గిన్నెరామ గిన్నెరామ అచ్చమైన జనపాద కోకిల కనకవ్వ గారికి మొదలుగా నా పాదభివందనాలు కనకవ్వ నీ గొంతు నువ్వు పాట పాడే విధానం చాలా అధ్బుతంగా ఉందవ్వ తల్లి,ఇంతవరకు చాలా టివి ప్రొగ్రామ్స్ లో నీ అంత స్పష్టంగా అచ్చమైన జనపాదలు ఎవరు పాడలేరే తల్లి నీ పాటకు నీకు నీ కాళ్లు మొక్కలే తల్లి,అన్నింటికంటే నీ గొంతు చాలా బాగుంది తల్లి,అసలు నీకు నీ పాటకు సాటేవారు లేరు కనకవ్వ పెద్దపల్లి గానకోకిల కనకవ్వ నీను దేవుడు చాలా ఆశీర్వదించాలనీ నీ పాటలు సామాజన్నికి చాలా అవసరం ఉంది అన్ని పాటల పోటిలో నువ్వే మొదలు నిలవాలని కోరుతూ GOOD BLESS YOU KANKAVVA GARU 1౦టివి MicTv నిర్వాహకులు ఇంతమంచి గానకోకిల కనకవ్వ ను పరిచయం చేసినందుకు మేమందరం మీకు రుణపడి ఉన్నం మిట్టపల్లి సురేందర్ అన్నగారు,వరంగల్ శీన్నన్న మురళి మధు అన్నగార్లకు అభినందనాలు తెలుపుతూ All the best 10TV MIC TV and all Wish a happy new year wish all the bright future's Your's మీ జనపాద గానకోకిలల అభిమాని కుంటోల్ల భూపాల్ డా.అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు Cell no 9550304252
కనక అవ్వను ఇంతమంది మెచ్చుకున్న కూడా ఇప్పటివరకు ఇంకొక అవకాశం కూడా ఇవ్వలేదు మైక్ వాళ్ళు ఇంటి వాళ్ళు ఒక్కసారి ఇ ఈ గారిని వేదికపైన ఇంకో మంచి ఈ తరానికి కావలసిన పాటలు పాడి పెంచగలరని మా యొక్క క ఆవేదన ఆమె పాట వింటుంటే మా మనసు పులకరించిపోతుంది ఇంకొక్కసారి ఆమెకు ఇవ్వగలరని మా వినతి థాంక్స్ టెన్ టీవీ mic tv
వరి నాట్లు వేసేటప్పుడు మాత్రమే అపుడపుడు ఇలాంటి పాటలు వింటము కానీ ఇలాంటి పాటలు పాడిస్తూన్నందుకు ధన్యవాదాలు మరిన్నీ ఇలాంటి పాటలు పాడిస్తారని కోరుకుంటున్నాను👌👌👌👌🙏
కేవలం కనుకవ్వ పాట కోసమే మళ్లీ మళ్లీ చూస్తున్న... తోపు అవ్వ నువు... ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. నీ పాదాలకు దండం అవ్వ...🙏🙏🙏🙏 -మీ "Village tv - తీరొక్క ముచ్చట".
చాల రోజుల తర్వాత అసలైన పల్లె పాటలు విన్నాను. నా చిన్నపుడు పొలం పనులు చేసేటప్పుడు, బతుకమ్మ ఆడేటపుడు ఆడవాళ్లు ఇలాంటి పాటలే పాడుకునేవారు.సాహిత్యం, సంగీతం గురించి తెలియదు కాని వాళ్ళ పాటలో వుండే మజానే వేరు. Thanqqq @mictv.
అమ్మ నీ గొంతులో ఎదో తీయని మాధుర్యం ఉంది.. ఎంత సేపు విన్న తనివి తీరడం లేదు,,,, నీలో ఉన్న ప్రతిభ ... కనుమరు కాకూడదు... మన తెలంగాణ సంస్కృతి విరాజిల్లాలి... నీ ప్రతిభ ఇప్పుడు ఉన్న సమాజానికి, మా తెలంగాణకు చాలా అవసరం
నేను ఒక ఆంధ్ర వాడిని...కానీ ఈ తెలంగాణ జానపదాలు ... తెలంగాణ కళలు ఇప్పుడే ప్రపంచానికి తెలుస్తోంది..నిజంగా తెలంగాణ రావడం ఒక అద్భుతం...ఎదో అనుకున్నాం కానీ ఇప్పుడు తెలుస్తోంది ..నిజమైన కళల సంపద తెలంగాణ లోనే ఉంది...అమ్మ మీకు నా పాదభి వందనం
అమ్మ మీలాంటి వారు పాడిన పాటలు వింటుంటే యూట్యూబ్ లో విన్నట్లు లేదు ...మన పంట పోలాల్లో పాడే పాటలు గుర్తుకువస్తున్నాయి ...🙏🙏🙏😍😍😍😍ఇంకా ఇలాంటి పాటలు కావాలి మాకు 👌
Edi mana janapada sampada. Ee patalni kapadukovali.. Ee Taram vallatone edi antam kakudadu.. Thanks Mic and 10 TV fr bringing out such a talents in telangana.. And letting us know the wealth of ours..
అవ్వ ని గొంతు సూపర్ గ వుంది నీవు ఇలాంటి పాటలు చాలా పడాలి గంగాదరి పాట చాలా బాగా వుంది ని గొంతు లో జోష్ వుంది నిన్ను మాకు పరిచయం చేసిన మైక్ టీవీ 10టీవీ వారికీ ధన్యవాదములు
my request to 10tv and mic tv please continue this janapada geethala thalli we will have a chance to hear more unknown folk songs and also if u continue like this your show will definately success (old is gold)
ఇవి కదా అసలైన పాటలంటే...తెలంగాణ, ఆంధ్ర,రాయలసీమ ప్రాంతమేదైన, తెలుగు నేల మీద మూల మూలన జానపదానికి ఉన్న ఆ ప్రత్యేకతే వేరు...చక్కటి,తేలికైన సాహిత్త్యబరితమైన తెలుగు జానపథ గానం, వింటుంటేనే మనసుకి హాయిగా ఉంది...
Good songs amma Elanti varine maa mundhuku thiscochhi padinchinandhu miku maa prathyeka vandhanalu Enka elantivarine ma mundhuku thiskaravalani ma manavi .
గిన్నెరామ గిన్నెరామ అచ్చమైన జనపాద కోకిల కనకవ్వ గారికి మొదలుగా నా పాదభివందనాలు కనకవ్వ నీ గొంతు నువ్వు పాట పాడే విధానం చాలా అధ్బుతంగా ఉందవ్వ తల్లి,ఇంతవరకు చాలా టివి ప్రొగ్రామ్స్ లో నీ అంత స్పష్టంగా అచ్చమైన జనపాదలు ఎవరు పాడలేరే తల్లి నీ పాటకు నీకు నీ కాళ్లు మొక్కలే తల్లి,అన్నింటికంటే నీ గొంతు చాలా బాగుంది తల్లి,అసలు నీకు నీ పాటకు సాటేవారు లేరు కనకవ్వ పెద్దపల్లి గానకోకిల కనకవ్వ నీను దేవుడు చాలా ఆశీర్వదించాలనీ నీ పాటలు సామాజన్నికి చాలా అవసరం ఉంది అన్ని పాటల పోటిలో నువ్వే మొదలు నిలవాలని కోరుతూ GOOD BLESS YOU KANKAVVA GARU
1౦టివి MicTv నిర్వాహకులు ఇంతమంచి గానకోకిల కనకవ్వ ను పరిచయం చేసినందుకు మేమందరం మీకు రుణపడి ఉన్నం మిట్టపల్లి సురేందర్ అన్నగారు,వరంగల్ శీన్నన్న మురళి మధు అన్నగార్లకు అభినందనాలు తెలుపుతూ All the best 10TV MIC TV and all
Wish a happy new year wish all the bright future's
Your's
మీ జనపాద గానకోకిలల అభిమాని
కుంటోల్ల భూపాల్
డా.అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
Cell no 9550304252
ఇలాంటి అమ్మల పాటలు వినాలని ఉంది.అమ్మ వందనం
anna mee mobile number cheppandi
Cell no 9550304252
కనక అవ్వను ఇంతమంది మెచ్చుకున్న కూడా ఇప్పటివరకు ఇంకొక అవకాశం కూడా ఇవ్వలేదు మైక్ వాళ్ళు ఇంటి వాళ్ళు ఒక్కసారి ఇ ఈ గారిని వేదికపైన ఇంకో మంచి ఈ తరానికి కావలసిన పాటలు పాడి పెంచగలరని మా యొక్క క ఆవేదన ఆమె పాట వింటుంటే మా మనసు పులకరించిపోతుంది ఇంకొక్కసారి ఆమెకు ఇవ్వగలరని మా వినతి థాంక్స్ టెన్ టీవీ mic tv
🙏కనకవ్వ గారికి మరొక్క అవకాశం ఇచ్చి ఉంటే మట్టి పరిమళం లాంటి మరిన్ని అసలైన తెలంగాణా జానపదాలను మనం వినే అదృష్టం దక్కేది...
But.. అమ్మకు judgment ఇచ్చె.. స్థాయి judges కి లేదు... And.. తల్లి కోకిలతో పిల్ల కోకిలలకు పోటీ సాధ్యం కాదు...
Ma korika kuda idhe bro
Avunu
Supar songs
@@rscreations5336
:
సురేందరన్న ఎంతైన పాటను పూర్తిగ ప్రేమించిన కవి గాయకులు మీరు చేప్పి కోకిల పాటకు తీర్పు అనె పదం చాల చాల గోప్ప విషయం అన్నగారు మికు నా కళాబివందనాలు
.super amma
వరి నాట్లు వేసేటప్పుడు మాత్రమే అపుడపుడు ఇలాంటి పాటలు వింటము కానీ ఇలాంటి పాటలు పాడిస్తూన్నందుకు ధన్యవాదాలు మరిన్నీ ఇలాంటి పాటలు పాడిస్తారని కోరుకుంటున్నాను👌👌👌👌🙏
S anna
సూపర్ అమ్మ
Super
good song
goo od
కేవలం కనుకవ్వ పాట కోసమే మళ్లీ మళ్లీ చూస్తున్న... తోపు అవ్వ నువు...
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. నీ పాదాలకు దండం అవ్వ...🙏🙏🙏🙏
-మీ "Village tv - తీరొక్క ముచ్చట".
చాలా బాగా పాడింది కనకవ్వ
నీకు ధన్యవాదాలు తల్లి
జడ్జిలు చెప్పే విధానం కూడా చాలా బాగుంది వాళ్ళకి ధన్యవాదాలు
చాల రోజుల తర్వాత అసలైన పల్లె పాటలు విన్నాను. నా చిన్నపుడు పొలం పనులు చేసేటప్పుడు, బతుకమ్మ ఆడేటపుడు ఆడవాళ్లు ఇలాంటి పాటలే పాడుకునేవారు.సాహిత్యం, సంగీతం గురించి తెలియదు కాని వాళ్ళ పాటలో వుండే మజానే వేరు. Thanqqq @mictv.
మీ పాదాలకు వందనాలు అమ్మ
పెద్దపల్లి దెబ్బ చూపేట్టారు
Yes
Super
Super
Bagapadaru
Kanakavva number send me. Thanato oka pata padista. 9573385770
అమ్మ నీ గొంతులో ఎదో తీయని మాధుర్యం ఉంది.. ఎంత సేపు విన్న తనివి తీరడం లేదు,,,, నీలో ఉన్న ప్రతిభ ... కనుమరు కాకూడదు... మన తెలంగాణ సంస్కృతి విరాజిల్లాలి... నీ ప్రతిభ ఇప్పుడు ఉన్న సమాజానికి, మా తెలంగాణకు చాలా అవసరం
తెలంగాణ సంసృతి,జనపదాలను తెలియజేసే పాటలను ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్నందుకు థాంక్స్
0
0😊l
నేను ఒక ఆంధ్ర వాడిని...కానీ ఈ తెలంగాణ జానపదాలు ... తెలంగాణ కళలు ఇప్పుడే ప్రపంచానికి తెలుస్తోంది..నిజంగా తెలంగాణ రావడం ఒక అద్భుతం...ఎదో అనుకున్నాం కానీ ఇప్పుడు తెలుస్తోంది ..నిజమైన కళల సంపద తెలంగాణ లోనే ఉంది...అమ్మ మీకు నా పాదభి వందనం
అమ్మ మీలాంటి వారు పాడిన పాటలు వింటుంటే యూట్యూబ్ లో విన్నట్లు లేదు ...మన పంట పోలాల్లో పాడే పాటలు గుర్తుకువస్తున్నాయి ...🙏🙏🙏😍😍😍😍ఇంకా ఇలాంటి పాటలు కావాలి మాకు 👌
. Ft 9th, so.
Namdula Suryakumari 🤔🤔
Edi mana janapada sampada.
Ee patalni kapadukovali..
Ee Taram vallatone edi antam kakudadu..
Thanks Mic and 10 TV fr bringing out such a talents in telangana.. And letting us know the wealth of ours..
మన తెలంగాణ పాట అంటే ఏంటో చూపించవమ్మా 🙏
Kasp
Kad
Kkk
L
Mic TV vallu kanukavvalantivalaki chance estu palleturu songs padinchalani because irojulo palleturu patalu chala taggipotunay ilantivalaki chance estunadku tqqs
అవ్వ నీ పాటలోని మాధుర్యాన్ని నా దేహపు ప్రతీకణంలో నింపుకున్న కనకవ్వ😘😍
Super amma
ऋ
400
ఈ పాట వింటున్న ప్రతిసారి ఏదో తెలియని ఆనందం నాలో తేలుతున్నట్టు ఉంటది అచ్చమైన పల్లెటూరి పాట
పెద్దవ్వా నీ పాట అమోఘం. పాట మూలం వచ్చి పాడుతున్న ట్టుంది. నువ్వు సూపర్
humayun sangheer
Supear.A.balreddy
Op op 9
నీ పాట విన్న ప్రతిసారి ఎనలేని ఆనందం కలుగుతుంది
సూపర్ సూపర్ అమ్మ నీ పాట
ప్రతిభకు వయసుతో సంబంధం లేదు అనటానికి నిలువెత్తు నిదర్శనం అమ్మ మీరు
Yes
ßs
Nijam
Yes
Thanks for a song sing so village tradtion state in prevent genaration
భారతదేశ మూలాలు ఇంకా చచ్చిపోలేదు.... ఈతరం చూసి నేర్చుకోవాలి
Super..Super...Amma.🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@vijayabaskarreddy4661 1uyyyywysywy6wsy6a6
@@vijayabaskarreddy4661 p0
తెలుగు జానపథం కొత్తపుంతలు తొక్కుతోంది ఇటువంటి ఎంతోమంది గాయకులు పల్లెపల్లెల్లో ఉన్నారు.వాళ్ళందరికీ పాదాబివందనాలు
@@Sudhakar-vw6sc ,
,
,,❤️👍👍s
అవ్వ ని గొంతు సూపర్ గ వుంది నీవు ఇలాంటి పాటలు చాలా పడాలి గంగాదరి పాట చాలా బాగా వుంది ని గొంతు లో జోష్ వుంది నిన్ను మాకు పరిచయం చేసిన మైక్ టీవీ 10టీవీ వారికీ ధన్యవాదములు
Mictv వారికి 10tv వారికి నయొక నమస్కారం.......🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇలాటి వారికి ఇంక అవకాశాలు ఇక ఎన్నో ఈయలని కోరుతున్నాను
కనకవ్వతోటి స్పెషల్ ఇంటర్వ్యూ ఛేసి ఆమె దగ్గర ఉన్న మరిన్నీ ఫాటలను ఈ ప్రపంచానికి పరిచయం చేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నం
కనకవ్వా నీకో నమస్కారం
S correct
Sss nice idea
Yes anna
Super bama
అమ్మ మంచిగ పాడినవ్ 👌👍😍
మల్ల మల్ల ఇంకా పాటలు పాడించండి
Supper Amma
Anni givve cheppu
Devendhar Gunda nuv TikTok chukuntaaa kusooo mundu
నువ్వు బాగా పాడుతున్నవ్ అవ్వా, నీకు నా పాదాభివందనం అవ్వా💓💓👍
జై తెలంగాణ ✊
Supar Amma
నంబర్ వన్ పాట చాలా బాగా పాడింది ఇలాంటి జానపద గీతాలు వెలికి తీస్తున్న టువంటి mix tv నడుపుతున్న మీ అందరికీ స్పష్టంగా నమస్కారం
నిదగ్గర మేము నేర్చుకోవలసిన పాటలు చాలా ఉన్నాయి కనకవ్వా .నేను నీకు పెట్టిన మంచి పేరు పాటల కోకిల
Kanakavva NV super nikosam oka like👍👍👍👍👍👍👍👍👍👍👍
ఇలాంటి పాటలు పెద్ధోళ్ళు మాత్రమే పాడగలరూ...!!ఆ మాధుర్యం ఇప్పటి వాళ్లకు రాదు...!!👍
Mm
@@nerudenaresh8120 this Yy6tttttyyy
కనకవ్వలోన ఉన్న కళ నేటీకీ బయటీకోచ్చీనదీ నీకూ సాటెవ్వరు లేరూ అవ్వ 💙🙏💙🙏💙
First comment 👌👌👌👌👌👌padaru amma
Mi voice super
అమ్మ ని పాట వింటాఉంటే వినాలనిపిస్తునే వుంది సూపర్ అమ్మ
సాంక్రంతి పాట మత్రం సుపర్. పాడీనవ్ ఆవ్వ.
I
Only for Mangli😍😍😍😍😍LOVE FROM RAJASTHAN (RAJPUTANA)
my request to 10tv and mic tv please continue this janapada geethala thalli we will have a chance to hear more unknown folk songs and also if u continue like this your show will definately success (old is gold)
Kanakavva meeku thiruguledu evaraina mee tharvathane..
Excellent voice..💐💐
అవ్వ మీ పాటకు మీకు పాదాభివందనం మైక్ టీవీ 10టీవీ కి ధన్యవాదాలు
Amma 🙏
మన పేద్దపల్లి లో ఇంత సింగర్ వుండడం మన అదృష్టం💐💐👍👍
పెద్దపల్లి ఎకడ
లోకల్
ఈ తల్లి మా పెద్దపెళ్లి నుండి అచ్చింది 🙏🙏
సూపర్.కంకవ్వ పాట సూపర్
Oka episode lo...kanakavva tho malli paadinchandi...we enjoyed a lot dat..Narsapelle song 🎶
Highly Emotional and Thrilling
Song 👍👍👍👍 🙏🙏🙏🙏🙏🙏
అచ్చమైన పాటకు అవ్వ గొంతు సద్ది బువ్వ దిన్నట్టు హాయిగుంది
Maa telagana sa re ga ma bro👌👌👌👌👌👌👌👌👌👌
2days lo full sound tho 20times chusa really awesome
Ninu kuda chusanu
పాట ventu కామెంట్స్. చదివేవాలు ఒక లైక్ వేసుకోండి..👌👌👌👌👌👍👍👍
Superbbbbb ippatiki 20 times chusanu aina malli malli chudalanpisthundhi....
Kanakavva super super 👌👌👍
అమ్మ నువ్ రాగల కోయిల చాలా చాలా బాగుంది 🙏
పాడే వాళ్ళ ప్రతిభను గుర్తించే వాళ్ళు గొప్ప వాళ్ళు. పాడుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఎలా పాడాలి అని. అది తన్నుకొని వస్తోంది
Pdpl Valu oka Like veskondi👍
ఇవి కదా అసలైన పాటలంటే...తెలంగాణ, ఆంధ్ర,రాయలసీమ ప్రాంతమేదైన, తెలుగు నేల మీద మూల మూలన జానపదానికి ఉన్న ఆ ప్రత్యేకతే వేరు...చక్కటి,తేలికైన సాహిత్త్యబరితమైన తెలుగు జానపథ గానం, వింటుంటేనే మనసుకి హాయిగా ఉంది...
Second song, a voice లో base చూడాలి, సూపర్, గొంతు లో ఏదో magic.
ఇలాంటి గాయకులు ఎంతో మంది తెలుగు ప్రజలు ఉన్నారు ఊళ్లోల్ల
అవ్వ నీకు పాదాభివందనం తెలంగాణ సంస్కృతి ప్రతీక నివు
Narsapalle etilona gangadari 👌❤️
కనకవ్వ పాటకు వందనం.
Surender anna super meru ah ammaki echina respect ki thank u anna. Amma mi voice rare superb.
న చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి ఇదీ పోలంపాట
Super amma and mictv valaku Narshapelly gangadari full song padinchuri anna aa song masthundi
Kanakavva laanti singer ni maakichchinanduku 10 Tv and mic TV ki thanq
Ne lanti Amma prathi vurilo vunte Telugu janapadalu brathike vundevi🙏🙏
Amma meeru padatam keka🙏🙏🙏🙏🙏
తెలంగాణ ఆణిముత్యం చక్కని వ్యవహారిక భాషను నేటి యావత్తు జనులకు అందిచిన కాన్కవ్వకు పాదాభివందనాలు .....
Narsapally kandilona song superb 👌👌👌
Abbabba empaduthunavvu avva masthu paduthunavv avva nenu Chinna pilla ni Chala chala bagapaduthunav👌👌👌😱👌😱👌😱👌😌
10 tv mictv vallu ametho chala patalu padinchandi manchiga paduthundhi matilo manikyam
super song kanakavva 🙏🙏🙏🙏
కోయిల గానానికి జడ్జిమెంట్ లేదు...
ఎన్ని ఎపిసోడ్లో ఎవ్వరికీ దక్కని నిర్వచనం
అది మా అమ్మ కు దక్కింది...!
Super amma
సూపర్ సూపర్
Bro I want to meet your mom please
I want to meet u
Super sing amma
Superrrr avva malli malli avakasham ivvandi ee avva ki maa ammakuda chaala padutundi
Pdpl people like here... Excellent amma
Superrrrrr👏👏👏👏👌👌👌
నోటెడ్ అంటే ఇంగ్లీష్ noted కాదు.
తెలంగాణ పల్లెల్లో నోటెడ్ అంటే నోటి నిండా, బుర్ర నిండా ఎన్నటికీ మర్చిపోలేనిదాని అర్థం.
Correct chepparu
Super Anna
Correct bro
Crct bro
Thanks Anna.. chala baga artham cheppavu
Ma Nana Amma superrrr👍👍👍👍👍👍👍👌
సూపర్ అమ్మ
Janapadamaa majaaka 🙏🏻👏🏻👏🏻👏🏻
అవ్వ నువ్వు చాలా సూపర్ బావా నీ పాట పాడే విధానం మరియు నీ కంఠం సూపర్ అవ్వ అ
Narsapelli song ku mulam mitta pelli surendher sir asalu.... super..
నా పల్లె గుర్తువచ్చి కళ్ల లో నుండి నీళ్ళు వచ్చేశాయి
కానీ presently I'm out of town
Cf BH OU
అదరగొట్టింది అవ్వ. ఇలాంటి ఆణిముత్యాలు మన పల్లె సీమలలో వెతికి పట్టుకొంటే మనకు ఎన్నొ అడవి పూలు దొరుకుతాయి.
Mana telangana pallello Andhoro kanakavvalu vunnaru.
.........snthosham Chala Chala ......1000000......ena thakane nakma matram 🙏
Tq amma ...for giving such a beautiful song to us...am proud to born in Peddapalli
Super Amma Madi peddapelli 💐💐debba chupinchav
Super amma👌👌👌👌👌👌
అమ్మ గొంతు ఎంత మధురామో.. డప్పు కొట్టిన తీరు కూడా అద్భుతం...
Amma super👌
Ama,nikuvandnam
Great Singer 👏👏 👏👏 👏👏 👏
Dandaalu Amma.. meeku
Amma meru challa great..🙏🙏🙏
Ooo kanakavva amma super song 🎶🙏🙏🙏
Good songs amma
Elanti varine maa mundhuku thiscochhi padinchinandhu miku maa prathyeka vandhanalu
Enka elantivarine ma mundhuku thiskaravalani ma manavi .
Super 👌 amma
Kanakavva spr thalli eppatiki oka 100 times vinna neee song
కొరస్ బాగా పాడుతే, ఈ పాట ఇంకా బాగా వచ్చేది...
Ur ur io
Telangana biddalu 👍
Folk studio you are doing great job
అమ్మ .....నీ కలుమొక్కిన తప్పులేదు మళ్ళీ నీ వల జానపద మళ్ళీ ముందుకు పోతాది అమ్మ
మీ అమ్మ నేర్పిన సాంగ్స్ ఇక ఎన్నో సాంగ్ పాడాలని కోరుతున్నాను
అమ్మ నీకు వందనం