At that time i was studying 5class. I saw this movie 10 times. I watched especially for chiru what a dance by mega star chriu he is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing. This is always best pair in tolly wood industry
Angelic Beauty, Incomparably Wonderful Dancing ability, Enchanting Acting Skill, Exquisite smile that attracts everyone's eyes, 100% perfect suitable for all types of Costumes, Complete Film Life without Disputes. - All these qualities can be seen only in Radha !!!
What a music by chakaravarthy sir and more ever what a dance by mega star chriu and radha gru. This pair is perfect for both. They are looking wife and husband.
Hiro loke hero Ani 1985 lo ne mana . director producer dance master Rachayitha ku Apude Ardam Ayindi .Mega Anna oka Aakshamu laanti vadu oka devudu Anthe,💯💯💯💯💯💯💯💯💯
1990 వ సంవత్సరంలో మా ఊరి మారుతి హాల్ లో నేల టికెట్ ₹2 రూపాయల తో చూసిన అనుభవం ఎంత మధురం....ఈ పాట కోసం మళ్ళీ సినిమా చూడాలని ఉన్నా మళ్ళీ₹2 పెట్టాలా అని మీమాంస తో కోరిక ఆపుకొన్న......80s మరియు 90s సినీమా కు స్వర్ణ యుగం...చిరు ను తెర మీద చూసినా వారి జన్మ ధన్యం 😂
ఎందరో.... గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, మూవీ డైరెక్టర్స్, డాన్సర్స్, ఫైటర్స్ వీళ్ళంతా కలిసి చిరంజీవిని ఆ స్థాయిలో నిలబెట్టారు😊 వీటితోపాటు చిరంజీవిగారి స్వయంకృషి కూడా ఉంది అని చెప్పాలి😊.
డాన్సుకి కూడా తెలియదేమో చిరంజీవి రాధ డాన్స్ చేస్తే ఇంత అందంగా ఉంటానని, కేవలం డాన్స్ ద్వారానే సినిమా సిల్వర్ జూబ్లీ ఆడించవచ్చని నిరూపించిన మొట్టమొదటి కధానాయకుడు మెగాస్టార్
@@srinivasnakka8924 The film was released in the year 1985. That is 35 years ago it was released. Out of 58 times about 30 times I watched it in theaters in the last 35 years. The rest on my DVD
@@sehwagnischel6210 poyo check chusuko... Iam die hard fan of janaki amma, suseela amma, songs .. Any song i can identify their voices... Go and check 1 lakh bet if u prove me wrong... Teliyakapothe Google.... .
చిరంజీవి గారు.. ఎప్పుడూ..రియల్ హీరో అతని కష్టం ..అతని పట్టుదల...ముందు ఎవరూ సాటిరారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చారు . ఇది అందరూ గుర్తుంచుకోవాలి.తండ్రుల .. తాత ల support ledhu
చిరంజీవి గారు రాధా గారు బాలు గారు హిట్ కాంబినేషన్.నాకు మెగాస్టార్ అంటే ఇష్టం
అప్పట్లో చిరంజీవి డాన్స్ చూసి ఎంతోమంది హీరోలు డాన్స్ అంటే అది అన్నారు,
చిరు mega star ఎంతమాత్రం కాదు, అతను ఒక "ఆకాశం"
ఏమి హోయలో ఎంతటి అభినయమెా ఆనాటి మధురం మరువజాలమా........
ఎంతటి వారైన సరే ఈ తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి అభిమానిగా ఉండాల్సిందే
అంతటి నట సౌరభం కదా.......
Bsibsbcjbx uhhchchb😅
అప్పట్లో ఈ సినిమా చూసి నేను చిరంజీవి గారి
పెద్ద p ఫ్యాన్ అయ్యాను ❤️❤️❤️
తెలుగు తెర 1984 to 2004 వరకు టోటల్ జనం 80% ఫాన్స్ ఉన్నా ఒకే ok హీరో చిరు
Great 💯👍🏻👍🏻
99%..Chiru sir fans . Migilina aa 1% lo migilina heroes ki fans vundevaaru .. asalu hero ley Chiru sir ki fans
Mari prajaa rajyam flop yendhuku appativaraku unna fans 18 percent votes kuuda 18 percent calculate chesko
పోటీపడి మరి డాన్స్ చేసే చిరు ,రాధ కు ఎవరు రారు పోటీ,వారివారే సాటి....సూపర్
ఇండియా లో ఫైట్స్ కి & డాన్స్ కు గతి రితి కమరిషల్ హంగులు దిద్దిన హీరో చిరు
క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లా చిరంజీవి రాక ముందు చిరంజీవి వచ్చిన తరువాత అనేంత చరిత్ర సృష్టించారు
చిరు రాధా డ్యాన్స్ సూపర్ ఈ పాట పాడిన సుశీలమ్మ కి 🙏🙏🙏🥰🥰🥰
డాన్స్ కె అందం తెచ్చిన హీరో
🎤🎷🎺🎧💗💜💙🌿🌺😍😍🤣😂
ఇది కదా పాటంటే. చిరు రాధ అద్భుతమైన అభినయం అలా చూస్తూ...... నే ఉండాలనిపిస్తుంది.❤❤💐💐💐💐💐❤❤❤❤❤❤❤❤❤
సూపర్ హిట్ సాంగ్ బాలుగారు ప్రాణం పోశారు
At that time i was studying 5class. I saw this movie 10 times. I watched especially for chiru what a dance by mega star chriu he is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing. This is always best pair in tolly wood industry
Hvdhvdv😂
Boss songs choostunte marala 1980's ki velithe bavuntundi anipistundi. Always evergreen hero
Hm
S 👍
Forever best paif of film industry. Loved it.
చిరుగారు ఎప్పటికీ మెగాస్టార్ ❤.beautiful combination ❤
చిరంజీవి నటన అద్భుతము
Anik
పల్లవి:
లలలలల్లాల లాలలల..
లలలలలలల లాలలల..
ఆ..ఆ..ఆ..ఆ..
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి .. వయసే అంకితాలు...
మహరాజులా మనసేలుకో.. మహరాణిలా మనువాడుకో
చరణం 1:
లలలలల్లాల లాలలల..
లలల లలల లలల..
వచ్చే వసంతకాలం.. విచ్చే సుమాలగంధం
నీకై తపించి.. నిన్నే జపించే అందం
కవ్వించు తేనెదీపం.. కౌగిళ్ళ ప్రేమశీతం...
నేనై చలించి.. నిన్నే వరించే బంధం
కొండ అరటిపండు ముద్దంట.. నా కొండమల్లి నువ్వంట
రసాల.. నవరసాల.. యమమసాల వేడిలో..
లవ్ బాయ్ లా లాలించవా.. కౌ బాయ్ లా కవ్వించనా...
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి .. వయసే అంకితాలు..
లలలలల్లా..లాలా..లల్లాలా...
చరణం 2:
లలలలల్లాల లాలలల..
లల.. లల.. లల..
వాటేయ్యకుంటే పాపం.. వయ్యరమెంత శాపం
పూచేటి సోకు.. దాచేసుకోకు.. నేరం..
వలపన్నది ఎంత వేగం.. వలవేసి పట్టే మొహం...
తీరేది కాదు నురేళ్ల తీపి దాహం..
నీ రూపు నాకు చుక్కంట.. నా లేత బుగ్గకిమ్మంట...
పెట్టించు.. లగ్గం.. ఎట్టించు.. ముద్దు పుట్టించే వేళలో..
జాంపండుల దొరికవులే.. జేమ్స్ బండులా కలిశావులే..
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి.. వయసే అంకితాలు..
చరణం 3:
లలలల లలలల లలలల లలలల
లల్లాల లల్లాల లలలల
లల్లాల లల్లాల లలలల
కౌగిళ్ళు నీకు పంచి.. కసి ఈడు కాస్త పెంచే.. కవ్వింతలోనే ఒల్లంతా దోచిపోరా
మల్లెల్లో ఇల్లు కట్టో.. మసకల్లో కన్ను కొట్టీ..
దీపల వేళ తాపలు తీర్చిపోవే..
చిలకంటిదాన్ని నేనంట.. అలకల్లో ఉంది సోకంతా...
తందాన తన తందాన.. జత తాళలే సాగనీ..
హీరోలకే హీరోవిరా.. హీమాన్ లా ప్రేమించనా..
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి.. వయసే అంకితాలు..
మహరాజులా మనసేలుకో.. మహరాణిలా మనువాడుకో
Only hero who can dance entire song on a car while moving.. only and only megastar chiranjeevi garu..
ఎప్పుడైనా , ఎప్పటికైనా supreme హీరో megastar చిరంజీవి నే
Devendra B janasena
chiranjeevi garu Great Actor
Devendra B ź zxx
Yes.super ga chepparu..
Chiranjeevi great ani pavan photo pettaru
i just totally ❤️ bollywood so much, but this is amazing! chiranjeevi+radha=perfect movies
It's Tollywood Telugu Brother
@@sampathmulla6267ww90n
l.g h
రోజుకి రెండుసార్లు చూస్తాను ఈ పాట సూపర్ డాన్స్ మేగస్టర్ ❤
All time from 1980 to 2020 we r listening ur music as well dance,we r enjoying really
All are superhit songs,chiru,radha beautiful combination.watched in palasa.
Angelic Beauty,
Incomparably Wonderful Dancing ability,
Enchanting Acting Skill,
Exquisite smile that attracts everyone's eyes,
100% perfect suitable for all types of Costumes,
Complete Film Life without Disputes.
- All these qualities can be seen only in Radha !!!
@1.24 what a Photography... Horse pina kurchoni dance laga chuparu... excellent thought....
S
👍👍👍
Chiru, Radha & Raghavendra Rao combination superb
Radha chiranjeevi best pair❤️❤️❤️❤️❤️
What a music by chakaravarthy sir and more ever what a dance by mega star chriu and radha gru. This pair is perfect for both. They are looking wife and husband.
Pata, dance entha baga coordination... Ippudu lyrics ki dance ki sambandham ledhu... What a grace
Spb garu chirugariki padite chiru gare padinatte untundi. Anthala ayana voice churu garike matrame sink avutundi❤
పల్లవి:
వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు
వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు
వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు
మహారాజులా మనసేలుకో
మహారాణిలా మనువాడుకో
చరణం:1
వచ్చే వసంతకాలం విచ్చే సుమాల గంధం
నీకై తపించి నిన్నే జపించే అందం
కవ్వించు తేనె దీపం కౌగిళ్ళ ప్రేమ శిల్పం
నేనై చలించి నిన్నే వరించే బంధం
కొండరటి పండు ముద్దంటా
నా కొండమల్లి నువ్వంటా
రసాల నవరసాల యమ మసాలా వేడిలో
లవ్ బాయ్ లా లాలించవా
కౌబాయ్ లా కవ్వించనా
వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు
వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు
చరణం:2
వాటేయకుంటే పాపం వయ్యారమెంత శాపం
పూచేటి సోకు దాచేసుకోకు నేరం
వలపన్నదెంత వేగం వల వేసి పట్టే మోహం
తీరేది కాదు నూరేళ్ళ తీపి దాహం
నీ రూపు నాకు చుక్కంటా
నా లేత బుగ్గకిమ్మంటా
పెట్టించు లగ్గమెట్టించు
ముద్దు పుట్టించే వేళలో
జాంపండులా దొరికావులే
జేమ్స్ బాండ్ లా కలిశావులే
వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు
వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు
చరణం:3
కౌగిళ్లు నీకు పంచి కసి ఈడు కాస్త పెంచి
కవ్వింతలోనే ఒళ్లంతా దోచిపోరా
మల్లెల్లో ఇల్లు కట్టి మసకల్లో కన్ను కొట్టి
దీపాల వేళ తాపాలు తీర్చిపోవే
చిలకంటి దాణ్ణి నేనంటా
అలకల్లో ఉంది సోకంతా
తందాన తాన తందానా
జంట తాళాలే సాగని
హీరోలకే హీరోవిరా
హీమ్యాన్ లా ప్రేమించనా
వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు
వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు
మహారాజులా మనసేలుకో
మహారాణిలా మనువాడుకో
చిత్రం:అడవి దొంగ(1985)
నటీనటులు:చిరంజీవి,రాధ
Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
నా సెల్ నంబర్ 9603008800
18/04/2020.
You are great రాజేందర్ రెడ్డిగారు...!
👌
🎉🎉🎉🎉❤
లాస్ట్ లో హీరో హీరోయిన్ పేరు అందరికి తెలుసు ఎలాగో కనపడుతున్నారు
పాట వెనకాల ఉన్న సింగర్ లు
రచయితలు మ్యూజిక్ డైరెక్టర్ రాయడం మంచిది
@madhumandli గారు అలాగేనండి
రాఘవేంద్రుని మాయాజాలం!
చిరు అభినయం!
రాధ అందం!
ఈ పాటకి ప్రాణం పోసాయి!!
Sorry బ్రదర్ రాఘవేంద్ర రావు కాదు కోదండరామిరెడ్డి
@@eswar-qu4dh No, RaghavendraRao , Chiru first combo
Raghavendra Rao gaaru director
@@eswar-qu4dh released in 1986
Balu gaari ni suseela gaarini kudaa gurthupettukondi pls
What a graceful dance by radha chiru, super lyrics, excellent singing and super chereography and direction
Hiro loke hero Ani 1985 lo ne mana . director producer dance master Rachayitha ku Apude Ardam Ayindi .Mega Anna oka Aakshamu laanti vadu oka devudu Anthe,💯💯💯💯💯💯💯💯💯
chiru is ultimate ...radha wowww ummmah
i am big of you chiru.chiru radha combination keka.superb👌i like this song.
U
MEGA GLAMOUR QUEEN SUPER COMBINATION
Vasu Chettipalli
I am chennai
What a voice of Susheela amma 🙏🙏 starting
M
Chiru anna super Dancer
1990 వ సంవత్సరంలో మా ఊరి మారుతి హాల్ లో నేల టికెట్ ₹2 రూపాయల తో చూసిన అనుభవం ఎంత మధురం....ఈ పాట కోసం మళ్ళీ సినిమా చూడాలని ఉన్నా మళ్ళీ₹2 పెట్టాలా అని మీమాంస తో కోరిక ఆపుకొన్న......80s మరియు 90s సినీమా కు స్వర్ణ యుగం...చిరు ను తెర మీద చూసినా వారి జన్మ ధన్యం 😂
chakravarthi gari music mega star chiru radha combination ever green. balu gari singing addures.
This song is my jam! Especially the beginning and the western part.
fredbighead for me
Ópooooooooo
Ppppppppopoooo
9oooooooooooppppppppppppppppppooooooooooooooopopoopooppppppppppppppppppppppppppooooooppppoppp0ppppppppppppppppppppppppp0pppppppppppppppppppppppppop0pppp0p0pp
0pppp
సెకండ్ లో డాన్స్ మూమెంట్ మార్చే హీరో ఇండియా లో చిరు మాత్రమే
Radha cheranjeevi dance super hit combination.
లలలలల్లాల లాలలల..
లలలలలలల లాలలల..
ఆ..ఆ..ఆ..ఆ..
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి .. వయసే అంకితాలు...
మహరాజులా మనసేలుకో.. మహరాణిలా మనువాడుకో
చరణం 1:
లలలలల్లాల లాలలల..
లలల లలల లలల..
వచ్చే వసంతకాలం.. విచ్చే సుమాలగంధం
నీకై తపించి.. నిన్నే జపించే అందం
కవ్వించు తేనెదీపం.. కౌగిళ్ళ ప్రేమశీతం...
నేనై చలించి.. నిన్నే వరించే బంధం
కొండ అరటిపండు ముద్దంట.. నా కొండమల్లి నువ్వంట
రసాల.. నవరసాల.. యమమసాల వేడిలో..
లవ్ బాయ్ లా లాలించవా.. కౌ బాయ్ లా కవ్వించనా...
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి .. వయసే అంకితాలు..
లలలలల్లా..లాలా..లల్లాలా...
చరణం 2:
లలలలల్లాల లాలలల..
లల.. లల.. లల..
వాటేయ్యకుంటే పాపం.. వయ్యరమెంత శాపం
పూచేటి సోకు.. దాచేసుకోకు.. నేరం..
వలపన్నది ఎంత వేగం.. వలవేసి పట్టే మొహం...
తీరేది కాదు నురేళ్ల తీపి దాహం..
నీ రూపు నాకు చుక్కంట.. నా లేత బుగ్గకిమ్మంట...
పెట్టించు.. లగ్గం.. ఎట్టించు.. ముద్దు పుట్టించే వేళలో..
జాంపండుల దొరికవులే.. జేమ్స్ బండులా కలిశావులే..
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి.. వయసే అంకితాలు..
చరణం 3:
లలలల లలలల లలలల లలలల
లల్లాల లల్లాల లలలల
లల్లాల లల్లాల లలలల
కౌగిళ్ళు నీకు పంచి.. కసి ఈడు కాస్త పెంచే.. కవ్వింతలోనే ఒల్లంతా దోచిపోరా
మల్లెల్లో ఇల్లు కట్టో.. మసకల్లో కన్ను కొట్టీ..
దీపల వేళ తాపలు తీర్చిపోవే..
చిలకంటిదాన్ని నేనంట.. అలకల్లో ఉంది సోకంతా...
తందాన తన తందాన.. జత తాళలే సాగనీ..
హీరోలకే హీరోవిరా.. హీమాన్ లా ప్రేమించనా..
వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి.. వయసే అంకితాలు..
మహరాజులా మనసేలుకో.. మహరాణిలా మనువాడుకో
Danceki.maharaju
హీరో లకు హీరో, హీరోయిన్ లకు హీరో ❤❤
I like this song. Nice background music.. I like this hero heroin.
One of my favorite movies ever!!
Chiru and radha no 1 star jodi👍.ragavendrao direction super
When I was studying 7th class,i watching the movie.. panduranga theatre, movie super hit, all songs are musical hit
dancing wonder icon of dance megastar chiru beauty queen radha s supar hit movie of the decade
oh yes it is!
@@notworldlywise p0
God of Telugu film industry one and only chiranjeevi gaaru
Anand
👌👌
ఎన్టీ.రామారావు గారు తెలుగు చిత్రసీమకి దేవుడు చిరూ కాదు
1985 lo young and dynamic supreme hero now mega star chiranjeevi garu evergreen hero nd heroin radha garu best pair in tollywood
Raghavendarao marku song kada . Super duper hit song.
Super dancers chiru,radha nice jodi in 1980 to 90
Super dancers Chiru Radha
Who listing still 2019😍
number one dance pair in Telugu Industry
Not in tollywood but in india also
like this no one match.
Sushilamma sweet voice
ఎందరో.... గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, మూవీ డైరెక్టర్స్, డాన్సర్స్, ఫైటర్స్ వీళ్ళంతా కలిసి చిరంజీవిని ఆ స్థాయిలో నిలబెట్టారు😊 వీటితోపాటు చిరంజీవిగారి స్వయంకృషి కూడా ఉంది అని చెప్పాలి😊.
SPB sir's voice Awesome....just awesome
Ok cl XL
Sushelamma as well
Megastar sir.. Megastar anthe.. 👌❤️
Neekai thapinchi ninne japinche ee andam chiru... Hero la ke hero vi nuvvu.. Heman laa vacchey naa kosam🥰🥰😍😍 I love u chiru
Na chinnapudu vcr lo chusanu, appatinundi ee song chala ista m
One of the most favorite my songs🌺💐🌼
డాన్సుకి కూడా తెలియదేమో చిరంజీవి రాధ డాన్స్ చేస్తే ఇంత అందంగా ఉంటానని, కేవలం డాన్స్ ద్వారానే సినిమా సిల్వర్ జూబ్లీ ఆడించవచ్చని నిరూపించిన మొట్టమొదటి కధానాయకుడు మెగాస్టార్
👏👏👏👍👍👍👊👊🤝🤝
Super hit. Song dance super
Very nice super
మీ కామెంట్ కి సలాం
Super
Old is gold for a reason..🙏🙏🙏🙏
Mega.star.danse chestuntey
Alla chudalanipestundhi.
Andhra Pradesh lo.chiranjivi puttatamu
Ap.adrustamu eppudina.appudina
Mega star taravatey evarina. 1000%
Pakka
3:30 megastar Chiru with first super Star of Indian cinema Rajesh Khanna
చిరంజీవి రాధా గారి ఎంత డ్యాన్స్ అందంగా ఉందో చూడండి
chiru always supreme hero... ur a deciplane hero in tollywood..
Mega star is always Ever green Here
I ain't gonna lie, these are pretty cool
I was in 9th class. Since then I watched movie for 58 times
wow
How it possible....?
@@srinivasnakka8924 The film was released in the year 1985.
That is 35 years ago it was released.
Out of 58 times about 30 times I watched it in theaters in the last 35 years.
The rest on my DVD
I keep coming back because the drums are hypnotic
80 ''s lo supreme hero CHIRANJEEVI super action &entertainment movie
Super performence chiru garu and rada garu
Radha, dance, super 👌👌👌👌👌👌👌👌👌👌
Ey roju enduko Ey song middle gurthu vachindi song kosam 6 hrs pattindi 1st line kosam
Maa megastar 80s 90s 2020s dance lo.grace yeppudu marvelous
i like radha .....................................prem..ktpp
Suseela Amma Garu sang very great ly, no one can sing like her, number one singer, madhura gaanam, sweet voice in world than all
China nati friends,rojulu gurthukosthunnai-Allabakshu
పాడింది S.JANAKI గారు P.SUSHEELA గారు కాదు
@@sehwagnischel6210 1000% susheela amma... This song
@@hema711 నాన్నా తెలుసుకొని మాట్లాడు ఆ సినిమా వెండితెర మీద చూసినోణ్ణి నాకు తెలీదా
@@sehwagnischel6210 poyo check chusuko...
Iam die hard fan of janaki amma, suseela amma, songs .. Any song i can identify their voices...
Go and check 1 lakh bet if u prove me wrong... Teliyakapothe Google.... .
Chiru Radha combination e ultimate
My childhood days enjaing my favorite Young hero myke lo pellilo eve patalu entho aanandanga untai Jai Megastar
King of mega star in Tollywood
Happy Birthday to Chiru megastar.our HERo💐💐💐
చిరంజీవి గారు మీరు సాటి లేరెవ్వరు
Megastar chiru eppatiki neeku nuvve poti he is a glammer king
Chiru garu love u so much ur talent
చిరంజీవి గారు.. ఎప్పుడూ..రియల్ హీరో
అతని కష్టం ..అతని పట్టుదల...ముందు ఎవరూ సాటిరారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చారు .
ఇది అందరూ గుర్తుంచుకోవాలి.తండ్రుల .. తాత ల support ledhu
Mama alluraamalingaiah suffort vundhi kadha
S bro
@@ambatithirupathi1192 s
S , 💯% correct . brother
Yes bro
Radha glamours add this song @ radha can do equal to chiru in all chiru movies all break dances
సూపర్ సాంగ్ సూపర్ సాంగ్ సూపర్ సాంగ్ అదుర్స్
❤❤ i like maga family❤❤
Very Favorite😍 Song🎵🎵🎵🎵... Real Mega ⭐⭐⭐⭐⭐Star.
2023 lo chusevaru vunnara...
Awesome songs, chiru is ultimate
Eroju e TV lo movie chusi search chesa super song
బాస్ మీరు కేక
Spb 🙏🏻susheelamma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
தமிழ் டப்பிங் பெயர் காட்டுராஜா பள்ளிப்பருவத்தில் பார்த்தது
No.1chiru.my.chilhood.movies.
My.favorit.song.&chekri.sir.
Music.super.
8_8_20
Lovely pair no words to say