E79 | తిరుపతి లడ్డు ప్రసాదానికి బెల్లం పంపిస్తున్నా - Raithu Venkateshwar Rao |
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
- చిట్టూరి వెంకటేశ్వరరావు మొబైల్ నం: 93910 18998
గ్రామ బజార్ మొబైల్ నం: 833 1800 100
కర్ణాటక రైతు వెంకటేశ్వర్‌రావుతో ముఖాముఖి
కొప్పోల్ జిల్లా గంగావతిలో పదేళ్లుగా సేద్యం
వ్యవసాయం, పశుపోషణలో పలువురికి ఆదర్శం
ఎనిమిదేళ్లుగా దైవిక సేద్యం చేస్తున్న వెంకటేశ్వర్‌రావు
80 ఎకరాల్లో వివిధ రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు
60 ఎకరాల్లో చెరకు, 11 ఎకరాల్లో వరి, పండ్లతోటలు
40 ఎకరాల్లో డ్రిప్ ద్వారా పంటలకు నీరు అందజేత
పంటలకి విలువ జోడించి స్వయంగా మార్కెటింగ్
CVR NATURAL FARM పేరుతో ఉత్పత్తులు విక్రయం
సేంద్రియ బెల్లం తయారితో మహిళలకి ఉపాధి కల్పన
తితిదే ప్రసాదంకోసం బెల్లం పంపుతున్న వెంకటేశ్వరరావు
80 ఎకరాల్లో వివిధ రకాల పంటలు
60 ఎకరాల్లో చెరకు, 11 ఎకరాల్లో వరి, పండ్లతోటలు
చిట్టూరి వెంకటేశ్వరరావు మొబైల్ నం: 93910 18998
గ్రామ బజార్ మొబైల్ నం: 833 1800 100
ప్రకృతి వ్యవసాయం చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. యెన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి చేయాల్సి ఉంటుంది. ఇంతా చేస్తే దిగుబడి తక్కువే వస్తుంది. కానీ రాబోయే తరాలకు సారవంతమైన నేల అందించాలన్నా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార ధాన్యాలు అందించాలంటే యీ ప్రకృతి వ్యవసాయం తప్పదు.
వేంకటేశ్వర రావు గారు మీరు చేస్తున్న ఈ బృహత్కార్యం అద్వితీయం, ఆ కలియుగ ప్రత్యక్ష దైవం పాదాల చెంతకు మీ కష్టార్జితం చేరుతోంది అంటే మాటలు కాదు, ఆ అదృష్టం కోట్లల్లో ఒక్కరికీ వస్తుంది.
🙏🙏🙏
🙏🙏🙏
దేవుడు కృప ఉండాలి ఈయనకి వుంది
అందుకే ఈయనికి నా 🙏
సంతోషం వెంకటేశ్వరరావు గారు
Sir వెంకటేశ్వరరావు గారు మీరు ధన్యులు sir ఆ స్వామి కృప మిపై అపుడు వుంటుంది
🙏🙏🙏
Gram bajar peddalaku🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 🙏🙏🙏💯💯👍💐💐💐💐💐🕊🕊🕊🕊
🙏🙏🙏
Manasuki chaala santoshamga anipinchidi andi ee program. Presentation superb,explaination superb.👌👌
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺👍
Hearty Congratulations Venkateswara Garu for organic farming. you are a role model for many of ryots. your farming methods are inspirational for others ryoths. It requires a lot of hard work sleepless nights to come up to this stage. I pray Lord Venkateswara Swamy to bless you to give you good health to continue your efforts to make use of your organic farming methods to the public as well as Balaji at Tirupati.
Thanking you
Dr.Ramakrishna.
The Lord Venkaterwara bless you wit health & prosperity in your life for your service 🙏.
వెంకటేశ్వర్లు గారు మీరు చాలా గ్రేట్
Sir Mee Krushi Amogham. TQ.
🙏🙏🙏
Very Good Sir
Great
Salutes to you
🙏🙏🙏
Chala manchi samacharam andhincharu sir 🙏🙏🙏
🙏🙏🙏
భూమితల్లి ముద్దుబిడ్డ వెంకటేశ్వరరావు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Meeru chestunnadi vyayasayam kaadu . prakruti yagnam chestunnaru. God bless you sir
Thank you
Very good programme for farmers
Thank you for your support
The Lord Venkaterwara blessings always with you.
🙏🙏🙏
Very nice Venkateswara rao garu.
🙏
Wonderful congratulations
Thank you for your support
Om namo narayanaya
Dhanyavaadamulu
Congratulations sir 🙏
🙏🙏🙏
Good work
🙏🙏🙏
V Rao gariki namassulu.MakuBellam kavali Hyd pampagalara.Maku Jeevamrutham kosam kavali
call durga prasad 9491278836
Once I will visit your form
Jai 👏 sree ram 👏
Super
Best video sir
🙏🙏🙏
Salute
Guruji, namaste.. naaku tulasi vanam penchi alege tirumala ki pampichalani korika
Am so happy soon meet you sor
Great
Thank you
👌👌👌🙏🙏🙏💐💐💐💐
Super sir
thank you anusha
Super 👌 👍
🙏🏽🙏🏽🙏🏽
🇮🇳
Super anna, 🙏🙏
🙏🙏🙏
KARYAKRAMAM CHALA BAGUNDI
Ayamadi nellor dstic bhvanagiripalem pedapariya post maku vevasayam antee chala estam maku githaluesthea nenu 10 madhiki sayam seta mayhedulu aardhika paristhiti bagaleka ammesamu.
please call durga prasad on 8886070766
🙏80acrs 80 minits thakkuva kakuntha chupinchali 30 minits close chesaaru 🙏
Courier pamputara e bellam, please reply
Can you share the exact location or village name near gangavati
Kakkaragola siddapur to 18 km
🙏
🙏🙏🙏