Sir / maddam. Here is the care is. Natural. Care thus the care is that the care is. It is now the care is. Obtained by the. Trees plants bracks flowers fruits. Buds. As well. Thus the care is. Thus. The care is. Recommended. Care of this. Makes. Gives the good result. Thus the avail is also the care. Thus the life is. Only. The. Ayush. Care of this. Life care thus help the care to. Needed. Thus help sir / maddam
లేడీస్ కీ (PCOD) తగ్గడానికి వీడియో చేయండి PLEASE 😢😢😢😢.... చాలా మంది PCOD వల్ల పిల్లలు కావడం లేదూ అని బాధపడుతున్నారు.... ఒక వీడియో చేయండి please bro 🙏🙏🙏🙏
Yes... నేను కూడా వాడతాను పతంజలి ప్రొడక్ట్స్. ధర తక్కువ, ఉపయోగం ఎక్కువ. మనదేశంలో అమెరికన్ ప్రొడక్ట్స్, బిజినెస్ విదేశమార్కెట్... ఇలా చాలా ఉంది. పతంజలి కి పేరు బాగా వచ్చి, బ్రాండ్ పెరిగితే మిగతా బ్రాండ్లకు గట్టి దెబ్బ. హిందుమార్కెట్ ఒక్కటి చాలు వాళ్ళని బిసినెస్ టైకూన్లు చెయ్యటానికి అందుకే పతంజలిని పడగొట్టడానికి విపరీత ప్రయత్నాలు. వ్యాపారం లో పోటీ ఉండొచ్చు... కాని దుర్మార్గం ఉండకూడదు. వస్తువుల్లో నాణ్యత ఉంటే ఎవరికి భయపడక్కర్లా. తొక్కి పైకి రానక్కర్లా. 😡😡
vivek garu meru elanti videos chestu peoples ni motivate cheyandi indians andaru mana tradition ni follow avvali ante melanti motivators undali ee generations ki....tqqq so much for valuable information....
Thanks for making such an honest video which is very useful to everyone🙏 .Could you please make a video on protein powder.which one is better nowadays everyone is using Ozyva ..😂
బొటాన ఆయిల్ 3 చుక్కలు . రోజ్ మేరీ ఆయిల్ రెండు చుక్కలు అంటే నేను మోతాదు చెబుతున్న .జుట్టు కుదుళ్లకు పట్టించి తలకు కాప్ ఒక రెండు గంటలు ఉంచుకొని కుంకుడు కానీ శీకయతో తల స్నానం చేయాలి.దీని వలన మెలనిన్ తయారు అయ్యి తెల్ల జుట్టు వృద్ధి కాకుండా ఉంటుంది.మీరు ట్రై చేయండి కేవలం నెలకు 300 అవుతాయి
Hai god bless u,very nice no doubtless, because I had used mostly u said products&some above products also better than to other company product's and very cheap.
Pigmentation vedioes hindi lo chesaru ipudu telugu lo kuda cheste bagundu anukuntunanu. Potato juice ,lemon juice ,multani mitti powder nd raw milk migmentation ki best pack.andariki use avtundani share chestunanu
My humble request plz give information about health supplements, are they good for health or not, bcoz these days somany MLM companies are promoting their health and food suppliments.. Ist really useful for good health
పతంజలి మెడిసిన్స్ ఎంతో ఎంతో ప్రామాణికంగా తయారు చేయబడిన టువంటి అద్భుతమైనటువంటి మందు లు . ఇది నా ఊహ కాదు నా వ్యక్తిగత అభిప్రాయం అంతకంటే కాదు. నేను పతాంజలి ప్రొడక్ట్స్ చాలా చాలా వాడాను . పతంజలి మెడికల్ ప్రాజెక్ట్స్ అంటే మందులు ఎన్నో వాడాను . అలాగే పతంజలి నాన్ మెడికల్ ప్రొడక్ట్స్ కూడా ఎన్నో వాడాను . ఆయుర్వేదిక్ మందులు పతాంజలి మందులు యాభైకి పైగా మందులు వాడాను ఇతరులకు కూడా ఇచ్చి ఎన్నో వ్యాధులు కూడా తగ్గించాను . నాకు డెంగీ ఫీవర్ వచ్చినప్పుడు , టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు కేవలం పతాంజలి మందుల ద్వారా తగ్గించుకున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే నాకు కరోనా ఇన్ఫెక్షన్ అటాక్ అయినప్పుడు కూడా ఇంగ్లీష్ మందులు వాడకుండా కేవలం పతంజలి మందులు వాడి . తగ్గించుకున్నాను. అనుభవంతో చెబుతున్నాను కచ్చితంగా చెప్తున్నాను తేనె , నెయ్యి , నూడిల్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ గురించి నేను మాట్లాడటం లేదు.. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి . నూడిల్స్ అనే ప్రాడక్ట్ ప్రామాణికంగా తయారు చేయబడిన. బ్రాండ్ దేశం లో ఒక్కటి కూడా లేదు . ప్రస్తుతానికి నేను కేవలం పతంజలి మెడికల్ ప్రొడక్ట్స్ అంటే ఆయుర్వేద మందులు గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. Patanjali medical products are very very very very very very excellent products. Yea , it is a fact . జైశ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్
@@pswathiswathi4516 స్వాతి స్వాతి గారు... బరువు పెరగాలి అంటే మొదట బరువు ఎందుకు తగ్గిపోతున్నారో తెలుసుకోవాలి. లేదా బరువు ఎందుకు పెరగలేక పోతున్నారో తీసుకోవాలి. 1 ) దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఉంటే మొదట వాటిని నయం చేసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసుకోకుండా ఎన్ని మందులు వాడినా కూడా బరువు పెరగడం జరగదు , జరగదు. 2) బరువు పెరగడానికి మందులు తీసుకోవడం కంటే ముందుగా మన ఆహార విహారాలు క్రమ పద్ధతిలో ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఆహార విహారాలలో మార్పు చేసుకోకుండా ఎన్ని మందులు వాడినప్పటికీ ఉపయోగము ఉండదు. ఇది ఆయుర్వేదం చెప్పినటువంటి కఠోర సత్యం. 3) కారం మసాలాలు తక్కువ తక్కువ వాడుకోవాలి. బేకరీ పదార్థాలు , చాట్ మసాలా, మైదా పిండి వంటకాలు ఇలాంటివి అన్ని మానుకోవాలి. 4) రోజుకు 3 పూటల మాత్రమే ఆహారం తీసుకోవాలి. Evening light light refreshment తీసుకోరాదు . ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సకాలానికి ఆహారం తీసుకోవాలి. తీసుకున్న ఆహారం బాగా నమిలి నమిలి తినాలి. ఆహారం తీసుకున్న తర్వాత కనీసం గంటన్నర వరకు నీరు తాగకూడదు. ఆ తర్వాత నీీరు బాగా తీసుకోవాలి. 5) ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కనీసం ఒక అరగంట వ్యాయామం చేయాలి. ఇది తప్పనిసరి. 6) ఇప్పుడు మందుల గురించి మాట్లాడుకుందాం..... A) అశ్వగంధ లేహ్యం ఉదయం మరియు సాయంకాలం రెండు పూటలా పరగడుపున గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. లేహ్యం దొరక లేదంటే అశ్వగంధ పొడి ఐదు గ్రాములు తేనెతో రెండు పూటలా పరగడుపున తీసుకోవాలి. ఇది కూడా దొరకలేదంటే , దీని బదులు పతంజలి వారు తయారు చేసిన న్యూట్రెల్లా బ్రాండ్ weight gain powder పరగడుపున రోజు ఉదయం , సాయంకాలం తీసుకోవాలి. B) దివ్య ఉదరామృత వటిరోజూ ఉదయం , సాయంకాలం ఆహారం తీసుకున్న తరువాత ఒక్కొక్క మాత్ర తీసుకోవాలి. C) దివ్య యవనామృత వటి ఉదయం , సాయంకాలం ఒక్కొక్క మాత్ర రెండు పూటలా పరగడుపున తీసుకోవాలి. D ) పతంజలి వారు తయారు చేసిన న్యూట్రెల్లా బ్రాండ్. కోల్లాజెన్ ప్రాశ్ ప్రతి రోజు ఉదయం సాయంత్రం రెండు పూట లా ఆహారానికి ముందు తీసుకోవాలి. E) లోహాసవ రోజు 2 పూటలా భోజనం చేసిన తర్వాత 15 ml మందు నీటితో తీసుకోవాలి. మధ్య మధ్య లో చిరు తిండి తీసుకోకూడదు. ముఖ్యంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ సమాచారం అంతా కూడా నేను ఒక డాక్టర్ గా prescribe చేయడం లేదు. Just మీ అవగాహన కోసం మాత్రమే చెబుతున్నాను. డాక్టర్ గారి సలహా లేకుండా ఎటువంటి మందులు వాడకూడదు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం . ఎందుకంటే మందులు వాడేటప్పుడు డాక్టర్ గారి పర్యవేక్షణ చాలా అవసరం. ఈ విధముగా కనీసం నాలుగు నెలలు వాడాలి. నెలకు ఒక్కసారి బరువు పరీక్షించుకోవచ్చు. జైశ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్ వందేమాతరం
Brother mearu chepparu ani nenu kesh thail theasukovadaniki pathanjali store ki vella.. Mearu cheppina list lo vunna stock vachina ventaney ayipothundi.. Andaru me e video pattukoni stores ki vasthunnaru Chudaliari m avuthundo mimmalni namminanduku
How to decrease belly fat vote for it who want 🙏
Vote here if u want him to make video on ringworm and skin allergy
7 years problem 😭
I needed this
Yes please
yes please
Yes
1.Divya kanti lepanam
2.divya peya
3.divya kesh tel
4.gonyle
5.divya peedanthak tel
Nice job
Thanks for valuable information..😊
Sir / maddam. Here is the care is. Natural. Care thus the care is that the care is. It is now the care is. Obtained by the. Trees plants bracks flowers fruits. Buds. As well. Thus the care is. Thus. The care is. Recommended. Care of this. Makes. Gives the good result. Thus the avail is also the care. Thus the life is. Only. The. Ayush. Care of this. Life care thus help the care to. Needed. Thus help sir / maddam
Thank you
లేడీస్ కీ (PCOD) తగ్గడానికి వీడియో చేయండి PLEASE 😢😢😢😢.... చాలా మంది PCOD వల్ల పిల్లలు కావడం లేదూ అని బాధపడుతున్నారు.... ఒక వీడియో చేయండి please bro 🙏🙏🙏🙏
Yes... నేను కూడా వాడతాను పతంజలి ప్రొడక్ట్స్. ధర తక్కువ, ఉపయోగం ఎక్కువ. మనదేశంలో అమెరికన్ ప్రొడక్ట్స్, బిజినెస్ విదేశమార్కెట్... ఇలా చాలా ఉంది. పతంజలి కి పేరు బాగా వచ్చి, బ్రాండ్ పెరిగితే మిగతా బ్రాండ్లకు గట్టి దెబ్బ. హిందుమార్కెట్ ఒక్కటి చాలు వాళ్ళని బిసినెస్ టైకూన్లు చెయ్యటానికి అందుకే పతంజలిని పడగొట్టడానికి విపరీత ప్రయత్నాలు. వ్యాపారం లో పోటీ ఉండొచ్చు... కాని దుర్మార్గం ఉండకూడదు. వస్తువుల్లో నాణ్యత ఉంటే ఎవరికి భయపడక్కర్లా. తొక్కి పైకి రానక్కర్లా. 😡😡
Please Upload Video on Diabetes!!!! 🙏🙏🙏🙏🙏
vivek garu meru elanti videos chestu peoples ni motivate cheyandi indians andaru mana tradition ni follow avvali ante melanti motivators undali ee generations ki....tqqq so much for valuable information....
Vestige Assure product gurinchi cheppandi Bother 😊
Please do part -2 for patanjali products
పతంజలి ప్రొడక్స్ చాలా బాగుంటాయి. వారు ఆ ప్రొడక్ట్ గురించి ఏదైతే చెబుతారో అవి తప్పకుండా ఉంటాయి.
చాలా ఆనందంగా ఉంది,మంచి సమాచారం
Rosemarry hair oil girinchi video cheyandi
Hair oils gurinchi
Thanks for making such an honest video which is very useful to everyone🙏 .Could you please make a video on protein powder.which one is better nowadays everyone is using Ozyva ..😂
aadhivasi hair oil gurinchi video cheyandi
Hello brother danyavadalu Telugu lo chesinaduku and best ayurvedic daigesev syrup or tablet pc brother 🎉🙏
Meeru chala baga chepthunnaru white hair Balck avadaniki cheppandi leda hair colour emina unte cheppandi please
బొటాన ఆయిల్ 3 చుక్కలు . రోజ్ మేరీ ఆయిల్ రెండు చుక్కలు అంటే నేను మోతాదు చెబుతున్న .జుట్టు కుదుళ్లకు పట్టించి తలకు కాప్ ఒక రెండు గంటలు ఉంచుకొని కుంకుడు కానీ శీకయతో తల స్నానం చేయాలి.దీని వలన మెలనిన్ తయారు అయ్యి తెల్ల జుట్టు వృద్ధి కాకుండా ఉంటుంది.మీరు ట్రై చేయండి కేవలం నెలకు 300 అవుతాయి
can you make a video on benefits and side effects of using spirulina tablets and dosage?
Thank you vivekgaaru telugullo chalaa ardhamayyela valueble vishayam cheppinamduku
Make powder we will at morning to mix and drink the milk Like boost . Do this video Anna
Cloud you please do a vedio on aadivasi hair oil which is running famous now a days in Instragram...
Yes I used pathanjali floor cleaner . adi miru cheppina tharuvatha vaduthunnanu.thank you sir
100 శాతం correct
Sir,please suggest me natural beard&hair colour.
My skin was very sensitive.
Wheatgrass Powder e brand మంచిది చెప్పండి
Always Girme's. Using since long back.
Which ashwagandha powder is better
Do one video about vesitage products
Can u do pls video on PCOS
Hai Vivek . What about beco natural products. Please do video on this
Hai god bless u,very nice no doubtless, because I had used mostly u said products&some above products also better than to other company product's and very cheap.
Hello brother Telugu lo chesinaduku danyavadalu elati video s cheyandi 🎉
Pls talk about Krishna colestral care products
Dark circles gurichi chepandi please
Very Good Information.
Give us a video on skin problem products of Patanjali
Pigmentation vedioes hindi lo chesaru ipudu telugu lo kuda cheste bagundu anukuntunanu.
Potato juice ,lemon juice ,multani mitti powder nd raw milk migmentation ki best pack.andariki use avtundani share chestunanu
Gow Darbar products gurinchi chepandi
Make a video on rose water
Please tell the remaining products of patanjali that is safe and healthy
My humble request plz give information about health supplements, are they good for health or not, bcoz these days somany MLM companies are promoting their health and food suppliments.. Ist really useful for good health
Hello sir good evng how to use spirulina benefits
Hi brother nice video on pathanjali 🙏🙏👍👍thank you so much 😊
sir kindly explain about prediabetes and post diabetic
Grateful to you,sir.Thanks again.
వివేక్ గారూ.. patnjali cow ghee ఆవు నెయ్యి గూర్చి ఒక video చేయగలరు thankyou
Anna I want herbal dish wash liquid.. please refer best dish wash liquid without chemical
Excellent Vivek Garu
Sir hair regrowth guchi oka video chiyandi sir please
Hi bro...do video on vestige products ,they are good for health r not...pls pls bro
Best Honey e brand . honey entha dose lo vadali
Pls make a video about natural protein powder
Hi Vivek, can you please help me to get the best saffron powder.
Hey vivek can you do vedio about drinking bendi water on empty stomach🤔
Hi skin allarge gurinchi vedio❤plz
Shapoo for dry hair ,please.
పతంజలి మెడిసిన్స్ ఎంతో ఎంతో ప్రామాణికంగా తయారు చేయబడిన టువంటి అద్భుతమైనటువంటి మందు లు .
ఇది నా ఊహ కాదు నా వ్యక్తిగత అభిప్రాయం అంతకంటే కాదు.
నేను పతాంజలి ప్రొడక్ట్స్ చాలా చాలా వాడాను . పతంజలి మెడికల్ ప్రాజెక్ట్స్ అంటే మందులు ఎన్నో వాడాను . అలాగే పతంజలి నాన్ మెడికల్ ప్రొడక్ట్స్ కూడా ఎన్నో వాడాను .
ఆయుర్వేదిక్ మందులు పతాంజలి మందులు యాభైకి పైగా మందులు వాడాను ఇతరులకు కూడా ఇచ్చి ఎన్నో వ్యాధులు కూడా తగ్గించాను .
నాకు డెంగీ ఫీవర్ వచ్చినప్పుడు , టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు కేవలం పతాంజలి మందుల ద్వారా తగ్గించుకున్నాను.
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే
నాకు కరోనా ఇన్ఫెక్షన్ అటాక్ అయినప్పుడు కూడా ఇంగ్లీష్ మందులు వాడకుండా కేవలం పతంజలి మందులు వాడి . తగ్గించుకున్నాను.
అనుభవంతో చెబుతున్నాను
కచ్చితంగా చెప్తున్నాను
తేనె , నెయ్యి , నూడిల్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ గురించి నేను మాట్లాడటం లేదు.. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి . నూడిల్స్ అనే ప్రాడక్ట్ ప్రామాణికంగా తయారు చేయబడిన. బ్రాండ్ దేశం లో ఒక్కటి కూడా లేదు .
ప్రస్తుతానికి నేను కేవలం పతంజలి మెడికల్ ప్రొడక్ట్స్ అంటే ఆయుర్వేద మందులు గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను.
Patanjali medical products are very very very very very very excellent products. Yea , it is a fact .
జైశ్రీరామ్ జై హనుమాన్
జయహో భారత్
Bro weight gain ki cheppandi patanjali products 😢
@@pswathiswathi4516 స్వాతి స్వాతి గారు...
బరువు పెరగాలి అంటే మొదట బరువు ఎందుకు తగ్గిపోతున్నారో తెలుసుకోవాలి. లేదా బరువు ఎందుకు పెరగలేక పోతున్నారో తీసుకోవాలి.
1 ) దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఉంటే మొదట వాటిని నయం చేసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసుకోకుండా ఎన్ని మందులు వాడినా కూడా బరువు పెరగడం జరగదు , జరగదు.
2) బరువు పెరగడానికి మందులు తీసుకోవడం కంటే ముందుగా మన ఆహార విహారాలు క్రమ పద్ధతిలో ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఆహార విహారాలలో మార్పు చేసుకోకుండా ఎన్ని మందులు వాడినప్పటికీ ఉపయోగము ఉండదు. ఇది ఆయుర్వేదం చెప్పినటువంటి కఠోర సత్యం.
3) కారం మసాలాలు తక్కువ తక్కువ వాడుకోవాలి. బేకరీ పదార్థాలు , చాట్ మసాలా, మైదా పిండి వంటకాలు ఇలాంటివి అన్ని మానుకోవాలి.
4) రోజుకు 3 పూటల మాత్రమే ఆహారం తీసుకోవాలి. Evening light light refreshment తీసుకోరాదు . ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సకాలానికి ఆహారం తీసుకోవాలి. తీసుకున్న ఆహారం బాగా నమిలి నమిలి తినాలి. ఆహారం తీసుకున్న తర్వాత కనీసం గంటన్నర వరకు నీరు తాగకూడదు. ఆ తర్వాత నీీరు బాగా తీసుకోవాలి.
5) ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కనీసం ఒక అరగంట వ్యాయామం చేయాలి. ఇది తప్పనిసరి.
6) ఇప్పుడు మందుల గురించి మాట్లాడుకుందాం.....
A) అశ్వగంధ లేహ్యం ఉదయం మరియు సాయంకాలం రెండు పూటలా పరగడుపున గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. లేహ్యం దొరక లేదంటే అశ్వగంధ పొడి ఐదు గ్రాములు తేనెతో రెండు పూటలా పరగడుపున తీసుకోవాలి. ఇది కూడా దొరకలేదంటే , దీని బదులు పతంజలి వారు తయారు చేసిన న్యూట్రెల్లా బ్రాండ్ weight gain powder పరగడుపున రోజు ఉదయం , సాయంకాలం తీసుకోవాలి.
B) దివ్య ఉదరామృత వటిరోజూ ఉదయం , సాయంకాలం ఆహారం తీసుకున్న తరువాత ఒక్కొక్క మాత్ర తీసుకోవాలి.
C) దివ్య యవనామృత వటి ఉదయం , సాయంకాలం ఒక్కొక్క మాత్ర రెండు పూటలా పరగడుపున తీసుకోవాలి.
D ) పతంజలి వారు తయారు చేసిన న్యూట్రెల్లా బ్రాండ్. కోల్లాజెన్ ప్రాశ్ ప్రతి రోజు ఉదయం సాయంత్రం రెండు పూట లా ఆహారానికి ముందు తీసుకోవాలి.
E) లోహాసవ రోజు 2 పూటలా భోజనం చేసిన తర్వాత 15 ml మందు నీటితో తీసుకోవాలి.
మధ్య మధ్య లో చిరు తిండి తీసుకోకూడదు. ముఖ్యంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
ఈ సమాచారం అంతా కూడా నేను ఒక డాక్టర్ గా prescribe చేయడం లేదు. Just మీ అవగాహన కోసం మాత్రమే చెబుతున్నాను. డాక్టర్ గారి సలహా లేకుండా ఎటువంటి మందులు వాడకూడదు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం . ఎందుకంటే మందులు వాడేటప్పుడు డాక్టర్ గారి పర్యవేక్షణ చాలా అవసరం.
ఈ విధముగా కనీసం నాలుగు నెలలు వాడాలి. నెలకు ఒక్కసారి బరువు పరీక్షించుకోవచ్చు.
జైశ్రీరామ్ జై హనుమాన్
జయహో భారత్
వందేమాతరం
More videos
Dark circles gurinchi chapandi
Vivek bro hindi lo mi vedioes chustuntanu .thanku telugu lo kuda vedioes vastunanduku.
Hi Andi, Every video Too good, Requesting mCaffeine Products Review, Pls Pls Plssssss😊 Thank you.....
Please make vedio on which salt is best
Rock salt n pink salt
Best tooth paste cheppandi brother
How to decrease lipoprotein please make a video on lipoprotein
Y...cant you make a video about smokers... which methods are good to stop and over come the ediction plz
Complete intermittent fasting details
In next video tell what we use more items in our daily life which are not safe tell bro
" like this msg how need those information "
Adivasi hair oil video cheyandi sir
మంచి products ఎక్కడ ఉన్నాయి చెప్పండి కొంటాం.
What about patanjali shilajit capsule
Thank you so much Vivek ❤🎉
I bought all of these after watching your videos
At what time should this Divya peya be taken!
Inko video cheyyandi bro❤
Great information sir thank you
Good morning
Sle problem ke adina chapandi sir
Punjabi guy spanking so fluent in telugu.😊. Great sir
😂😂 dubbing
its dubbed voice
This is so helpful Vivek
Tell about PATANJALI COW GHEE
Tell me about vestage products chemical or organic products pls reply me sir
Protin powders gurinchi cheppandy bro...
Already previous videos unayi chudandi
How many of them used by kesh thila.how is it?
Hi fittiber can you please suggest best hand pounded rice brand in online
Bro, can you suggest me a best honey, I’m confused with lots of brands
Patanjali dish wash soap also natural....i use since 5 years
How to prevent excessive dry skin vote for it , plz who want😢🙏
Bro tell me 2024 best face wash
We are waiting next video of పతంజలి
can 5 yrs kid use Divya kanthi lepanam ?
Part 2 plz
Use full video brother 🎉🙏
Black neck. Remedy. Cheppadi please
Sir pls can u rly for my question . Sir nenu kanti lepam use chesthe na skin burn avuthundi sir.
I'm using kanti lepam vth rosewater
Hello sir rose water original vundha?
Anna Gow durbar gurinchi cheppadi
సార్
బెల్లం గురించి చెప్పండి
పతంజలి బెల్లం పౌడర్ 85 రూపాయలకు ఒక కిలో ఇస్తున్నారు మంచిదేనా
Anna rosemary redensyl hair growth serum (soulflowerindia) your views on this? Is this best product or not? Please reply
Brother mearu chepparu ani nenu kesh thail theasukovadaniki pathanjali store ki vella.. Mearu cheppina list lo vunna stock vachina ventaney ayipothundi..
Andaru me e video pattukoni stores ki vasthunnaru
Chudaliari m avuthundo mimmalni namminanduku
Do another video for patanjali
I trust you Bro.... 👍👍👍
Do meny video for us
Thank you for the information
need part 2
Bro oka doubt OK video Telugu lo and Hindi lo upload chesthe copyright padada 😢... Give me reply please 🙏
Please next video part 2 Patanjali