Latest Christmas song || Chitramaina puttuka Needhi చిత్రమైన పుట్టుక నీది |Nissy Paul

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 23

  • @Tavvapavani
    @Tavvapavani 3 วันที่ผ่านมา +26

    చిత్రమైన పుట్టుక నీది
    మేము సంతసించు వెళాయేయిది యేసయ్యా.... (2)
    ఈ లోక జన్మము ఓ గొప్ప మర్మము (2)
    పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం (2) ఓ... ఓ... ఓ...
    చిత్రమైన పుట్టుక నీది
    మేము సంతసించు వెళాయేయిది యేసయ్యా.... (2)
    1.సృష్టికర్తవై శరీరాధారిగా పుడమిపై వెలసిన పూజ్యనీయుడా పరమ తండ్రివై పాపరహితునిగా ప్రేమ తోడ వచ్చిన
    యేసునాధుడా (2)
    ఊహకు అందదే నీ ప్రేమ మాధుర్యము
    వర్ణన కందదే నీ యొక్క వాత్సల్యము (2)
    చిత్రమే విచిత్రమే యేసయ్యా నీ జననము
    చిత్రమే విచిత్రమే యేసయ్యా నీ జననము ఆ.. ఆ.. ఆ.. ఆ..
    ||చిత్రమైన పుట్టుక నీది||
    2.సర్వజనుల పాపపరిహార్ధమై కన్య మరియ గర్భమందు ఉద్భవించావు సర్వ ప్రజల రక్షణార్ధమై - పరిశుద్ధునిగా ఇలలో పుట్టియున్నావు (2)
    చీకటిలోనా జీవనజ్యోతిగా మరణఛాయలో జీవప్రదాతగా (2)
    దివి నుండి భువికొచ్చిన ఇమ్మనుయేలువే దివి నుండి భువికొచ్చిన ఇమ్మనుయేలువే ఓ..ఓ..ఓ..
    ||చిత్రమైన పుట్టుక నీది||

  • @BharathiJallu
    @BharathiJallu 3 วันที่ผ่านมา +9

    Meeru a song padina baguntadhi sister

  • @roselingullanki111
    @roselingullanki111 3 วันที่ผ่านมา +4

    One of my fav song... U sang beautiful akka.... Lyrics 🥰

  • @PrakashKartheek-s2t
    @PrakashKartheek-s2t 2 วันที่ผ่านมา +1

    Me songs me voice Chalayan bavuntai sister

  • @praveenpolepalli1849
    @praveenpolepalli1849 3 วันที่ผ่านมา +2

    Praise the Lord Hallelujah 🙏🙌🙏

  • @pjalandhraPremkumar
    @pjalandhraPremkumar 3 วันที่ผ่านมา +2

    Praisethelord Happy Christmas 🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄 Amen Thank you Jesus Christ Kwuhta Jalandhar Sai Baba Amen Nehami Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @DilleswariCheppala-h9q
    @DilleswariCheppala-h9q 3 วันที่ผ่านมา +2

    Praise the Lord🙏🙏🙏 madam 🥰

  • @varunchinna5613
    @varunchinna5613 3 วันที่ผ่านมา +2

    Super singing god bless you akka ❤️

  • @GiriThepalapodi
    @GiriThepalapodi 3 วันที่ผ่านมา +3

    Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏

  • @c.bheemshappa8680
    @c.bheemshappa8680 3 วันที่ผ่านมา +2

    Amen amen amen 🙏🙏

  • @RahulRahul-bf7hg
    @RahulRahul-bf7hg วันที่ผ่านมา +1

    Verry verry nice sister

  • @glathalatha7056
    @glathalatha7056 23 ชั่วโมงที่ผ่านมา

    🙏🏽👌🏽👌🏽💐💐

  • @Parasanthi-e8t
    @Parasanthi-e8t 2 วันที่ผ่านมา +1

    💐💐💐💐

  • @Parasanthi-e8t
    @Parasanthi-e8t 2 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏

  • @KavyaArtist22
    @KavyaArtist22 2 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🎉

  • @sukanthi3010
    @sukanthi3010 วันที่ผ่านมา

    Very meaningful song akka...and lyrics and tune amazing

  • @SravaniSravani-j8l
    @SravaniSravani-j8l 2 วันที่ผ่านมา

    Super sister బాగా padaru🙏🙏

  • @BharathiJallu
    @BharathiJallu 3 วันที่ผ่านมา +2

    I want to meet u sister

  • @serventsofgod8172
    @serventsofgod8172 2 วันที่ผ่านมา

    Ne vagaluuuu apu akkoooo dramlu vesadari

  • @BlessingTemple53787
    @BlessingTemple53787 2 วันที่ผ่านมา +2

    th-cam.com/video/cEtrl3HOvlA/w-d-xo.html
    Sister okkasaari ee song vinandi nachithe paadandi. Thank you.

  • @SuryaRaju-h8b
    @SuryaRaju-h8b 16 ชั่วโมงที่ผ่านมา

    చిత్ర మైన పుట్టుక ఏమిటి?? చెత్త పాట నువ్వును.. లేఖనాల నెరవేర్పు ఆయన పుట్టుక, మానవాళి పాపముల కొరకు ఆయన పుట్టాడు