నేను ఈ బండి కొని చాలా ప్రాబ్లమ్స్ అనుభవించాను స్పేర్ పార్ట్స్ అడుగుతే కనీసము ఒక నెల తర్వాత కంపెనీ నుండి వస్తుంది విసుగు వచ్చి బండినిస్క్రాప్ చేద్దాము అన్నంత బాధ కలిగింది డీలర్లుఫోన్ కూడా ఎత్తరు, బండి కొనడానికి వెళ్ళినప్పుడు షాప్ లో పాటలు వలస పెట్టిన అరటిపండు లాగా మాటలు చెబుతారు, తీసుకున్న తర్వాత బండిలో ప్రాబ్లమ్స్ వస్తే నీ పరిస్థితి దేవుడికి ఎరుక
Is it registration moped or unregistered moped?
నేను ఈ బండి కొని చాలా ప్రాబ్లమ్స్ అనుభవించాను స్పేర్ పార్ట్స్ అడుగుతే కనీసము ఒక నెల తర్వాత కంపెనీ నుండి వస్తుంది విసుగు వచ్చి బండినిస్క్రాప్ చేద్దాము అన్నంత బాధ కలిగింది డీలర్లుఫోన్ కూడా ఎత్తరు, బండి కొనడానికి వెళ్ళినప్పుడు షాప్ లో పాటలు వలస పెట్టిన అరటిపండు లాగా మాటలు చెబుతారు, తీసుకున్న తర్వాత బండిలో ప్రాబ్లమ్స్ వస్తే నీ పరిస్థితి దేవుడికి ఎరుక
Battery burn ayytada..?
Super Anna
Range and price!!
Chal innamdi .eluna konavaddu