#how

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 11

  • @deepikamanusri
    @deepikamanusri 24 วันที่ผ่านมา +1

    Super chala baga explain chesavu super 👏👏👏

  • @Organicfarming5398
    @Organicfarming5398 24 วันที่ผ่านมา +1

    Wow super thammudu good,👌👌🤝

  • @gummulasanthosh3812
    @gummulasanthosh3812 22 วันที่ผ่านมา +1

    West decomposar akkada dhorukuthundhi anna

    • @BramhaFarmingvlogs
      @BramhaFarmingvlogs  22 วันที่ผ่านมา

      ఇది ఆన్లైన్ బ్రదర్ Flipkart లేదా amazon ఈ రెండిటిలో దొరుకుతుంది. నేను లింక్ కూడా డిస్కిప్షన్లో ఇచ్చాను చూడండి. మీకు మంచి క్వాలిటీ కావాలి అంటే ఇంకా 150 నుంచి 300 అల దొరుకుతుంది ఒక్కో బాటిల్ కాకపోతే రెండు చేయాలి ఆర్డర్ అవి రెండు కలిపి 500 పడుతాయి.దాని మీద dr.kishan chandhra గారి ఫోటో uvntundhi. 50 తక్కువ దరలో 6 బాటిల్ ఫ్రీ వస్తాయి 144 కి, అదే rs ఎక్కువ ధరలో 500 కి రెండు బాటిల్స్ వస్తాయి, E రెండిటికీ డిఫరెన్స్ బ్యాక్టీరియా శాతం ఎక్కువ ఉండి త్వరగా డికంపోజ్ అయ్యేలా చేస్తుంది

  • @acr7888
    @acr7888 22 วันที่ผ่านมา +1

    మిత్రమా! WDC జెల్ చేతితో కలపకూడదు గదా ఎందులకు చేతితో నలిపి కలిపారు గడ్డగవున్న నీటితో నింపి షేక్ చేసి కలపవచ్చు గదా ఎదులకు నిర్దిష్ట సూచనలు పాటించక తప్పదు సంకేతాలు అందిస్తారు?

    • @BramhaFarmingvlogs
      @BramhaFarmingvlogs  22 วันที่ผ่านมา

      అది ఆర్గానిక్ ఏమి కాదు చేతితో కలిపిన నిజానికి నాకు వచ్చిన ఈ బాటిల్ రీసెంట్ గా తయారు చేయడం వల్ల జెల్లిగా ఉంది నిజానికి నేను చెప్పడానికి అల చేశాను కానీ నేను చేతితో కలపకుండనే కరిగిపోయింది, కానీ ఈ బాటిల్ ఎక్కువగా గడ్డ కట్టి ఉన్నవే వస్తాయి అధి అంత ఈజీగా కరగదు గడ్డ అలాగే ఉంటుంది అంత స్ప్రెడ్ అవ్వదు అందుకే చేతితో కలపాలి త్వరగ కరిగి నీటిలో కలిసిపోతుంది,నీటిలో అంత స్ప్రెడ్ ఔతుంది, త్వరగ తయారు ఔతుంది.tq ఫర్ watching and మంచి విషయాలు చెప్పినందుకు.