్ షఫీ గారి వీడియోలు చూడండి మీరు ఓడిపోయాను అనుకున్నారా అయితే షఫీ గారి విడియోలు చూడండి మీరు గెలవలేనూ అనుకుంటున్నారా అయితే షఫి గారి వీడియోలు చూడండి మీరు లవ్లో ఫెయిల్ అయ్యారా అయితే షఫి గారి వీడియోలు చూడండి మీరు గెలవలేనూ అని అనుకుంటున్నారా అయితేషఫి గారి వీడియోలు చూడండి ప్రతి ప్రశ్నకు ఒక జవాబు ఉంటుంది అలాగే మన ప్రశ్నలకు బ్రదర్ షఫీ గారు జవాబు అలాంటివారు అల్లాహ్ ఇనాపర్ రహంకరో masha allah . alla hu akbar

    • @Vinayakwill
      @Vinayakwill 6 ปีที่แล้ว +1

      correct

    • @ramakanthj7693
      @ramakanthj7693 6 ปีที่แล้ว +1

      Sk allavuddin Sk allavuddin

    • @srikanthkothakonda9670
      @srikanthkothakonda9670 6 ปีที่แล้ว +1

      Sk Allavuddin Bhai where are you from?

    • @rajujanagama1991
      @rajujanagama1991 6 ปีที่แล้ว +1

      Nice sir

    • @govardhanreddy4809
      @govardhanreddy4809 5 ปีที่แล้ว

      Chustunanu sir prathi very video kani ipudu nenu unde paristithi lo convince kalekuna suside chesukuntuna brother Monday money problem vala

  • @seenulakshmi7957
    @seenulakshmi7957 5 ปีที่แล้ว

    Really great. sir superrrr meku na tharupuna Padabhi vandhanalu sir

  • @mohanmayu403
    @mohanmayu403 4 ปีที่แล้ว

    I am big fan of br shafi

  • @sankarsenku5656
    @sankarsenku5656 5 ปีที่แล้ว +3

    Nice msg sir..
    The real bauty is our character..
    Our attitude..
    Our behavior...
    Thank you sir..