Gujarati Business Secrets

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 มี.ค. 2022
  • This video explains the business secrets of Gujarati in a detailed manner. This will cover how gujarati do business, how gujarati get success in business, gujarati business ideas, gujarati marawadi business secrets, gujarati business tips. This will explain why gujarati do not prefer jobs, why gujarati take more risk, why gujarati invest in stock market, why gujarati are philanthropists?, why gujarati parents prefer their children to do the business, how gujarati do hardwork, how gujarati treat their work as worship to god.
    Free DEMAT ACCOUNT:
    నేను రికమెండ్ చేస్తున్న Demat Account - tinyurl.com/yvm7m2ve
    ఫ్రీ బుక్స్, ఆర్టికల్స్, మంచి quotations మరియు ముఖ్యంగా మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు, ఇంకా చాలా చాలా suprises - వెంటనే లింక్ క్లిక్ చేసి instagram లో ఫాలో అవండి :
    teluguasset...
    స్టాక్ మార్కెట్ లో స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేయండి, నెలకు కేవలం 300 రూపాయలతో..
    link.smallcase.com/Tyq3T60fWsb
    (ఏదైనా Demat Account తో login / sign-up అవండి)
    రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయండి కేవలం 11,500 రూపాయలతో :
    (లక్షలు, కోట్లతో ఇక పని లేదు)
    link.smallcase.com/80VM4lGEytb
    (ఏదైనా Demat Account తో login / sign-up అవండి)
    Download the Google play Books App for reading great telugu eBooks:
    play.google.com/store/apps/de...
    "మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు" (Telugu Book):
    play.google.com/store/books/d...
    నాతో మాట్లాడాలంటే Callme4 app లో ID: CSG@cm4
    (TeluguAssets అని గాని, srinivas chikati అని గాని Search చేసినా సరిపోతుంది.)
    How gujrati become successful in business, Gujrati business secret hindi, how gujrati do business, How Gujarati do business, Patel's Business secrets, Dhando Investor, business idea in india, Why are Gujaratis good businessmen, gujarati businessman,
    Why are Gujaratis good businessmen, case study on gujarat, how gujarati get success in business, why gujarat is developed state in india, how gujarat developed, how gujrati do business, how gujrati get success in business, gujrati business tips, gujrati business ideas, gujrati business secrets, why gujrati are good businessman, gujrati business secrets in telugu, gujarti business lessons, HOW GUJARATI GET SUCCESS IN BUSINESS AND GET RICH, Reason behind gujarati success,
    Secrets of Gujarati Marwari Success, how gujrati do business, how gujrati get success in business, gujarati business ideas,
    #Gujarati Secrets, #Reasons behind gujarati success, #business Secrets, #Gujarati, #marwari, #marwadi, #Secrets of Gujarati Marwari Success, #business, #business ideas in telugu, #business in telugu, #dhandho investor audiobook, #how to be successful in business in telugu, #how to have great business, #patel business secret, #how patels become rich, #how to get rich, #how marwari become successful in business, #sindhi business, #gujarati business tips

ความคิดเห็น • 582

  • @TeluguAssets
    @TeluguAssets  2 ปีที่แล้ว +19

    Free DEMAT ACCOUNT:
    నేను రికమెండ్ చేస్తున్న Demat Account - tinyurl.com/yh6o7b8p
    TERM INSURANCE:
    Best Term Insurance policy ని select చేసుకోండి :
    bit.ly/3NQXF88
    HEALTH INSURANCE:
    Best Health Insurance policy ని select చేసుకోండి :
    bit.ly/3UEUh2u

  • @poornachanderjetla9674
    @poornachanderjetla9674 2 ปีที่แล้ว +496

    తెలుగోడు టీ స్టాల్ పెడితే చుట్టాలు, ఫ్రెండ్స్ cheap గా చూస్తారు. Unmarried person అయితే వాడికి జన్మలో పెళ్లి కాదు.... Mana తెలుగు వాళ్ళ mindset అస్సలు మార్చలేం.... Govt job లేదా software job చేస్తేనే గొప్ప...

  • @srinivasraithubidda9884
    @srinivasraithubidda9884 ปีที่แล้ว +56

    చాలా చక్కగా వివరించారు.. నేను కూడా అక్కడ business చేశా.. అక్కడ త్వరగా సక్సెస్ అయ్యాను. కానీ మళ్ళీ మన తెలంగణా లో బిచ్చగాన్ని అయ్యాను.. ఎందుకంటే మన తెలుగు వాళ్ళలో ఎదుటివాడు ఎదిగితే ఆర్వలేరు 😭

    • @aadithyasangani717
      @aadithyasangani717 ปีที่แล้ว

      dhanithopatu yedhigevadini kindhaku lagataniki chustharu

    • @belamanateja2566
      @belamanateja2566 ปีที่แล้ว

      😭😭

    • @Aksharateluguvlogs
      @Aksharateluguvlogs 5 วันที่ผ่านมา

      Denne marwadis cash cheskuntunaru mainly manollu mana relatives edigite chudaleru kani ah marwadi shop ki velli vanni rich chestunam...so sad

  • @Happy_Junnu
    @Happy_Junnu 2 ปีที่แล้ว +98

    మన వాళ్ళకి govt job/software job మాత్రమే గొప్ప...
    జీతం పడగానే EMI కి పోగా మిగిలేది ఏమీ ఉండదు,ఈ లోపు age 50 దాటేస్తాం...

  • @bhaskarreddy9626
    @bhaskarreddy9626 2 ปีที่แล้ว +18

    రిస్క్ తీసుకొంటే రిచ్ అవుతావు
    Very much inspiration

  • @mobiles940abandi
    @mobiles940abandi 2 ปีที่แล้ว +14

    Sir చెప్పింది 1000% నిజం నేను మొబైల్ షాప్ లో మెకానిక్ గా వర్క్ చేస్తాను నేనే షాప్ పెట్టుకోవాలి అంటే బయపడుతున్నాను ఎందుకు అంటే రిస్క్ చేయడం ఎందుకు అని అనుకుంట.

  • @lovelkahutejsjsjsj
    @lovelkahutejsjsjsj 2 ปีที่แล้ว +5

    మీ లాంటి మంచి వీడియోస్ చాలా మిస్ అయ్యాను sir పొద్దున్న లేస్తే చెత్త వీడియోస్ చూపించే యూట్యూబ్ మీలాంటి వీడియోస్ ఏందుకు చూపించాడు

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 ปีที่แล้ว +27

    చాలా చక్కగా వివరించారు.... ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఉంటే ఎంత బాగుంటుందో..... పనికిరాని విషయాలు మీద చర్చలు తప్పిస్తే... ఎం అభివృద్ధి లేదు.... ఇగో ఎక్కువ... Sir...

  • @narengoud
    @narengoud 2 ปีที่แล้ว +35

    I'm staying in Ahmedabad, Gujarat since 14 yrs. You have covered mostly all points, neatly explained without hurting anyone 😊 They enjoy their work/business, never feel shame of their work/business. Need to learn lot from them.

  • @gouthammnandaa
    @gouthammnandaa 2 ปีที่แล้ว +12

    Sir me vedios Naku chala use avvuthunnaye sir .
    Seriously .
    Rich dad and poor dad chadivaka Naku shock loo unna sir .
    Just mana and manam alochinche vidanam change chesthe mana life change avvuthadi anii.
    Within in 1-2 years iam going to become kotiswaruduu sir .
    Thankkk youuu sirrr

  • @SuryaPrakash-hh6bi
    @SuryaPrakash-hh6bi ปีที่แล้ว +10

    మీరు చెప్పే విధానం, మీ తెలుగు ఉచ్ఛారణ అద్భుతం గురువు గారు.

  • @learningadda1612
    @learningadda1612 2 ปีที่แล้ว +20

    ఒక్కో వీడియో ఒక్కో ఆణిముత్యం
    కానీ
    ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కష్టేఫలి

  • @darlingmowa
    @darlingmowa 2 ปีที่แล้ว +42

    బహుశా సార్ కూడా vysya community అనుకుంటా... isn't it sir ? hats off to you, the knowledge and skills to explain in very simple !!!.

  • @Anaghaas
    @Anaghaas 2 ปีที่แล้ว +25

    Am really proud to be an gujarati...

  • @ekkaldeviganganna6988
    @ekkaldeviganganna6988 2 ปีที่แล้ว +6

    మేము మిమ్మల్ని గొప్పగా ప్రశంసిస్తున్నారు కృతజ్ఞతలు

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 ปีที่แล้ว +4

    హాయ్ సార్ నమస్తే, ఈ వీడియో చాలా చాలా బాగుంది. చాలా మంచి ఆర్థిక సూత్రాలను చాలా బాగా తెలియజేశారు. మా లో మంచి ఇన్స్పిరేషన్ కలిగేలా చేశారు. చాలా మంచి వీడియోలు అందించిన మీకు మీ టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

  • @subbaiahsptc766
    @subbaiahsptc766 2 ปีที่แล้ว +27

    నమస్కారం అన్న మన రాష్ట్రంలో కుల పిచ్చి ఎలాగంటే ఒక హోటల ఏ కులంవారు పెట్టాలని చూస్తారు అన్న

    • @udayashekhar7076
      @udayashekhar7076 2 ปีที่แล้ว +4

      అంతేకాడు ఒక జోక్ ను ఎంజాయ్ చేయాలన్న అది ఏ కులపోడు రాశాడా అని యొచ్చిస్తారు

  • @ishabil770
    @ishabil770 2 ปีที่แล้ว +7

    నేను..... గుజరాత్..... అంతా..... తిరిగాను... travelling .....lo.....meru.... చెప్పది....100%.... correct......sir...ekkada చూసిన.... industries తప్ప.... ఒక్క .... politician poto kuda ledu.....🛩️🛩️🛩️

  • @sudhakarreddyseelam2692
    @sudhakarreddyseelam2692 2 ปีที่แล้ว +45

    అద్భుతంగా ఉంది అన్నయ్య వీడియో ✌️

  • @vinodkumarvarma5599
    @vinodkumarvarma5599 ปีที่แล้ว +1

    చాలా చక్కగా చెప్పారు... అక్కడ ప్రభుత్వం ప్రోత్సాహకం మరియు మద్యపాన నిషేధం ఉంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రోత్సాహం లేక పోగ తాగి ఊగండి అంటూ వైన్ షాప్ లు వాడ వాడ లో పెడుతున్నారు....

  • @SureshKumar-de6ci
    @SureshKumar-de6ci 2 ปีที่แล้ว +24

    మిరు పెట్టె ఒకొక్క విడియో మా జీవితాలను మార్చేస్తుంది .మికు కోటి కోటి దన్యవాదాలు 🙏🌹☕

  • @raveendranaikmegavath7634
    @raveendranaikmegavath7634 2 ปีที่แล้ว +19

    Excellent analysis it is almost very near to the reality of Gujaratis.
    Yes I have worked in Surat and experienced for 2 years

  • @dbnaidu..1875
    @dbnaidu..1875 2 ปีที่แล้ว +13

    Thank you sir for inspiring us with your wonderful financial knowledge videos...🙏

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.5901 2 ปีที่แล้ว +9

    చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️

  • @nammisrinivasarao150
    @nammisrinivasarao150 2 ปีที่แล้ว +3

    Meeku naa selute sir..mee explain ,mee analysis,mee Attitude..everything we can find out ...super..sir..

  • @madallapallisubbarao2975
    @madallapallisubbarao2975 2 ปีที่แล้ว +5

    Very good information , Character Building information , Good comparison with AP people.
    Thanks once again .

  • @rameshduet8594
    @rameshduet8594 2 ปีที่แล้ว +5

    ఇక ఈ వీడియో చూసి అమ్మ లక్కలు సిగ్గు లేకుండా మనస్సాక్షి లేకుండా మీ వీడియో కాపీ చేసేస్తారు, అలా జర గ కూడదని కోరుకుంటున్నా

    • @TeluguAssets
      @TeluguAssets  2 ปีที่แล้ว +2

      మీరు మొత్తానికి బాగానే observe చేస్తున్నారు సార్..Thank you..

    • @rkfactsstories
      @rkfactsstories 5 หลายเดือนก่อน

      Ee prapanchamlo prathidi copy ne.... Try to understand 👍

  • @grsrinivas3397
    @grsrinivas3397 ปีที่แล้ว +1

    ಇಷ್ಟು ಒಳ್ಳೆಯ ಗುಣಪಾಠಗಳನ್ನು ಯಾವ ವಿಡಿಯೋ ದಲ್ಲೂ ನೋಡಲಿಲ್ಲ. ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ವಿಡಿಯೋ.

  • @SURESHRAJ-vd8fr
    @SURESHRAJ-vd8fr 2 ปีที่แล้ว +4

    గుజరాతీల గురించి ఎన్నో మంచి విషయాలు తెలిపినందుకు మీకు కృతజ్ఞతలు 🙏💐
    మీలో ఎవరు కోటీశ్వరుడు బుక్కులు డౌన్లోడ్ చేసుకొనుటకుఅందించగలరు....!💐💐

  • @kumaraswamiraja6885
    @kumaraswamiraja6885 2 ปีที่แล้ว +2

    Super vedio sir. I learn many new and important points from this vedio. Thank you very much.

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u 2 ปีที่แล้ว +65

    మా తెలుగు ప్రజలకు మాకు ర్యాంకులు ముద్దు బిజినెస్ వద్దు మాకు బానిసత్వం బ్రతుకు కావాలి సరేనా

  • @nagsrefresh2344
    @nagsrefresh2344 2 ปีที่แล้ว +3

    💯 useful video Brother, i will share in my circle. Thanks a lot 🙏🙏👍👍

  • @abcsdiaryvlogs7860
    @abcsdiaryvlogs7860 2 ปีที่แล้ว

    100% correct miru cheppindi..nenu 5 yrs unnanu ahmedabad lo..chala daggara ga gujarati la nu chusanu entha kastapadatharo ela untaro ani meeru cheppe prathidi 100% correct and well explained everything

  • @vishalasher
    @vishalasher 2 ปีที่แล้ว +2

    One of the Best video channel on TH-cam on providing finance knowledge in simple terms
    Pls keep. Making such videos

  • @visionaryprem
    @visionaryprem 2 ปีที่แล้ว +11

    Well explained, valuable information 👍💕

  • @machireddyvanukuri2429
    @machireddyvanukuri2429 ปีที่แล้ว

    గుడ్ content and explained..well Mr.Srinivas... 👍👌

  • @vishnunanditaramisetty2406
    @vishnunanditaramisetty2406 2 ปีที่แล้ว +3

    South India lo businesmen almost rash ga behave చేస్తారు ,కోపం చాలా ఎక్కువ, కానీ మార్వడి ,గుజరాతీ వాళ్ళది శాంతం buniess లో భాగం అదే south india lo బిగ్ drawback.

  • @sagalapurushotham1964
    @sagalapurushotham1964 2 ปีที่แล้ว +1

    Very useful video.
    Your presentation is calm and quite.
    Wish you good luck.

  • @fayazsheik9197
    @fayazsheik9197 2 ปีที่แล้ว +8

    What a beautiful clear voice and excellent explanation,,hats off to you sir,,,,keep motivating us...

  • @jagandevatrase688
    @jagandevatrase688 2 ปีที่แล้ว

    great words sir... me videos watch chesthuntanu...

  • @sathwikarekapalli7958
    @sathwikarekapalli7958 2 ปีที่แล้ว +1

    చాలా మంచి వీడియో, థాంక్స్ బ్రదర్

  • @JUBILEEHILLSREALTOR
    @JUBILEEHILLSREALTOR 2 ปีที่แล้ว +13

    THANK YOU BROTHER, AND GUIDE
    చాలా మంచి, విలువైన విషయాలను చెప్పారు.
    LOVE YOU 🌹

  • @rkfactsstories
    @rkfactsstories 2 ปีที่แล้ว +53

    We have to change the trend in our Telugu states... We have to habituate for business and startups.. mana pillalani aina business vipu vellela mindset prepare cheyali... Next 10 years goal pettukovali ✍️👊

    • @Varshini2610
      @Varshini2610 2 ปีที่แล้ว +3

      Your 100% wright sir

    • @rkfactsstories
      @rkfactsstories 2 ปีที่แล้ว +1

      @@Varshini2610 thanks for supporting Sir 👍🏻🤛

    • @SVKPT_pdp
      @SVKPT_pdp 2 ปีที่แล้ว +1

      Software job ayithe muntha kadala kunda 3500000 packages... Adhi manolla alochana

    • @rkfactsstories
      @rkfactsstories 2 ปีที่แล้ว +3

      @@SVKPT_pdp yes😂😂 ala alavatu aindi... Incase job pothe next sucide ne em cheyaleru🙏

    • @SVKPT_pdp
      @SVKPT_pdp 2 ปีที่แล้ว +1

      @@rkfactsstories no bro, they are investing in their home towns.....

  • @swathisiddala
    @swathisiddala 2 ปีที่แล้ว +5

    Way of ur story& presentation is next level.

  • @sanjaysamhitha3835
    @sanjaysamhitha3835 2 ปีที่แล้ว +1

    Really everyone must watch this video. Thank you brother.

  • @KiranKumar-hh4zc
    @KiranKumar-hh4zc ปีที่แล้ว

    Thanq bro .very inspring

  • @maheshvanjarapu5191
    @maheshvanjarapu5191 2 ปีที่แล้ว +1

    Excellent sir. thank you very much

  • @SureshBabu-vj2sp
    @SureshBabu-vj2sp 2 ปีที่แล้ว +2

    ఈ వీడియోలో ముకేష్ అంబానీ జియో సిక్స్ సెస్ గురించి ఉదాహరణగా చెప్పేరు ,
    కానీ అనిల్ అంబానీ ఫెయిల్యూర్ గురించి ముక్యంగా బిసినెస్ రాంగ్ స్టెప్స్ గురించి డిటైల్డ్ వీడియో చైయండి ప్లీజ్ .

  • @unknown-ym5yg
    @unknown-ym5yg ปีที่แล้ว

    Nenu Gujarat Surat lo untunna really ekkada vallu nechamina sanatana dharmanni nammina vallu meru cheppina prati mata 100% current.

  • @harisambangi6841
    @harisambangi6841 2 ปีที่แล้ว +2

    Your Explainiation was Superb 👍✌

  • @saaiikummar5808
    @saaiikummar5808 2 ปีที่แล้ว

    సూపర్ video సర్ tq so much giving gd think video

  • @shivasubramanyam7457
    @shivasubramanyam7457 2 ปีที่แล้ว +1

    Super explanation,
    Super voice.
    Keep it up

  • @balasrinivasmalapati1495
    @balasrinivasmalapati1495 2 ปีที่แล้ว

    V.useful information share chesaru sir ... Thq v.much...

  • @satyasrinivasadabala8125
    @satyasrinivasadabala8125 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది సార్ నమస్కారములు ధన్యవాదాలు అభినందనలు

  • @prabhudaskande3503
    @prabhudaskande3503 ปีที่แล้ว +1

    Thank you sir.good message

  • @sreekantkunapuli1883
    @sreekantkunapuli1883 2 ปีที่แล้ว +3

    Your clarity of explanation and script preparation is top notch, your explanation adds value to the content, you are one of the very few telugu you tubers with clean communication skill. Keep going......

  • @bhaskerboya7705
    @bhaskerboya7705 2 ปีที่แล้ว +4

    i am always waiting for this Business vidoes

  • @rameshduet8594
    @rameshduet8594 2 ปีที่แล้ว +7

    మీరు చెప్పే ప్రతి విషయం చాలా గొప్పగా ఉంటుంది super sir

  • @manoharhrk5140
    @manoharhrk5140 2 ปีที่แล้ว +1

    Thanks for valuable information

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 2 ปีที่แล้ว

    Good Video... Thank you bro

  • @srikanthm765
    @srikanthm765 ปีที่แล้ว +1

    Thank you Sir chala baga cheparu

  • @chiranjeevimaraboina6167
    @chiranjeevimaraboina6167 2 ปีที่แล้ว +1

    Good knowledge video. 🙏🙏

  • @rkaremanda3812
    @rkaremanda3812 2 ปีที่แล้ว +5

    Finally a good channel that totally changes the mindset related to financial matters. Hats off to the creator. The way he explains - very clear, lucid and interesting. Many things that he explained, may be related to savings or investments are an eye opener esp. to middle class people. Very sad to see that many people are watching but not subscribing. In fact these videos should have millions of views. Unfortunately not. He should be encouraged - not for his sake but for the sake of many who do not know the abcds of saving and investment. I have seen many videos in Telugu on similar topics but his is above the rest. Once again I appreciate his interest and hard work. Mr. Srinivas, over a time you will get more and more subscribers. Keep making these fantastic videos. I eagerly wait for your next videos. Good luck.

    • @TeluguAssets
      @TeluguAssets  2 ปีที่แล้ว

      thanks for the concern sir.

  • @Kumuthapoorvi
    @Kumuthapoorvi 2 ปีที่แล้ว +1

    inspiring video, I learned value of money from you sir

  • @edulalaxmi3838
    @edulalaxmi3838 ปีที่แล้ว +2

    Mana valaki chinna pannulu antey chinna choopu

  • @mahenderkotte3130
    @mahenderkotte3130 2 ปีที่แล้ว +3

    100 Correct Brother Am also Staying in Gujarat 10 years

  • @abhinandanpuli6493
    @abhinandanpuli6493 2 ปีที่แล้ว +1

    Sir nenu modati saari chusinappude subscribe chesanu. Thank you so much.

  • @Nageswararao3
    @Nageswararao3 2 ปีที่แล้ว +2

    Excellent analysis

  • @rajarathnamrekala8506
    @rajarathnamrekala8506 2 ปีที่แล้ว +5

    Mind blowing facts🙏

  • @gopigundam8740
    @gopigundam8740 ปีที่แล้ว +1

    Good information shared 🙏

  • @padamvenkateswaralu7040
    @padamvenkateswaralu7040 ปีที่แล้ว

    చాలా మంచి గా చెప్పారు...

  • @MrArika116
    @MrArika116 ปีที่แล้ว +2

    Nice, precise, and crispy information. Excellent presentation.

  • @Ravindrareddey
    @Ravindrareddey 2 ปีที่แล้ว

    మంచి సమాచారం...

  • @rameshmotupalli75
    @rameshmotupalli75 2 ปีที่แล้ว

    👌👌👌 eagerly waiting for each video

  • @andrajujayaraju7263
    @andrajujayaraju7263 2 ปีที่แล้ว

    Good massage thank you sir

  • @munipallirajasekhar4638
    @munipallirajasekhar4638 2 ปีที่แล้ว

    Super information brother 👍

  • @venkataramanabhupathi5844
    @venkataramanabhupathi5844 ปีที่แล้ว

    S correct,memu gujarath lo vuntam ma house owner maintlo chettha kuda tisuku velli chethabandilo vesrsyaru chala manchiga vuntaru

  • @philemonbabu3273
    @philemonbabu3273 ปีที่แล้ว +3

    well said sir......POOR mindset PARENTS are impacting negatively and will not allow their children to grow mature.....Always suggest....STUDY...STUDY....STUDY......with out aimless and meaningless.....!!!!!!!!!!!

  • @abhibpet
    @abhibpet 2 ปีที่แล้ว

    Very good and it’s and awesome information sir, i TQ from my bottom of my heart 🙏

  • @suneetha8998
    @suneetha8998 2 ปีที่แล้ว +10

    Yes 👍 well said. You have covered all points and all of them are valid points. We have Gujarathi friends-they are our loyal friends since 2013. So very true- like you said, they never forget their roots. They always say Ramkabir & Jaysiyaram as their first greeting line when they meet people. Your line about them- simple living & high thinking 💭…that is so very true. Interesting episode by you. Looking forward to hear many good things from you. Dignity of labor is what they have and they are very practical & hardworking people with realist approach towards life.

  • @philemonbabu3273
    @philemonbabu3273 ปีที่แล้ว +1

    Good to hear about Gujarati people.......Sir.........:)

  • @pavankalyangoud2193
    @pavankalyangoud2193 ปีที่แล้ว +1

    Very inspiring :) Sir

  • @maniprakash6356
    @maniprakash6356 ปีที่แล้ว

    Good information sir Tq

  • @abs7702
    @abs7702 2 ปีที่แล้ว +35

    Sir Arya Vysyas( komati) community meeda oka video cheyandi please.

    • @srinivasuvasupalli3315
      @srinivasuvasupalli3315 2 ปีที่แล้ว

      S🌹

    • @TeluguAssets
      @TeluguAssets  2 ปีที่แล้ว +5

      ప్రయత్నిస్తా సార్..

    • @venkateshrao7038
      @venkateshrao7038 2 ปีที่แล้ว

      Komati Kulam Pyisaku Tulam.
      We can buy them in Grams .
      They are for sale

    • @abs7702
      @abs7702 2 ปีที่แล้ว +4

      @@venkateshrao7038 komativadu leni Ooru vallakati tho samanam antaru enduku sir?

    • @sankarsaimuvvala8446
      @sankarsaimuvvala8446 2 ปีที่แล้ว +2

      @@venkateshrao7038 manodu kakapothe Eh kulam vadikivaina verevallu lokuve.

  • @nivasssv
    @nivasssv ปีที่แล้ว +1

    Work is worship అనే కోణంలో చూస్తారు,, వాళ్ళకి డెడికేషన్ వుంటుంది,, ఫెయిల్యూర్స్ ని చాలా తేలికా తీసుకుంటారు... వాళ్ళ మీద వాళ్ళకి చాలా నమకం ముఖ్యంగా

  • @prabhuprasadd2376
    @prabhuprasadd2376 2 ปีที่แล้ว

    Good Discussion.

  • @gunanidhi123
    @gunanidhi123 2 ปีที่แล้ว +1

    Well briefed

  • @balasalavamsi7584
    @balasalavamsi7584 2 ปีที่แล้ว +5

    Thank you sir❤

  • @muthinenibhadram148
    @muthinenibhadram148 2 ปีที่แล้ว +1

    Excellent 👌 video Sir 👍

  • @devikumaric
    @devikumaric 2 ปีที่แล้ว

    Very good nive video tq 🙏🙏🙏👍

  • @happyboy8838
    @happyboy8838 2 ปีที่แล้ว +1

    Really great video

  • @srikanthvankeshwaram3219
    @srikanthvankeshwaram3219 2 ปีที่แล้ว

    Excellent sir....

  • @bestbiotech4u
    @bestbiotech4u 2 ปีที่แล้ว +2

    Excellent sir,really motivating to buisiness people.Please make video about Vysya also

  • @srinivasm8960
    @srinivasm8960 2 ปีที่แล้ว

    Sir good information as given

  • @narrachakravarthi3681
    @narrachakravarthi3681 2 ปีที่แล้ว +2

    Rich Dad poor Dad pina....Daily Oka topic teesukoni....iddharu elaa alochistharooo explain cheyyandi...!.....Usefull kuda Maaku.

  • @seshuitritrvat2403
    @seshuitritrvat2403 2 ปีที่แล้ว +1

    very good explanation

  • @nagarjunarao159
    @nagarjunarao159 ปีที่แล้ว

    Amazing video great 🙏

  • @chillararamesh625
    @chillararamesh625 ปีที่แล้ว

    Very useful video. Thank you sir.

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 ปีที่แล้ว +3

    We have to learn more from Gujarati people about business skils

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 ปีที่แล้ว

    You are great inspiration real hero