|మీ జాతక చక్రంలో లక్ష్మీ స్థానాధిపతులు ఎలా ఉంటే మీకు అత్యంత యోగ ఫలితాలు వస్తాయి|ధన యోగాలు ఎలావస్తాయి
ฝัง
- เผยแพร่เมื่อ 4 ธ.ค. 2024
- Welcome to Sri Madhavananda Bhakti!!!
In this video you can know the complete information on Lakshmi sthanadhipatulu and yogas and remedies
Plz subscribe and hit the bell icon 🔔
#srimadhavanandabhakti
#astrology
#lakshmisthanadhipatulu
#Lakshmiyogas
#dhanayogas
Jai shree Krishna andi
Guruji tell us about pushkara yogam
Bhava pattika explain cheyandi, lagna,navamsa,bhava pattika enduki Ela chudali, plz
Guruvu Garu ki namaskarlu, bhagyathi pathi yokka, nakshatraadhi sukrudu, bhagyadai patini chustunte Ela untadi the HSC cheppandi Guruvu Garu.
Panchamadipathi and its nakshatra lord are in same nakshatra uttaraphalguni pada1 and 2
మీరు చెప్పే రెమిడీస్ ఎవరైనా చెయ్యగలరా. అన్నీ ఇలాగే చెప్తున్నారు. ఆచరణ సాధ్యం కాని పరిహారాలు.
కర్మ తొలిగి మంచి ఫలితాలు పొందాలి అనుకునే వాళ్ళు కచ్చితంగా చేయగలరు.అయినా ఆచరణకు సాధ్యం కాని పరిహారాలు అంటే మేము హిమాలయాలకు వెళ్ళండి, తపస్సులు చేయండి,అన్నపనాదులు మానేయండి అని చెప్పడం లేదు.గమనించగలరు🙏.కొన్ని యోగ ఫలితాలు పొందాలి అంటే కొంచెం కష్టపడక తప్పదు. కష్టే ఫలి అని పెద్దలు అన్న మాట గుర్తు తెచ్చుకోవాలి ఇలాంటి విషయాల్లో🙏.పెద్ద వాళ్ళు చేయలేని వాళ్ళు ఉంటే వారికి పరిహారం లో మార్పులు కూడా చెప్పి ఉంటాము.గమనించగలరు.అయినా కూడా ఆచరణకు సాధ్యం కాదు అనుకునే వారు అది మీ ఇష్టానుసారం ఇంక 🙏.