Samayam E Samayam Madhuram Athi Madhuram Telugu Christian Marriage Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 13

  • @singerprasannakumar
    @singerprasannakumar  11 หลายเดือนก่อน +7

    సమయం ఈ సమయం మధురం అతి మధురం
    బంధం అనుబంధం అందరికీ సుఖీభవం "2"
    చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో
    ముందర నిలవాలి ఆ దేవుని కార్యములో "2"
    ఎక్కడో ఉన్న మీరు ఇక్కడికి వచ్చారు
    వేరుగా ఉన్న మీరు ఏకమైఉన్నారు "2"
    జతపరచిన దేవుని మీరు కలకాలం కొనియడలి
    అందరి ఆశీస్సులతో అనుబంధం పెరగాలి "2"
    "చల్లగా"
    ఇప్పుడు ఉన్న ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలి
    ఇప్పుడు ఉన్న బంధం బాధ్యతలను తెలపాలి "2"
    స్థితిగతులకు అతీతంగా దేవుని స్తుతించాలి
    ఆ స్థితిని దేవునికిచ్చి పరిపూర్ణత పొందాలి "2"

  • @maheshvasupalli-go8ql
    @maheshvasupalli-go8ql 10 หลายเดือนก่อน

    Nice song

  • @chandhanasri9708
    @chandhanasri9708 ปีที่แล้ว +2

    Super and nice

  • @challapalraj3793
    @challapalraj3793 11 หลายเดือนก่อน

    Nice song lyrics పెట్టండి Glory to God🎉🎉🎉

  • @chirumarapatla1499
    @chirumarapatla1499 ปีที่แล้ว

    నైస్ సాంగ్ కొత్త కొత్త మ్యారేజ్ సాంగ్స్ పెట్టండి ఆల్ ది బెస్ట్ బ్రో మంచి సాహిత్యం ఉన్న పాట ఇది 💐💐💐. చిరు తాడేపల్లిగూడెం

  • @Chichha-nr5ek
    @Chichha-nr5ek ปีที่แล้ว +2

    venuka yedo parugeduthundi

  • @kameshbade580
    @kameshbade580 ปีที่แล้ว

    Nice singing

  • @moshekatikila4678
    @moshekatikila4678 11 หลายเดือนก่อน

    లిరిక్స్ లిరిక్స్ పెట్టండి