తెలుగు భాషను సుసంపన్నం చేస్తున్న తెలుగు పద్య నాటక కళాకారులకు, సాహిత్యకారులైన ఆనాటి సంఘ సంస్కర్త లైన కవులకు నా ప్రణామాలు. పద్యం ఆలపించిన బాలుడికి నా ఆశీస్సులు.
Parents సగం పిల్లల్ని పాడు చేస్తున్నారు. పిచ్చి styles కు పోయి , item songs ని , సారంగ దరియా అని కొత్తగా ఇంకోటి, ఇలాంటి పాటలు, ఎకిలి dance లు నేర్పిస్తున్నారు. పిల్లల తప్పు ఏమీ లేదు. మంచివి ఎన్ని లేవండి మనవి. మీరు బాగా చెప్పారు sir...
ఈ తరం కోల్పోయిన అతి విలువైన వాటిలో తెలుగు రంగస్థల పద్యం ఒకటి. ఈ పిల్లవాడికి పద్యం నేర్పిన గురువుకు అభినందనలు. ఈ అబ్బాయికి ఆశీస్సులు.
ఈరోజుల్లో ఇంతబాగా నీకు నేర్పించిన మీ పేరెంట్స్ కి నా వందనాలు బాబూ. ఈసంగీతధోరణిలో మంచి పట్టు సాధించమని నిన్ను దీవిస్తున్నాను బాబూ.
Dhanyavadalu me asissulu bagavdasissulu dhanyulam
అద్భుతము చిన్నారి గాత్రం. ఆయుష్మాన్ భవ
భవిష్యత్తులో ఎంతో మంచి పేరు సంపాదించాలని సరస్వతి మాత కటాక్షం ఎప్పుడూ నీ వెన్నంటే ఉండాలని కోరుకుంటున్నాను బాబు
తెలుగు భాషను సుసంపన్నం చేస్తున్న తెలుగు పద్య నాటక కళాకారులకు, సాహిత్యకారులైన ఆనాటి సంఘ సంస్కర్త లైన కవులకు నా ప్రణామాలు. పద్యం ఆలపించిన బాలుడికి నా ఆశీస్సులు.
చాలా ఆనందంగా ఉంది, ఆ పసివాడు ఉన్నత శిఖరాలు చేరాలని చేర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ ,శుభాభినందనలు...
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
పిల్లలకి ఇలాంటివి కదా నేర్పించాల్సిన దీ 🙏🙏🙏
Parents సగం పిల్లల్ని పాడు చేస్తున్నారు. పిచ్చి styles కు పోయి , item songs ని , సారంగ దరియా అని కొత్తగా ఇంకోటి, ఇలాంటి పాటలు, ఎకిలి dance లు నేర్పిస్తున్నారు. పిల్లల తప్పు ఏమీ లేదు. మంచివి ఎన్ని లేవండి మనవి. మీరు బాగా చెప్పారు sir...
మంచికి మద్దతు ఇద్దాం
మన పిల్లలకు ఇలాంటివి నేర్పించాలి
కళ కు అంకితం అయిన కుటుంబం లో మరో ఆణిముత్యం ఉద్భవించింది. నేటి కాలానికి అనుగుణమైన జాతి రత్నం లా సాన పెట్టాలి. చిన్నారికి శుభాకాంక్షలు.
చిరంజీవి నీకు నా ఆశీస్సులు.వర్థిల్లు
సాంద్రఘన కళను సమరోత్సాహన అభ్యసించు యిలాంటి సి
సింద్రీలు వున్నంత వరకు తేజరిల్లు తెలుగు పద్యనాటక ప్రభ
ఆంధ్రమున కడు విరాజమానముగ గ్రామ గ్రామమున,ఆనంద
సంద్రమయ్యె సభాస్థలి ఈ చిచ్చర పిడుగు గాన కౌశలంఋకు!!
Super
నీ లాంటి చిన్నారులు ఇలాటివి ఎంచుకున్నందుకు శుభాశీస్సులు చిన్నా
సరస్వతి పుత్రుడవు నాన్న మీలాంటి వారి వల్ల తెలుగుదనం బతికేఉంది శుభం కలుగునికు చిన్నా
Really want like this guy's
padalani usham undikani damma pattaleka potunnadu chala baga padinadu ok aseesulu
రేపటి తెలుగు కళల స్థానానికీ భరోసా ఇచ్చావు బాబూ...
తల్లి దండ్రులు ధన్యులు, ఈ చిరంజీవి కి అందరి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని ఆశిస్తూ.....
ఓరి బాలక నీ గానం అద్బుతం...
దీర్ఘాయుష్షు కలుగు గాక,👏👏👍👍
నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా జీవించు
చాలా గొప్ప గాత్రం అద్భుతం
తెలుగు పద్యం బ్రతికేవుంటుంది నాన్న నీలాంటి వారి వల్ల
God bless my child. Very very good.
అద్భుతంబు !! నీదు పద్యమైన !!
శుభం నాన్న 👌
Good very good chinna
అద్భుతం. మంచి గాత్రం. 👋👋👋👋👋
thanks for watching
పిట్ట కొంచెం...కూత ఘనం...,,
అద్భుతం 👌👌👌👌👌👌
ఈ కాలం పిల్లలకు నేర్పించాలి.సూపర్ సూపర్ సూపర్..
సూపర్ 👍
God bless you
Great....👏👏👏
Super babu excellent
Keep it up. Guruvu gariki naa kalabhivandanamulu please continue
God bless you bangaru
👌 Super Bangaram 🍒👏👏👏
Super ga undhi exllent gaundi nanna
Super super recitation thanks for the boy
చాలా బాగా పాడారు🙏🙏🙏🙏🙏
బాబు నీ గళం మధురం.నీ ధారణ అమోఘం. తెలుగు పద్యాన్ని కాపాడు.భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ,👋👋👋👌👌👌💐🌹💐🌹💐🌈💐🌹💐
శుభాశీస్సులు
Super nanaa
అద్భుతం నీ ప్రతిభ బాలకా
చాలా బగుంది తమ్ముడు 👌🌹😄
Good tammudu desha bhashalandu tellughu lessa jai tellugoda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
దేవుని వరం
నా దివ్య ఆశీస్సులు చిన్ని తండ్రి
Congrats babu. Neevu superb talent boy vi. God bless you
అద్భుతంచిన్నా.👌👌👌👍
Very good voice..."Babu' all the best. 👍👍👍👍👍.
Super 👌👌
Excellent babu
Super
Very good Babu good song
Great job u have bright future 🙏👌 god bless you dear
Sooper👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Excellent బంగారం
Super Nana super
Very good Naanna .Nataka rangam neeto kala kala ladali .MAYGOD BLESS YOU .
Excellent
Wonderful excellent melodious voice God bless you .,
Wonder kid...
Neeku manchi futer vundhi..nanna..
God bless you...
God bless you daddy
Super 🙏🙏🙏🙏🙏
Super baabu ,very nice singing
Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🤩Wows super🙏
Great keep it up you are one of the master piece neelanti vajraluni kapadukovali protsahanni ivvali
పూర్వ జన్మ సుకృతం
శుభం భుయాత్
Super performance I don't understand single line but I love it because I realised that there are many things to learn
తెలుగు వెలుగులు ఈ చిన్నారుల కమణీయం.తెలుగు లెస్స.
Wonderful Chinna👌👌👌👌👌👌
God bless you nana meru unnata stananiki vellali korika
👍 very good all the best
అద్భుతం
God bless you Riteesh
Thank you annayya
చాలా చగా paadarudu
Very nice 👍
Super raw buddie...great performance God bless you
Superb
Good bless u dear
Great great great congratulations babu
Great chinna...life lo continue chey God bless you
Verrygood
ఆయుష్మాన్ భవ విజయీ భవ తెలుగు బుజ్జి తండ్రీ!
Exallent Saraswati Putra Jai Ho
super.
Ee chinna ushakiranam padyanataka asha kiranam N. N. R vari krushi slaganeeyam
God bless you nanna
Xlent God bless u
Gad bleass you
V v good babu excellent
Very good congratulation
సూపర్ సార్
బుడ్డోడు సూపర్👏👏👏
Super chinna
👏👏👏👌👌👌superrrrrr
Your voice very nice
God bless you nana🙌🙌
Exllent chiranjeevi deerghayushmaanbhava
👌👌👌👌👌👍👍👍
👌👌👌👌👌
Super bro
👌👌👌