1. పూజ మగవారికి ప్రథానం. 2. తడి బట్ట పూజకు అనర్హం 3. బాహ్య-అంతరః శౌచం రెండూ కావాలి. 4. చన్నీటి స్నానం ...జీవ జలం అర్థంలో 5. ఆడ వారు రోజా తలస్నానంఅక్కరలేదు. మగవారికి రోజూ కావాలి 6. మగపిల్లలకు బొట్టు తప్పని సరి. అది వీరపురుషులను చేస్తుంది 7. సీత అమ్మ వారి పేరు పెట్టుకోవడం... అందరికీ అదృష్టమే. 8. లక్ష్మీ అమ్మ వారి పటం ఎలాగైనా ఉండవచ్చు. అదృష్టమే. 9. పరమ పావనమైన వేద, ఉపనిషత్ గ్రంథాలు ఇంట్లో ఉండటం మంచిదే..వాటిని చదివేటపుడు నిష్ఠగా చదవడం ముఖ్యం. 10. లాపింగ్ బుద్ధ బొమ్మ మన భారత సాంప్రదాయం కాదు.. దానిపై మరింత ప్రీతి- అపోహ రెండు అంత శ్రేష్టం కాదు.
ఘనాపాటి సంతోష్ గారు మీరు చెప్పిన విషయాలు 100/;, కరెక్ట్ గా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారు హిందూధర్మం మతం కాపాడుతున్న మీవంటి పెద్దలు చాగంటి గారు గరికపాటి గారు మైలవరపు శ్రీనివాసు గారు పద్మాకర్ గారు మొదలగు సాహితీ పండితులు ఈ సమాజానికి తెలియని ఎన్నో విషయాలు చెప్పు తున్నారు పాదాబి వందనం గురువు గారు జై భారత్ జై శ్రీ రామ్ ❤🎉❤❤❤❤❤
జ్ఞానోదయాన్ని కలిగించినందుకు మీలాంటి పూజారులకు మరియు అర్చకులకు ధన్యవాదాలు... ఉపాధ్యాయులు, బ్రాహ్మణులు & అర్చకులు ఈ హిందూ సమాజానికి ఎంతో ముఖ్యం 🙏 అలాగే మీ లాంటి వారు ప్రతి ఒక్క హిందూ దేవాలయంలో ప్రతి హిందువుకు కుల మరియు వర్ణ భేదం లేకుండా ప్రవేశాన్ని కల్పించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను...
నమస్కారం స్వామివారు... మీరు చక్కగా నిజాలు చెప్పారు. కాకపోతే పాత అలవాట్లతో పాతుకుపోయిన భక్తులు, వారి అలవాట్లు ఇలా మీరు చెప్పినట్లు మార్పు చేసుకునేందుకు వారి మనసు ఎంతవరకూ ఇష్టపడుతుందో వేచిచూడాలి..
🙏నమస్కారం గురువు గారు మీ రు ఇలాంటి మంచి భక్తి సందేశాలు పంపించాలని కోరుకుంటున్నాము మీకు శ్రీ కామేశ్వరీ మాత సహిత మహనందీశ్వర స్వామి వారి ఆశ్శీలుఉండాలని కోరుతున్నాము
మీకు ధన్యవాదాలు. మూఢనమ్మకాలు గురించి చాలా చక్కగా వివరించారు. వీటి వల్ల కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ప్రమాదం మీ ఏకైక ప్రమాదం మీరు తప్పించిన వరవుతున్నారు.❤
ప్రతి మనిషిలో ఉండే మూఢనమ్మకాల్ని వదిలేయడానికి మీరు చెప్పే ఉత్కృష్టమైన టువంటి ఆచార వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్లు భగవంతుడే చెబుతున్నట్లుగా మేమందరము భావించితి
Good andi alaagE Mee circle lo dowry system, dowry harassment, equal property to girl child's , female infanticide, untouchability, caste discrimination ivannee kooda aapimchandi... Appudu hinduvu gaa vunnanduku sardakata
చాల మంచి విషయాలు. చెప్పారు. అందరికి తెలియాలి. కొంతమంది వారికి. తోచిన విషయాలు. తోచినట్టు. పాటించడం వల్లే. యిదంతా. మూడనమ్మ కా లను పక్కనపెట్టి. అందరు ఆ పరమాత్మను సేవిద్దాం. హిందువుల సంఖ్యను పెంచుదాం
చాలా చక్కగా వివరించారు . అయితే వేరే మతాల్లో ఇతర ప్రదేశాల్లో కరువు ఉన్న లేకున్నా వాళ్ళ ఆచారాల్లో మనసు శుభ్రం గా ఉంటె చాలు అనుకుంటారు . కానీ మన హిందూ ఆచారం లో పూజా సమయం లో సుచి శుభ్రత పాటిస్తాం
@@samueltelu5597 ante mi matam lo paapulu ante jesus ni prardhinchevallandaru papatmulu migata mataala vaaru punyatmulu annamata? Ante christianity lo unde vallu streelanu vavi varasllekunda vallato padukovatam vallake chellu inka anduke paapulu paapulu ani antarannamata girrelante vallani namminollandaru gorrelu anduke gorre kasayi ni nammutai anevaru
ధన్యవాదాలండి, చక్కగా వివరించారు. పితృదేవతలైన అమ్మ, నాన్న, లకు నిత్యం కొద్దిగా నెయ్యివేసిన అన్నం వారి ఫోటోలకు చూపించి బయట గోడమీద వుంచటం తప్పా, చెయ్యచ్చా
మూఢనమ్మకాలపై మీరు చేసిన వీడియో అమోఘం. మీకో విన్నపం. జ్యోతిష్య శాస్త్రము ఖగోళ శాస్త్రానికి సంబంధించినది. ఖగోళంలో జరిగే మార్పులను సూచించడానికి మాత్రమే కానీ ఆ జ్యోతిష్య శాస్త్రాన్ని జాతకాల తో ముడిపెట్టి ఎంతో మంచి సంబంధాలను చెడగొట్టే స్తున్నారు అలా చెడగొట్టడం పరమ మూఢ నమ్మకం అని మీలాంటి వాళ్ళు చెప్పగలిగితే సమాజానికి చాలా మేలు కోరేవారు అవుతారు. అలా చెబితే జాతకాలు చెప్పే వారి ఆదాయం పోతుందని అనుకుంటె ఇంకా మీ ఇష్టం.
చాలా చక్కగా చెప్పారు సంతోష్ గారు, ధర్మ శాస్త్ర విషయాలు, గాంధీ-నెహ్రు ద్రోహ బుద్ధితో చేసిన విద్య విధానం వల్ల, పక్క త్రోవ పట్టేయి. శాస్త్ర విషయాలలో ఉన్న వైజ్ఞానికత చాలా మంది హిందువులకు తెలియడం లేదు. ఇలాంటి వీడియో ల ద్వారా కనీసం కొంత మందైనా మారతారు నిస్సందేహంగా. నమో నమః 🙏
నదుల, చెరువుల, బావుల నీరు శీతాకాలం వెచ్చ గాను , వేసవి కాలం లో చల్ల గాను ఉంటాయి . అందుకని కూడా ఆరోగ్యానికి మంచిది. ముఖ్యం గా చేసేవారికి ఇబ్బంది కూడా ఉండదు. గురువులకు నమస్కారములు .
గురువుగారికి తెలుగు భాష ప్రావీణ్యత చాలా ఎక్కువగా ఉన్నది చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు సరళంగా మాట్లాడుతున్నారు అర్థమయ్యేరీతిలో చెబుతున్నారు సమాజాన్ని ఉద్దరించడానికి మీలాంటివారు ఎంతో అవసరం హిందువులలో ఉన్న మూఢనమ్మకాలను చెరిపి వేయడానికి మీరు చేస్తున్న కృషికి ధన్యవాదములు
Thank you so much. I respect you so much. Please keep sharing more and more valuable information. This is the age when Brahmin is being treated very badly and Brahmins themselves have left their values. Please keep the pride of Hinduism by sharing more and more information.
1. పూజ మగవారికి ప్రథానం.
2. తడి బట్ట పూజకు అనర్హం
3. బాహ్య-అంతరః శౌచం రెండూ కావాలి.
4. చన్నీటి స్నానం ...జీవ జలం అర్థంలో
5. ఆడ వారు రోజా తలస్నానంఅక్కరలేదు. మగవారికి రోజూ కావాలి
6. మగపిల్లలకు బొట్టు తప్పని సరి. అది వీరపురుషులను చేస్తుంది
7. సీత అమ్మ వారి పేరు పెట్టుకోవడం... అందరికీ అదృష్టమే.
8. లక్ష్మీ అమ్మ వారి పటం ఎలాగైనా ఉండవచ్చు. అదృష్టమే.
9. పరమ పావనమైన వేద, ఉపనిషత్ గ్రంథాలు ఇంట్లో ఉండటం మంచిదే..వాటిని చదివేటపుడు నిష్ఠగా చదవడం ముఖ్యం.
10. లాపింగ్ బుద్ధ బొమ్మ మన భారత సాంప్రదాయం కాదు.. దానిపై మరింత ప్రీతి- అపోహ రెండు అంత శ్రేష్టం కాదు.
Tqs 🥰
శ్రీ గురుభ్యోన్నమః 🙏 చాలా చాలా బాగా వివరంగా వర్ణించి చెప్పారండి ధన్యవాదములు అండి 🙏
చాలా కాలానికి ఒక మంచి మార్గదర్శి లభించారు ..ధన్యవాదాలు
Please report source with reference.otherwise you are doing disservice to Sana tana dharmam
@navna కాదమ్మా...!! భాష తెలియట్లా..??
మీ అభిప్రాయం.. నిజంగా నిజం..!!!
సంకోచం లో వున్న ప్రతి హిందువులకు
నివృత్తి చేసిన గురువు గారికి ధన్యవాదములు
ఘనాపాటి సంతోష్ గారు మీరు చెప్పిన విషయాలు 100/;, కరెక్ట్ గా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారు హిందూధర్మం మతం కాపాడుతున్న మీవంటి పెద్దలు చాగంటి గారు గరికపాటి గారు మైలవరపు శ్రీనివాసు గారు పద్మాకర్ గారు మొదలగు సాహితీ పండితులు ఈ సమాజానికి తెలియని ఎన్నో విషయాలు చెప్పు తున్నారు పాదాబి వందనం గురువు గారు జై భారత్ జై శ్రీ రామ్ ❤🎉❤❤❤❤❤
ఇలాంటి మంచి విషయాలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండండి గురూజీ. మూఢనమ్మకాలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి జనాలకి 🙏
చాలా మంచి విషయాలు చెప్పారు..గురువుగారు..ప్రస్తుతం మన సమాజం లో ఉన్న పరుస్థితుల్లో ఇలాంటి మంచి మాటలు చాలా అవసరం గురువు గారు..ధన్యవాదములు.
జ్ఞానోదయాన్ని కలిగించినందుకు మీలాంటి పూజారులకు మరియు అర్చకులకు ధన్యవాదాలు...
ఉపాధ్యాయులు, బ్రాహ్మణులు & అర్చకులు ఈ హిందూ సమాజానికి ఎంతో ముఖ్యం
🙏 అలాగే మీ లాంటి వారు ప్రతి ఒక్క హిందూ దేవాలయంలో ప్రతి హిందువుకు కుల మరియు వర్ణ భేదం లేకుండా ప్రవేశాన్ని కల్పించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను...
చాలా బాగా చెప్పారు , ఇలాంటి మరెన్నో అమూల్యమైన విషయాలను వివరించి ఎన్నో సందేహాలను నివృత్తి చేయుమని కోరుతున్నాం
ధీర్ఘాయుష్మాన్ భవ. సంతోష్
చాలా మంచి విషయాలు చెప్పావమ్మా......నాకు చాలా చక్కగా నచ్చింది... నువ్వు చెప్పిన విధానం......మీ పిన్ని
హిందూ ధర్మం కోసం మీరు చేసే కృషికి శతకోటి వందనాలండి
🙏🏻🙏🏻🙏🏻
నమస్కారం స్వామివారు... మీరు చక్కగా నిజాలు చెప్పారు. కాకపోతే పాత అలవాట్లతో పాతుకుపోయిన భక్తులు, వారి అలవాట్లు ఇలా మీరు చెప్పినట్లు మార్పు చేసుకునేందుకు వారి మనసు ఎంతవరకూ ఇష్టపడుతుందో వేచిచూడాలి..
గురువుగారు చాలా బాగా వివరిస్తున్నారు దీనిని కొంత సున్నితంగా నిదానంగా వివరిస్తే ఇంకా జనాలలో చాలా బాగా ఎక్కుతుందని తమరికి గౌరవంతో విన్నపము
అద్భుతమైన వీడియో చేశారు గురువుగారు ధన్యవాదాలు మన హిందూ బంధువులందరికీ నేను షేర్ చేస్తాను 🙏🚩🕉️
ధన్యోస్మి.నమ్మకం అనేది ఏ విధంగా ఉండాలో బాగా తెలియజేశారు.
ధన్యవాదములు. శుభమ్ భూయాత్.
చాలా చాలా మంచి విషయాలు తెలియజేసిన గురువులకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ 🙏🚩
good inspiration
Thanks
motivation ethics to alll hinduism
మీరు వివరించిన తీరు చూస్తే చాలా బాగుంది ధన్యవాదాలు ఇంట్లో ఏం ఫోటోలు పెట్టుకోవాలి లేక పెట్టుకోవద్దు అని వివరిస్తు మరో విడియో పెట్టమని కోరుకుంటున్నాను
చాలా చక్కగా మంచి విషయాలను చెప్పినందుకు ధన్యవాదాలు
🙏నమస్కారం గురువు గారు మీ రు ఇలాంటి మంచి భక్తి సందేశాలు పంపించాలని కోరుకుంటున్నాము మీకు శ్రీ కామేశ్వరీ మాత సహిత మహనందీశ్వర స్వామి వారి ఆశ్శీలుఉండాలని కోరుతున్నాము
మీకు ధన్యవాదాలు. మూఢనమ్మకాలు గురించి చాలా చక్కగా వివరించారు. వీటి వల్ల కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ప్రమాదం మీ ఏకైక ప్రమాదం మీరు తప్పించిన వరవుతున్నారు.❤
నమస్కారం
చాలా చక్కగా మన అందరం అతి సహజంగా చేస్తూన్న తప్పుల్ని తెలియచేసి, వాటిని ఎలా సవరించుకోవాలో కూడా తెలియచేశారు. మీకు అనేక ధన్యవాదాలండీ.
సమాజానికి మీరు చేస్తున్న మేలు అభినందనీయం 👍
చాలా చాలా మంచి విషయాలు తెలియచేశారు 🙏🙏🙏
మంచి విషయాలు తెలియ చేసినందుకు మీకు కృతజ్ఞతలు
ప్రతి మనిషిలో ఉండే మూఢనమ్మకాల్ని వదిలేయడానికి మీరు చెప్పే ఉత్కృష్టమైన టువంటి ఆచార వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్లు భగవంతుడే చెబుతున్నట్లుగా మేమందరము భావించితి
చాలా చక్కగా చెప్పారు. ఉఛ్చారణ చాలాబాగుంది. ఇలాటి మంచి విషయాలని ఇంకా మీనుండి వినాలని ఆశిస్తున్నాను
చాలా చక్కటి సమాచారం... గురూజీ మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏
నన్ను క్రిస్టియన్ మిషనరీ లు డబ్బిచ్చి మార్చాలని చూసారు ముస్లిం లు కూడా మార్చాలని చూసారు ఇప్పటికింకా 73 సం వరకు హిందువుగా వున్నాను
Very nice information 👌
Fake story
🤣🤣🤣🤣
Good andi alaagE Mee circle lo dowry system, dowry harassment, equal property to girl child's , female infanticide, untouchability, caste discrimination ivannee kooda aapimchandi... Appudu hinduvu gaa vunnanduku sardakata
మీరు నిజంగా దీరులు sir, 🙏🙏🙏
अति मधुर वाक्य गुम्फितम् सहृदय हृदया वर्जकम् शास्त्र सम्मतम् भवदीय भाष्यं विजयते तराम्। इति शम्।
ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మాకు కావాలి😊
థాంక్స్ గురువుగారు మంచి విషయాలు చెప్పారు
మంచి విషయాలుచాలా చాలా సంతోషంగా ఉంది .
చక్కగా వివరించారు గురువు గారు,
సదా కృతజ్ఞతలు
ధన్యవాదములు గురూజీ 🙏👍
చాలా విలువైన విషయాలు వివరించారు ధన్యవాదాలు.
చాల మంచి విషయాలు. చెప్పారు. అందరికి తెలియాలి. కొంతమంది వారికి. తోచిన విషయాలు. తోచినట్టు. పాటించడం వల్లే. యిదంతా. మూడనమ్మ కా లను పక్కనపెట్టి. అందరు ఆ పరమాత్మను సేవిద్దాం. హిందువుల సంఖ్యను పెంచుదాం
మూఢనమ్మకాలను చక్కగా తెలిపి మంచి ఆధ్యాత్మిక విషయాలు చెప్పిన మీకు నమస్సులు
సంతోష్ కుమారు గారికీ..జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏
మన తప్పుల్ని మనం సవరించుకుని తీర్ఛుదిద్దుకోడానికి మీలాంటి వారి క్రృషి చాలా అవసరం.
చాలా బాగా చెప్పారు బ్రహ్మ గారు
ధన్యవాదములు
చక్కగా చెప్పారు స్వామి. ఆ ఇలాగే చెబుతూ ఉండండి.
చాలా చాలా బాగా చెప్పారు మంచి విషయాలు..ఇటువంటి విషయాలు బాగా ప్రచారంలోకి రావాలి..మీకు ధన్యవాదములు అభినందనలు 👏🙏👌👍🙋🌹🌷
చాలా చక్కగా వివరించారు .
అయితే వేరే మతాల్లో ఇతర ప్రదేశాల్లో కరువు ఉన్న లేకున్నా వాళ్ళ ఆచారాల్లో మనసు శుభ్రం గా ఉంటె చాలు అనుకుంటారు . కానీ మన హిందూ ఆచారం లో పూజా సమయం లో సుచి శుభ్రత పాటిస్తాం
మిగిలిన సమయాల్లో ఎన్ని సార్లు పాపం చేసిన పర్వాలేదు కానీ ?? పూజకు ముందు నుంచి పవిత్రము గా ఉంటే చాలు నాకు అనుకునే వారికి
మంచిది???
@@samueltelu5597 అంటే మీకు అన్నమాట
@@samueltelu5597 ante mi matam lo paapulu ante jesus ni prardhinchevallandaru papatmulu migata mataala vaaru punyatmulu annamata? Ante christianity lo unde vallu streelanu vavi varasllekunda vallato padukovatam vallake chellu inka anduke paapulu paapulu ani antarannamata girrelante vallani namminollandaru gorrelu anduke gorre kasayi ni nammutai anevaru
ధన్యవాదాలండి, చక్కగా వివరించారు. పితృదేవతలైన అమ్మ, నాన్న, లకు నిత్యం కొద్దిగా నెయ్యివేసిన అన్నం వారి ఫోటోలకు చూపించి బయట గోడమీద వుంచటం తప్పా, చెయ్యచ్చా
చేయవచ్చు
ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు 🙏🙏🙏
మీలో ఉన్న వయసు కు మించిన ప్రతిభ అబ్బుర పరుస్తోంది.🙏
గురువు గారు చాలా చక్కగా చెప్పారు
శతకోటి వందనాలు 🙏🏻
బాగా చెప్పారు
మీలాంటి వాళ్ళు ఇవన్నీ తెలుపకపోతే జనాలు ఏది కరెక్టో ఏది రాంగో తెలియక అయోమయంలో పడుతున్నారు గురువుగారు దయచేసి ఇలాంటి వీడియోలు తప్పక చేయాలి మీరు
నేను విన్న ఇలాంటి వీడియోలలో పదికి పది మార్కులు మీకే పడ్డాయండి. చాలా ధన్యవాదములు గురువుగారు🙏🏼
తమరి తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా వీనులవిందుగా తెలుగు ప్రియుల మనసు పులకించే విధంగా ఉంటుందండి. పదేపదే విందామనిపిస్తుందండి. నాలాంటి వాళ్ళకి వీనులవిందు !!!
ధన్యవాదాలు అండి
Veenula vindhu kaadhu,
Shravanaanandamu gaa vunnadi.
Samskruta uccharana cheyagaligina vaaru, ye bhashanaina, ye yaasanaina uccharana dosham lekunda palukagalaru.
మూఢనమ్మకాలపై మీరు చేసిన వీడియో అమోఘం.
మీకో విన్నపం.
జ్యోతిష్య శాస్త్రము ఖగోళ శాస్త్రానికి సంబంధించినది.
ఖగోళంలో జరిగే మార్పులను సూచించడానికి మాత్రమే
కానీ ఆ జ్యోతిష్య శాస్త్రాన్ని జాతకాల తో ముడిపెట్టి ఎంతో మంచి సంబంధాలను చెడగొట్టే స్తున్నారు అలా చెడగొట్టడం పరమ మూఢ నమ్మకం అని మీలాంటి వాళ్ళు చెప్పగలిగితే సమాజానికి చాలా మేలు కోరేవారు అవుతారు.
అలా చెబితే జాతకాలు చెప్పే వారి ఆదాయం పోతుందని అనుకుంటె ఇంకా మీ ఇష్టం.
🙏
ధన్య వాదములు గురువు గారు 🙏
చాలా చక్కగా చెప్పారు సంతోష్ గారు, ధర్మ శాస్త్ర విషయాలు, గాంధీ-నెహ్రు ద్రోహ బుద్ధితో చేసిన విద్య విధానం వల్ల, పక్క త్రోవ పట్టేయి. శాస్త్ర విషయాలలో ఉన్న వైజ్ఞానికత చాలా మంది హిందువులకు తెలియడం లేదు. ఇలాంటి వీడియో ల ద్వారా కనీసం కొంత మందైనా మారతారు నిస్సందేహంగా.
నమో నమః 🙏
సుస్పష్టంగ చెప్పారు స్వామి👌🙏
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ విధంగా తెలియజేయడం చాలా అవసరం
జై శ్రీరామ్ 🙏🏻అద్భుతమైన జవాబులు ఇచ్చారు గురువుగారు.. ధన్యవాదాలు
You are amazing. What Santosh garu told is 100% correct
అయ్యా మీరు చాలా ఉపయోగకరమైన విషయాలూ తెలిపారు
చాలా చక్కటి విషయాలు చెప్పారు స్వామీ.
చాల బాగా చెప్పారు. థన్యవాదములు ఇంకా మంచి వీడియోలు చెయ్యండి.🙏🙏
Thank you Swami for removing all negativity through
నమస్కారం అండి 🙏 ఆరాగ్యం బావుండాలి అంటే ఏమి చేయాలి తెలియచేయ్యగలరు
This has been an enlightening experience. I have dispelled numerous superstitions and improved my cognitive reasoning.
చాలా చాలా ధన్యవాదములు పంతులు గారు
గురువు గారి కి ధన్యవాదాలు
ధన్యవాదాలు గురువు గారు మంచి విషయాలు చెప్పారు
చాలా చక్కగా చెప్పారు.. ధన్యవాదములు🙏
నమస్కారం
Chaala santosham. Chakkati vishayaalu chepparu. Dhanyavaadaalu
👌👌👌🙏🙏Swami garu chala manchi vishayalu teliyachesharu
Your heartfull effort for SanatanaDharma is great, 🙏 swamiji
Namaste Swamiji neatness is next to godly ness .Tnq swammy
🙏🙏🙏ఇదేవిధంగా మూల, ఆశ్లేష నక్షత్రాల గురించి తెలియచేయండి
Very well said all hindus must fallow these basic rules
Chala manchi matalu chepparu Moodanammakalani purthiga teliginchatani meelantimahanubhavuu peddhalu prayatnalu chesi Adhyatmakamulo Bhagavantunipai🌸🌺💮🏵️🙏Bhaktini mailkolpandi Sarvejana sukhinobhavantu 🇮🇳jai🇮🇳hind🇮🇳🙏
🙏🙏chalabaga chepparu me matalu vinasampugaa vunnai
నదుల, చెరువుల, బావుల నీరు శీతాకాలం వెచ్చ గాను , వేసవి కాలం లో చల్ల గాను ఉంటాయి . అందుకని కూడా ఆరోగ్యానికి మంచిది. ముఖ్యం గా చేసేవారికి ఇబ్బంది కూడా ఉండదు. గురువులకు నమస్కారములు .
Avnu....
Bavi lo neellu thodinappudu avi ekkuva challaga undavu... Cirrect
కుపోదకం వటచయా శ్యామా స్త్రీ సిత్కాలే భవేద్ ఉష్ణం ఉష్ణకలేతు సీతలమ్
గురువు గారికి నమస్కారములు. మీరు చెప్పినవి నిజమే కావచ్చు. కానీ నదులు , చెరువులు , తటాకములు , బావులు అందుబాటులో లేని వాళ్లు ఎలా చేయాలో తెలుపకోరుతాను.
guruvu ghariki namaskaaram
lakshmi dhevi gurinchi mari konta vivarana este bagundu
jai sri RAM🎉🎉🎉🎉🎉
Ayya chala chakkaga sariga chepparu dhanyavadalu
వందనం , బాగా చెప్పారు 🙏🙏
Kotikoti vandanalu guruvugariki intha manchi vishayalanu thelipinanduku danyavadalu🙏
కృతజ్ఞతలు గురువుగారు చాలా మంచి మంచి విషయాలు. చెప్పారు
Meeru chala Baga mana hindu dharmam gurinchi chebutunnaru🙏🙏
మంచి విషయాలు తెలిపారు. ధన్యవాదములు
Chala baga anumanalu teercharu 🙏🏼
We hope to hear more about our dharma so. That children will be benefited 🙏🏼🙏🏼
Chala bagunnai.present genaration ki useful.
Chala bada chepparu guruvu gaaru meeku Dhanyavadamulu 🙏🙏🙏
Thandri mi padalaku sathakoti vandanalu 🙏
Thanks guruji manchi visayalu theliyajesaru 🙏🙏
గురువుగారికి తెలుగు భాష ప్రావీణ్యత చాలా ఎక్కువగా ఉన్నది చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు సరళంగా మాట్లాడుతున్నారు అర్థమయ్యేరీతిలో చెబుతున్నారు సమాజాన్ని ఉద్దరించడానికి మీలాంటివారు ఎంతో అవసరం హిందువులలో ఉన్న మూఢనమ్మకాలను చెరిపి వేయడానికి మీరు చేస్తున్న కృషికి ధన్యవాదములు
Chala baga chepparu guruvugaru ayya chala manchi sandehalu teercharu maa andariki
Thank u so much for clarifying about Hindu religion and culture 😊
Chaalaa manchi vishayaalu theliyajesaaru Guruvu gaaru kruthagyathalu meeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala superga vundi pantulu garu, danyavadalu
Chaala baaga cheppaaru! Guruvu gaaru! Dhanyavaadhamulu! Namaskaaram!
Chala manchi vishyalu, oka goppa praytanam..Guruvu gariki dhanyavadamulu🙏
Thank you so much. I respect you so much. Please keep sharing more and more valuable information. This is the age when Brahmin is being treated very badly and Brahmins themselves have left their values. Please keep the pride of Hinduism by sharing more and more information.
Chala baga chepperu guruvugaaru.Namaskaram.
Chala manchi visayalu cheparu thanks sir
Chala manchi sandehalu thircharu garu thanks
గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు