నంద గారు మాకు మీరూ దేవుడే మాకు మిమల్ని మాగురించే ఏర్పటు చేశారు అన్నట్టు ఉంది మీరూ చాలా బాగా బాగా చూపెట్టారు అక్కడకుమేమే వెళ్లి దర్శనం చెసుకున్నట్టు అనిపిస్తుంది సుప్పర్ సుప్పర్
నిజమే నేనూ అంగీకరిస్తాను.బహుశా పూర్వ జన్మలో ఏ మునివర్యులో ఐ వుంటారు. అందుకే సర్వ దేవాలయాల దర్శనం చేస్తూ జనానికి పరిచయం చేస్తున్నారు.ఏ హంగు ఆర్భాటం లేకుండా. ఒక దేవాలయ గురించి ప్రత్యక్షంగా చూస్తూ ఉండటం అదృష్టం.మూలం కాకపోయినా పరిసరాలు చూడటం కూడా అదృష్టమే మరి.నందా గారూ మీరు ధన్యులు అండీ
మంచిది నంద ♥️♥️🌹🌹🙏🙏 నంద గారు కూర్చొని ఉన్న చోటు నుంచి శ్రీ అంబుజ వల్లి శ్రీ భూ వరాహ స్వామి దర్శన భాగ్యం ని కలిగించారు మీకు మీ కుటుంబం కు మనకు ఎంతో ఆర్తి తో పూజించే భక్తుల సొంత ఇంటి కోరిక నెరవేరాలని మా తల్లి అంబుజ వల్లి మాత తండ్రి భువరాహ స్వామి 🧘🧘💞💞🚩🚩🌺🌺🌺😔😔 అనుగ్రహం కలగాలని 😢😢🙏🙏.. 🧘🧘🌹🌹🌹🌺🌺🌺🌺🌺
ఎప్పటిలాగే ఈ వీడియో కూడా చక్కగా, చాలా వివరంగా చూపించారు !!! దేశంలోని పుణ్యక్షేత్రాలను మాకు చూపించడం లో మరియు చక్కగా వివరించడంలో మిమ్మల్ని మించి మరొకరు కనబడరు అంటే అతిశయోక్తి కాదు !!!! 👌👌👌
మన దేశం లో టెంపుల్స్ చాలా explore చేశారు thank you very much అన్నయ్య నంద గారు. Weekly 1video temple, church and masjid ఉండేలా చేయండి, because మన subscribers అన్ని relijions కి చెందిన వారు satisfy అవుతారు. మీరు only temples మాత్రమే cover చేస్తే non hindus disappoint అవుతారు. remaining days tourist places cover చేసాతారని నే కోరుకుంటున్న. ఎందుకంటే temples వంటి places లో సరదాగా entertain feel అవ్వలేం.
Adbhutam Nanda garu. Nijam ga meeru edo punyam cheskunnaru, mee prarabdham oo sanchitham oo mimmalni inni goppa punyakshetralaki teeskeltondi and maku kuda chupinchela chestondi, more power to you may Jagannath be with you 🙏 Meeru Vizag vellaro ledo teleedu, but velte thappaka pedda video cheyachu. Simhachalam Appanna punyakshetram, Kali Temple, Beach Balaji gudi, Rama Narayanam (Vijianagaram deggera), Kanakamaha Lakshmi Amma gudi, Bellam Vinayakudu, Sampath Vinayaku inka chala unnayi Vizag city lone. Veelaite vellandi. Also, veelaite mana Sanatha Dharma Gudilalo uchita annaprasadam kuda videos lo chupinchandi, endarendariko kotlaadi mandiki enno aalayaalu uchita prasadalu moodu pootla unconditional ga pedutunnaru 🙏
Srirangam to 2km jambukeshwar panchabhoota lingalalo jala lingam vundi. Trichy lo Rock fort lo ganesh and shiva temples. Uraiyur vishnu temple (Divya dhesam) purushottama temple (Divya desam)
Nice explanation. You have mentioned one of the swayamvaktha kshetra ie, Totadri/ Nanguneri as Vamanamalai. It is not Vamanamalai but VANAMAMALAI ( Near Tirunelveli).
Nanda garu maku kucham plan chepali rameshwaram madhur palani sri rangam kanyakumari arunachalam . sir akada start cheyali akada end cheyali august 19 na giri pradarshan cheyali by bus sir kucham gamuna chepara . august 11 kala start avali please me mede depend aiyam
Hi Anna memu tamilanadulo subramanswaraswamy 6 temples vellali Anna maku mi guidelines kavali Akadi nunchi start cheyalo teliyadam ledu pls Anna reply evvandi
నంద గారు మాకు మీరూ దేవుడే మాకు మిమల్ని మాగురించే ఏర్పటు చేశారు అన్నట్టు ఉంది మీరూ చాలా బాగా బాగా చూపెట్టారు అక్కడకుమేమే వెళ్లి దర్శనం చెసుకున్నట్టు అనిపిస్తుంది సుప్పర్ సుప్పర్
S sir correct ga chepparu
S correct
నిజమే నేనూ అంగీకరిస్తాను.బహుశా పూర్వ జన్మలో ఏ మునివర్యులో ఐ వుంటారు. అందుకే సర్వ దేవాలయాల దర్శనం చేస్తూ జనానికి పరిచయం చేస్తున్నారు.ఏ హంగు ఆర్భాటం లేకుండా. ఒక దేవాలయ గురించి ప్రత్యక్షంగా చూస్తూ ఉండటం అదృష్టం.మూలం కాకపోయినా పరిసరాలు చూడటం కూడా అదృష్టమే మరి.నందా గారూ మీరు ధన్యులు అండీ
మంచిది నంద ♥️♥️🌹🌹🙏🙏 నంద గారు కూర్చొని ఉన్న చోటు నుంచి శ్రీ అంబుజ వల్లి శ్రీ భూ వరాహ స్వామి దర్శన భాగ్యం ని కలిగించారు మీకు మీ కుటుంబం కు మనకు ఎంతో ఆర్తి తో పూజించే భక్తుల సొంత ఇంటి కోరిక నెరవేరాలని మా తల్లి అంబుజ వల్లి మాత తండ్రి భువరాహ స్వామి 🧘🧘💞💞🚩🚩🌺🌺🌺😔😔 అనుగ్రహం కలగాలని 😢😢🙏🙏.. 🧘🧘🌹🌹🌹🌺🌺🌺🌺🌺
ధన్యవాదములు సోదరా మీ భక్తి కి, మీ మంచి గొప్ప సేకరణ కి, మీ ఓపిక కి ధన్యవాదములు 🙏🙏
Great thanks to you Bro! Maro goppa kshethram gurinchi goppaga vivaristhu chakkaga chupincharu. Dhanyulamayyamu ❤❤
ఎప్పటిలాగే ఈ వీడియో కూడా చక్కగా, చాలా వివరంగా చూపించారు !!! దేశంలోని పుణ్యక్షేత్రాలను మాకు చూపించడం లో మరియు చక్కగా వివరించడంలో మిమ్మల్ని మించి మరొకరు కనబడరు అంటే అతిశయోక్తి కాదు !!!! 👌👌👌
Meeru chala baga vivaristharu,clear ga yekkada nundi vellali alantivi baaga cheptharu .
జై శ్రీమన్నారాయణ🙏🌺🌺🌹🙏
సూపర్ నందా👌👌👏👏
Honestlyy Nandaji e temple gurinchi eppudu vinaledu. Meetho patu maku punyam labhistunnadi.
ధన్యవాదాలు నందా గారు.మాకు తెలియని ఎన్నో దేవాలయాలు చూపిస్తూ మా జన్మ ధన్యం చేస్తున్నారు
Hai nandha Gaaru ela unnaru thank you so much for sharing wonderful video
Thank you Nandà Garu for giving lot of valuable information
I was waiting for this video
Nanda tammudu God bless you sathakoti dhanyavadamulu
నందా గారు మీరు సూపర్ అండి చాలా మంది continue చేయలేదు మీరు continue చేస్తునేవున్నారు మీకు చాలా చాలా దన్యవాదాలు
Super Annayya 💐💐💐❤
You are super Nanda garu. Very useful for the visitors before going to the spot.
Thanks Nanda garu tour lo auto charges nundi hotel's varaku full information esthunnaru thank you so much 🙏
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
నందా గార్కి జై శ్రీరామ్
భువరహ స్వామి కి జై
మంచి మంచి ఆలయాలను చక్కగా చూపిస్తున్నారు మాలాంటి వారు వెళ్లలేని వాటిని కూడా దర్శనం చేయిస్తున్నారు 👍🍫
Nanda gara chala chala Thank u
Mee videos baguntai
Bro north side oka temple Ani chepparu adi emi temple
First like 😂and first comment 🎉
మన దేశం లో టెంపుల్స్ చాలా explore చేశారు thank you very much అన్నయ్య నంద గారు.
Weekly 1video temple, church and masjid ఉండేలా చేయండి, because మన subscribers అన్ని relijions కి చెందిన వారు satisfy అవుతారు. మీరు only temples మాత్రమే cover చేస్తే non hindus disappoint అవుతారు. remaining days tourist places cover చేసాతారని నే కోరుకుంటున్న. ఎందుకంటే temples వంటి places లో సరదాగా entertain feel అవ్వలేం.
Annaya 👌👌👌👍👌👌meru vellarante memu vellinatte
Excellent 👌👍
Adbhutam Nanda garu. Nijam ga meeru edo punyam cheskunnaru, mee prarabdham oo sanchitham oo mimmalni inni goppa punyakshetralaki teeskeltondi and maku kuda chupinchela chestondi, more power to you may Jagannath be with you 🙏
Meeru Vizag vellaro ledo teleedu, but velte thappaka pedda video cheyachu. Simhachalam Appanna punyakshetram, Kali Temple, Beach Balaji gudi, Rama Narayanam (Vijianagaram deggera), Kanakamaha Lakshmi Amma gudi, Bellam Vinayakudu, Sampath Vinayaku inka chala unnayi Vizag city lone. Veelaite vellandi.
Also, veelaite mana Sanatha Dharma Gudilalo uchita annaprasadam kuda videos lo chupinchandi, endarendariko kotlaadi mandiki enno aalayaalu uchita prasadalu moodu pootla unconditional ga pedutunnaru 🙏
Excellent sir
Thank you Nanda. God bless you. Videos chala clarity ga unnavi. Meeru a mobile use chestaru for videos recording
This Iphone 14 plus
మీరు బాగా వివరిస్తూ చెప్తారు మరియు చూపిస్తారు అందుకే మీ వీడియోలు చూస్తాను
meru super thammudu metho patu maku swamy vari darshanam kalpincharu thanku so much
Thank you so much sir
Fine explanation ❤
Entho mandi vrudulaku mariyu baktulaku akadakuvelli DARSINCHINA bagyam kaligincharu.dhanyulu.
Thank you anna chala baga chupincharu temple ni super meeru ilanti videos marenno ma munduku tevali ❤from kadiri
🙏📿சிவாய நம 📿🌹திருநீலகண்டம்📿🙏
Meeu detailed ga cheptaru thanks bro
Nanda Gariki vandanalu
Nenu velanu bro ikadki; chala beautiful temple....Om Namo Narayanaya....
చెన్నై నుంచి తమిళనాడులో ఉన్న దేవాలయాలు ముఖ్యంగా శ్రీరంగం దగ్గర చుట్టుపక్కల చూడడానికి దారి చూపండి
Srirangam to 2km jambukeshwar panchabhoota lingalalo jala lingam vundi. Trichy lo Rock fort lo ganesh and shiva temples. Uraiyur vishnu temple (Divya dhesam) purushottama temple (Divya desam)
Chennai mahabalipuram kanchi vellore arunachalam virudhachalam chidambaram vaitheeswarankoil sirkali mayiladuthurai kumbakonam thiruvarur nagapattinam thanjavur trichy madurai rameswaram tirunelveli nava tirupati temples tiruchendur uvvari kanyaakumari nagercoil palani coimbatore marudhamalai
Samayapuram maari amma temple also near srirangam. Chathiram bus stand nunchi chala buses vuntay
Tirupatturlo brhmapureswara brahma temple undi,puttina tithi roju nadu jathakam tisukuvelli brahma gari padala daggara pedithe tala ratha marutundi .
@@Ashwanandan786odisha ఎక్కడ? ఏ వూరు.
Hare krishna 🙏🙏🚩🚩🚩
srimushnam chupinchathanku thanks
Super nanda garu meku vandanamulu
Jai Shri ram 🙏
Thank you nandhu garu
Make video on kalahalli bho varaha swamy temple near Mysore
Om namo venkatesaya God bless you brother
Thanks for your efforts. God bless you
Super very nice video sar
Very good nandagaru
Very informative..thank you🙏
Tq Nanda 🙏🙏🙏
Thank you sir
thank you Nandagaru
Garbhagudi devudi photolyna chupinchandi please memu intha caraku vinani chudani tample s kuda chupinchinaduku thank you sooooooo oooo much
Meeru chaala adhrushtavanthuli anni alaya dharshanalu chesthunnaru
Nice explanation. You have mentioned one of the swayamvaktha kshetra ie, Totadri/ Nanguneri as Vamanamalai. It is not Vamanamalai but VANAMAMALAI ( Near Tirunelveli).
ఓం నమో నారాయణాయ
Nice videos
చాలా బాగుంది
Sri bhoovarha swamy namha🙏 thank you sir 🙏
అనా తమిళనాడు లో హయగ్రీవుడు సామి దేవాలయం ఉంది ఒక్క వీడియో చేయండి 😂❤
41వ దివ్యదేశం తిరువహీంద్ర పురం లో హయగ్రీవ స్వామి ఆలయం ఒక చిన్న కొండ పై దర్శించ వచ్చును.
ఆధ్యాత్మిక ఆ"నంద" విహరి.👍
Anna super video ❤
Excellent 👌 👌 👌
Nice temple visited 3 years back
శ్రీభూవరాహ స్వామినే నమః🙏🌹🌹🙏
TQ brother
చెన్నై నుండి తమిళనాడు టెంపుల్స్ ఆర్డర్ చెప్పగలరు.
Sure
Total tamilnadu temple guide roadi map kuda cheppandi please
అవును. తమిళనాడు అన్నీ టెంపుల్స్ కవర్ చేస్తూ చెప్పండి
Chennai mahabalipuram kanchi vellore arunachalam virudhachalam chidambaram vaitheeswarankoil sirkali mayiladuthurai kumbakonam thiruvarur nagapattinam thanjavur trichy madurai rameswaram tirunelveli nava tirupati temples tiruchendur uvvari kanyaakumari nagercoil palani coimbatore marudhamalai
@@pavankumarn1553 థాంక్స్.
Ome narayanaya
జై శ్రీమన్నారాయణ
Lot of thanks nanduji saihelpsalltime
Thank you Anna ❤❤❤
Hi brother 🎉
Pls upload Aswatha vruksham photo Nanda Garu.
Malakonda temple vedio cheyandi
Sure
@@NandasJourney kandukur mandal, Prakasam district.
Only Saturday
Bro alage Ahobilam gurinchi kuda oka video cheyyava plx
హాయ్ బ్రో
మైసూర్ దగ్గర వున్న భూ వరాహ స్వామి గురించి వీడియో చెయ్యండి.
🙏🙏
ధన్యవాదములు
Sir please visit kannur mridanga saileshwari and put video on it.
Superga cheptinnaru Ilanti batiki train routes vuntekuda cheppandi. Bus prayanam cheyaleni maa lanti vallaki use
Chappanu kadha, vriddhachalam varaku train vundhi
Anna chitra radha vallabha swamy perumumal temple cove choice because that is chitra nakshatram temple
Thank you so much
nanda garu mahabalipuram vellali chennai nundi ante ey bus stand ki ellali konchm chpaglara?
Chennai yendukandi, Kumbakonam dagggara kada?
Hello sir kumbakonam(Tamil Nadu)temples details cheppandi
ॐ namo venkatesya 🌹🙏
Super anna 😍
❤❤❤❤
Anna 107 divyadesham please videos cheyyandi
Sir nanda garu templs timings cheppandi
Total tamilnaadu temples super ,okko temple lo min 1 to 2 hrs padthundhi
Meeru video chesinapudu temple 8:54 contact details pedithe useful ga untundi🙏
🙏🙏🙏🙏🙏
Nanda garu maku kucham plan chepali rameshwaram madhur palani sri rangam kanyakumari arunachalam . sir akada start cheyali akada end cheyali august 19 na giri pradarshan cheyali by bus sir kucham gamuna chepara . august 11 kala start avali please me mede depend aiyam
Samayapuram temple video chey anna
Enta Bagani alaylu sillpalu me vdiyo dyara makutelisinadi Nanda garu
Nandhagaaru music maarchaalandi slow ga undedhi Petra plz
తిరుపతి నుండి టెంపుల్ order....rooms detals....vehicle or bus తో పెట్టగలరు.....గ్రూప్ సభ్యులు చాలా రోజులుగా అడుగుతున్నాం....
Okay
🙏🙏🙏.
Hi Anna memu tamilanadulo subramanswaraswamy 6 temples vellali Anna maku mi guidelines kavali Akadi nunchi start cheyalo teliyadam ledu pls Anna reply evvandi