అన్నా మీరు ఎక్కడన్నా పాలిష్ వర్క్ నేర్చుకుంటున్నాను మీ నెంబర్ పెట్టండి అన్నా ఏ ఊరు అన్న నీ వీడియోస్ నేను చూస్తా ఉంటా నేను జాయిన్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అన్నా మీ నెంబర్ పెట్టనా
పాలిష్ వర్క్ చాలా డేంజర్.తమ్ముడు .ఇప్పుడు బాగున్నా ముందు ముందు చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి.జాగ్రత్త.నేను చూసిన వాళ్ళు ఈ పని వల్ల ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉన్నట్లు లేదు.ఎలాంటి అలవాట్లు లేకుండా ఉంటే కొంచెం పర్వా లేదు. వేరే వర్క్ చూసుకో తమ్ముడు. నా సలహా. ఉండ లేక చెపుతున్నాను
Rosewood mixing.petandi bro
Ee sunday confirm pettadaniki try chesta bro
Tell me about compressor
Wood mida painting vese process kuda pettandi
Ok sister post chestanu
White colour paint veyyatam post cheyyandi if possible
Colour important kaadu enamel edaina okate process
Sp glossy vasina door medha hand polish vesthe pokkipoindi endukanna
Sp glossy oil paint ki sambandinchindi anduke polish veste pokkiddi sanding sealer use chesi dani paina polish apply chey better
CLEANING ELAA CHEYYALO CHEPPALEDU
@@jagannadhveluvartiglass cleaning aa? Floor cleaning aa?? em cleaning?
షీన్ లాక్ పోలిష్ వాడొచ్చా బ్రో..
Vadochu
అన్నా మీరు ఎక్కడన్నా పాలిష్ వర్క్ నేర్చుకుంటున్నాను మీ నెంబర్ పెట్టండి అన్నా ఏ ఊరు అన్న నీ వీడియోస్ నేను చూస్తా ఉంటా నేను జాయిన్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అన్నా మీ నెంబర్ పెట్టనా
పాలిష్ వర్క్ చాలా డేంజర్.తమ్ముడు .ఇప్పుడు బాగున్నా ముందు ముందు చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి.జాగ్రత్త.నేను చూసిన వాళ్ళు ఈ పని వల్ల ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉన్నట్లు లేదు.ఎలాంటి అలవాట్లు లేకుండా ఉంటే కొంచెం పర్వా లేదు. వేరే వర్క్ చూసుకో తమ్ముడు. నా సలహా. ఉండ లేక చెపుతున్నాను
Correct ga చెప్పారు అన్న నెను కూడ తప్పక బ్రతకలేక చేస్తున్నా fast ga ఆరోగ్యం పాడుఅయిపోతుంది ee పనికి కొంచెం దూరం ఉండడం మంచిది