గాయని సుశీలమ్మ గారు పాడిన భక్తిగీతం హార్మోనియం నుండి|Muthyalappavanarasa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 123

  • @kcpnaik2636
    @kcpnaik2636 4 ปีที่แล้ว +3

    హార్మోనియం పాటకు తోడుగా తబలాను వాయిస్తే మరింత సొంపుగా ఉంటుంది.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 ปีที่แล้ว +2

    మనసుకు హాయి గా ఉన్న పాట వినిపించారు సార్ 🙏

  • @vadapallysatyam7395
    @vadapallysatyam7395 3 ปีที่แล้ว +1

    సంగీత శారదా కోవిదులు ముత్యాలప్పగారికి.వందనాలు

  • @duryodhanapatro3019
    @duryodhanapatro3019 3 ปีที่แล้ว

    చాలా బాగుంది సార్... మీ చేతి వేళ్ళు హార్మోనియం పై సునాయాసంగా నాట్యం చేస్తున్నట్టు వుంది... ధన్యోస్మి...

  • @palemnarayanareddy5882
    @palemnarayanareddy5882 3 ปีที่แล้ว

    Super song. Harmonium meeda. Chala. Chakkaga. Vinipinchaaru. Thanks

  • @mirzamohammadalibaigalibai4725
    @mirzamohammadalibaigalibai4725 4 ปีที่แล้ว

    దక్షిణ భారత ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కరించి ప్రార్థించే విన్నపం, తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం భాషలలో పాటలు పాడి అందరి మన్ననలు పొందిన తెల్ల కోకిల మన సుశీలమ్మ. ఆమెకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని ఉద్యమం చేద్దాం. లేకపోతే కేంద్రం ఆమె కు భారత రత్న ఇవ్వదు గాక ఇవ్వదు. నేను దక్షిణాది వాళ్ళందరి తరపున శ్రీ వేకయ్య నాయుడు గారికివ్విన్నవించే మనవి అయ్యా పి వి నరసింహారావు మాజీ ప్రధాని గారి తో కలిపి సుశీలమ్మ పేరు కూడా సిఫారసు చెయ్యండి. పి వి గారు రాజకీయ నేత, మన సుశీలమ్మ సంగీత సరస్వతి.ప్రయత్నం చెయ్యండి.లతమంగేశ్క ర్ గారి కన్న సుశీలమ్మ తక్కువ? మన ఘంటసాల గారికి సౌందర్య రాజన్ గారికి చిత్ర గారి అవార్డులు లేవు. ఎందుకు ఈ ఉత్తర దక్షిణ భేదాలు.

  • @shafimohammad8175
    @shafimohammad8175 4 ปีที่แล้ว +2

    చాలా మంచి వాయిద్యం మా ‌చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి.

  • @boyasarojamma7990
    @boyasarojamma7990 4 ปีที่แล้ว

    Very good bhakti geet am by Shree mutyalappa garu harmoniyam

  • @bvenugopalreddy7436
    @bvenugopalreddy7436 3 ปีที่แล้ว

    Adbutaga vainchinaru exalent fafarmence om santi santi santi hi sarvejana sukinobavantu om

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 ปีที่แล้ว +4

    నీవుండేదా కొండపై నా స్వామి ఇది చాల చక్కనైన భక్తి గీతం భావుకులకు కన్నీరు తెప్పించగల చక్కటి గీతం

  • @mallavarapuapparao1360
    @mallavarapuapparao1360 2 ปีที่แล้ว

    🌹🙏🙏అద్భుతంగా ప్లే చేశారు సార్

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 2 ปีที่แล้ว

    Mutyalappa garu ur great It's very melodious GOD bless you leave suseela

  • @nagabhushanamp3129
    @nagabhushanamp3129 ปีที่แล้ว

    Very very nice sir beautiful Sai Ram 🙏🙏🙏

  • @tngangareddy524
    @tngangareddy524 3 ปีที่แล้ว

    ಸೂಪರ್ ಮಾಸ್ಟರ್ಗಾರು
    ಚಾಲಬಾಗ. ವಾಯಿಂಚಾರು
    👏🙏

  • @raghuvarma7376
    @raghuvarma7376 3 ปีที่แล้ว

    Ever green song guruvu gaaru......

  • @b.ramaraju2007
    @b.ramaraju2007 4 ปีที่แล้ว +4

    Super sir👌

  • @pathintiramakrishna
    @pathintiramakrishna 4 ปีที่แล้ว +6

    సార్ ఈ లాంటి వాయిద్యములు అంటే నాకు ప్రాణం
    సార్ ఈ లాంటి పాట ఇంక ఓకటి ప్లే చేయండి
    మీ
    అభిమాని పాతింటి రామకృష్ణ

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  4 ปีที่แล้ว

      కచ్చితంగా చేస్తాను బ్రదర్

  • @mirzamohammadalibaigalibai4725
    @mirzamohammadalibaigalibai4725 4 ปีที่แล้ว

    తెలుగు వాళ్ళు మరియు దక్షిణాది అన్నీ భాషల వాళ్ళు ఏ పుణ్యం చేశారో ఏ ఏ దేవుళ్ళు ను మొక్కుకున్నా రో కాని మనకు దేవుడు ప్రసాదించిన దివ్యమైన వరం పి.సుశీల గారు. ఆమె సంగీత సరస్వతి. భారత దేశం గర్వించదగ్గ అసమాన ప్రతిభ గల గాయని. కాని మన దేశంలో వుతరం దక్షిణం అనే తేడా వుంది. అందుకు ఆమెకు దొరక వలసి నంత గుర్తింపు దొరకలేదు. లతమంగేశ్కర్ గారికి భారత రత్న అవార్డు ఇచ్చారు కాని మన సుశీలమ్మ ను మరచి పోయారు. మన తెలుగు వాళ్ళు సిగ్గు పడాలి. సుశీలమ్మ నూటికి నూరు పాళ్ళు భారత రత్న బిరుదు కు అర్హులు. మన ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు ఏ మైన ప్రయత్నం చేసి ఇప్పి స్తారేమో చూద్దాం. వారు కూడా తెలుగు వారే కావడం వల్ల అడుగు తున్నా!

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  4 ปีที่แล้ว

      మంచి సమాచారం బ్రదర్... సుశీలమ్మకు భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాను .. ధన్యవాదములు

  • @thippaiahanna1264
    @thippaiahanna1264 2 ปีที่แล้ว

    Manasu ku aalayam sir super sir

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 2 ปีที่แล้ว

    Sruthi and ragam explaind master

  • @pathintiramakrishna
    @pathintiramakrishna 4 ปีที่แล้ว +3

    సార్ సూపర్ మనుసును రంజింప చేశారు మీకు ధన్యవాదాలు 🙏

  • @ihatejesusthebasturd3981
    @ihatejesusthebasturd3981 3 ปีที่แล้ว

    Very good guruvu garu

  • @chandrasekharsekhar1705
    @chandrasekharsekhar1705 2 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది

  • @welcome12345jan25
    @welcome12345jan25 4 ปีที่แล้ว +1

    Trivandrum,Kerala🌴🌴🌴Super Master. very good melody. You are playing very well master. 🌹🌹🌷🌹🌷🐦🐦🦆🌴... Master I have one request. Can you play. Sankarabarana. Filim.. Song.. Samaja varagamana (sung.S.Jnky) . Next.. song.. Marugalara. O. Ragavaa.. Can you play for us. We are expecting. Thank you, Vanakkam. 🙏🐦🌷🌹🐧🌴🌴🌷

  • @rajaraju5275
    @rajaraju5275 4 ปีที่แล้ว

    Master na hrudayam kadilincharu nenu.chinapudu.patarojulalo maa nainammapadedhi taruvatha intha chakkaga vintunnanu Meeku.aasaraswathitalliki na nindu vandanalu

  • @rajupjm9398
    @rajupjm9398 4 ปีที่แล้ว

    Very nice Mutyalappa Garu.

  • @jayachranstudio5324
    @jayachranstudio5324 4 ปีที่แล้ว

    సార్ ఈ లాంటి వాయిద్యములు అంటే నాకు ప్రాణం

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 4 ปีที่แล้ว

    The best melodious music old man is playing on harmoniumneevundedi aakondapai suseela sweet throat nundi vachhina song excellent performance tatagaru.venkateswarao

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 4 ปีที่แล้ว

    Wonderful musician sti vanarasa garu

  • @bsatyanarayana1302
    @bsatyanarayana1302 4 ปีที่แล้ว

    Guruvugarikinamascaaramu..nenuhaarmaniyamunearchunnanunaakuraagaalusamcharamukavalichappagalara

  • @kolapallisreeramamurthy578
    @kolapallisreeramamurthy578 4 ปีที่แล้ว +4

    సర్ మీటలెంట్ కి తోడుగా మీ మొహంలో కొంచం చిరునవ్వు కనిపిస్తే మరింత రక్తి కడతాది ఇది నా అభిప్రాయము మాత్రమే సర్

  • @pulicherlaveerachennaiah7029
    @pulicherlaveerachennaiah7029 4 ปีที่แล้ว +1

    సూపర్ మీకు మీరే సాటి చాలా బాగుంది సర్

  • @raocute9277
    @raocute9277 3 ปีที่แล้ว

    Mindy blowing Sir

  • @kamalmsk5776
    @kamalmsk5776 4 ปีที่แล้ว

    Ome Namo Veankataraya,,,,,,,,Suselammaku Namasharamulu,,,,,,,, Harmonium ki purva Vaibhavam rappinchandi Sir,,,,,,, maa NAANA garu kuda Harmoniste,,,,,,, but He is now RIP,,,,,,,,,,,,,,,.

  • @gangadharaiahgaddam4031
    @gangadharaiahgaddam4031 4 ปีที่แล้ว +1

    When I was in my village during my childhood days I used to go listen this type of music...those days were golden days. I love harmonium very much. Keep it up Muthyalappa garu. You are solicited to play the good old song during 1950.

  • @butchisubhrahmanyam7669
    @butchisubhrahmanyam7669 3 ปีที่แล้ว

    Excellent sir🙏🙏🙏

  • @ramanenikrishnamoorthy4700
    @ramanenikrishnamoorthy4700 4 ปีที่แล้ว

    Great talent.public should encourage such type of musicians.hats of to muthyalappa garu.

  • @majjaraeswar550
    @majjaraeswar550 4 ปีที่แล้ว +1

    చాలా బాగుంది సోదరా 👌

  • @koteshwarrao6106
    @koteshwarrao6106 4 ปีที่แล้ว

    mind ni ranjipachese song

  • @thippaiahanna1264
    @thippaiahanna1264 3 ปีที่แล้ว

    Super sir🙏🙏🙏

  • @railikoteshwarlu649
    @railikoteshwarlu649 4 ปีที่แล้ว

    A great artist Mutyalappa I love your harmonium songs really Excellent

  • @bniranjanniranjan7853
    @bniranjanniranjan7853 3 ปีที่แล้ว

    Super song

  • @ramanareddy2028
    @ramanareddy2028 2 ปีที่แล้ว

    మీకు హ్యాట్సాఫ్

  • @brindavanamterracegarden4848
    @brindavanamterracegarden4848 4 ปีที่แล้ว

    Super.

  • @lakshmanaraovissapragada3089
    @lakshmanaraovissapragada3089 4 ปีที่แล้ว

    Excellent.expert
    In Harmoniyam

  • @anilpatnaik7443
    @anilpatnaik7443 4 ปีที่แล้ว +1

    Very very Exlent master garu 👏👏👏👏👏🙏🙏🙏

  • @marekkagarinarasimhappa5294
    @marekkagarinarasimhappa5294 4 ปีที่แล้ว

    Very good bhakti song

  • @p.srineevasarao3019
    @p.srineevasarao3019 4 ปีที่แล้ว +1

    Very good harmonium Play

  • @kirangajula7149
    @kirangajula7149 2 ปีที่แล้ว

    Superb

  • @uppalapativenkatarathnam5381
    @uppalapativenkatarathnam5381 4 ปีที่แล้ว

    చాల బాగున్నాయి హార్మోనియం గీతాలు లలిత గీతాలు కూడా వాయి o చండీ...

  • @jbmotivationintelugu9772
    @jbmotivationintelugu9772 4 ปีที่แล้ว

    Wow superb

  • @thontalakshmisaiteja3961
    @thontalakshmisaiteja3961 4 ปีที่แล้ว

    Very good music.Sir.Heartfelt thanks to you.

  • @areddy1545
    @areddy1545 4 ปีที่แล้ว

    గురువుగారు మీరు వహించే పద్యం యొక్క రాగాలు మాకు తెలుపగలరు

  • @kayalamalleswaranaidu3998
    @kayalamalleswaranaidu3998 4 ปีที่แล้ว

    Excellent sir

  • @nagabhushanarao2007
    @nagabhushanarao2007 ปีที่แล้ว

    great

  • @dr.sriharibalajirao8602
    @dr.sriharibalajirao8602 4 ปีที่แล้ว

    SARASWSTHI PUTRA MEEKU AMMAVARI KATAKSHAM TWARALO PRAPTIMCHU GAKA PADETAPPUDU MEE DHYASA, SRADDHA , LEENAM AAKAGRATHA NIJAMINA BHAKTHI VEEKSHA KULANU. KATTI PADESTAYI GOD BLESS YOU,

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  4 ปีที่แล้ว

      థాంక్స్ డా. శ్రీహరి బాలాజీ రావు గారు

  • @surisai1132
    @surisai1132 4 ปีที่แล้ว +1

    Exllent sir

  • @namanavenkatarao95
    @namanavenkatarao95 2 ปีที่แล้ว

    No comment. I want to learn. Please help to reach such a great man

  • @vamsikrishna2531
    @vamsikrishna2531 4 ปีที่แล้ว

    వినసంపుగా ఉంది

  • @nagabhushanamp3129
    @nagabhushanamp3129 4 ปีที่แล้ว

    Super and super sir

  • @rudrappam8109
    @rudrappam8109 4 ปีที่แล้ว

    please play the old & golden melody song " Andhame Aanandham " from Brathulu theravu.

  • @bandiprabhakar3491
    @bandiprabhakar3491 4 ปีที่แล้ว

    Very nice thanks sir

  • @gowthamigowthami9008
    @gowthamigowthami9008 4 ปีที่แล้ว

    Super sir

  • @parameshak895
    @parameshak895 4 ปีที่แล้ว

    God bless you withhealth. wealth

  • @naraharimanne5240
    @naraharimanne5240 4 ปีที่แล้ว +1

    Nice sir

  • @raviKumar-lx5fj
    @raviKumar-lx5fj 4 ปีที่แล้ว

    Ok nice

  • @vasanthalapaty2318
    @vasanthalapaty2318 4 ปีที่แล้ว

    Excellent !!

  • @nkrishnan8452
    @nkrishnan8452 4 ปีที่แล้ว

    Excellent

  • @ssvsnmurthy9828
    @ssvsnmurthy9828 4 ปีที่แล้ว

    Harmonistgarki🙏🙏🙏

  • @palemnarayanareddy5882
    @palemnarayanareddy5882 3 ปีที่แล้ว

    Nenu. Surabhi. Songs. Dramalu. Chala. Pranam

  • @chinnamalyadri3398
    @chinnamalyadri3398 4 ปีที่แล้ว

    Sir, verynice please do the more songs

  • @anudeepreddyjanga7057
    @anudeepreddyjanga7057 4 ปีที่แล้ว

    Guruvu garu oka ramdasu keerthana alapinchamani manavi🙏

  • @seshagiriraovaddi1891
    @seshagiriraovaddi1891 4 ปีที่แล้ว

    Nice

  • @KishoreHarmonist
    @KishoreHarmonist 3 ปีที่แล้ว

    Sir neevundedakondapai song is my favorite yava ragam sir

  • @varavenkat1887
    @varavenkat1887 4 ปีที่แล้ว

    Guru dakshina entina parvaledh 🙏

  • @amitgandhi2308
    @amitgandhi2308 4 ปีที่แล้ว

    Congratulations

  • @sadhulasrikanth2070
    @sadhulasrikanth2070 3 ปีที่แล้ว

    guruvu garu pata paduma krishna song cheyagalguthara meeru pls...chudalani undhi sir

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 4 ปีที่แล้ว

    సంగీత కళా కారుల కోసం అని వ్రాసారు,కాబట్టి మీరు రాగం,శ్రుతి కూడా తెలియ చేస్తే మరింత ఉపయోగకరం గా ఉంటుంది.

  • @sreenuagriculture
    @sreenuagriculture 4 ปีที่แล้ว

    Supar sar

  • @raghuchikkondra8319
    @raghuchikkondra8319 4 ปีที่แล้ว +1

    🙏🙏

  • @trimurthuludadala2693
    @trimurthuludadala2693 4 ปีที่แล้ว

    Guru garu komboji ragam alapana vaeinchi chupagalaru??

  • @rajaraju5275
    @rajaraju5275 4 ปีที่แล้ว

    Entha Haiga undi sir jeevitame oka visadagada pidakalaseenu pata pettandi please

  • @varavenkat1887
    @varavenkat1887 4 ปีที่แล้ว

    Sir mila play cheyyaliw

  • @pothurajuapparao4871
    @pothurajuapparao4871 4 ปีที่แล้ว

    ఈపాట రాగం శృతి అప్ లోడ్ చెయ్యొడి

  • @ooredooooredoo5197
    @ooredooooredoo5197 4 ปีที่แล้ว

    Sir.me.nomber.pettanddi

  • @lsrncbbiology4113
    @lsrncbbiology4113 4 ปีที่แล้ว

    Please

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  4 ปีที่แล้ว

      You can contact me o fb brother..
      ID : Muthyalappa vanarasa

  • @surisai1132
    @surisai1132 4 ปีที่แล้ว

    ఇది ఏ రాగము అండి, తెలియ చేయగలరు

  • @prrao1945
    @prrao1945 3 ปีที่แล้ว

    మెలోడీ పునర్ని‌ర్వచింపబడింది..

  • @ksrin3493
    @ksrin3493 4 ปีที่แล้ว

    Super Sir

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 3 ปีที่แล้ว

    Super!

  • @panchnath7899
    @panchnath7899 4 ปีที่แล้ว

    Excellent

  • @gorthirambabu2875
    @gorthirambabu2875 4 ปีที่แล้ว

    Super

  • @lsrncbbiology4113
    @lsrncbbiology4113 4 ปีที่แล้ว

    Super