మహాలయ పక్ష మోక్ష క్షేత్ర యాత్ర Day 5.ప్రతీ హిందువు తప్పక దర్శించవలసినఅధ్బుతమైన అయోధ్య బాలరాముడి ఆలయం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 124

  • @Venkateswarlu.Gaddam
    @Venkateswarlu.Gaddam หลายเดือนก่อน +3

    హలో మేడం మీరు మీ యొక్క ఛానెల్ ద్వారా మాకు అన్ని ప్రదేశాలను చూపిస్తూ మాకు క్షేత్ర దర్శనాలను చేపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు .
    మేము ప్రస్తుతం అమెరికా లో వున్నాము మేము భారత దేశం వచ్చాక కొన్ని కుటుంబాలు తో కలసి వీరి తదుపరి యాత్రలో పాల్గొన గలము

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ

  • @velamakannijayalakshmi6941
    @velamakannijayalakshmi6941 หลายเดือนก่อน

    Ayodhya chaala baaga choopinchaaru

  • @shriharidra
    @shriharidra หลายเดือนก่อน +5

    చాలా చాలా ధన్యవాదములు మీరు చూస్తూ మాకు చూపిస్తున్నారు 👌🙏🙏🙏

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns หลายเดือนก่อน +2

    మీ వీడియో లు చాలా బాగున్నాయి madam

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @rjrenuvlogs2301
    @rjrenuvlogs2301 หลายเดือนก่อน +1

    You are blessed. మీరు చెప్తుంటేనే vaibration గా ఉంది.జై శ్రీ రామ్

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน +1

      TQ ..
      నిజం .. ఆలయంలోకి వెళ్ళినప్పుడు ..నా రాముడు నడయాడిన నేల ఇది అని .. పులకించి పోయాను..ఆ ఫీల్ మాటల్లో వర్ణించడం సాధ్యం కాలేదు

  • @lakshmikasamsetty4021
    @lakshmikasamsetty4021 หลายเดือนก่อน

    Jai sreeram.tq andi

  • @sundaritata9485
    @sundaritata9485 หลายเดือนก่อน +1

    Even I visited Ayodhya the raja Dasarath mahal and hanuman temple . The Ram mandir was I think it was 45,to days away from opening ❤🙏🙏🙏. Continue your yatra . Jai Sri Ram

  • @lakshmisaraboju7702
    @lakshmisaraboju7702 หลายเดือนก่อน +1

    Thank you so much mam

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน +1

      Most welcome 😊

  • @hemakolanu4123
    @hemakolanu4123 หลายเดือนก่อน

    చాల thanks ande station chala bagunde meeru chala lucky ande ane pradasalu chustunaru maku kuda chupistunaru meeru yepudu elaga vundalane manaspurtiga korukuntu amu your blessed

  • @sudharanichava6174
    @sudharanichava6174 หลายเดือนก่อน

    Nagasri garu chala dhanavadalu meeru chustu makuda chupistunnaru

  • @UmaDeviTanneru
    @UmaDeviTanneru หลายเดือนก่อน

    Thank you Navratri Garu

  • @manjulavadla7599
    @manjulavadla7599 หลายเดือนก่อน +1

    Appreciate your efforts Nagasree garu... My husband's friend Haribabu garu also travelling with you ppl.. Wish you all to have great time!!

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      Thank you so much 🙂

  • @kamalavalluri1331
    @kamalavalluri1331 หลายเดือนก่อน +1

    Very very nice video andi 👍👌🙏😊

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      Thank you so much 🙂

  • @NagamaniBingi
    @NagamaniBingi หลายเดือนก่อน

    Jaisriram

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 หลายเดือนก่อน +1

    SRI RAMA JAYAM 🙏❤️ from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @jayalakshmi1151
    @jayalakshmi1151 หลายเดือนก่อน +6

    నాగశ్రీ గారు ధన్యవాదములు అయోధ్య చూపించారు మేం మేనెలలో వెళ్ళినపుడు హనుమంతుని దర్శనంకాలేదు హారతి టైం మొత్తంమెట్లంతా జనంజడిచిపోయాం మీరుఈరోజు హనుమంతుని దర్శనంచేయించారు దశరధమహల్ కూడచూడలేదు మేం సరయు నదిస్నానం సాయంకాలంకావునదీపాలు పెట్టుకోవడం అయిందమ్మ ఆనైట్ మాకు మళ్ళీ ప్రయాణం

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      TQ andi

    • @malathiyerva3311
      @malathiyerva3311 หลายเดือนก่อน

      చాలా సంతోషంగా ఉంది నాగశ్రీ గారు,మేము ఏప్రిల్ లో వెళ్లి వచ్చాము. మళ్ళీ మీరు ఆ దేవుని దర్శనం కల్పించారు 👌👌👌👍👍👍🙏🙏🙏

  • @SwamiMA
    @SwamiMA หลายเดือนก่อน

    Jai. Sreeram🙏🙏🙏🙏🙏

  • @hemakolanu4123
    @hemakolanu4123 หลายเดือนก่อน +1

    Chala rush ga vunde nagasree garu yela velara anuku nam

  • @bodapatirathnam1183
    @bodapatirathnam1183 หลายเดือนก่อน +1

    Chaladhinyvàdalu.amma
    Asreeramul.darshnammakukaliginde

  • @p.sriramgopal1277
    @p.sriramgopal1277 หลายเดือนก่อน +1

    Jai shree Ram Jai Hanuman 🎉🎉🎉

  • @ponnamsudhakar3454
    @ponnamsudhakar3454 หลายเดือนก่อน

    Amma 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathyamandhe4966
    @sathyamandhe4966 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 หลายเดือนก่อน +2

    నాగశ్రీ గారూ ఆగస్టు 4 na మేము అయోధ్య లోనివున్నాము మల్లి మీతో పాటే మేము 2 టైమ్ చూస్తున్నాము వారణాసి అయోధ్య ఆగస్టు 1 na వారణాసి లోఉన్నాము మేము well చైర్ thesukonamu హ్యాపీ బాలరాముణ్ణి తనివి తీరా చూసాము ఆగస్టు 8 na రిటన్ అయ్యాము 👌👌🙏🙏🌹🌹🙏🙏👌👌🌹🌹

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      అవునండి
      ..బాలరాముడిని చూస్తే ..
      మనసంతా పులకరించి పోయింది ..

  • @balamanimadgula7998
    @balamanimadgula7998 หลายเดือนก่อน +1

    🙏🙏🙏😍

  • @suhasinid1198
    @suhasinid1198 หลายเดือนก่อน

    🙏💐👏👏👌👌👌👍💐🙏

  • @lingarajusubbarao1365
    @lingarajusubbarao1365 หลายเดือนก่อน +3

    నాగశ్రీ మేడంగారు ఒక్క వీడియోలో అయోధ్య మొత్తము చూపించారు చాలా చాలా సంతోషం 2022లో మేము కాశి అయోధ్య నైమిశారణ్యం చూసి వచ్చాము అయోధ్యలో ఒక రామాలయం తప్ప మిగతావన్నీ మామూలుగానే ఉన్నాయి చాలా చాలా సంతోషం

  • @charithareddy6791
    @charithareddy6791 หลายเดือนก่อน

    Jai shreeram

  • @shriharidra
    @shriharidra หลายเดือนก่อน

    First like 👍

  • @maniannadewara3182
    @maniannadewara3182 หลายเดือนก่อน

    Thank you so much My dear Nagasri❤

  • @ramadevipitla5891
    @ramadevipitla5891 หลายเดือนก่อน

    Chala bagundi madam edi Ala book chasukovali

  • @lalithasree1608
    @lalithasree1608 หลายเดือนก่อน

    Jai SriRam 🙏

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 หลายเดือนก่อน

    👌🙏🙏🙏🙏🙏🙏
    Voice clear ga ledandi

  • @raniradha7572
    @raniradha7572 หลายเดือนก่อน

    Very nice trip

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      Thanks for visiting

  • @satyaveni1983
    @satyaveni1983 หลายเดือนก่อน

    రాధా మనోహర్ గారు అక్కడే ఉన్నారా అండి ఆయన మాటలు బాగుంటాయి

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      మధుర లో ఆగిపోయారు

  • @jayalakshmi1151
    @jayalakshmi1151 หลายเดือนก่อน +1

    మీరు చూస్తూతెలుసుకొని మాకుచూపిస్తున్నారు నిజంగామీలాటివారుఈఆరువందలమందిలోఉండటం చాలా అదృష్టంతల్లీ

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      ధన్యవాదాలు మేడం

  • @ratnamb1074
    @ratnamb1074 หลายเดือนก่อน

    Nagasree garu meeru maro monument miss ayyaru rani ki van near matru Gaya Ratnam hyderabad

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      Aunaa ..time saripolydhu
      ...TQ andi

  • @hemanthabhay5393
    @hemanthabhay5393 หลายเดือนก่อน

    jai sreeram hello amma 😊mee ayodhya trip chala baaga jarigindi ani mee vlog chusthuntey telusthundi aa baalaramudini mariyu akkada unna pradesalanu meeru chudatamey kakaunda maaku chupinchi kannulvindhu cheseru anduku meeku dhanyavadalu🙏

  • @bhaskarachary271
    @bhaskarachary271 หลายเดือนก่อน

    Madam please send tour organizer Details.

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 หลายเดือนก่อน

    When you book a wheel chair, the advantage is ,you don't have to ask for guidance to have Darshan and also saves energy

  • @gotetiindira2512
    @gotetiindira2512 หลายเดือนก่อน

    August lo memu 5 days Varanasi lo vunnam but anni cover cheyya leka poyam mee ee tour planning ela vellalli koncham cheppandi

  • @100prasad1
    @100prasad1 หลายเดือนก่อน

    Madam day 6 video pl

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      th-cam.com/video/E57_4ez-Xks/w-d-xo.html

    • @100prasad1
      @100prasad1 หลายเดือนก่อน

      @@NagasreeVlogs video title changed... Thank you madam.. 🙏🙏

  • @Swamijisrisri
    @Swamijisrisri หลายเดือนก่อน

    Hi amma how are you

  • @udayachintala4282
    @udayachintala4282 หลายเดือนก่อน +1

    Tour program ela telustundi

  • @satyaveni1983
    @satyaveni1983 หลายเดือนก่อน

    కాశీ నుంచి అయోధ్య ఎల్లా ట్రైన్ ఎప్పుడు ఉంటుంది అమ్మ వివరాలు చెప్పండి మీరు గ్రూపుగా తీసుకెళ్తారా జనాన్ని తెలియజేయగలరు

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      అయ్యో నేను తీసుకోని వెళ్ళను..నేను కూడా
      ఒకే యాత్రికురాలిని ...
      అన్నీ సౌకర్యాలు బాగున్నాయి అని
      వీడియో చేస్తున్నా

  • @gotetiindira2512
    @gotetiindira2512 หลายเดือนก่อน

    Ee Yatra anta meeru ela plan chesukunnaru ee travels enni rosulu pattindi amount cheppa galara oka idea kosam please

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      Sure andi ..oka video chesthanu

  • @laxmikolupoti744
    @laxmikolupoti744 หลายเดือนก่อน +4

    Tour operator number ivvandi madam

    • @VennaVijaya
      @VennaVijaya หลายเดือนก่อน +1

      Tour operator &, train details ivvadam ledu

    • @VennaVijaya
      @VennaVijaya หลายเดือนก่อน +2

      Madam meeru anni chepputunnaru train details ivvadam ledu

    • @lakshmi.kodali5435
      @lakshmi.kodali5435 หลายเดือนก่อน

      IRCTC వారి భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలులో..
      ఆగష్టు 17వ తేదీ నుంచి ఆగస్టు 28 వ తేదీ వరకు, [11 రాత్రులు/ 12 రోజులు]
      " సప్త (07)" జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర
      ఉజ్జయిని [మహకళేశ్వర్, ఓంకారేశ్వర్] - ద్వారక [నాగేశ్వర్]- సోమనాథ్ [సోమనాథ్] - పూణే [భీమశంకర్]- నాసిక్[త్రయంబకేశ్వర్]- ఔరంగాబాద్[గ్రీశ్నేశ్వర్] జ్యోతిర్లింగల సందర్శన నిమిత్తం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడమైనది.
      యాత్ర వివరాలు
      ----------
      ఆగష్టు 17వ తేదీన విజయవాడ నుంచి ఈ ప్రత్యేక రైలు బయలుదేరును...
      దారి పొడవునా అంటే , మధిర, ఖమ్మం, డోర్నకల్, మహుబ్బాద్, వరంగల్, కాజీపేట, జనగాం, భవనగిరి, సికింద్రబాద్ , కామారెడ్డి , నిజాంబాద్, ధర్మబడ్, మద్ఖేడ్ , నాందేడ్ & పూర్ణ, మీదుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న భక్తులను ఎక్కించుకొని వెళ్ళును....
      భోజనం
      ------
      ఉదయం - కాఫీ / టీ/ అల్పాహారం
      మధ్యాహ్నం - రుచికరమైన తెలుగు భోజనం
      సాయంత్రం - స్నాక్స్‌ /టీ/కాఫీ/
      రాత్రి - అల్పాహారం
      ప్రత్యేకంగా తెలుగు వంటవారిచే రైలులో ఏర్పాటు చేయబడిన కిచెన్‌లో ఆహార పదార్ధములు తయారు చేయబడును.
      బస
      ------
      క్షేత్రాల సందర్శన సమయాల్లో ప్రత్యేక బస ఏర్పాటు
      స్లీపర్‌ క్లాస్‌ వారికి నాన్‌ ఏసీ రూమ్‌లు
      ఏసీ క్లాసుల వారికి ఏసీ రూమ్‌లు ఇవ్వబడును
      ఇద్దరికి కలిపి లేదా ముగురికి కలిపి ఒక గది ఇవ్వబడును
      భద్రత
      ----
      1.రైలులో ప్రతీ భోగీలో రైల్వేస్‌ తరపున ఇదరు ఎస్కార్ట్స్
      2. ఆయా క్షేత్రాల్లో ఆ భోగీలోని వారిని దగ్గరుండి తీసుకువెళ్లడం తిరిగి రైలుకు చేర్చడం ద్వారా భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడటం జరుగుతుంది.
      3. రైలులో సమయానికి ఆహారం, మంచినీరు, టాయిలెట్ల పరిశుభ్రత అన్నిటినీ హౌస్ కీపింగ్ సిబ్బంది పర్యవేక్షించడం జరుగుతుంది.
      4.రైలులో సీసీ కెమెరాలు, మైక్‌ ఏర్పాటు చేయడమైనది.
      5. రైలు ఆయా క్షేత్రాల్లో చేరిన సందర్భంల మీ లగేజీ రైలులో ఉంచినను ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి కోచ్ కి సెక్యూరిటీ ఉంటారు,
      6. ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రయాణ ఇన్స్యూరెన్స్‌ వర్తించును.
      టిక్కిట్‌ ధరలు (ఒక్కరికి)
      --------
      ఈ పన్నెండు రోజుల యాత్రకుగాను
      2nd AC........Rs. 43,355/-
      3rd AC........Rs. 33,015/-
      Sleeper.......Rs.20,590/-గా నిర్ణయించడమైనది...
      వెబ్సైట్:
      www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG28
      పరిమిత సీట్లు మాత్రమే కలవు...
      బుకింగ్స్ కోసం సంప్రదించండి
      9281495848,

  • @AlavalapatiLakshmi
    @AlavalapatiLakshmi หลายเดือนก่อน

    Meme velli chusinattu undi

  • @padmavathierukula
    @padmavathierukula หลายเดือนก่อน

    Hi mam

  • @kodaliajay8993
    @kodaliajay8993 หลายเดือนก่อน

    How many charges

  • @VennaVijaya
    @VennaVijaya หลายเดือนก่อน +1

    Train details please

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      Bharath gowrav southstar railway

  • @kavithaaila9156
    @kavithaaila9156 หลายเดือนก่อน

    Memu ela train lo vellali anteeppudu vellchu mee yatra cha vivarang vivaristunnaru

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      Sure andi
      Oka video chesthanu

  • @ramakrishnap2754
    @ramakrishnap2754 หลายเดือนก่อน +1

    Medum one member ku ticket AMOUNT cheppani medum.

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      Sure andi

    • @lakshmi.kodali5435
      @lakshmi.kodali5435 หลายเดือนก่อน

      IRCTC వారి భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలులో..
      ఆగష్టు 17వ తేదీ నుంచి ఆగస్టు 28 వ తేదీ వరకు, [11 రాత్రులు/ 12 రోజులు]
      " సప్త (07)" జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర
      ఉజ్జయిని [మహకళేశ్వర్, ఓంకారేశ్వర్] - ద్వారక [నాగేశ్వర్]- సోమనాథ్ [సోమనాథ్] - పూణే [భీమశంకర్]- నాసిక్[త్రయంబకేశ్వర్]- ఔరంగాబాద్[గ్రీశ్నేశ్వర్] జ్యోతిర్లింగల సందర్శన నిమిత్తం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడమైనది.
      యాత్ర వివరాలు
      ----------
      ఆగష్టు 17వ తేదీన విజయవాడ నుంచి ఈ ప్రత్యేక రైలు బయలుదేరును...
      దారి పొడవునా అంటే , మధిర, ఖమ్మం, డోర్నకల్, మహుబ్బాద్, వరంగల్, కాజీపేట, జనగాం, భవనగిరి, సికింద్రబాద్ , కామారెడ్డి , నిజాంబాద్, ధర్మబడ్, మద్ఖేడ్ , నాందేడ్ & పూర్ణ, మీదుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న భక్తులను ఎక్కించుకొని వెళ్ళును....
      భోజనం
      ------
      ఉదయం - కాఫీ / టీ/ అల్పాహారం
      మధ్యాహ్నం - రుచికరమైన తెలుగు భోజనం
      సాయంత్రం - స్నాక్స్‌ /టీ/కాఫీ/
      రాత్రి - అల్పాహారం
      ప్రత్యేకంగా తెలుగు వంటవారిచే రైలులో ఏర్పాటు చేయబడిన కిచెన్‌లో ఆహార పదార్ధములు తయారు చేయబడును.
      బస
      ------
      క్షేత్రాల సందర్శన సమయాల్లో ప్రత్యేక బస ఏర్పాటు
      స్లీపర్‌ క్లాస్‌ వారికి నాన్‌ ఏసీ రూమ్‌లు
      ఏసీ క్లాసుల వారికి ఏసీ రూమ్‌లు ఇవ్వబడును
      ఇద్దరికి కలిపి లేదా ముగురికి కలిపి ఒక గది ఇవ్వబడును
      భద్రత
      ----
      1.రైలులో ప్రతీ భోగీలో రైల్వేస్‌ తరపున ఇదరు ఎస్కార్ట్స్
      2. ఆయా క్షేత్రాల్లో ఆ భోగీలోని వారిని దగ్గరుండి తీసుకువెళ్లడం తిరిగి రైలుకు చేర్చడం ద్వారా భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడటం జరుగుతుంది.
      3. రైలులో సమయానికి ఆహారం, మంచినీరు, టాయిలెట్ల పరిశుభ్రత అన్నిటినీ హౌస్ కీపింగ్ సిబ్బంది పర్యవేక్షించడం జరుగుతుంది.
      4.రైలులో సీసీ కెమెరాలు, మైక్‌ ఏర్పాటు చేయడమైనది.
      5. రైలు ఆయా క్షేత్రాల్లో చేరిన సందర్భంల మీ లగేజీ రైలులో ఉంచినను ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి కోచ్ కి సెక్యూరిటీ ఉంటారు,
      6. ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రయాణ ఇన్స్యూరెన్స్‌ వర్తించును.
      టిక్కిట్‌ ధరలు (ఒక్కరికి)
      --------
      ఈ పన్నెండు రోజుల యాత్రకుగాను
      2nd AC........Rs. 43,355/-
      3rd AC........Rs. 33,015/-
      Sleeper.......Rs.20,590/-గా నిర్ణయించడమైనది...
      వెబ్సైట్:
      www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG28
      పరిమిత సీట్లు మాత్రమే కలవు...
      బుకింగ్స్ కోసం సంప్రదించండి
      9281495848,

  • @Ritusuperqueen
    @Ritusuperqueen หลายเดือนก่อน

    Ganga gates all closed annaru kada pls tel kasi ki ippudu vellali ante details cheppandi

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      Present water vundhi ... thagguthundhi

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 หลายเดือนก่อน +1

    డే 5 అన్నారు.పక్షాలు స్టార్ట్ అయ్యి 2 డేస్.మాత్రమే అయ్యింది కాదమ్మ.😊

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      మా ప్రయాణం మొదలై
      6 రోజులైంది అండి
      ..నేను నా ప్రయాణం

  • @kodaliajay8993
    @kodaliajay8993 หลายเดือนก่อน

    Madam ticket e trip ki how many rupees

    • @lakshmi.kodali5435
      @lakshmi.kodali5435 หลายเดือนก่อน

      IRCTC వారి భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలులో..
      ఆగష్టు 17వ తేదీ నుంచి ఆగస్టు 28 వ తేదీ వరకు, [11 రాత్రులు/ 12 రోజులు]
      " సప్త (07)" జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర
      ఉజ్జయిని [మహకళేశ్వర్, ఓంకారేశ్వర్] - ద్వారక [నాగేశ్వర్]- సోమనాథ్ [సోమనాథ్] - పూణే [భీమశంకర్]- నాసిక్[త్రయంబకేశ్వర్]- ఔరంగాబాద్[గ్రీశ్నేశ్వర్] జ్యోతిర్లింగల సందర్శన నిమిత్తం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడమైనది.
      యాత్ర వివరాలు
      ----------
      ఆగష్టు 17వ తేదీన విజయవాడ నుంచి ఈ ప్రత్యేక రైలు బయలుదేరును...
      దారి పొడవునా అంటే , మధిర, ఖమ్మం, డోర్నకల్, మహుబ్బాద్, వరంగల్, కాజీపేట, జనగాం, భవనగిరి, సికింద్రబాద్ , కామారెడ్డి , నిజాంబాద్, ధర్మబడ్, మద్ఖేడ్ , నాందేడ్ & పూర్ణ, మీదుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న భక్తులను ఎక్కించుకొని వెళ్ళును....
      భోజనం
      ------
      ఉదయం - కాఫీ / టీ/ అల్పాహారం
      మధ్యాహ్నం - రుచికరమైన తెలుగు భోజనం
      సాయంత్రం - స్నాక్స్‌ /టీ/కాఫీ/
      రాత్రి - అల్పాహారం
      ప్రత్యేకంగా తెలుగు వంటవారిచే రైలులో ఏర్పాటు చేయబడిన కిచెన్‌లో ఆహార పదార్ధములు తయారు చేయబడును.
      బస
      ------
      క్షేత్రాల సందర్శన సమయాల్లో ప్రత్యేక బస ఏర్పాటు
      స్లీపర్‌ క్లాస్‌ వారికి నాన్‌ ఏసీ రూమ్‌లు
      ఏసీ క్లాసుల వారికి ఏసీ రూమ్‌లు ఇవ్వబడును
      ఇద్దరికి కలిపి లేదా ముగురికి కలిపి ఒక గది ఇవ్వబడును
      భద్రత
      ----
      1.రైలులో ప్రతీ భోగీలో రైల్వేస్‌ తరపున ఇదరు ఎస్కార్ట్స్
      2. ఆయా క్షేత్రాల్లో ఆ భోగీలోని వారిని దగ్గరుండి తీసుకువెళ్లడం తిరిగి రైలుకు చేర్చడం ద్వారా భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడటం జరుగుతుంది.
      3. రైలులో సమయానికి ఆహారం, మంచినీరు, టాయిలెట్ల పరిశుభ్రత అన్నిటినీ హౌస్ కీపింగ్ సిబ్బంది పర్యవేక్షించడం జరుగుతుంది.
      4.రైలులో సీసీ కెమెరాలు, మైక్‌ ఏర్పాటు చేయడమైనది.
      5. రైలు ఆయా క్షేత్రాల్లో చేరిన సందర్భంల మీ లగేజీ రైలులో ఉంచినను ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి కోచ్ కి సెక్యూరిటీ ఉంటారు,
      6. ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రయాణ ఇన్స్యూరెన్స్‌ వర్తించును.
      టిక్కిట్‌ ధరలు (ఒక్కరికి)
      --------
      ఈ పన్నెండు రోజుల యాత్రకుగాను
      2nd AC........Rs. 43,355/-
      3rd AC........Rs. 33,015/-
      Sleeper.......Rs.20,590/-గా నిర్ణయించడమైనది...
      వెబ్సైట్:
      www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG28
      పరిమిత సీట్లు మాత్రమే కలవు...
      బుకింగ్స్ కోసం సంప్రదించండి
      9281495848,

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      Depends

  • @gouthampasapula
    @gouthampasapula หลายเดือนก่อน

    Meeru mundu train e place lo ekkaru madam
    Dongalu undavachu jagratta madam.

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      Security full vundhi ..no worries

    • @gouthampasapula
      @gouthampasapula หลายเดือนก่อน

      @@NagasreeVlogs
      Hàppy dasàra

  • @sambamurthy7656
    @sambamurthy7656 หลายเดือนก่อน

    Phone no cheppandi

  • @SrinivasaraoChinni-f4v
    @SrinivasaraoChinni-f4v หลายเดือนก่อน

    మీరు ఈ యాత్రకు రేటు వివరాలు తెలియజేయలేదు

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      ఈ యాత్ర ఆల్రెడీ aipothundhi ..
      Next yatra vivaralu adigi chrpthanu...
      Ee yatra ki
      40k nundi 70k varku vunnai

  • @vinodareddy380
    @vinodareddy380 หลายเดือนก่อน

    Jai Sriram

  • @ramyasajjanapu8593
    @ramyasajjanapu8593 หลายเดือนก่อน

    చాలా ధన్యవాదాలు మీరు చూస్తూ మాకు చూపీస్తున్నారు

  • @kodaliajay8993
    @kodaliajay8993 หลายเดือนก่อน

    Jai shree ram

  • @VennaVijaya
    @VennaVijaya หลายเดือนก่อน

    Train details please

    • @NagasreeVlogs
      @NagasreeVlogs  หลายเดือนก่อน

      Bharath gowrav southstar railway

  • @adurga4336
    @adurga4336 หลายเดือนก่อน

    Jai shree Ram

  • @VenkataLakshmi-cv7kw
    @VenkataLakshmi-cv7kw หลายเดือนก่อน

    Jai shree ram