నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌..!.. కానీ.. - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దీనికి వయసుతో సంబంధం లేదు. ఆరు పదుల వయసు దాటినా నవయవ్వనంతో మెరిసిపోవాలి అనుకుంటారు. ముఖం మీద చిన్న ముడత కనిపించినా తీవ్ర ఆందోళనకు గురవుతారు. అందుకే అందంగా మారేందుకు ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరు కొంతమంది. ఈ క్రేజ్‌నే క్యాష్‌ చేసుకొంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ. 35 కోట్ల ఘరానా మోసం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #timemachine #Glamour #Youth
    Credits : #Rajeswari/ Producer #tv9d

ความคิดเห็น •