G.M.R గారు మీరు సూపర్ ప్రతి చిన్న విషయం కూడా అందరికీ అర్థమయ్యేలా చూపిస్తారు మీ వీడియోస్ ఇప్పుడే పని నేర్చుకునే వాళ్లకు చాలా ఉపయోగకరంగా తీస్తారు థాంక్స్....👏👏👏👏
Sir maadi okka fllor house sir In coming water ku 3/4 finolex pipe vesamu sir danivalla sloga vasunaya hot water ardamkaledu sir Sir meru cheppe vidanam chala bagundi sir thank u sir
గీసర్ షవర్ కన్నా తక్కువ ఎత్తులో పెడితే వేడి నీళ్లు షవర్ లోకి ఎలా వెళ్తాయి అన్నా.. పైన ట్యాంక్ లో అన్నావ్ అది చల్లని నీళ్లు కదా..? షవర్ లోకి వేడి నీళ్లు పోవాలి అంటే గీసర్ ఎక్కువ ఎత్తులో ఉండాలి కదా
hi anna miiru cheppinatte anni biginchanu.kaani hot water anedi slow ga vasthundi.baga slow anna.speed gaa ravadam ledu, cold water ithe speed ga vasthundi. diiniki emaina solution cheppandi anna
Hai sir Nenu Cromton 25ltrs Geyser biginchanu Ithe hot water chala chala slow ga vastunaie nenu non reten valu valla sloga vastunaie ani thesesanu kani Water slow ga ante vastunaie 5mints ki 5leters kuda ravatamledu sir deni gurinchi cheptara sir
తమ్ముడు గ్రీజర్ కి యాంగిల్ వాల్ వెయ్యాలా అంటే inlet ఒక వాళ్ళు అయినా వేసుకుంటే మంచిది గ్రీజర్ రిపేర్ వచ్చినప్పుడు తేలికగా చేసుకోవచ్చు లేదా వాటర్ ట్యాంక్ దగ్గర వాల్ కట్ చేయాల్సి వస్తుంది అంతే తప్ప వేరే ఇబ్బంది ఏమీ లేదు
బాబు జిఎమ్అర్ అసలు పైప్ ఫిట్టింగ్ తప్పు గా ఉంది వెంటనే అది సరి చేసుకుని విడియో తి అంతే ని మాదిరి తప్పు చెస్తారు ట్యాబ్ ఫిట్టింగ్ తప్పు left hot right cool water పెట్టాలి
G.M.R గారు మీరు సూపర్ ప్రతి చిన్న విషయం కూడా అందరికీ అర్థమయ్యేలా చూపిస్తారు మీ వీడియోస్ ఇప్పుడే పని నేర్చుకునే వాళ్లకు చాలా ఉపయోగకరంగా తీస్తారు థాంక్స్....👏👏👏👏
చాలా బాగా వివరించి చెప్తున్నారు bro కొత్తగా నేర్చుకునే వాళ్లకు చాలా ఉపయోగపడతాయి మీరు చేసే వీడియోలు థాంక్స్
మీ అభిమానానికి ధన్యవాదములు
సార్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. సర్ నేను ఎలక్ట్రిషన్ నాకు మీ మొబైల్ నెంబర్ కావాలి సార్
Very nice telling sir
చాలా బాగుంది
Super message anna...
Good information Annayya
Diveter in side all parts you will tell so many repair comeing your chanal very good have
Good video very good
Sir miru elage chana videos upload cheyalani korukuntunna
Anna ..Only heat water ayithe geyser nundi shower🚿 loki vasthayaa🤔🤔🤔geyser hight takkuva unnapudu
Sir maadi okka fllor house sir
In coming water ku 3/4 finolex pipe vesamu sir danivalla sloga vasunaya hot water ardamkaledu sir
Sir meru cheppe vidanam chala bagundi sir
thank u sir
Namaste anna gas greyser better or electric greyser better anna
👌👌👌
గీసర్ షవర్ కన్నా తక్కువ ఎత్తులో పెడితే వేడి నీళ్లు షవర్ లోకి ఎలా వెళ్తాయి అన్నా..
పైన ట్యాంక్ లో అన్నావ్ అది చల్లని నీళ్లు కదా..?
షవర్ లోకి వేడి నీళ్లు పోవాలి అంటే గీసర్ ఎక్కువ ఎత్తులో ఉండాలి కదా
Ma bathroom lowroof undhi naku 15 lt gizar kavali lowroof kante 5inchs kindha inlet outlet pipe undhi.lowroof medha gizar fitting chyocha..g+1 home
Finolex compny geyseR . మంచిదేనా కొత్తది తీసుకోవచ్చా gmR గారు చెప్పండి
Guru metho work ke ra vachha i am also wiring plumbing chesuthunna ellu oppukoni metho cheyyali Ani undhi
Chala tq anna
మీ అభిమానానికి ధన్యవాదములు
Geyser kante shower paiki unte shower ki hot water vastunda
Anna pipes and modulers box ki godaloki antha lothu gaallu tiyyali reply plz
Electrical parts wholesale shops(switches &wires) Hyd or Vijayawada lo ekkada . Cheppandi pls
Thank you sir
Bayya steel tap better leka plastic tap better
Tq
Sir Namaste,maaadi Havells geaser sir,aithe geaser vesthe slab (roof)Thadi avthundi ante padhana vasthundi sir,plz problem ento cheppandi sir plz.
సార్ ఈ వీడియోలో గుడిలో ఉన్న ఫిట్టింగ్స్ కనపడడం లేదు అవి కనపడేలా వీడియో చేయండి సార్
Super idea anna plangiladi
తమ్ముడు మీ అభిమానానికి ధన్యవాదములు
Sir first meru input fitting cheale in water wall opean chaele apdu heatr lo air black kadu apdu out fitting cheale
👍👍👍👍
hi anna miiru cheppinatte anni biginchanu.kaani hot water anedi slow ga vasthundi.baga slow anna.speed gaa ravadam ledu, cold water ithe speed ga vasthundi.
diiniki emaina solution cheppandi anna
Anna madhi single floor billding 15 litre geyser pettam kani hot water presure ravatam ledhu em cheyalli Anna
gd vd sr
Anna gyser ki herth kachithamuga undala lekapothe emi jaruguthadi
సార్ వాల్ మిక్సర్ లేకుండానే హాట్ వాటర్ షవర్ లోనుండి వస్తుందా, గ్రీజర్ నుండి షవర్ ఉన్న ఎత్తు వరకు హాట్ వాటర్ వస్తుందా?
3in1 mixer valve set yenduku use Chestaleru anna
Great tutorial my name is lall I want to meet you i gonna practice the work with you plz give me the chance
my contact number 9885492889
Nellore lo chestara
అన్న మీ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పండి
😀😎🙏🙏👍❤️
Raj Karega sari gathan
Good evening
Good work Anna
Sir geser preser increas avalante ami cheyali sir
Super ga చెప్పావు sir kani డైవర్ట్ గురించి చెప్పండి అలాగె అన్ని డైవర్ట్ వకెల బిగించివ్వుచ్ లేదా చెప్పండి pls
త్వరలో వీడియో అందించే ప్రయత్నం చేస్తాను
Power supply ki earth wire petta ledu eamina shock vathada
Oka manchi geyser chepandi
15ltrs lo kavali
Anna hot water ki speret pipe line lagala
Hai sir
Nenu
Cromton 25ltrs
Geyser biginchanu
Ithe hot water chala chala slow ga vastunaie nenu non reten valu valla sloga vastunaie ani thesesanu kani
Water slow ga ante vastunaie 5mints ki 5leters kuda ravatamledu sir deni gurinchi cheptara sir
Madi kuda Compton 25litrs Anna naku kuda same problem
What's solution bro
👌👌👌👌👏👏💕💞
Gas geyser ghuruchi cheppandi anna
Sir flush tank ku and western besan ku gap yekkuvu ga vunte.flush tank pipe sari pokapothe yemcheyali?
1.5 pvc FTA =1
1.5 ×1.25 pvc bush =1
1.25 pipe = length chusi koni techuko anna
1.25 L bend = 1
@@maniplumbingworktelugu8967 tq bro
@@saikumarpillutla kk
@@saikumarpillutla inka douts unta adugu chabutaa bro
@@maniplumbingworktelugu8967 nenu vuke call cheyanu gani. major doubt vasthe phone chestha mi number evvandi bro
E geyser rate enta anna
Gmr గారు ఈ గ్రీజర్ కాస్ట్ antha
Gyser ki only input pressure pye matrame pani chestundi
హాట్ వాటర్ pressure తక్కువగా వస్తుంది ఎలా పెంచాలి అన్న
మేము రావచ్చ సార్
మీదగరా పనికి
గీజర్ ఎంత అవుతుంది అన్న చెప్పండి.
Wall.mixar.ki.watar.speed.ga.raludu.sar
Sealing lo rooflight and fan wires reverse ayyayi wires ala set chayyali
Anna one gliser to 3 no both room laku connection ivvavacha
తమ్ముడు ఒక గ్రీజర్ మూడు బాత్ రూమ్ లకు వాడాలంటే కనుక కనీసం ఇరవై ఐదు లీటర్ల గీజర్ ఉండాలి అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు
Geyser which wire switch board
Ana e star rating ela lekkistaru cheppanna plz
అన్న మీ నెంబర్ పెట్టు అన్న. మాకు ఏమైనా డౌట్స్ వస్తే మీకు కాల్ చేసి అడుగుతాము
నమస్తే అన్న
👍
Water line asth anth cost anth Thisukutaru
PVC tap company name enti sir
Anna greejar ki tappani sariga non-returnvalue vundala Anna cheppava
తమ్ముడు గ్రీజర్ కి యాంగిల్ వాల్ వెయ్యాలా అంటే inlet ఒక వాళ్ళు అయినా వేసుకుంటే మంచిది గ్రీజర్ రిపేర్ వచ్చినప్పుడు తేలికగా చేసుకోవచ్చు లేదా వాటర్ ట్యాంక్ దగ్గర వాల్ కట్ చేయాల్సి వస్తుంది అంతే తప్ప వేరే ఇబ్బంది ఏమీ లేదు
Hi anna letri besinn mesarments pipe cheppandi
Aa indian basin or kamode basin
🙏🙏
Shiver water lekage prablzm explain telghu
Mi ru akkada anna ma intiki kuda cheyali
My father will do this pipe line work sir please keep my father
Sir, Crompton water heater 15liter price.
Fan Ralater Connation Plz Close To Broad Take Video Anna
గ్రీ జర్ అవుట్పుట్ కి యాంగిల్ వాళ్ళు ఎందుకు బిగించారు సార్
Your house akkada sir
8:00
Meru prathi chinna chinna pani makosam kachitam ga pettindi anna
తమ్ముడు తప్పకుండా మరిన్ని వీడియోలు అందిస్తాను
Relater Connection
Hi GMR How To fitting 12 inch shava Bathroom slap
Water slow ga vasthundi bro
Bathroom long vundhi air thiyali hot water ki
Overheadtank annitiki base
New Geyser, new regulator, new suraksha pipe, but gas leakage at cylinder regulator, సమస్య ఎక్కడో వివరించ గలరు దయచేసి..
కొత్తవైన కొన్ని రెగ్యులేటర్ లో అలాగే లీకేజ్ చూపిస్తుంటాయి
Sir e yokka Bathroom size enta
Sir iam all Electrical worker iti
Work cheppand sir...hyd..🙏🙏
Upvc pipe details Anna
సి పి వి సి. యూపీవీసీ. వాడకం ఒకటే క్వాలిటీ మాత్రమే మార్పు
@@WORKTELUGUCHANNELopen ty
Geger height and width antha bro
త్వరలో మరిన్ని వీడియోలు
Sir pls pls sir cheppandi sir na problems
అన్నా మీ ఫోన్ ఫోన్ నెంబర్ ఇవ్వవా
Me vedios nuchi grizaru air contrull nanu kotha naruchkunanu
ధన్యవాదములు
Reply
బాబు జిఎమ్అర్ అసలు పైప్ ఫిట్టింగ్ తప్పు గా ఉంది వెంటనే అది సరి చేసుకుని విడియో తి అంతే ని మాదిరి తప్పు చెస్తారు ట్యాబ్ ఫిట్టింగ్ తప్పు left hot right cool water పెట్టాలి
సార్ మీ కామెంట్ కు ధన్యవాదములు పైపులు క్రాస్ అయినప్పుడు పరిస్థితి ఏమిటి లెఫ్ట్ రైట్ ఇబ్బందులు తెలుపగలరు
Madi amaravathi phone number pettandi sir
Mobile no pettu anna
Hi sir my name is koteswararao nenu me voided chustunnanu. Me no send sir
Mi number send cheyandi sir.
L
చాలా బాగుంది