I dream ఛానల్ ఓనర్ ఇంట్లో పాలేర్లకి డిజిటల్ కార్పొరేషన్ లో జీతాలు ఏందిరా అయ్యా.. SEEMARAJA YSJAGAN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 77

  • @globalgoals5445
    @globalgoals5445 หลายเดือนก่อน +56

    నమస్కారం ప్రజలారా...! మా యన్న సీమారాజా.. వాళ్ళ అన్న జగన్ అన్న నీ ఎల్లపుడూ ఆశీర్వదించాలని అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అభిమాన సంగం అధ్యక్షుడిగా నా విన్నపము...

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 หลายเดือนก่อน +31

    సీమరాజా
    ఆంధ్ర ప్రజలు నీ ఋణం తీర్చుకోలేము. నీవు చేస్తున్న కృషి చిరస్మరనీయం. నీ శ్రమ వృధా అవదు. ధన్యవాదములు 💐

  • @kogaravinaykumar1827
    @kogaravinaykumar1827 หลายเดือนก่อน +10

    నమస్కారం ప్రజలారా మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మా సీమ రాజానకు శతకోటి నా వందనాలు నీ వీడియోస్ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తాము సీమ రాజన్న నీ వీడియో కోసం వెయిట్ చేస్తుంటాము ప్రతిరోజు మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న సీమ రాజన్న 🌹

  • @mallikarjunpatnamshetty701
    @mallikarjunpatnamshetty701 หลายเดือนก่อน +18

    అన్న కోసం నువు పడే కష్టం చూస్తుంటే గుండె తరుకుపోతుంది అన్న😢😢😢😢

    • @Ranjith_56
      @Ranjith_56 หลายเดือนก่อน

      😢

  • @udayk4413
    @udayk4413 หลายเดือนก่อน +10

    మన జగనన్న ఎంతటి ధర్మాత్ముడు కదా ...ప్రజల డబ్బు దానం చేయటంలో

  • @rameshbabu3404
    @rameshbabu3404 หลายเดือนก่อน +16

    సీమరాజా గారు, మీ అన్నను మీరు చాలా సార్లు జాకీ పెట్టి లేపాలని చూస్తున్నారు కానీ మీ అన్న గాడు ఇలాంటి పనులు చేస్తే ఇంక ఎట్టా లేస్తాడు

  • @sn4234
    @sn4234 หลายเดือนก่อน +1

    Quit Jagan Save AP save polvaram save amaravathi save vizag Steel

  • @varaprasad3654
    @varaprasad3654 หลายเดือนก่อน +9

    నమస్కారం ప్రజలారా 🙏🙏🙏🙏

  • @bujjimanager
    @bujjimanager หลายเดือนก่อน +7

    నమస్కారం ప్రజలారా మధ్యాహ్నం మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం

  • @venugopalreddyb5202
    @venugopalreddyb5202 หลายเดือนก่อน

    Jai seemaraja

  • @ramamohannaiduramamohannai2372
    @ramamohannaiduramamohannai2372 27 วันที่ผ่านมา

    Super

  • @beemeshreddyrajula813
    @beemeshreddyrajula813 หลายเดือนก่อน +2

    సీమ రాజా గారు మీ అన్న కోసం నువ్వు పడే కష్టం పక్క వారికి కూడా రాకూడదు జై సీమ రాజా

  • @ramr3291
    @ramr3291 หลายเดือนก่อน +5

    నమస్కారం సీమరాజా అన్న ఆళ్లగడ్డ నుంచి మి అభిమాని ని

  • @eswararaopinaparti4350
    @eswararaopinaparti4350 หลายเดือนก่อน +1

    మీ జగనన్న చేసిన అరాచకాలను, అకృత్యాలను అన్నిటినీ పాతాళ లోకము వరకు త్రవ్వి నిజాలను బయటపెట్టే ప్రయత్నంలో ఉన్నటువంటి సీమరాజకు అభినందనలు.

  • @sbm9063
    @sbm9063 หลายเดือนก่อน +5

    శుభ మధ్యాహ్నం సీమరాజ గారు 🎉🎉

  • @AzgarSk-v4d
    @AzgarSk-v4d 27 วันที่ผ่านมา

    😊😊😊😊👌👌👌👌

  • @Ram-l4s1o
    @Ram-l4s1o หลายเดือนก่อน +1

    జై సీమరాజా అన్నా❤❤❤❤❤... జై జగన్ 🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓

  • @mahaboobsharif3051
    @mahaboobsharif3051 หลายเดือนก่อน +1

    Seema raja anna fans from proddatur... ❤

  • @gedeladileepkumar8268
    @gedeladileepkumar8268 หลายเดือนก่อน +3

    Jay ho semaraja garu

  • @sanjeevsanjeev6485
    @sanjeevsanjeev6485 หลายเดือนก่อน +1

    Jai.samia.raja.annaguru..verygood.countear🎉🎉🎉🎉

  • @bhaskervm99
    @bhaskervm99 หลายเดือนก่อน +4

    జగన్ అన్న ఎన్ని లంగా పనులు చేసిన మీరు కవర్ చేసుకుంటూ వస్తున్నారు మీకు జీతం ఇవ్వకపోవడం అన్యాయం. జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక మీరు ఏదో ఒక పోస్ట్ కొట్టేసి జీతం తీసుకుండూరు లె సీమ రాజా అన్న. మీరు మాత్రం జగన్ అన్నకు ఎపుడు తోడు గా ఉండి మంచి చెడ్డ ఏదో తెలియచేస్తూ ఉండండి. 🙏

  • @dsrdsrajudsrdsraju8878
    @dsrdsrajudsrdsraju8878 หลายเดือนก่อน +1

    First like seema raja anna Kuwait nundi

  • @KundenillaNagesh-w2t
    @KundenillaNagesh-w2t หลายเดือนก่อน

    అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమ రాజా ముంగడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం జగనన్న 2059లో సీఎం కావాలని అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమ రాజా గారు ఎంత కష్టపడుతున్నారు మనకందరికీ తెలుసు సీమ రాజా అన్నకు ఒక లైక్ ఏసుకొని మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపాలని కోరుతున్నాను జై సీమ రాజా జై జై సీమ రాజా ❤️

  • @omsrisai3990
    @omsrisai3990 หลายเดือนก่อน +7

    సీమరాజన్నా, నేను కూడా జగన్ పార్టీకి భజన చేస్తాను. నాక్కూడా నెల నెలా ఎంతో కొంత జీతం ఇప్పించన్నా!

    • @stylish9629
      @stylish9629 หลายเดือนก่อน +1

      ఇప్పుడు మీకు జీతం ఇవ్వడం కుదరదు. మన సొంత డబ్బు ఒక్క పైసా కూడా తీయడు మన అన్న. 2059 మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక మంది సొమ్ము ప్రభుత్వంతో ఇస్తాడు. అప్పటివరకూ free గా మన అన్నకి భజన చెయ్యండి.

    • @3811-K
      @3811-K หลายเดือนก่อน

      భజనలు చేస్తే ఇవ్వడు మిత్ర మా బండ బూతులు ఎదుటి వారిని తిడితే ఇస్తాడు

    • @omsrisai3990
      @omsrisai3990 หลายเดือนก่อน

      @stylish9629 ok sir. ఇంకేమి వెరెదారి లేదుగా!

    • @3811-K
      @3811-K หลายเดือนก่อน

      భజనలు చేస్తే ఇవ్వడు మిత్ర మా బండ బూతులు ఎదుటి వారిని

    • @3811-K
      @3811-K หลายเดือนก่อน

      భజనలు చేస్తే ఇవ్వడు మిత్ర మా బండ బూతులు ఎదుటి వారిని తిడితే ఇస్తాడు

  • @tulasisunku731
    @tulasisunku731 หลายเดือนก่อน +2

    మీ జలగ రెడ్డి అన్నియ్య నువ్వు ఎంత కష్టపడి మీ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నిన్ను గుర్తించకపోవడం చాల చాలా బాధాకరంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఏకైక నేరస్తుడు అయిన మీ జలగన్నకు అవార్డులు ఇవ్వడం లేదని, సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడంలేదని ఫీల్ అవుతున్నాడు. నువ్వు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి వి కాబట్టి ఆ దిశగా కృషి చేయాలని కోరుతున్నాను.

  • @yogi7454
    @yogi7454 หลายเดือนก่อน +8

    మింగబెట్టు, మింగ పెట్టు,బాగా...మింగ పెట్టు😅

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 หลายเดือนก่อน +1

    Namaste seemaraja anna afternoon mingudu program ki welcome

  • @ravitamire15
    @ravitamire15 หลายเดือนก่อน +3

    Namaste anna from Indian army 🪖🪖🪖

  • @Deavu369
    @Deavu369 หลายเดือนก่อน +6

    Afternoon mingudu😂 start 🎉

  • @hanumantharao8367
    @hanumantharao8367 หลายเดือนก่อน

    Good 👍 👍 👍

  • @gedeladileepkumar8268
    @gedeladileepkumar8268 หลายเดือนก่อน +1

    Super video seemaraja garu

  • @rupeshnani7066
    @rupeshnani7066 หลายเดือนก่อน +1

    First like anna

  • @ramualluru2374
    @ramualluru2374 หลายเดือนก่อน +2

    అవ్వని గురించి తొందరలో మళ్ళీ ఒక వీడియో చెయ్యవా రాజు గారు

  • @satyamurthypulipaka4237
    @satyamurthypulipaka4237 หลายเดือนก่อน +1

    Well said SeemaRaja..

  • @pradeepdantala8560
    @pradeepdantala8560 หลายเดือนก่อน +1

    First like ❤

  • @nageshs2048
    @nageshs2048 หลายเดือนก่อน

    Avasaram ledhu ley brother telustundhi just for waiting brother mottam clarity istunnaru ani ippude telisindhi just for wait

  • @georgepothen159
    @georgepothen159 หลายเดือนก่อน

    Seema Raja Garu,I Dream channel is one of YCP most favoured U tube channels.

  • @NarasimharaoChinta-l4m
    @NarasimharaoChinta-l4m หลายเดือนก่อน

    Seema Raja annani dengudu program ki welcome

  • @Sury107
    @Sury107 หลายเดือนก่อน +1

    First' like and comment

  • @SriCharanRao-yn1ok
    @SriCharanRao-yn1ok หลายเดือนก่อน +2

    Seema raja mingey vadiki lagu tadavali

  • @sn4234
    @sn4234 หลายเดือนก่อน

    Oh God please Save Andhra Pradesh from YCP Sakshi Tv9 NTV 10tv

  • @venkatpspkvenkatpspk
    @venkatpspkvenkatpspk หลายเดือนก่อน +1

    Anna ❤

  • @gedeladileepkumar8268
    @gedeladileepkumar8268 หลายเดือนก่อน

    Chala rojulu aindi reply ivvaledu seemaraja garu

  • @NaveenKumar-qn9fm
    @NaveenKumar-qn9fm หลายเดือนก่อน +2

    Hello annaya 😂😂

  • @KADAPABOYRJ
    @KADAPABOYRJ หลายเดือนก่อน +2

    Kadapa boy...

  • @sriharikhalimela5441
    @sriharikhalimela5441 หลายเดือนก่อน

    Anna namaste mari yuganda lo unna mana party prajalu press meet kavali anna

  • @hariprasadhari342
    @hariprasadhari342 หลายเดือนก่อน

    మా పసి బిడ్డ రాయలసీమ లో పుట్టాడు గదా! అక్కడ కరువు ఎలా ఉంటుందో చూసిన పసిబిడ్డ తనకు మాత్రం తరతరాలకు కరువు లేకుండా ఉండాలని పట్టుదలతో విజయం సాధించాడు. దానిని కాపాడుకోవటానికి అధికారం కావాలి. అది ఉంటే మంచిది. అదే లక్ష్యం.

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 หลายเดือนก่อน

    Good morning Seema Raja Anna garu please do video's on your party and your brother Sri jagan Mohan Reddy garu

  • @RajeshLacky
    @RajeshLacky หลายเดือนก่อน +1

    24 like

  • @mittanarasimha4519
    @mittanarasimha4519 หลายเดือนก่อน

    మీ అన్న కి సీగు లెదు రాజ ఏపిని నాసనముఛెసాడు 👗🩱లంగా గాడు

  • @udayk4413
    @udayk4413 หลายเดือนก่อน

    కేవలం 50 కొట్లె కదా, మన జగనన్న జస్ట్ 1750 కోట్లు తీస్కొని రాష్ట్రనికి 1లక్ష కోట్ల సంపద తెచ్చి పెట్టాడు ...అన్నని ఎందుకు అర్థం చేసుకోరు

  • @STG_LUCKY45
    @STG_LUCKY45 หลายเดือนก่อน +1

    Hii

  • @KanumurisathishSathi
    @KanumurisathishSathi หลายเดือนก่อน +1

    Hi anna

  • @sucharesh
    @sucharesh หลายเดือนก่อน

    సీమ రాజా కష్టానికి పులకించి పోతున్న పులికేశి😂😂

  • @truevoice579
    @truevoice579 หลายเดือนก่อน

    Suman tv కూడా జగన్ గాడి చెంచా ఛానల్ worst ఛానల్

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 หลายเดือนก่อน

    Annabagacappavu

  • @Hary-ri4rg
    @Hary-ri4rg หลายเดือนก่อน

    నికు నెలకి 2లక్షలు వచ్చాయని మీ వైసిపి వల్లే చెబుతున్నారు రాజా

  • @MohanY-uz9de
    @MohanY-uz9de หลายเดือนก่อน +1

    DHOPIDI KADHU JAGAN ANNA MANAVATWAM SIMA RAJA GARU 😂

  • @MuraliKarthik-r2g
    @MuraliKarthik-r2g หลายเดือนก่อน

    మీ ఆన్న యోధో సంపద సృష్టి గురించి మాట్లాడాడు దాని గురించి విచారణ ఇవ్వలేదు మీరు

  • @gangaveni7970
    @gangaveni7970 หลายเดือนก่อน

    Annoi today prime 9 channel lo dibet chusanu seema raju ni rp ni yeppudu arrest chestharu ani mee ycp vallu aduguthunnaru idendanna mee vallu ninnu antunnaru

  • @ravindrakaranam2675
    @ravindrakaranam2675 หลายเดือนก่อน

    You are not a single rupee Billa and no security even if you are doing hard work to do your brother as CM and PM in 2039 or 2049.