శ్రీశైలం పాదయాత్ర ఎలా ఉంటుందో క్లియర్ గా మీకోసం😍(PART-2)
ฝัง
- เผยแพร่เมื่อ 26 มี.ค. 2024
- శ్రీశైలం పాదయాత్రలో ఉన్న కష్టాలు😥,తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసేయండి
#venkatapuram to Srisailam padayatra#padayathra #srisailam
hiii..friends🙋♂️🙋♀️
through this channel we make sure that you will feel happy while watching our videos..we do videos about travelling vlogs,exploration of new places,entertaiment videos,cooking vidos..etc..
soo please do subscribe our channel..and support us😎😍..
Thankyou🤝🙏
Chala baagaa explain chesasru
Super jagadeesh..SUNNY... Chala baga chupinchaaru
Really superrooo superr..maku metho vachina feeling vachindi 🎉🎉😅
Really very nice, chala chakkaga vivarincharu, like RAVI TELUGU TRAVEL
tqq sir..keep watching my videos🙏🤝🤝
మీతో మేము కూడా వస్తున్నట్లు ఉంది. మా అమ్మగారు నేను మీ వీడియో చూస్తూ ఉంటే మీకు నీరసం వస్తుందో లేదో కానీ, మిమ్మల్ని చూస్తుంటే మాకు నీరసం వస్తుంది అని మా అమ్మగారు అంటున్నారు. మీ మిస్సెస్ కష్టం చూడలేకపోతున్నాము. మహేష్ బాబు కి నీరసం వస్తుందా లేదా. ఈ తర్వాత వీడియో కూడా చూడాలి. కచ్చితంగా చూడాలి అంటున్నారు మా అమ్మ గారు❤❤👍👍👌👌
మా వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదములు 🙏🤝🤝
All the best 🙌🙌🙌🇮🇳
Tqq sir
Nice efforts 👍
Thanks a lot
Nice video..Padayatra superrr🎉
Really nice.. Bammardi❤🎉
ఓం నమః శివాయ
Superr maridi... Jyothi,🎉😅
First comment❤ nice
Super sir Baga chupincharu
tqqq andi మా వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదములు 🙏🤝🤝
Really nice jagadhish
tqq bro🤝
❤
Madhyalo madhyalo rest tisukovali lekapothe rest in peace aypotham
🤣🤣🤣🤣 keep watching my videos
Mama your videos are awesome and in summer holidays take and go me also iam adhi laxmi son from bodanam
tqqq ra alludu🤝🙏
Ok
Date mention cheyaledu
nenu vellindi sivarathri-2024 lo
ప్రతి సంవత్సరం శివరాత్రి , ఉగాది పండుగకి ఒక వారం లేక పది రోజుల ముందు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అప్పుడే వెళ్ళాలి
Total enni days andi forest meeda journey cheyali ye dates numchi ye dates varaku allow chestaro dates clear ga mention chesi cheppandi plz
పగలు మాత్రమే నడిస్తే రెండు రోజులు పడుతుంది ..పగలు రాత్రి నడిస్తే ఒక రోజులో వెళ్ళవచ్చు ..ప్రతి సంవత్సరం శివరాత్రి , ఉగాది పండుగకి ఒక వారం లేక పది రోజుల ముందు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు...పార్ట్-1 లో క్లియర్ గా చెప్పాను చుడండి
మా వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదములు 🤝🙏
Video baagundhi kaani....inkoncham anubhavam raavaali.... good keep it up
tqq...for ur suggestion bro..improve chesukuntaa🙏🤝
Eppudu kuda kaali nadakana srisailam vellavacha bro
ప్రతి సంవత్సరం శివరాత్రి , ఉగాది పండుగకి ఒక వారం లేక పది రోజుల ముందు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అప్పుడే వెళ్ళాలి..ippudu vellochu ugadhi kada
Entha time pattindi ..Mottam nadavadaniki
పగలు మాత్రమే నడిస్తే రెండు రోజులు పడుతుంది ..పగలు రాత్రి నడిస్తే ఒక రోజులో వెళ్ళవచ్చు .. memu only pagalu matrame nadichamu..
Enni Km Lo cheppndi.
Brotheruu…nvu thumbnail chudakunda video chusavaa.😀..andulone undi..anyway 52kms undi 👍
April 1st morning veltanu janam untara
ప్రతి సంవత్సరం శివరాత్రి , ఉగాది పండుగకి ఒక వారం లేక పది రోజుల ముందు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అప్పుడే వెళ్ళాలి
ఇప్పుడు ఐతే వెళ్లొచ్చు ..allow ఉంది
మీరు ఎపుడు వెళ్ళారు. 2024 లో ఉగాది కి ఎన్ని రోజుల ముందు పాదయాత్ర ఉంటుంది
మొన్న శివరాత్రి 2024 కి వెళ్ళాను అండి శివరాత్రి, ఉగాది పండుగకి ఒక వారం లేక పది రోజుల ముందు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు
@@Alurammai-Allagaddaabbai1119 thanks Andi