పొస్సిబల్ వున్నదగ్గర షోవర్ హైట్ కంటే గీజర్ హైట్ ఎక్కువ గా ఉండేలా పిట్ చేసుకోవాలి స్టోరేజ్ గిజార్లో వాటర్ హిట్ అయిన తర్వాత ఇన్లేట్ వాల్ అండ్ పవర్ ఆఫ్ చేసి కొన్ని గంటల వరకు హాట్ వాటర్ పొందవచ్చు అంతే కాకుండా పవర్ పాస్ అయ్యి షాక్ కొట్టె ప్రమాదం ఉండదు మన ప్రాణాలు మన చేతిలోనే ఉంటాయి 🙏
అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ వాల్ ఒక్కొక్కసారి వాటర్ ప్రెషర్ తక్కువ ఉంటే ఆ సేఫ్టీ వల్ల వాటర్ ముందుకు వెళ్లకుండా ఉంటుంది వాటర్ ప్రెజర్ తక్కువ ఉండటం వల్ల ఆ సేఫ్టీ వాళ్ళు 0.8 బ్రదర్ ఉంది అప్పుడు ప్రజలు తక్కువ రావడంతో ఆ వాళ్ళ ద్వారా అవుట్లైట్ కి వాటర్ వెళ్లడానికి చాలా టైం పడుతుంది. హాయ్ ప్రెజర్ వాటర్ ఉంటేనే ఆవాలు పనిచేస్తుంది లేకుంటే పనిచేయట్లే ఆవాలు తీసేసి వేరే ఎన్విఆర్ ఇన్ సెలక్షన్ చేస్తే వాటర్ నార్మల్ ప్రెజర్ ఉన్న కూడా నడుస్తుంది కానీ లో ప్రజలు వాటర్ ఉన్నప్పుడు ఇవాళ ద్వారా గీజర్ లోకి వాటర్ ఎలా కొంటుంది మరి ఇలాంటి టైం లో లో ప్రజలు ఏదైనా మార్కెట్లో దొరుకుతుందా ప్లీజ్ తెలియజేయగలరు
@@Mylovestores143 అంత క్లియర్గా అడిగితే.అర్ధం కాలేదంటావేంటి...వాటర్ టెంక్ లో వాటర్ తక్కువ వున్నప్పుడు.ప్రజర్ తగ్గినప్పుడు...నువ్వు.చెప్పిన..NRV... ప్రెజర్..చాలక...వాటర్..గ్రీజార్లోకి...వెళ్ళటం.. లేటవుతుందంట...
బ్రదర్ నాది సేమ్ గీజర్ 2 నెలలు అయింది సెట్ చేసి,కానీ అది పవర్ ఆన్ అవ్వడం లేదు కంప్లైంట్ చేస్తే ఎవ్వరూ సమాధానం ఇవ్వటం లేదు. ఏదైనా సలహా చెప్పండి బ్రదర్...
Bro e roju e geyser install chesaru ...ha hooks unnai kada godala kottedi ...maku vachina vadu ...vatibadulu vere platic lopalaki pampi oka long sela kotti fit chesadu bro daniki vachina hooks ma daggarey unnai adigithey havi set kavu me 25 lit tank ki ....e rubber + long screw set ani kottadu em problem unadhu kada kinda padadhu kada
Anna madi kuda ide glicer hot water pettina pipe line of cheste top lo water ravatledu malli adi on cheste vastayi kani hot water ravatledu gliser lo heat avvadam ledu tap on cheste directga tank lo nunchi vastunnayi problem ento cheppandi anna please
Tq 😅😊🎉🎉bagaa explain chesaaru
Thanks for the helpful video bro🙏🙏🙏
Always welcome bro
పొస్సిబల్ వున్నదగ్గర షోవర్ హైట్ కంటే గీజర్ హైట్ ఎక్కువ గా ఉండేలా పిట్ చేసుకోవాలి స్టోరేజ్ గిజార్లో వాటర్ హిట్ అయిన తర్వాత ఇన్లేట్ వాల్ అండ్ పవర్ ఆఫ్ చేసి కొన్ని గంటల వరకు హాట్ వాటర్ పొందవచ్చు అంతే కాకుండా పవర్ పాస్ అయ్యి షాక్ కొట్టె ప్రమాదం ఉండదు మన ప్రాణాలు మన చేతిలోనే ఉంటాయి 🙏
Inlet direct connection and outlet ki control.... Super plumber bro nu
Hot water pipe andhadam ledhu bro andhukani cool water ki evalsindhi hot water ki echa
S bro your right outlet ki valve avasaram vundadu inlet ki pettali angel valve
😢😢super 😮😮😮😮😮😮my god
Nice explanation bro
Thank you 🙂
అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ వాల్ ఒక్కొక్కసారి వాటర్ ప్రెషర్ తక్కువ ఉంటే ఆ సేఫ్టీ వల్ల వాటర్ ముందుకు వెళ్లకుండా ఉంటుంది వాటర్ ప్రెజర్ తక్కువ ఉండటం వల్ల ఆ సేఫ్టీ వాళ్ళు 0.8 బ్రదర్ ఉంది అప్పుడు ప్రజలు తక్కువ రావడంతో ఆ వాళ్ళ ద్వారా అవుట్లైట్ కి వాటర్ వెళ్లడానికి చాలా టైం పడుతుంది. హాయ్ ప్రెజర్ వాటర్ ఉంటేనే ఆవాలు పనిచేస్తుంది లేకుంటే పనిచేయట్లే ఆవాలు తీసేసి వేరే ఎన్విఆర్ ఇన్ సెలక్షన్ చేస్తే వాటర్ నార్మల్ ప్రెజర్ ఉన్న కూడా నడుస్తుంది కానీ లో ప్రజలు వాటర్ ఉన్నప్పుడు ఇవాళ ద్వారా గీజర్ లోకి వాటర్ ఎలా కొంటుంది మరి ఇలాంటి టైం లో లో ప్రజలు ఏదైనా మార్కెట్లో దొరుకుతుందా ప్లీజ్ తెలియజేయగలరు
Ardam kaledhu bayya ardam ayela cheppu cheputha...
@@Mylovestores143 అంత క్లియర్గా అడిగితే.అర్ధం కాలేదంటావేంటి...వాటర్ టెంక్ లో వాటర్ తక్కువ వున్నప్పుడు.ప్రజర్ తగ్గినప్పుడు...నువ్వు.చెప్పిన..NRV... ప్రెజర్..చాలక...వాటర్..గ్రీజార్లోకి...వెళ్ళటం..
లేటవుతుందంట...
వాటర్ లేకుండా ఆన్ చేస్తే గీజర్ డామేజ్ అవుతుంది కొత్తది కొనుక్కోవచ్చు.
Avutadi
Ela autadi
@@sivabeats681 ela bhayya
Good Explanation. Keep it up bro.
TQ
బ్రదర్ నాది సేమ్ గీజర్ 2 నెలలు అయింది సెట్ చేసి,కానీ అది పవర్ ఆన్ అవ్వడం లేదు కంప్లైంట్ చేస్తే ఎవ్వరూ సమాధానం ఇవ్వటం లేదు. ఏదైనా సలహా చెప్పండి బ్రదర్...
Bro kindha munting scew lu open chesi button press chyyandi set avthundhi water full ayyakane on cheyyandi
Ok
Nice information brother
Bro wwire a size use cheyaali main +geyser ki
2.5 and pakka 4.0mm
Good work 👍
Heat setting knob complusary undala adi lekunde geyser use kada
Anna mfv automatic ga work avatundha leka maanam manual ga use chayala
Automatic
Bro inlet ki valve pettu next geyser fixchesinappudu outlet ki valve avasaram vundadu
Good catch 😂
Yes broo ఈయన తప్పుగా ఫిట్ చేశాడు inlet కి అంగులర్ కాక్ పెట్టీ outlet ki పెట్టకున్న problem లేదూ
Bro gas geaser vs electri geaser ఏది best bro
Thank you Anna 🙏🙏🙏
Bro 4 members ki ee gijar ayythe best and enni litres
10 lt saripotundi bro
Bro e roju e geyser install chesaru ...ha hooks unnai kada godala kottedi ...maku vachina vadu ...vatibadulu vere platic lopalaki pampi oka long sela kotti fit chesadu bro daniki vachina hooks ma daggarey unnai adigithey havi set kavu me 25 lit tank ki ....e rubber + long screw set ani kottadu em problem unadhu kada kinda padadhu kada
Amina heavy screws vesi tit chesthe amkadhu bro
Anna giser bathroom lo self medha pettu kovacha .giser kanbadadhu.emaina problem untda
Greaser fitting charge entha tisukunnaru bro and angle cock inlet ki veyyali kada bro!!!!
Avunu correct inlet ki veyali memu ante vestan
Hot pipe andhaledhu bro andhuke vesina
Super explain
Thank you 🙂
Bro rekula house lo maku water tank undhi geezer petukovacha
Haa
Tq bro 🎉
Welcom bro
Bro amazon lo order pedite installation vallu chestara.
Haa bro
ఈ రోజే మేము గీజర్ కొన్నాం. మా బాబు కు 8 months . మా బాబు కు e water poyaccha.
Haa
Hi bro.. thermal cut off ante Ela cheyali bro
Starting lo power vachindi but oka 2mins tarvata power ravatledu geyser loki
Water heet inaka cutt off authundhi bro current
Sir hot water vasledu prazear
Super 🎉
Hi ramu garu . Ma electric geyser lo kata kata kata Ani sound vasthindi emi problem chepa galara.....?
Water rust unte alane vasthundhi
Bro Amazon lo book chesinapudu
Ha Box lo ne Geyser ki kavalisinaa Pipes scurus anii vastaya ledha manam bayata konukovalaa
నాకు 15 గాని 25 లీటర్స్ కానీ గీజర్ కావాలి బ్రదర్ మార్కెట్లో బెస్ట్ గీజర్ ఏంటో చెప్పండి
మాది Crompton 10 లిటర్స్ ది...వేడి నీళ్లు చాలా తక్కువ ప్రేజర్ తో వస్తున్నాయి... ప్రెజర్ పెరగాలంటే ఎలా బ్రదర్
Geyser dhegara wall tesiveyandi bro
@@Ramuelectricalworks ok bro thank you 🙏
Same problem
Same problem made kuda
Vole lekunte gyser ki em ayina avutunda
మంచి angle valve చెప్పండి
L&t
Gyser on cheste reddy lights on avala na anna
Green light velagali bro
Cuttof inaka red light velagali
Brother home lo water motor sound vastundi but fan thiragadam ledu m problem untundi?????
Capacitor poyindhi emo
Lopali rod full hord ga thiragadam ledu bro
Lopali shaft rod nrml ga thiragadam ledu
I found. Solution thks
Welcome
Bro best geyser 15L/25L chapu brother
వి గార్డ్, క్రాంప్టన్
@@Ramuelectricalworks
Crompton% V-Guard
Hot water lo sloww ga vastunda water .
Geyser connection pipes open chesi chudandi pressure
Bro Nenu new geyser thisukunA pitting chesam but heat water Baga ante baga slow ga vasthundhi em Cheyali bro
Rong connection bro
Mundhu meeru yelaa evvalo nerchukondi
Rong method cheppodhu
Inlet ki evvali control volve
Meeru outlet ki echaaru
Pipe saripoka petalsi vachindi bro
Anna madi kuda ide glicer hot water pettina pipe line of cheste top lo water ravatledu malli adi on cheste vastayi kani hot water ravatledu gliser lo heat avvadam ledu tap on cheste directga tank lo nunchi vastunnayi problem ento cheppandi anna please
Line chudali bro
Ante enti ani
Naku artam kaledu anna
Angle fsterners ki ala fix chesaro chupinchalsindi, akkada video skip chesaru, direct hang chesina taruvata video continue aindi
Videos unai bro mana chanalo chudnadi
Angel valvu rang bro
Nuv wrong ani correct chesko
నిజం బ్రో కరెక్ట్ chepav
Gyeser లో వాటర్ లేకుండా on చేస్తే gyeser డామేజ్ అవుతుందా
అవుతుంది
Damge & current shock vasthadi anna
Yes
Price infam bro
Nice video bro
Nice video bro tanks.gresar fitting charge entha.
400 bro
Inlet ki on and off pedatharu annukunta meru enti reverse lo petaru
Connection pipe saripoka bro
Very good
TQ
Super
వాటర్ చాలా సన్నగా వస్తుంది కొత్తగా తీసుకున్నాము geyser వాటర్ full గా రావాలంటే ఏమి చెయ్యాలి
Connection pipes chudandi bro
మంచి angle valve చెప్పండి
2.25 wire 2000w gresyer ki ok na
Ok bro
Super bro
Angle valve inlet ki ivvu
Tap inlet pipe ki pettali hot water pipe ki kadu...
Gate valve or angle cock inlet ki pettali bro outlet ki nippale pettali
Pipe lenth saripoledhu bro andhuku petina
Which pipes are best plastic or steel
Steel
Swich on chesi of cheyadamu marichi pothe emavuthundhi bro
Am kadhu bro cot of authundhi
Gyser ki a wire use chasavu
4sq bro
A sq use chesavo gani first angle valve set chesko
Angla valve cool water ki veyyali
@@Ramuelectricalworks 2.5 use cheyakadadha...?
@@imfanofysjagan9284 Cheyavachu Brother 2.5Sqm.m Wire Capacity 2kw to 2.5Kw I'm Also Electrician From Bhadrachalam
Size entha
Good
Hot water pressure ravatam ludu how to solve
Pipe lu checking cheyandi
Inlet pressure unte out le kuda pressure untundhi bro
Broo inlet కి angular cock పెట్టలేదు గీజర్ రిపేర్ అయితే పైనా ట్యాంక్ Valve bandhu చేసుకొని పోతావా ఇది తప్పుగా ఫిట్ చేశావు broo
Pipe andhadam ledhu anni peta bro
👌👌👌ok
Gyeser kinda hole lo nunchi water vastundi
అయ్యా స్వామి. Hot water ki Anglecock ఎందుకు వేసౌ. Cool water wall వేయాలి. X nipple hot water ku వేయాలి. Hot water. ki. Angle cock lo preser unda dhu
Endhuku ala cheyaledho correct ga chusi chepandi bro
Cost
6000
Pipes names leva
Power batan where
Bro ఎలక్ట్రిక్ geaser ఎక్కడ అయినా circuit జరిగితే వాటర్లోకి కరెంటు వచ్చి స్నానం చేస్తున్న person కి షాక్ కొట్టుద్దా
Ha
👌🤝🙏💐
We got geyser
NOT CORRECT
GEASER INKA HEIGHT LO PETTAALI
tap inletk petali
Heating avatam ledu amcheyali
Repair cheyali bro
Installation mistake cool water ki angle cock veyali hot water ki hex nipple veyali bro
X Nepal petithe pipe lentha saripotledhu bro
Appudu X-neppal badulu long L-bend vesukovali bro. Length saripotadi, pressure drop kuda vundadhu. Outlet lo angle cock valla pressure drop vuntadi.
Sir best geyser
Crompton V-Guard
Bit size
Video lo cheppina
hot water pipe ku angel cock ఎందుకు bro..?
Connection wrong bro
Inlet ki angel valve connect cheyyali
Pipe andhaledhu bro andhuke alla
Over thinking work ..
హెయిర్ కాదు బ్రో ఎయిర్
Wrong installation
Anna mi phone number pettandi anna
Instagram lo msg cheyandi
Meru akada untaru mi phone number ivandi grijar gurinchi aduguthamu please send me your number
Instagram lo msg cheyandi
Hi brother mi number send chaiya gala ra
Thank you brother
Welcome
Bro Nenu new geyser thisukunA pitting chesam but heat water Baga ante baga slow ga vasthundhi em Cheyali bro
Water tank hight lo unta pressure vasthi bro
Connection pitap dhegara pressure checking cheyandi
Nice
TQ
Nice
TQ bro