నమస్కారము గురువుగారు 🙏 మీరు చెప్పినట్లే న ....జాతక చక్రం లో ఉంది గురువుగారు .... నది ధనుర్ లగ్నము..... మేషం లో శని గురువు ఉన్నారు శని నుంచి 12 వ స్థానం మినం అవుతుంది ... శని నుంచి 8 వ స్థానం లో బుధుడు ఉండదు వృశ్చికం అవుతుంది ...... మీరు చెప్పినట్లు ఇంచుమించు ఉంది గురువుగారు ...
💐🙏💐
శ్రీ గురుభ్యోనమః...🙏
చాలా చాలా బాగా వివరించారు గురు గారు
Seni nundi vyayam vrushiksam aendhi swami ,seni nundi astamam karkatakam lo guruvu vyayam vrushiksam lo chandrudu unnaru .guruvu drusti chandrruni medha undhi swami.ee vedio nanu emotional ga touch chesindi Swami.dhanyavadalu
Thula lagnam karkatakam lo vakinchina sani. Unnadu ela untundhi cheppandi guruvu gaaru
నమస్కారము గురువుగారు 🙏
మీరు చెప్పినట్లే న ....జాతక చక్రం లో ఉంది గురువుగారు ....
నది ధనుర్ లగ్నము.....
మేషం లో శని గురువు ఉన్నారు
శని నుంచి 12 వ స్థానం మినం అవుతుంది ...
శని నుంచి 8 వ స్థానం లో బుధుడు ఉండదు వృశ్చికం అవుతుంది ......
మీరు చెప్పినట్లు ఇంచుమించు ఉంది గురువుగారు ...
12 va Stanam vruchikam ,Sani Anuradha lo,2 va stanam lo Guruvu sravanamlo vunnaru Guruvu garu🙏
9th lord 1st house libra asc moola nakshatra
Nadi kanya laganam mesham lo sheni lo vunadu menam lo kuja vunadu yala vuntadi sir
Nenu 10 pellillu chesanu sir yetuvanti phalapeksha lekunda commission teesukokundaa
Guruvu garu Naku sani nundi vyaya stanam karkatam lo budhudu sukrudu chandrudu vunnaru
2nd half age starts from ?
గురూజీ నాది వృషభ లగ్నం మకరం లొ శని రాహు కుజ కాంబినేషన్ ఉంది ధనస్సు రాశి వ్యయ స్థానంలో ఎవరూ లేరు