Maro Netram : చాగంటి! ఇరుక్కుంటి! | Chaganti Koteswara Rao | YSRCP | TTD | Shiva Explained | TV5
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Maro Netram : చాగంటి! ఇరుక్కుంటి! | Chaganti Koteswara Rao | YSRCP | TTD | Shiva Explained | TV5
#maronetram #tv5news
Watch TV5 News LIVE : www.youtube.co...
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
చాగంటి గురువు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటు చెయ్యరు.. కలియుగ దక్షిణామూర్తి వారు.. 🙏
@@ramrajyam8 sir adress pedataara. Memu kalavali
Emi nuvvu gorrava@@sulochanareddy7208
చాగంటి వారు సరస్వతీ పుత్రులు 🙏🙏దైవ దర్శనం ఎలా చేసుకోవాలో తెలియజేసారు,,🙏🙏🙏
గౌరవనీయులైన చాగంటి కోటేశ్వరరావు గారు చాలా సాత్వికులు గొప్పలకు పోరు ఎందుకంటే ఆయన కుటుంబం మా కుటుంబం ఒకే వీధిలో ఉంటున్నాం కొంతమంది దరిద్రుల వల్లే ఈ సమస్య వచ్చింది
@@gopalgopi2874 అయ్యా దయచేసి చేసి నా యద్దు దయ ఉంచి కొంచం అడ్రెస్స్ చెప్పండి అయ్య నేను నా కన్నులతో ఒక్కసారి చాగంటి కోటేశ్వరరావు గారిని చూడాలి ఎన్ని సార్లు ప్రయత్నం చేశాను కానీ తెలియాలేదు కాకినాడ అన్నారు కానీ కాకినాడలో ఎక్కడో తెలియాలి మీకు రుణపడి వుంటాను చెప్పడం అయ్య.... నా పేరు వీరబాబు నా వయసు 27 సంవత్సరలు నా ఊరు అమలాపురం దగ్గర దయచేసి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Anna meeru adhurstavanthalu varu mahaguruvu
Anna naajeevathmlo okha sari mahathmudunhi padalanu pattukovali
ఏమైంది
@@gopalgopi2874 మా గురువు గారి వీధి లో ఉన్నారా ...?,మీకున్న అదృష్టం లో కనీసం ఆ ఊరిలో ఉండే కనీసం అదృష్టం మాకు లేకపోయింది.
కరెక్ట్ గా చెప్పారు శివ గారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లకు శిక్ష పడాల్సిందే. చాగంటి గారు ఉత్తములు, ఆదర్శవంతులు. ఆయన ఈ జాతిలో మనతో పాటుగా వున్నందుకు గర్వపడాలి మరియు మనం కూడా వీలైతే ఆచరించాలి. తప్పుడు వార్తలు రాసే వాళ్ళని వదలకూడదు. ఇలాంటి ఆదర్శవంతమైన విషయాలను కూడా కాంట్రవర్సీ చేయడం దురదృష్టకరం.
చాలాబాగావి్వరించారు లేకపోతే నిజామానుకుంటరు 🙏 థాంక్స్ సార్
చాగంటి గారే ప్రెస్ మీట్ పెట్టీ ఇది నా సొంత ఆలోచన,టి.టి.డి.వారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పించ వలసింది సార్
తప్పుడు వార్తలు ప్రచారం చేసిన చానళ్లపై తప్పకుండ చర్యలు తీసుకోవాలి.
చాగంటి కోటేశ్వరావు గారికి పాదాభివందనం🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అయ్యా గురువుగారు నేను మీ శిష్యుడిని, వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం, దేవనూరు గ్రామం 🙏🏻
Chaganti garu chala genuine person
జర్నలిస్టులకు రెండు కొమ్ములు లేవు ఇది అక్షర సత్యం మీతో నేను ఏకీభవిస్తున్నాను
చాలా బాగా వివారించారు.
గురువుగారు మహాత్ములు.
గురువుగారిని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు సర్వ నాశనం అయిపోతారు.
చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
అన్య మతస్తులు కొందరు మాత్రమే తప్పుడు ప్రచారం చేస్తారు❤❤వేంకటేశాయ నువ్వే కాపాడాలి తండ్రి...❤❤
ఎంతమంది అయన గురించి ఏమిచేసినా తెలుగు వాళ్ళ( హిందువులు )మదిలోని ఉంటారు. అయనమీద గౌరవం తగ్గదు.
మంచి విశ్లేషణ
❤❤❤❤❤
Sre Chagantiji great and noble person namaskaram sir TQ
గురువుగారికి శతకొటి నమస్కారాలు..
గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః"
మీ లాంటి నిజాయితీగా మాట్లాడేవారు ఈ కాలం లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందండీ.... థ్యాంక్ యూ సో మచ్
Guruvu gaariki ki
PHADHABI VANDHANM 👏👏👏
చాగంటి వారు దైవ స్వరూపులు .... మహాత్ములు ...
గురువు గారికి పాదాభివందనం...
Saraswathi puthrudu mana CHAGANTI garu❤❤❤
🙏Correct ga Chepparu Sir 🙏
దైవ స్వరూపులు ప్రజల మనస్సు నొచ్చుకోకుండా పరిస్థితులను అర్థం చేసుకునే పరమేశ్వరుడు ఆయన్ను తప్పు పట్టడం ముక్కోటి దేవతలను అపహస్యం చేయటం అవుతుంది. అటువంటి దైవ స్వరూపులు ప్రవచన కర్తలు ఎవరైనా సరే సమాజ హితం కోరేవారి పట్ల అవాక్కు చవాక్కులతో ప్రజల మనస్సులను ఇబ్బంది పెట్టకండి.
Just because of chaghanti guruji i am alive.
గౌరవనీయులైనటువంటి చాగంటి కోటేశ్వరావు గారు, గొప్ప ఆదర్శనీయవంతమైన వ్యక్తులు.... ఈ కలియుగంలో నిష్కల్మషమైన వ్యక్తి మా గురువుగారు. అందరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నారు. 🙏
ఆయన ఏదో సమాజానికి నాలుగు మంచి మాటలు చెబుతున్నారు,ఆయన మీద ఈ దగుల్బాజీ రాజకీయాలు ఏంది రా నాయనా
జై శ్రీ వేంకటేశ్వర నమోస్తుతే 🕉️🔱🚩🙏🏻💥🎉
బురద చల్లటమే తమపని , అని,కొందరు పూనుకుని సిద్ధముగా ఉంటారు…ప్చ్… 🤝
అయ్యో ఇప్పటి వరకూ నిజం అనుకున్న
చాలా బాధ పడ్డాము ఇంట్లో అందరం
One of the best genuine brahmasree chaganti varu. Nippu varu.
గురు గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే మేము ఊరుకోము అయినా సాక్షాత్తు భగవంతుడు పంపిన.. గురువుగారు చాగంటి కోటేశ్వరరావు అంటే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చాగంటి కోటేశ్వరరావు గారి పాదా లకు.... శతకోటి వందనాలు నమస్కారం...
మంచి విజయాలు చెప్పేవారి మీద విమర్శలకు చేస్తున్నారు ,అక్కడ అన్యాయం చేసే వాళ్లమీద మాట్లాడండి, గువు గాలికి నమస్కారము 🙏🙏🙏
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః
గరికిపాటి గారు అయిపోయారు. ఇప్పుడు చాగంటి వంతు. సూర్యుడి మీద ఉమ్మేస్తే వాళ్ళ మీదే పడుతుంది
🚩🙏జై చాగంటి కోటేశ్వరరావు గురువు గారు 🚩🙏🙏🙏
శివ గారు వీళ్ళందరూ జగన్ ఉచ్చ తాగే రకాలు విళ్ళు
you're corect. and your's is genuine analysis
కలి ప్రభావం తీవ్ర రూపం దాలుస్తుంది అందరిలో. గురువుల మీద పడ్డారు అంతా కూడాను.
ఒక్కనాడు నా గురు గారు తప్పు చేయరు. తప్పును సహించరు.. దయచేసి గురుగారి గురించి తప్పుగా ప్రచారం చేయకండి.. మీ పాధాల్ని పటి వేడుకుంటాను 🙏🙏🙏🙏🙏🙏
Syconu జైలుకు పంపి తే అన్ని అందరూ ముసుకుంటారు😂
Chala thanks Andi elanti nijalu chepinandhuku vere Chanel chusi Ave nijam anukuntaru
Chala Baga vivarincharu
Jai gurudeva 🙏
💯% సత్యం
Ty for the reality
Don't leave any one...my dear sir TDP janasena....Jai sri ram
Sri chaganti garu kaliyuga avatharam 🙏🙏🙏daivam manava rupamlo vachadu jai chaganti garu🙏🙏
Super
అసత్య ప్రచారం చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి మరొకరు తప్పు చేయకుండా ఉండాలంటే.
Namaste Shiva sir🙏
👌kunda bhadhalu kottinattu chala baga chepperu brother and long listen lo me voice chiranjeevi gari la undhi💫👍👌👌
Jai gurudeva
Chaganti garu devudu🙏
జై శ్రీమన్నారాయణ భగవద్ శ్రీ రామానుజాయ నమః మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ 🙏🕉️🌹
పని పాటు లేని మంద కు పగ ప్రతీకారాలు వైపుగానే ఆలోచనలు పరుగులు తీస్తూ ఉంటాయి కదా మరి Mr. శివ 😂
Guruvugaaru Brahmasri Chaganti Koteswara Rao is the modern Rishi amidst us. He is like Vasistha, Vishwamitra, Arti and Bharadwaja Rishi of our times 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
In in Telugu states we have two great persons sri Chaganti and Sri Garikapati. With their preachings many are being benefited. Extract of our Vedas and Puranas and Sanatana dharma that benefits humanity they r preaching. Request all not to put them into controversy. They r Jewels for our Telugu states.
Thanks a lot for giving good information
ఆయన ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోరు ప్రవచనం చెప్పిన
Chaganti gaarini Ante kallu pothayi chastharu chusukondi Ayana kaliyuga Demudu ,🙏
Jai gurudeva super
Tq sar
Guruvu garu Chaganti gariki 🙏🙏🙏🙏
Superb covering
👌👌
Good people always be hurted
Good evening 🌆 Siva sir
Great Sri C K Rao 🙏🌺
Sri gurubhyo namaha
ఈ విషయం చాగంటి వారు చెప్పాలి కదా
He is son of god
చాగంటి కోటేశ్వరరావు గురువు గారు దొంగలును కూడా మనుషులుగా మారుస్తారు గొప్ప తండ్రీ
వైచిపి పార్టీ వాళ్ళు ప్రతిచోటా స్టేటస్ చూసుకుంటూ వెళ్తారు కదా అందుకే చాగంటి గారు జనాలతో కలిసి వెళ్తే గురువుగారు ఫీల్ అవ్వకున్నా వైచిపి వాళ్ళు చాలా బాధపడుతున్నట్లు వున్నారు.
Changanti garu uttamulu
He is great person sir .. vaari gurichi thappu ga matladethe kukka chavu chestaru ..
గురుభ్యో నమః
జర్నలిస్టు లందరూ మాకు భయపడాలి..లేదంటే తప్పుడు న్యూస్ లు రాస్తాం అనే జర్నలిస్టులు ..మంచి జర్నలిస్టు ల పరువు తీస్తున్నారు.
Always correct
kaliyogaa devidu chaganti mkoteswara rao sir garu
ప్రశాంతంగా ధర్మప్రచారం చేసే వారిని ఎందుకు రాజకీయంలో ఇరికిస్తారు....
👍
తప్పు చేసిన వాళ్లకు శిక్ష ఏ దండి.
సామాన్య భక్తులతో కలిసి వెళ్ళడం మంచిదే కదా.... అచ్చా.... చాగంటి గారిని అవమానించారని ప్రచారం చేశారా 😂😂 సరేలే....
మీరు వీడియో స్టార్టింగ్ లో చెప్పిన ఉపోద్ఘాతం అంతా మీకు కూడా వర్తిస్తుంది అందరికందరు ఒక్కలాంటోళ్ళే...
వాళ్ళ అందరినీ తీసుకుని పోయి జైల్లో వేసి కుమ్మేస్తే next ఇలా ఎవరూ చేయరు sir.
అలా అయితే పవన్ కళ్యాణ్ ను ముందు బొక్కలో పెట్టాలి కదా ముందు.32000 అమ్మాయిలు మిస్సింగ్ అని అబద్ధం చెప్పినందుకు.I am from Telangana.మీ స్టేట్ లో ప్రశ్నిస్తే బొక్కలో యేస్తరంట గా
ఎందుకూ ఆయన మీద అంత కచ్చ అంత పెద్ద ఆయన మీద.
Dakshinamurthy lanti vaaru guruvu gaaru
Chaganti varu saraswathi puthrulu bhrahmsri bhagavanthudu aayanemi mistake cheyaru🙏🙏🙏
ChagantiGaruGreatperson
ఎప్పుడైనా ఇలాంటి మహోన్నతమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాగంటిగారు మీడియాకీ తెలియచేసి ఉంటే బాగుండేది.అప్పుడే VIP లకు సామాన్య భక్తులకు ఆదర్శన ఇంకా అయ్యేవారు . లేదంటే నిజ నిజాలు తెలియక ఎవరి అభిప్రాయాలూ వారికుంటాయి. అలాగని భాద్యత గల మీడియాలు నిజం నిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేసుడు చాలా పొరపాటు.
ఓం శ్రీ గురుభ్యోనమః
Need to take serious action on them
అన్న సుత్తి బాగా చెప్పిందే చెప్పి 9 నిముషాలువెస్ట్ 3 నిమిషాల tapic
అలాగా తప్పుడు మాటలు మాట్లాడని మనం ఏమి అనవసరం లేదు
Why such a long explanation for such a small event…could have explained in 2 or 2.5 minutes
🎉🎉🎉🎉
సారు అలాంటపుడు ఎవరైతే తప్పుడు సమాచారం అని రాశారో వారు అడిగినపుడు టీటీడీ మీరు చెప్పినట్టుగా విపులంగా చెప్పిందా?!! లేదా ఎవ్వరు అడగక మునుపే చాగంటి వారి ప్రోగమ్స్ వారి ఆదర్శ నిర్ణయాన్ని ప్రజలకు పత్రికలకు తెలుపుతూ ప్రకటన చేసిందా!!.. ఆలా లేకపోతె ఇప్పుడు ఇలా చేసే అధికారం మీకు లేదు. వుందా! 🙏🙏🙏
లడ్డులో సైకో గాడు చేసిన తప్పుని కవర్ చేసుకునే దానికి టిటిడి మీద బురదజల్లే ప్రయత్నం, దానికి paytm బ్యాచ్ సపోర్ట్
Chaganti sir is an honourable man. My daily life starts with his pravachanms in FM radio in Red FM. Our Telugu TH-camrs are behaving like wild dogs in all fields.
Ory adavlara devudu lamti manishe ra guruvu garu