Thoduga Ma Thodundi Telugu Lyrics | Balagam | Priyadarshi, Kavya | Venu Yeldandi |Bheems Ceciroleo
ฝัง
- เผยแพร่เมื่อ 3 ส.ค. 2024
- Watch & Enjoy Thoduga Ma Thodundi Full Video With Telugu Lyrics Song From The Movie Balagam
Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
Follow us on Facebook ► / maapaatameenota
Follow us on Instagram ► / maapaatameenota
Follow us on Twitter ► / maapaatameenota
#BalagamSongs #Priyadarshi #KavyaKalyanram #VenuYeldandi #BheemsCeciroleo #Dilraju #adityamusic #telugusongs #newtelugusongs #latesttelugusongs #teluguvideosongs
Song Name: Thoduga Ma Thodundi
Music: Bheems Ceciroleo
Singers: Mogili, Komaramma
Lyricist: Kasarla Shyam
Movie Name: Balagam
Production House: Dil Raju Productions
Presented By: Shirish
Producers: Harshith Reddy, Hanshitha Reddy
Director: Venu Yeldandi
Music: Bheems Ceciroleo
DOP: Acharya Venu
Editor: Madhu
PRO: Vamsi Kaka
Audio On: #adityamusic
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
👉 Subscribe to Aditya Music : bitly.ws/gqF5
👉 Like us on Facebook: / adityamusic
👉 Follow us on Twitter: / adityamusic
👉 Follow us on Instagram: / adityamusicindia
👉 Subscribe to Maa Paata Mee Nota : bitly.ws/gqFd
Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
Follow us on Whatsapp:
#telugulatest2023songs #telugusongs #telugusuperhitsongs #teluguvideosongs #allteluguhitsongs #telugulyricalsongs #telugupopularsongs #trendingsongs - เพลง
Listen to this spicy treat of Mahesh babu’s #GunturKaaramsongs : bitly.ws/3dfUQ
😊
🎉@@user-bj8tc1wo1c
Chala bagundi song
, mrbn, , NMzxzxANV😅
2024 లో ఈ పాట విన్న వాళ్లు ఓక like చేయండి..
Cheyyam😊
ఈ కంప్యూటర్ కాలంలో అంతరించి పోతున్న బంధాలు కళ్లకు కట్టినట్టు చూపించావు బంధం విలువ అంటే ఏమిటో అని నింజాగా వేణు గారికి దన్యవాదములు 🙏🙏🙏🙏
😮
ashokrao
@@PrasadNarad gv
మరచి పోతున్న మానవ సంబంధాలను గుర్తు చేశారు. చాలా గొప్ప సినిమా🙏
Correct andi
YES. .. BROTHER... CORECT..
Ha yes correct
Human Being Need This Type Cinemas, Hats off Director Sir & Singers. 🙏✍️
పాట వింటుంటే కళ్ళలో నుండి నీళ్ళు జలజలా రాలాయి 😢😢 పాట పాడిన వారికి తెలంగాణ సంస్కృతికి పాదభి వందనాలు
నిజంగా నా హృదయపుర్వక నమస్కారం....
🙏🙏
M
K
7m7m7M
Mmm
M
అవును అన్న 😢😢😢😢😢
Yesss1000%
తెలుగు ఇండస్ట్రీలో చిరకాలం బలగం సినిమా నిలిచిపోతుంది గ్రేట్ మూవీ
ఈ పాట విన్న ప్రతిసారి నాకు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి చాలా మంచి పాటండి 🙏🙏🙏❤️❤️❤️
😊
😊p😊😊p😊p😊
💯💯
😢
Naku kuda
సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఈ climax seen ఒక ఎత్తు ❤
Yes
@@kondurunagasai6812da w
@@RameshYadav-gf7lma
💯
సినిమాలు చూసి కూడా ఏడుస్తారా అని అనుకున్న నాలాంటి వాన్ని కూడా డైరెక్టర్ వేణు అన్న , తన సినిమా తో ఏడిపించేసాడు...,🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
S
రామాయణం అయినా, మహాభారతం అయినా చెప్పిన కథల భావం ఈ బలగం కథనే..
బలగం అంటే మూటలు కాదు ,
బలగం అంటే బంధాలు ,బందుతుత్వాలు
సత్స సంబంధాల మూడుల కలయికనే ఈ బలగం...
చరిత్రలో కథను మల్లోకాసారి మనందరికీ గుర్తుచేసిన వేణు అన్నకు వందనాలు...🙏🏻
తెలంగాణ పాటలు అద్భుతం
మొదట ఈ పాటను మాత్రమే చూస్తే, ఏమీ అర్థం కాలేదు. ఏందిరా ఈ సోది అనుకున్నా..!
సినిమా చూస్తూ, చివర్లో ఈ పాటను చూస్తుంటే కళ్లమ్మట నీళ్లు కారాయి. మా ఉమ్మడి కుటుంబమే కళ్లముందు కదలాడింది. నా శ్వాస ఉన్నంత వరకూ మేము కలిసి ఉండాలని కోరుకున్నా...!
Super song
నిజం.. నేనూ అలాగే అనుకున్నా...
Super super song
బాహుబలి.......భ్రమ.
బలగం............ప్రేమ.
బలగం.........బంధం.
బలగం..... భగవధ్గీత.
Super
this song is good.... it's contain lot of feelings....🙏🙏🙏
Thoduga Ma Thodundi
Needaga Maatho Nadichi
(Thoduga Ma Thodundi
Needaga Maatho Nadichi)
Nuvvetta Vellinaavu Komurayyaa
Nee Gnaapakaalu Maruvamayyo Komurayya
Kodukunetla Marsinaave Komurayya
Nee Biddanetta Marsinaave Komurayya
Balagaanni Marsinaava
Baandhavula Marsinaava
Balagaanni Marsinaava
Baandhavula Marsinaava
Nuvvekkadellinaavu Komurayya
Nee Gnaapakaalu Maruvalemu Komurayya
(Iyyaala Komarayya Maa Andhu Galigi
Maatho Ee Padhaalu Palikisthunnaado Emo)
Ellipothunna Naa Koduka
Naa Koduka Ilayya, Kailayya
Ayyayyo Naa Koduka Ilanna
Ellipothunna Naa Koduka
Sinakodaka Moyilanna, Moyilanna
Sinakodaka Moyilanna, Bailanna
Dhayagalla Lachhavva, Lacchavva
Nenellipothunna Naa Bidda
Nenellipothunna Lacchavva
Ayya Lachhavvaa..!
Nannichhina Devudemo
Naa Kaaku Jimpinaadu
Naa Aata Mugisindhani
Nannu Paiki Bilisinaadu
Nuvvu Kaasi Ki Boyinaa Gaani, Naa Koduka
Kanna Thandri GaanaRaadu, Naa Koduka
Ye Teerthamu Tiriginagaani, Naa Bidda
Ee Kanna Thandri Tirigiraadu, Naa Bidda
(Peddha Koduka Ilayya
Naa Tholisooru Kodukuvu..!)
PremaGalla Peddha Kodukaa Ilanna
Ninnu, Paavuranga Saadukunna Ilanna
Paavuramga Saadhukunna Ilanna
Gunna Gunna Tiruguthunte Gundello Vettukunna
Naa Guname Vachhindhani Oorantha Jeppukunna
Oorantha Jeppukunna
Satthenaina Saarupaani Ilanna
Neeku Dhandasesi Murisinaanu Ilanna
Nenentho Sambarapadda Ilanna
(Chinna Koduka Moyilanna..!)
Gaavuraala Kodukuvi Nuvvu Moyilanna
Naa Muddhula Kodukuvu Nuvvu Moyilanna
Silakole Saadhukunna, Molakole Berchukunna
Bhujaala Goorchobetti Buvvadina Bettukunna
Buvvadina Bettukunna
Sukkalaanti Sujathani Moyilanna
Nee Pakkanunchi Sambarapadda Moyilanna
(Bidda Lachhavva… Naa Bangaru Thalli..!)
Ekkaani Konda Ledhe… Lachhavva Neekai
Mokkaani Banda Ledhu Lacchavva
Dhishti Chukka Bettukoni
Lachhimole Dhiddhukunti
Ammavidichi Poyindhaani
Kantiki Reppavole Kaapadukunti Bidda
Kaasukunti Gaadhe Bidda
Kaasukunti Gaadhe Bidda
(Alluda Narayana..!)
Naa Inti Lachhimini Alluda
Nee Chethula Vettinaanu Alluda
Nee Chethula Vettinanu Naa Alluda
Ilayya..! Intiki Peddhodante Naa Kodaka
Peddha Manusundaale Naa Kodaka
Panchukunna Rakthamu Naa Kodaka
Pailangaa Daayaale Naa Kodaka
Kannabiddalole Nuvvu Ilayya
Thodabuttina Vaallani Joodu Naa Koduka
Pillala Kodi Theeru.. Naa Koduka
Nee Rekkalla Daachukora, Naa Koduka
Nee Rekkalalla Daasukora Naa Koduka
Chinna Koduka Moyilanna
Annante Thandrenuka Thandri Koduka
Annanokka Maatante Nannanannatte
Marsipoku Bidda, (Avv Bidda)
Okka Thalli Pillalu Naa Koduka
Koodimaadundaale Naa Koduka
Koodimaadundaale Naa Koduka
Kalisimelisundaale Moyilanna
Annaaku Bhaadhalotthe
Thammudu Soodavaale
Thammudiki Bhaadhalotthe
Annaina Soodavaale
Neekoppa Jepputhunna Ilayya
Thammunni Pailanga Joodu Ilayya
Thammunni Pailanga Joodara Naa Koduka
Bidda Mee Idhari Madhyala
Okka Chelli Unnadhani
Marsipokundi Kodukaa
Aadabidda Aasapadthadhi Koduka
Yendi Bangaram Enthunnaa Gaani
Puttininti Yellipaaye Kaaram
Methukule Goppai Bidda
Naa Inti Deepamera Lachhavva
Dhaani Kante Neeru Ravaddhu Naa Koduka
Nee Chelle Edthaavunte Naa Koduka
Naa Jeevi Sarigabattadhu Naa Koduka
Pachhaani Samsaaramuraa Naa Koduka
Meeru Ichhukapovaddhura Naa Koduka
Meeru Icchukapovaddhura Naa Koduka
Txx anna
Thank u
బందాలను,అనుబందాలును గుర్తుచేస్తున్న ఈ సినిమా సూపర్ అండీ
ఈ పాట సూపర్ ఈ పాట వింటే ఎంత సేపు కళ్ళలో నీళ్ళు ఆగలేదు తెలంగాణ సంస్కృతి కళ్ళకు కట్టినట్టు చూపించారు ❤❤ నాకైతే మా నాన్నగారి వెళ్ళిపోయినప్పుడు మా ఫ్యామిలీని అచ్చం మమ్మల్ని మేము so su కొన్నట్లు కనిపించింది❤❤❤❤❤❤❤❤ 4:04
7zxxzzzz. A
నాకు పెద్దగా సెంటిమెంట్స్ వుండవు... కానీ ఈ సినిమా చూసి ముఖ్యంగా ఈ పాట విని అరగంట ఏడ్చా... అద్భుతమైన ending.
True Mee too
I'm
ఈ ఒక్క పాట తో సినిమా అంతా విజయ వంతం అయినది వేణు గారికి ధన్యవాదాలు
ప్రతి కుటుంబం లో కక్షలు కర్పణ్యాలు లేకుండా కలిసి మెలసి ఉండి మన సంస్కృతి నీ సంప్రదాయాలకు విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని కురుకుంటూ... మీ శ్రేయోభిలాషి 💞💞💞
Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.❤😊😊Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.😢😢😢😮
హీరో హీరోయిన్ ఒక్కరే కాదు ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి పాత్ర (హీరో,హీరోయిన్) తో సమానంగా ఉంటుంది ఇలాంటివి ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు మన ముందుకు వస్తాయి...అందరు చూడ వలసిన సినిమా . వేణు గారు ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాము ......❤️🙏
exactly crct
ఈ పాట నేను 1000 సార్లు విన్నాను మళ్లీ వినాలనిపిస్తుంది మన విలువలను గుర్తు చేస్తుంది
Supar
Mee too bro
ఈ సినిమా కి గుండె కాయ ఈ పాట, అందరినీ ఎమోషనల్ చేసింది ఈ పాట... ఇంచు మించు అన్నీ కుటుంబాలు కనెక్ట్ అవుతాయి ఈ పాటికి... సినిమా అంతా ఒక ఎత్తు, ఈ పాట ఒక ఎత్తు...నిజ జీవితంలో మనం చేయలేని పని, సినిమాల్లో చూపిస్తే, అది మనసు కు హత్తుకుంటే, అదే సినిమా విజయానికి తార్కాణం... సినిమా టీం కి అభినందనలు
అందరూ కలగలిపి అద్భుతాన్నే సృష్టించారు ఇదిగదా సినీమా అంటే...... Super
Dhinnabba movie ante ila undali...❤❤❤wow what a direction venu sir...from ಬೆಂಗಳೂರು minimum 10 times cried😢
Ur from ap aa bro bangalore lo job aa
చాలా గొప్ప పాట అద్భుతం తెలంగాణ సంస్కృతిని కళ్ళముందు కదిలి చూపించిన పాట అద్భుతం
పాట వింటున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఆగటంలేదు ఈ పాట పాడిన వారికి పాదాభివందనాలు తెలంగాణ సంస్కృతి తెలిపినందుకు శతకోటి నమస్కారములు ఈ పాట విన్న ప్రతిసారి కళ్ళలో నీళ్ళు ఆగటంలేదు నాకు మా ఫ్యామిలీ గుర్తుకువస్తుంది హున్
ఈ పాట ఒక్క తెలంగాణా కి ముడి పెట్టవద్దు తెలుగు వచ్చిన వాళ్ల కళ్ళు చూస్తే తెలుస్తుంది ఆ పాట ఇన్న కళ్ళు చెప్పే అర్ధం
@@mahesharatipalli7057 pp njan lo
చాలా బాగా పాడారు పాట బంధుత్వాలు బాంధవ్యాలు ఎలా ఉంటాయో చూపించారు మీకు చాలా చాలా వందనాలు మీ పాదాలకు
పాట 3 రాగాలు ఉన్న ఒక్కొక్కొ రాగం ఒక్కొక మెట్టు లోతుగా ఏడిపించింది..గట్తిగా ఒక్కక్క ముడి ఒక్కక్క ముడి వేసి బయటకి రాకుండా దుఃఖం లో ముంచివేసింది , వాడుక బాషా పదాలు అద్భుతం ,పాడిన మరియు నటించిన కళాకారులకి హ్యాట్సాఅప్
ఏం పాటరా అయ్య 😭😭😭 గుండెలు జల్లు మాంటునై 😢
ఎన్ని సార్లు విన్ననో యీ పాటని.. హృదయాన్ని పిండేస్తుంది యీ పాట....
చూసినా.. విన్నా... మనసు లోతుల్లో వున్న మన ఆలోచనల్ని తట్టి లేపుతుందీ ... ఆ ఆలోచనలు కన్నీరు రూపం లో బయటకి వచ్చేస్తాయీ మనకూ తెలియకుండా......
దుఃఖం ఆగలేదు తమ్ముడూ venu gaariki intha talent వుంది అనుకోలేదు సూపర్
పాట విన్నంత సేపు మాత్రమె ఈ ప్రేమలు నిజ జీవితం లో ఎవరు పాటించరు.
Nijame
Nijam
చాలా వరకు కంట్రోల్ చేసుకున్న ఎడ్వకూడదని కాని పాట కంటనీరును ఆపలేకపోయింది...షబహాస్...వేణుగారు మంచి సినిమా ఇచ్చినందుకు....మిథునం తరువాత నన్ను చాలా ఇంప్రెస్ చేసిన మూవి ఇది
జన్మ లొ ఈ సినమా కంటే గొప్ప సినిమ యేది లేదు
Oscar కి 100% అర్హమైన సినిమా....
అందరూ సినిమా చూసి ఏడుస్తున్నారు అంటే ఎదో పైత్యం అనుకున్నాం నేను... సినిమా మొత్తం చూసాక లాస్ట్ సాంగ్ కి నా కన్ను కూడా కన్నీళ్లు కార్చింది... ఒక్కడినే ఎక్కి ఎక్కి ఏడ్చాను.
పాట వినేటప్పుడు నా కళ్ళలో నీళ్ళు ఆగకుండా వస్తూనే వున్నాయి....😢😢😢😢😢
Yes anna
🙏ఈ పాటలోని బలగాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు సూపర్ సాంగ్ ఇంత కన్నా ఏమి చెప్పలేను... 🙏
🙏ఇలాంటి సీన్ పెట్టె ఆలోచన వచ్చినందుకు చాలా చాలా త్యాంక్స్ అండీ 🙏ఈ పాట 👌ఈ పాట రాసిన వాళ్ళకి పాడిన వాళ్ళ కి హృదయ పూర్వక ధన్యవాదాలు అండీ🌹💐🙏🙏🙏 🌹💐
ఆస్తుల కోసం రక్తసంబంధాలను వదులుకునే వారందరూ బలగం సినిమా చూసి మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏 ఈ సీన్ లో కళ్ళల్లో నీళ్ళు మాత్రం నాకు తెలీకుండానే వచ్చేశాయి😢🥹
கரீம்நகரில் இந்த பாலுகம் படம் பார்த்தேன் குடும்பத்தில் நடப்பதை அழகாக காட்டியுள்ளார்கள்
ఈ చిత్రం లోని కథ సన్నివేశాలు మన అందరి జీవితాల్లో, కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ పాట తో నైన ప్రజల్లో మార్పు రావాలి, కానీ రావడం లేదు రెండు రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రి లో తల్లి మరణిస్తే శవాన్ని తీసుక పోలేదు. మానవత్వం మంటగలసి పోతుంది.
ప్రతీ అక్షరంలో, జీవతంలో ఉన్న కథాని వివరించారు 🥺🥺
అందరూ అంటే ఏమిటికి అడుస్తుర్రో అనుకున్న ఎంత కటినపు వడేన ఎడవల్సిందే ఈ పాటతో
Hi878
ఈ సాంగ్ సూపర్ ఈ పాట విన్న అంత సేపు కన్నీళ్లు ఆగలేదు నాకు మా నాన్నగారు గుర్తొస్తున్నారు తెలంగాణ సంస్కృతి కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి పేరు పేరుపేరునా ధన్యవాదములు❤❤❤❤❤
ఈ పాట లోని సన్నివేశాలు కళ్లకు కట్టినట్టు అద్భుతంగా తెలంగాణా సంస్కృతిని చిత్రీకరించారు ముఖ్యంగా ఈ పాట పడినవారికి ధన్యాయవాదులు ❤ Y.S.N.
మీరు ఎంత మతం మారిన కానీ.ఓ అమ్మ . మీకు బతకడానికి కావాలి హిందూ ధర్మం ఓ యమ్మ
Em undi song..Okka song tho andarini edipinchesaaru
..Amma mi paataki nijanga Handsup🙏🙏🙏🙏 Excellent ga family values ni explain chesaaru
పాట వింటున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఆగటంలేదు ఈ పాట పాడిన వారికి పాదాభివందనాలు . ఈ పాట విన్న ప్రతిసారి కళ్ళలో నీళ్ళు ఆగటంలేదు.
అన్నయ్యలకు,చెళ్ళమ్మలకు, పెద్ద వాలను గౌరవించండి కింశపరచకం చేయరాదు , వాళ్ళు పోయాక బాధపడటం కంటే వాళ్ళు ఉన్నప్పుడే భాగ చూసుకుందాం దయచేసి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
నిజంగా ఈపాటే సినిమా హిట్ ki కారణం
నిజమే, కానీ చివరి వరకు అంటే ఈ పాట వరకూ సాగిన కథనం మాత్రం దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం...ఈ పాటను ఎంచుకోవటం కూడ ఆయనకే credit ఇవ్వాలి.. వేణు గారు గొప్ప అనుభూతి పొందే సినిమా తీశారు
😮😅02😊
😊
😅😊😮😢
100% Correct
Corect
Excellent direction by Venu, one of the best
నేను మొదట సినిమా చూడలేదు spotifai లో పాట వింటున్నాను పాట వింటుంటే కళ్ళలో నీళ్లు వచ్చాయి
ఈ పాట విన్న ప్రతిసరి. నాకు తెలియకుండానే కళ్ళలోనుంచి నీళ్ళు వస్తున్నాయి మా నాన్నా మా అమ్మ గుర్తుకు వస్తారు నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న దూరం కావడం నా దురదృష్టం😢😢😢😢
అన్నా నిజంగా ఇంకొక సినిమా తీయాలి అన్న అత్త కోడలు కలిసి ఉండాలిగా
No bahubali, no natu natu song and nothing can beat this movie bcz this movie is completely based on reality not based on graphics.
ఈ సాంగ్ రాసిన వాళ్లకు 🙏🙏🙏🙏🙏
Awesome song which brings always tears in my eyes 😭 excellent lyrics 🙏
మెట్టినింటి ఎండి బంగారం ఉన్నా.. పుట్టినింటి ఎల్లిపాయ కారమ్ గొప్పది...
Yes
🤮😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌸🌸🌸🌸👌
Avunandi
Ssssssssss❤
😂
The soul of Balagam...
What a wonderful Climax
Attachments
Value family Relationship
Beautiful movie.
ఎన్నో విడిపోయిన కుటుంబాలను కలిపిన ఈ పాటను రాసిన పాడిన వారికి పాదాభివందనం 🙏
Good comment
నా ఇంటి లచ్చిమిని నీ చేతిలో పెట్టినా...❤❤👌👌
Such a great movie🍿 nd Great song 🎵No words to describe this song it was just Awesome👏 __😍Thanks to those brought this song
E song vinna prati kaneellu agadam ledu we miss you Thatha 😭😭😭😭😭
Never before never ofter ...etu Vananti movie song.venu anna really u r tallented.a roju naa Kanto neeru raledu a movie loo entha sentiment seen chusina.e movie tho edipinchesavu anna..chala mandhi marpu ki née e movie karanam avuthundhi ...🫡🙏🙌
😢😢😢😢కన్నీళ్లు ఆగడం లేదు అన్న😢😢
Telangana present situations really crying . telangana block buster...movie
ఈ రోజుల్లో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి కానీ ఈ సినిమా తరువాత మానవ సంబంధాలకు విలువలు ఎక్కువగా ఉంటాయి అని కోరుకుంటాను ❤
సాంగ్ సూపర్ వేణు అన్న 😍😍❤️❤️❤️
🌹🌹పాటలో నిజమైన దేవుని ప్రేమ ఉంది🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
I happened to watch this movie in kannada on prime.. i dont understand much telugu, but i am truly touched so came here to listen to it in telugu, these kinda strong sentiments happen only in our country. Long live the folk.. the true and natural emotions.
Naa jeevitam lo ituvanti movie chudaledu Anna Venu Neeku balagam movie ki Oscar Nobel nandi yenni awards ichhina saripodu Jai balagam.
ఈ పాట వింటే ఎందుకో తెలియదు అంత బాధ వేస్తుంది ఏడుపొస్తుంది చూసిన ప్రతిసారి ఏడుస్తూనే ఉంటా 🥰🥰🥰
అంతరించి పోతున్న తెలంగాణ కళా రూపం కాతిపాపడ
తెలంగాణ జానపద సాహిత్యం అందంగా అద్భుతంగా ఉంది
Dear Venu sir, heart fully thanks for given a wonderful movie,, i love this song , I can't control my heart beat, tears, emotions,,,,,
Thnx venu sir 😢😢
ఈ పాట పాడిన ఈ బృందం మొత్తానికి కాళ్ల మీద పడి మొక్కిన తక్కువే తక్కువే మళ్లీ బుర్రకథ ప్రాణం పోశారు❤🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💥💥😭😂
మొగిలయ్య త్వరగా కోలుకుంటారు
If this song is not there, there is no Balagam movie❤
ముఖ్యంగా యువత ఈ పాఠం చూసి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి పాటించాలి జై శ్రీరామ్
Great song bayya enni sarlu chusina naku nellu agavu
Heart touching song, tears won't stop throughout listening to this song, Hats off Venu garu.
Climax song highlight of movie..i am from Bangalore
Naa life lo first kallalo nillu ravadam.... Excellent
ఈ పాట వింటే నాకు ఏడుపు అస్సలు ఆగదు వేణు గారికి ధన్యవాదములు
Cinima oka hype ithey..ee paata oka hype ❤❤❤❤😢😢😢
నిజంగా ఎడిషసిన్ నంరా బై ఈ పాటకు రాసిన వాడికి ధన్యవాదాలు
Ee song vintuntene kallalo kanillu agatlev ee cinima dwara kutunbam viluvalanu maro sari teliyajesaru venu Anna danyavadalu
Excellent direction by venu, one the best
ఈ పాట వింటుంటే చనిపోయిన మా అక్క 31/03/2024....గుర్తుకొస్తుంది 😭😢😭😢😭😭😢😭
మరొక్కమారు పాత తీరు పాతకాలపు విలువలు,సంభంద బాందవ్యాల గొప్పతనాలు గుర్తుకుతెచ్చిన గొప్పు సినిమా "బలగం"
❤❤❤
E song vintunty naku kannillu agalydu super song annaa ......... Relishns gurinchi entha goppaga chypparu e song lo nijanga supar anna .......👏👏👏
Kondari gundelu rallu, karagatledu ee cinema chushaina ,ee pata vinna kuda ,intikivachina kodali pi adarapadi vuntayi ee bandalu .
అన్న ఈపాట వింటుంటే నా కళ్లలో నీళ్లు 😢😢ఒచ్చినాయి అన్న 😢😢😢😢😢😢😢
రియల్ గ ఎవ్వరూ ఇలా వుండరు ఎవ్వరి స్వార్దం వారిదే బయటకి ఒకల లోపల ఒకళ నటిస్తారు
It is my first telugu film, I could easily relate with the film.. Love from Tamilnadu!!
No words to explain the greatness of this..!!
కుటుంబం కలిసి ఉండటానికి ఇ ఒక్క పాట వింటే చాలు నైస్
నా తండ్రి తరువాత నా తండ్రి మా అన్న
నాకు ఎలాంటి పాటలంటే చాలా ఇష్టం ఏడుపొచ్చింది నాకు
ప్రతీ సినిమా కి క్లామాక్స్ హిట్ ని అందిస్తుంది.... బలగం సినిమా కి ఈ పాట క్లైమాక్స్ కి మించిన హిట్ అందించింది