1. కైకేయి యొక్క మనసుని పాడు చేసింది ఎవరు? 2. కైకేయి మరియు మంథర యొక్క సంభాషణ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? 3. కైకేయి దశరథ మహారాజుని అడిగిన రెండు వరాలు ఏమిటి? 4. దశరథ మహారాజు రామచంద్రమూర్తికి వంట చేయడానికి ఎంత మందిని నియమించారు? 5. భగవత్భక్తులకు నరకము అంటే ఏమిటి? స్వర్గం అంటే ఏమిటి? 1. Who corrupted Kaikeyi's mind? 2. What should we learn from Kaikeyi and Manthara’s conversation? 3. What were the two boons that Kaikeyi asked Dasaratha Maharaja? 4. How many people were appointed by Dasaratha Maharaja to cook for Ramachandra? 5. What is hell for devotees? and What is heaven?
Hare Krishna Prabhuji 🙏 1. Kaikeyi's dasi, named Mandhara 2. The wrong companionship/dussangatyam can influence us, and can distract us away from dharma/the correct path. Always stay in association of devotees, who can guide us in bhakti/correct path. 3. (1) Lord Rama has to go to vanavasam for 14 years. (2) Pattabhishekam for Bharatha. 4. Sixteen 5. A place where there is no God or his association is a compared to Hell. Where there is service of Lord and his devotees is present is compared to Heaven.🙏
Hare Krishna prabhuji PAMHO🙇♀️🙏 1. Mandhara 2. One bad association will keep us away from Lord and even the beloved ones in this material world also(Kaikeyi got the association of Rama and even Bharath felt very bad about her mother decision and she saw Bharaths suffering from Lord Rama separation. 3. One is Lord Rama has to go to aranyavasam for 14 years and second is Bharti has to become King. 4. 16 members each one is expert in one item to cook for Rama 5. When we are associated with Lord and Lord seva it is Heaven and when we are away from Lord and his service is Heaven.
హరే కృష్ణ ప్రభు ji🙏🏻🙏🏻🙏🏻 1. మంథర 2. చెడు సంభాషణ చేసేవారితో దూరంగా ఉండటం 3. 14 సంవత్సరాలు వనవాసం,భరతుడు పట్టాభిషేకం 4.16 మంది వంటలు 5. భగవంతుని స్మరించుకోవడం ఆనందం తో కూడానా స్వర్గం భగవంతుణ్ణి స్మరించలేని చోట నరకం
హరే కృష్ణ ప్రభూజీ 🙏 1. మందర 2. దుస్సాంగత్యం, దుష్టుల నుండి దూరంగా ఉండాలి 3.14 సంవత్సరాలు అర్యవాసం చేయాలి, భరతుడికి పట్టాభిషేకం చేయమని అడిగింది 4.16 మంది 5.భగవంతుడు లేని ప్రదేశం నరకం తో సమానం,భగవంతుడు ఉన్న ప్రదేశం స్వర్గం తో సమానం. హరే కృష్ణ ప్రభుజీ 🙏
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ 16/01/2024🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌿🌿🌿🌿🌿🌿🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Hare krishna prabhuji pranamalu. Manavata viluvalaki pradhanyata nivvani e rojulalo malli manavata viluvalani gutuchestunnatlu vundhi prabhuj e pravachanam. Dhanuelamu prabhuji.
హరేకృష్ణ ప్రభూజీ దండావత్ ప్రణామం 🙏🙏 1.మంధర 2.దుస్సాంగత్యం నుండి దూరంగా ఉండాలి. 3.భరతుణ్ణి పట్టాభిషిక్తుడిని చేయుట, రాముడు 14 సం||లు వనవాసం వెళ్ళుట 4.16 మంది 5.భగవంతుని లేని ఏ భౌతిక క్రియయైన నరకం, భగవంతుని సంబంధించిన ప్రతి కార్యము స్వర్గంతో సమానం. 🙏హరేకృష్ణ 🙏
హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, మంథర 2, దుష్టుల యొక్క సాంగత్యం చేయ్యాకూడదు 3, రాముణ్ణి 14, సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించు, భరతుడికి పట్టాభిషేకం జరిపించు 4,16, మందిని 5, భగవంతుని తో సంబంధం లేని విషయాలు అన్ని నరకం, భగవంతుని తో సంబంధం ఉన్న విషయయాలు అన్ని స్వర్గం
హరే కృష్ణ చాలా బాగా బాగుంది 1మంధర, దుస్తుల యొక్క సాంగత్యం చేయకూడదు మూడు రాముని 14 సంవత్సరాల అరణ్యవాసానికి పంపించు భరతుడికి పట్టాభిషేకం చేయాలి అన్నది కైకేయ
Hare Krishna prabhuji 🙏🙏 Dandavat pranam🙇♀️ 1.manthara(kaikeyi's dasi) 2.dussangathya parinamam 3. to send lord Rama to exile for 14 years to do rajya pattabhishekam to bharata 4.16 5.Bhagavanthudu leni chotu, bhagavanthunitho sambhandam leni vishayalu narakam tho samanam Bhagavanthunitho sambandhinchindi swargam tho samanam Hare Krishna 🙏 🙏
హరేకృష్ణ గురుజీ 🙏 1.మంథర 2.దుష్టుల సాంగత్యం చేయకూడదు 3.భరతుడి పట్టాభిషేకం, రాయుడు 14 సంవత్సరాల అరణ్య వాసం 4.16 5.భగవంతుడు ఉన్న చోట స్వర్గం, భగవంతుడు లేని చోట నరకం హరే కృష్ణ గురూజీ
ప్రభుజీ ఇంట్లో గొడవలువల్ల మనశాంతి అనేది లేకుండా పోతుంది. మనం ఎంత బాధ్యతగా కుటుంబం పట్ల ప్రవర్తిస్తామో అవతలి వారు అబాధ్యత రహితముగా ప్రవర్తించి మనశాంతి లేకుండా చేస్తున్నారు మంచిగా మంచి మనసుతో మంచిని కోరుకునేవారు సంతోషం గా ఉండలేరని అర్ధం అవుతుంది ఒక్కోసారి వీటన్నిటిని వదిలి దూరంగా వెళ్ళిపోవాలి అనీ అనిపిస్తుంది. కానీ కన్న బిడ్డలకోసం కట్టుకున్న భర్త కోసము అన్నీ భరించాల్సి వస్తుంది. అన్నిటికి తట్టుకునే శక్తి సామార్థ్యలను ఆ గురుమూర్తి ప్రసాధించి ఎల్లవేళలా తోడుగా ఉండి రక్షించాలని ప్రార్థన... 🙏 మీ ప్రవచనాలు వింటూ ఉంటే కొంతైనా ప్రశాంతతను పొందగలుగుతున్నాను.. 🙏
మంచి కోసం ఆరాటపడుతున్నపుడు అన్నీ ఆటంకాలే ఎదురు అవుతాయి. ఇంట్లోనే శత్రువులు తయారు అవుతారు. బంధువులు వింతగా చూస్తారు. "ఆర్థిక పరమైన అభివృద్ధి చూసుకోండి... ఆధ్యాత్మిక తరువాత" అని సలహా ఇస్తారు. చెల్లెమ్మా! ఇవన్నీ నేను కూడ ఎదుర్కొంటున్నాను. భగవంతుని నామ స్మరణతో వీటిని జయించాలి.
హరే కృష్ణ ప్రభూజి 🙏🙏 1. మంథర 2. దుస్సంగత్యం చేయ కూడదు 3. రాముడికి 14 సంవత్సరాలు అరణ్యవాసం,భరతుడి పట్టాభిషేకం 4. 16 5. భగవంతుడు ఉన్న చోటు స్వర్గం లేని చోటు నరకం, భగవంతుని విషయాలు వినటం స్వర్గం వినకపోవడం నరకం 🙏🙏
హరేకృష్ణ ప్రభుజీ 🙏🏽1 మందర అనే దాసి2 దుస్సాంగత్యం దుష్టుల మాటలు అంటే టీవీ సినిమా ఎవరు చెప్తే వాళ్ళు ప్రామాణికంగా చెప్పే గురువులు కాకుండా వాళ్లకి తోచినట్టుగా చెప్పే మాటలను మనం ఎప్పుడు జీవితంలో ఆచరించకూడదు అని మనం దీని ద్వారా నేర్చుకోవచ్చు 3 రాముల వారిని 14 సంవత్సరములు అరుణ్యానికి భరతునికి పట్టాభిషేకము అని కోరుతుంది కైకేయి మహారాణి4 రాములవారికి వంట చేయడానికి దశరథ మహారాజు 16 మందిని ఏర్పాటు చేస్తారు5 ఎక్కడైతే భగవత్ భక్తులకు భగవంతునితో సంబంధం ఉంటుందో అది స్వర్గము భగవంతునితో సంబంధం లేకుండా భగవంతుని విషయాల పట్ల సంబంధం లేకుండా భగవంతుని గుర్తు చేసుకోకుండా ఉంటుందో అది భగవత్ భక్తులకు అంటే భగవత్ సాంగత్యం లేకుండా ఉంటుందో అది భగవత్ భక్తులకు నరకంతో సమానము హరే కృష్ణ ప్రభు జి 🙏🏽🙏🏽🙏🏽
హరేకృష్ణ ప్రభుజీ🙇♀️🙏🙏 1.మంతర అనే దాసి కైకమ్మ మనసు పాడుచేసింది. 2.దుస్సాంగత్యం వల్ల,దుష్మాటలు వినడం వల్ల దారుణమైన పరిణామాలు సంభవిస్తాయి.అవైష్ణవుల ముఖతః భాగవతశ్రవణం అయినా చేయరాదు. 3.ఒకటి శ్రీరామచంద్రునికి 14 సంవత్సరాల వనవాసం ,రెండు భరతునికి రాజ్యపట్టాభిషేకం. 4.16 మంది వంటవాళ్ళని నియమించారు. 5.భగవద్భక్తులకు భగవంతునికి ,భగవద్సేవకుదూరంగా ఉండటం నరకం,ఎల్లపుడూ భగవద్సేవ చేసుకోవడానికి అవకాశం ఉండే చోటు ఏదైనా అదే స్వర్గం.
1. మందర 2. దృష్ట స్వభావం వున్నా వాళ్ళకి దూరంగా ఉండాలి 3. 14 సంవత్సరాల వనవాసం, బ్రతునికి పట్టాభిషేకం 4. 16 మందిని 5. భగవత్సంబంధాలు లేని విషయాలు నరకంతో సమానం, భగవత్ సంబంధం ఉన్న విషయాలు స్వర్గంతో సమానం
1)మంథర 2) దుష్ట సాంగత్యం వల్ల మన మనస్సులో ఉండే భగవత్ ప్రేమను, ధర్మం యొక్క అనురక్తి నీ తీసెయగలడు 3)14 సంవత్సరాలు వనవాసం, భరతునికి రాజ్యం పట్టాభిషేకం 4)16 మంది 5) నువ్వు లేని ప్రదేశం నరకం తో సమానం, నువ్వు ఉన్న ప్రదేశం స్వర్గం తో సమానం
1. కైకేయి యొక్క మనసుని పాడు చేసింది ఎవరు?
2. కైకేయి మరియు మంథర యొక్క సంభాషణ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి?
3. కైకేయి దశరథ మహారాజుని అడిగిన రెండు వరాలు ఏమిటి?
4. దశరథ మహారాజు రామచంద్రమూర్తికి వంట చేయడానికి ఎంత మందిని నియమించారు?
5. భగవత్భక్తులకు నరకము అంటే ఏమిటి? స్వర్గం అంటే ఏమిటి?
1. Who corrupted Kaikeyi's mind?
2. What should we learn from Kaikeyi and Manthara’s conversation?
3. What were the two boons that Kaikeyi asked Dasaratha Maharaja?
4. How many people were appointed by Dasaratha Maharaja to cook for Ramachandra?
5. What is hell for devotees? and What is heaven?
Hare Krishna Prabhuji 🙏
1. Kaikeyi's dasi, named Mandhara
2. The wrong companionship/dussangatyam can influence us, and can distract us away from dharma/the correct path. Always stay in association of devotees, who can guide us in bhakti/correct path.
3. (1) Lord Rama has to go to vanavasam for 14 years.
(2) Pattabhishekam for Bharatha.
4. Sixteen
5. A place where there is no God or his association is a compared to Hell. Where there is service of Lord and his devotees is present is compared to Heaven.🙏
1,manthana
2,chedu sangathyam vala vache Prabavam
3,Ramachandramurthy 14years vanavasam,Bharathudi patabisekam
3,16members
5,Bhagavanthudu leni chota narakam, Bhagavanthudu unna chota swargam
Harekrishna prabhuji 🙏
Dandavat pranam.
Quiz answers -Ayodya kanda-1
1.Mandara
2. Away from Bad association n alws be with devotees association.
3. Ramuniki 14 yrs Vanavasam,
Bharatudiki Ayodya Rajya Pattabhishekam.
4. 16mandi.
5. Bhagavantudi seva, Bhagavantudi namam, Bhaktula sangatyam lekapovadam anedi bhaktulaku Narakam. Pi 3 vundedi Bhaktulaku swargam/vikuntam.
Somany lessons leraned from this class. Sri Rama charitam Bahudananda karam.😊😊😊🎉🎉🎉
Tqu prabhuji
Harekrishna 🙏🙏🙏
Hare Krishna prabhuji PAMHO🙇♀️🙏
1. Mandhara
2. One bad association will keep us away from Lord and even the beloved ones in this material world also(Kaikeyi got the association of Rama and even Bharath felt very bad about her mother decision and she saw Bharaths suffering from Lord Rama separation.
3. One is Lord Rama has to go to aranyavasam for 14 years and second is Bharti has to become King.
4. 16 members each one is expert in one item to cook for Rama
5. When we are associated with Lord and Lord seva it is Heaven and when we are away from Lord and his service is Heaven.
హరే కృష్ణ ప్రభు ji🙏🏻🙏🏻🙏🏻
1. మంథర
2. చెడు సంభాషణ చేసేవారితో దూరంగా ఉండటం
3. 14 సంవత్సరాలు వనవాసం,భరతుడు పట్టాభిషేకం
4.16 మంది వంటలు
5. భగవంతుని స్మరించుకోవడం ఆనందం తో కూడానా స్వర్గం భగవంతుణ్ణి స్మరించలేని చోట నరకం
Pranavanand Swami dasana Swami Chala Chala Bhagwat Swamy Swamy
🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ ప్రభు జి....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Q🙏🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ ప్రభూజీ 🙏
1. మందర
2. దుస్సాంగత్యం, దుష్టుల నుండి దూరంగా ఉండాలి
3.14 సంవత్సరాలు అర్యవాసం చేయాలి, భరతుడికి పట్టాభిషేకం చేయమని అడిగింది
4.16 మంది
5.భగవంతుడు లేని ప్రదేశం నరకం తో సమానం,భగవంతుడు ఉన్న ప్రదేశం స్వర్గం తో సమానం.
హరే కృష్ణ ప్రభుజీ 🙏
Jai shree Ram 🪷🙏🙏🙏
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే..... సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.......
జైశ్రీరామ్.......!!
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ 16/01/2024🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌿🌿🌿🌿🌿🌿🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Hare krishna prabhuji pranamalu.
Manavata viluvalaki pradhanyata
nivvani e rojulalo malli manavata viluvalani gutuchestunnatlu
vundhi prabhuj e pravachanam.
Dhanuelamu prabhuji.
Hare Krishna prabhuji jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🎉
Challa baaga chepperu swamy .jai srimanarayana
హరేకృష్ణ ప్రభూజీ దండావత్ ప్రణామం 🙏🙏
1.మంధర
2.దుస్సాంగత్యం నుండి దూరంగా ఉండాలి.
3.భరతుణ్ణి పట్టాభిషిక్తుడిని చేయుట, రాముడు 14 సం||లు వనవాసం వెళ్ళుట
4.16 మంది
5.భగవంతుని లేని ఏ భౌతిక క్రియయైన నరకం, భగవంతుని సంబంధించిన ప్రతి కార్యము స్వర్గంతో సమానం.
🙏హరేకృష్ణ 🙏
Jai Shree Ram 🙏🙏🙏
జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Swami....Mee video chusthunnantha sepu ...yedusthune vunnanu....meeru...kallaku kattinattu chepparandi🙏🙏🙏
Hare Krishna Krishna Krishna hare hare hare rama rama hare hare
Hare krishna ❤❤😊
Hare krishna prabujii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
SRI RAMA JAYA RAMA JAYA SITA RAMA
Hare krishna prabhuji🙏
Pranamalu prabhuji🙏
1. Mandhara kaikeyye dasi.
2.Dussangathyaniki dooramga unndatam.
3.Ramudini 14 samvastralu arnyaniki pampatam, Bharathudiki rajya pattabhishekam cheyatam.
4.16 mandhi.
5. Bhagavanthudu unna chotu, bhagavanthuni vishyalu vinatamu swargamu,
Bhagavanthudu leni chotu, bhagavanthuni vishyalu vinaka povatamu narakamu.
Danyavadalu prabhuji🙏🙏🙏
Sri rama Sri rama Sri rama
Hare Krishna prabhuji pranamaluprabhuji 🙏🙏🙏🙏
హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, మంథర 2, దుష్టుల యొక్క సాంగత్యం చేయ్యాకూడదు 3, రాముణ్ణి 14, సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించు, భరతుడికి పట్టాభిషేకం జరిపించు 4,16, మందిని 5, భగవంతుని తో సంబంధం లేని విషయాలు అన్ని నరకం, భగవంతుని తో సంబంధం ఉన్న విషయయాలు అన్ని స్వర్గం
హరే కృష్ణ చాలా బాగా బాగుంది 1మంధర, దుస్తుల యొక్క సాంగత్యం చేయకూడదు మూడు రాముని 14 సంవత్సరాల అరణ్యవాసానికి పంపించు భరతుడికి పట్టాభిషేకం చేయాలి అన్నది కైకేయ
hare Krishna pranamalu prabhuji garu
1a.mandhara
2a.dhusta sangathyam chedu vishayalu gurinuchi vinakudadhu cheyakudadhu
3a.sri ramulavarini 14 samvatharalu aranya vasamu pampamani,bharathuniki pattabhishekam
4a.16 mandhini
5a.bhagavath bhakthulaku bhagavanthudu leni pradhesham, bhagavanthuni gurunchi vinani vishayalu narakam, bhagavanthudu vunna pradhesham, bhagavanthuni yokka vishayalu vinadam swargam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai shree ram 🚩
Parvanada das bagavathigeetha pravachanm
1.mandhara
2.dusangtyum cheyakudadu
3.bharathdiki pattabhishekum,ramudini vanavasum velluta
4.16 mandhi
5.bagavanthuni leelalu,bagavanthuni seva cheyadum swargum,bhakthlaku,swami seva cheyaka povadamu narakamu
Hare Krishna prabhuji🙏🙏
హరేకృష్ణ ప్రభుజ🙏
🙏🙏🙏
Harekrishna
Hare Krishna 💞
Hare krishna prabhuji
హరేకృష్ణ ప్రభుజి💐🙏
సీతా రాముల వార్లు పడ్డ కష్టాలు మన కష్టాలు ఎంత హరే కృష్ణ 🙏🌹🙏
Jai sri ram 🙏
1)mandhara
2)Dushtula yokka sangatyam cheyakudadu
3)(1)Bharathuniki pattabhishekam 2)Ramuni ki 14 samvastaralu aranya vasam
4)16 Mandi vanta vallu
5)bhagavanthudu Leni chotu narakam bhagavantudu unna chotu swarghamu .
🙏Jai sri ram🙏
🙏
Ramanam full
stories
హరే కృష్ణ ప్రభుజీ 🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
Hare Krishna prabhuji 👣🌹🙏
1. Mandhara
2. Dussangathyam vundakudadhu vaishnavula yokka sathh saangathyamlo vundali
3.1. Ramudu 14 years vanavasam
2. Bharathudu ki pattabhishekam
4. 16
5. Bagavanthudi leni eyy pradhesam ayina narakameyy eyy...vishayalu bagavunthudi kavo avi narakam bagavanthudu mana hrudhyam lo mana prathi Danilo vunchukuntamo adhi swargam
❤❤❤Jai Sri Ram ❤❤❤
Hare Krishna
Prabugi.
Hara krishna ప్రభు జీ
Miru cheppina Sri Ramuni gurinchi with examples kastakalam lo chala vodharpunicchay naku 🙁🙏🏻🙇🏻
🙏👌👌👏
Hare Krishna prabhuji 🙏🙏 tq so much antha baga pravachincharu kaani evala episode tho manasu bharanga undi prabhuji Jai shree krishna 🙏
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಾಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ
Hare krishna pranamalu prabhu ji 1st ans: manthara 2nd ans: dusta sangatyam cheyakudadu 3rd ans: ramuni ki 14 years aranyavasam, bharatuni ki pattabhisekham 4th ans: 16 members 5th ans: bhagavantudu Leni pradesam Naku narakam tho samanam bhagavantudu unde pradesam Naku swargam tho samanam 🙏🏻
Prabhuji amruthanni sevinchinattundhi me yokka matala dwara rama katha vinadam.
Ramayanam, Ramudi patla prema bhakthi perugu thundhi.roju rojuki🙏🙏
Hare Krishna Prabhuji🙏
Pranamalu🙏🙏
1.Manthara
2.Dusta sangathyam
cheyya kudadhu.
3.Rama chandra murthini 14
samvathsaralu
Aranyavasam pampinchu
Bharathudiki pattabhishekam
chepinchu ani,
4.16 mandhi vanta vallu
5.Ekkadaithe bhagavanthudu
ledo apradesham manaki
manaki narakmtho samanam
E vishayalaithe vagavath
vishayalu kavo adhi naraka
thulyam
Thank you prabhuji
Amrutham sevinchinattundhi
🙏🙏
హరే కృష్ణ హరే రామ రామ రామ 🌹🙏🙏🙏🙏🙏
Hare Krishna Prabhuji
1. Manthara.
2. Kaikeyi manasulo visham nipesindi manthara anduke Manam Dustlu sangathayam tisukokudadu vallu cheppina matalu vina mana manasu vichalitham ayipothundi Dani valla manam chedu chesesthamu.
3.Ramudu ni 14 yrs Aranya ki pampinche mantundi, Bharathadu ki Rajya patabhishekam cheyamani adguthundi.
4. 16 Mandi vanta vallu.
5.Bhagavath bhaktlu ki narkam bhagavanthudu ekkada undaro ade narkam tho samanam ekkada aithe bhagavanthudu vuntaru adhi svargam tho samanam ani sitamma chepputharu.
Thank you so much Prabhuji amazing chala chala bagundi🙏🙏🙏
హరే కృష్ణ ప్రభుజీ.. చాలా చక్కగా భగవంతుని పట్ల సేవాభావంతో ఎలా వుండాలో వివరణతో చెప్పారు.. ధన్యవాదాలు ప్రభుజీ🙏🙏🙏
🕉🌺🙏🌺🙏🌺🙏
Hare Krishna prabhuji 🙏🙏
Dandavat pranam🙇♀️
1.manthara(kaikeyi's dasi)
2.dussangathya parinamam
3. to send lord Rama to exile for 14 years
to do rajya pattabhishekam to bharata
4.16
5.Bhagavanthudu leni chotu, bhagavanthunitho sambhandam leni vishayalu narakam tho samanam
Bhagavanthunitho sambandhinchindi swargam tho samanam
Hare Krishna 🙏 🙏
Harekrishna prabhuji
Dandvat pranamam 🙏🙏🙏🙏
Ayodhya kanda 1 quiz answers
1.Mandara
2.Dushangatyam (away from bad association).
3.Ramunini 14 years vanavasam,
Bharatuniki ayodhya rajya pattabhisekam
4. 16 mandi
5. Bhagavantudi seva ,bhagat namam,bhagavatula sangatyam lekapovadam anedi narakam,
Pai moodu vundetivi bhaktulaku swargam.
Chala manchi vishayalu ayodhya kanda lo baaga vivarincharu prabhuji 🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏
hare Krishna prabhuji garu
శ్రీరామ జయరామ జయ జయ రామ్ జై🙏🙏🙏🙏🙏🙏
హరేకృష్ణ గురుజీ 🙏
1.మంథర
2.దుష్టుల సాంగత్యం చేయకూడదు
3.భరతుడి పట్టాభిషేకం, రాయుడు 14 సంవత్సరాల అరణ్య వాసం
4.16
5.భగవంతుడు ఉన్న చోట స్వర్గం, భగవంతుడు లేని చోట నరకం
హరే కృష్ణ గురూజీ
Hare Krishna Prabhuji Dandvath Pranam 🙇♀️ 🙏
1:Manthara
2:drusthuni swabavam
3:14years rama vanavasam and barathuni patabhishekam
4:16members
5:bagavad bakthi tho undakapovadam adi narakam , swargam ant bakthi lo undatam
విశ్లేషాత్మకంగా ఉన్నది.
Harekrsna 🙏🙏🙏🙏🙏
thanks
జై శ్రీ రామ్ 🌹🙏🏿
Thanks!
ప్రభుజీ ఇంట్లో గొడవలువల్ల మనశాంతి అనేది లేకుండా పోతుంది. మనం ఎంత బాధ్యతగా కుటుంబం పట్ల ప్రవర్తిస్తామో అవతలి వారు అబాధ్యత రహితముగా ప్రవర్తించి మనశాంతి లేకుండా చేస్తున్నారు మంచిగా మంచి మనసుతో మంచిని కోరుకునేవారు సంతోషం గా ఉండలేరని అర్ధం అవుతుంది ఒక్కోసారి వీటన్నిటిని వదిలి దూరంగా వెళ్ళిపోవాలి అనీ అనిపిస్తుంది. కానీ కన్న బిడ్డలకోసం కట్టుకున్న భర్త కోసము అన్నీ భరించాల్సి వస్తుంది. అన్నిటికి తట్టుకునే శక్తి సామార్థ్యలను ఆ గురుమూర్తి ప్రసాధించి ఎల్లవేళలా తోడుగా ఉండి రక్షించాలని ప్రార్థన... 🙏
మీ ప్రవచనాలు వింటూ ఉంటే కొంతైనా ప్రశాంతతను పొందగలుగుతున్నాను.. 🙏
మంచి కోసం ఆరాటపడుతున్నపుడు అన్నీ ఆటంకాలే ఎదురు అవుతాయి. ఇంట్లోనే శత్రువులు తయారు అవుతారు. బంధువులు వింతగా చూస్తారు. "ఆర్థిక పరమైన అభివృద్ధి చూసుకోండి... ఆధ్యాత్మిక తరువాత" అని సలహా ఇస్తారు. చెల్లెమ్మా! ఇవన్నీ నేను కూడ ఎదుర్కొంటున్నాను. భగవంతుని నామ స్మరణతో వీటిని జయించాలి.
@@greencityIND హాయ్ అన్నయ్య.. 🙏
చాలా బాగా చెప్పారు నిజంగానే నా ఇంట్లోనే శత్రువులు ఉన్నారు వాళ్ళు మనశాంతిగా వుండరు ఎదుటివారిని కూడా ఉండనివ్వరు... 🤦♀️
@@msad2222 శుభోదయం చెల్లెమ్మా ! భగవన్నామ స్మరణే ప్రశాంతతకు మార్గం.
@@greencityIND శుభోదయం అన్నయ్య గారు... 🙏😍
సంపూర్ణ రామాయణం . అయోధ్య కాండ-1.[1.09.50]
హరే కృష్ణ ప్రభూజి 🙏🙏
1. మంథర
2. దుస్సంగత్యం చేయ కూడదు
3. రాముడికి 14 సంవత్సరాలు అరణ్యవాసం,భరతుడి పట్టాభిషేకం
4. 16
5. భగవంతుడు ఉన్న చోటు స్వర్గం లేని చోటు నరకం, భగవంతుని విషయాలు వినటం స్వర్గం వినకపోవడం నరకం 🙏🙏
Pushyami nakshatram nadu rama pattabhishekam వుంటుంది
Ramayanam cheppadame kadu kallaku kattinattu chupincharu guruji
🙏🙏🙏🙏🙏
3.Ramudu 14 samvstaralu vanavaasam, Bharathudi ku pattabhishekam
4.16 mandi
5.Bhagavat sambandha vishayalu Seagram,
Bhagavathi sambandham Leni vishayalu Narayan🙏
హరేకృష్ణ ప్రభుజీ 🙏🏽1 మందర అనే దాసి2 దుస్సాంగత్యం దుష్టుల మాటలు అంటే టీవీ సినిమా ఎవరు చెప్తే వాళ్ళు ప్రామాణికంగా చెప్పే గురువులు కాకుండా వాళ్లకి తోచినట్టుగా చెప్పే మాటలను మనం ఎప్పుడు జీవితంలో ఆచరించకూడదు అని మనం దీని ద్వారా నేర్చుకోవచ్చు 3 రాముల వారిని 14 సంవత్సరములు అరుణ్యానికి భరతునికి పట్టాభిషేకము అని కోరుతుంది కైకేయి మహారాణి4 రాములవారికి వంట చేయడానికి దశరథ మహారాజు 16 మందిని ఏర్పాటు చేస్తారు5 ఎక్కడైతే భగవత్ భక్తులకు భగవంతునితో సంబంధం ఉంటుందో అది స్వర్గము భగవంతునితో సంబంధం లేకుండా భగవంతుని విషయాల పట్ల సంబంధం లేకుండా భగవంతుని గుర్తు చేసుకోకుండా ఉంటుందో అది భగవత్ భక్తులకు అంటే భగవత్ సాంగత్యం లేకుండా ఉంటుందో అది భగవత్ భక్తులకు నరకంతో సమానము హరే కృష్ణ ప్రభు జి 🙏🏽🙏🏽🙏🏽
హరేకృష్ణ ప్రభుజీ🙇♀️🙏🙏
1.మంతర అనే దాసి కైకమ్మ మనసు పాడుచేసింది.
2.దుస్సాంగత్యం వల్ల,దుష్మాటలు వినడం వల్ల దారుణమైన పరిణామాలు సంభవిస్తాయి.అవైష్ణవుల ముఖతః భాగవతశ్రవణం అయినా చేయరాదు.
3.ఒకటి శ్రీరామచంద్రునికి 14 సంవత్సరాల వనవాసం ,రెండు భరతునికి రాజ్యపట్టాభిషేకం.
4.16 మంది వంటవాళ్ళని నియమించారు.
5.భగవద్భక్తులకు భగవంతునికి ,భగవద్సేవకుదూరంగా ఉండటం నరకం,ఎల్లపుడూ భగవద్సేవ చేసుకోవడానికి అవకాశం ఉండే చోటు ఏదైనా అదే స్వర్గం.
1.Mandhara
2.Dustula tho sangaryam cheyyakudadu🙏
1. Manthara.
2.Manamata okariki swantana kaliginchi protstahannichetatuvantidayi vundali. Ede manavunu bhaktuni kartyamayi vundali naisam kuda
adeayivundali.
3. Sri Ramuni adavulaki pappinchali Bharatuni Rajyaniki pattabhishiktuni cheyali.
4. 16 mandini.
5. Bhagavat sambandamulo vundatam swargam. Bhagavat sambandanni veedatam narakam.
Mention book names that you are explaing to us prabhuji so that we can buy those and follow your spirtual lessons. Please prabhuji
Hare krishna🙏
1. మందర 2. దృష్ట స్వభావం వున్నా వాళ్ళకి దూరంగా ఉండాలి
3. 14 సంవత్సరాల వనవాసం, బ్రతునికి పట్టాభిషేకం
4. 16 మందిని
5. భగవత్సంబంధాలు లేని విషయాలు నరకంతో సమానం, భగవత్ సంబంధం ఉన్న విషయాలు స్వర్గంతో సమానం
3. Ramudu 14 samvastaramulu
Aranyavasam cheyali.
Bharatuniki Rajya phattabhishiktuni chryali
2.dussangathyam chayyakudadhu
3.1.Ramudu 14 samvasralu
vanavasam chayali
2.Bharathudi pattabhishakam
4.16
5.Bhagath sambhitha Anni amsalu swargamu,kanivi Anni narakam bhakthulaku
1 mandara
2 dusthulu sangatyam eppatikina chidu chesthundi an
3 bharathuni pattabhi sekam 14 years vana vasam
4. 16 vanta vallu
5 .bhagavathudu Leni pathi chotu narakam .bhagavanthudu unna place swargam
Mandara
Chadu sangatyam chaya kudadu
Bharatuni pattabisakam ramudi 14y vanavasam
16 mandi
Bhaktilo vinta swargam boutikam lo vunta narakam
1మంతర
2చెప్పుడుమాటలువినదు
3శ్రీరామునివనవాసంకొరింది భారత్తుడికి పట్టాభిషేకం కొరింది
1).మంధర .
2)దుష్ట సాంగత్యం చేయకూడదు .
3).కైకేయి దశరధ మహా రాజునుఅడిగిన వరాలు 1,రాముడిని 14సంవత్సరాలు వనవాసం ,2,భరతుడికి పట్టాబిషేకం అడుగుతుంది .
4)16 మందిని .
5).భగవత్ భక్తులకు భగవత్ సేవకు దూరంగావుండటంనరకం,భగవత్ భక్తులకు భగవత్ సేవకు దగ్గరగా వుండటం స్వర్గం .
1)మంథర
2) దుష్ట సాంగత్యం వల్ల మన మనస్సులో ఉండే భగవత్ ప్రేమను, ధర్మం యొక్క అనురక్తి నీ తీసెయగలడు
3)14 సంవత్సరాలు వనవాసం, భరతునికి రాజ్యం పట్టాభిషేకం
4)16 మంది
5) నువ్వు లేని ప్రదేశం నరకం తో సమానం, నువ్వు ఉన్న ప్రదేశం స్వర్గం తో సమానం
1 మందార
2 చెప్పుడుమాటలు వినకూడదు
3 శ్రీరాముడుని వనవాసం కొరింది భరతుడిని పట్టాభిషేకం కొరింది
Punarvasu,rohini ,swathi,sravana,revathi
Hare Krishna prabhuji total textbooks history is fake
Punarvasu rohini
Punarvasu
Rohini
Swathi
Sravana
Rohini
కృష్ణ-రోహిణి;రామ- పునర్వసు; వెంకటేశ్వర స్వామి -శ్రవణం; నరసింహ స్వామి-స్వాతి.
Hare Krishna prabhuji 🙏🙏🙏
Jai Shri Ram 🙏
Hare krishna prabhuji
Hare krishna prabhuji🙏🙏🙏
🙏🏿🌹🙏🏿🙏🏿
Hare Krishna ❤️❤️❤️❤️❤️
1).మంధర .
2)దుష్ట సాంగత్యం చేయకూడదు .
3).కైకేయి దశరధ మహా రాజునుఅడిగిన వరాలు 1,రాముడిని 14సంవత్సరాలు వనవాసం ,2,భరతుడికి పట్టాబిషేకం అడుగుతుంది .
4)16 మందిని .
5).భగవత్ భక్తులకు భగవత్ సేవకు దూరంగావుండటంనరకం,భగవత్ భక్తులకు భగవత్ సేవకు దగ్గరగా వుండటం స్వర్గం .
Jai shree ram🙏