Sir chala baga chepthunnaru dayachesi TET DSC ki score thechukovali Telugu ki sambandinchi All Topics vedios with codes tho cheppagaralarani request chesthunnamu sir
3 rd class to 10 th class varaku kavulu,kaviparichayaalu,prakriyalu,rachanalu.....chesi video pettandi sir,meru cheptunte baga ardhamavutundhi... pls 🙏
తెలంగాణ పాఠ్యపుస్తకాలలోని వ్యుత్పత్త్యర్థాలు అనే వీడియో చేశాను. దానిలో 19:19 నిముషముల దగ్గర విష్ణువు అనే పదాన్ని వివరించాను... ఆ వీడియో లింక్: th-cam.com/video/EY3CRWMy1u4/w-d-xo.htmlsi=lsg9lRdmu97qquSu
సర్ మీరు చాలా నెమ్మదిగా,ప్రశాంతంగా,ఒక గోడ కట్టినట్లు పద్దతిగా వెళుతుంది క్లాస్ 👌 👏 సూపర్ Ap లో ఏ జిల్లాకు చెందిన వారు సర్ మీరు భాషలో తెలంగాణ గొంతు శబ్ధము వినపడుతోంది 😊అన్నీ క్లాసులు సూపర్ చాలా బాగున్నాయి. మా math's టీచర్ చాశ్రీ (చాగణం శ్రీనివాసులు)TH-cam channel Psychology లో కూడా దిట్ట అందవేసిన చెయ్యి అంటారు కదా ❤❤మీవి కూడా గొప్ప videos తెలుగు విషయంలో 👌👌👌
@@swathikumarigorlle 9వ తరగతి గత సంవత్సరం (2023-24) పాఠ్యపుస్తకమే. 10వ తరగతి (2024-25) నూతన పాఠ్యపుస్తకము. అయితే 10వ తరగతి 2023-24 పాఠ్యపుస్తకము చదవాలండీ.🙏
ఒక పదానికి అదే అర్థాన్నిచ్చే పదాలను పర్యాయపదాలు అంటారు. @వర్షం=వాన,చినుకులు ఒక పదానికి వేరు వేరు అర్థాలనిచ్చే పదాలను నానార్థాలు అంటారు. @వర్షం=వాన,సంవత్సరం
Sir Subha madhyannam Nenu GUNDLAPALLI nunchi matladutunnanu. Naa peru ALTHAF Nenu mee deggara 7 v va taragati chadivanu .Nenu meeku gurthu vunnananukuntunnanu.sir 10 VA taragati Ki sambandhinchina Grammer chepammdi 🥺 please sir😢.naaku Grammer lo marks potunnai andu koosam adugu tunnanu
హాయ్....అల్తాఫ్. ఈ సంవత్సరం 10 వ తరగతా? ఈ ఛానెల్ లోనే "2024-25 పదవ తరగతి " అనే ప్లే లిస్ట్ లో నూతన పాఠాలు ప్రారంభించాను గమనించు. లేదా నీకు ఖాళీ ఉన్నప్పుడు రెండు రోజులు స్కూల్ కి రా నీకు సందేహమున్న అంశాలన్నీ చెబుతాను....
పర్యాయపదాలు, నానర్దాలు
కూడ ఇదేవిధంగా చేయండి sir మీ క్లాసెస్ చాలా బాగున్నాయి sir 🙏
Sir daily Telugu classes up load cheyandi
Excellent sir
Good explanation sir
Guruvu garu namaste andi mee classes chala bagunnai 🎉🎉🎉
Excellent sir🙏🙏🙏
No words
థాంక్యూ అండి ❤️🙏
very nice sir tq🎉
Chala bhaga cheyputhunaru sir god bless you sir
Thank you so much sir chala baga cheptunnaru
Spr...sir .🙏 Tq
సంధులు ఒక వీడియో చేయండి
nice sir
Meeru chepe vidhanam chala bagunddhi sir tq
Excellent ,thank you sir
Chala baga chaipparu sir 🙏
Excellent sir chala baga cheptunnaru elane meru bots prepare cheyandi sir maku chala use avutayi
Meeru chaala baga cheptaaru sir Anni video lu
Telangana books grammar cheppandi sir plz...
Tq sir Baga explain chesaru
Super sir chala baga cheparu
Superb sir ❤
Nice sir ❤
Tq sir neat explanation...
థాంక్యూ అండీ 🙏
Good morning sir
Thank you sir
Super tq sir
Sir you are the great teacher school level nundi melanti teacher vunte e coaching centre avasarame ledhu sr
థాంక్యూ అండీ ❤️🙏
Sir namaste 🙏
Sandulu and samadalu class cheyandi sir
చేస్తానండీ...
కాస్త సమయం కుదరక ఆలస్యం అవుతుందండీ.
Thanku sir 👏
Good explanation sir . Thank you so much . From ap Sgt apriciant.
థాంక్యూ అండీ ❤️🙏
Meme meeku thank s cheppali. AP sgt subjects Anni cheyyandi kudirite. Sir
Thank you so much sir
పాద్యం : పాదములకొరకు జలము
Arghyamu: పూజ కొరకు జలము.
అవునండి...నేనేమైనా పొరపాటున చెప్పానా?🤝🙏
Thanks sir
Sir chala baga chepthunnaru dayachesi TET DSC ki score thechukovali Telugu ki sambandinchi All Topics vedios with codes tho cheppagaralarani request chesthunnamu sir
చాలా వరకు చెప్పానండి...
మిగిలినవి కూడా చెబుతాను.❤️🙏
Sir kavulu rachanalu cheppandi please
Daily 3 rd to 10 th varaku telugu lessons chesi video pettandi sir,me videos ki addict aipoyaam..
డియస్సీనా అండి?
@@AyyagariLessons yes sir
Tnq sir
కొంచెం speedup చేయండి సార్ classes 🙏🙏🙏🙏
Ap textbooks sandhulu class cheyandi sir. Please
అర్ఘ్యము అంటే పూజకు తగిన నీరు అని అర్థము సర్
కదా సార్
అవునండీ...
రెండూ చెప్పవచ్చు.
సూపర్ సార్
Sandhulu chyandi sir video miru class cheputunte Chala Baga ardham avutunayi sir
సార్ తెలంగాణ కి కూడా చేయండి pls సార్.. Tet nd DSC మాకు కూడ ఉంది.... 🙏🙏🙏🙏pls సార్ దయచేసి అన్ని వ్యాకరణ టాపిక్స్ చెప్పండి
అలాగేనండి
@@AyyagariLessons thankyou somuch sir🙏
Sir nugagama Sandi cheppandi sir
Sir ap 6th to 10th కవులు,
రచయితలు, ప్యాటలు పద్యంగాల గురించి చెప్పండి .
3 rd class to 10 th class varaku kavulu,kaviparichayaalu,prakriyalu,rachanalu.....chesi video pettandi sir,meru cheptunte baga ardhamavutundhi... pls 🙏
Sir methods chepandi sir
Namaste sir 6 to 10 th anni patyamasmulu (New syllabus) ceppandi sir 🙏🙏
🙏
Textbook lo unna motham cheppara sirr
Good morning sir
Okasari tet paper 2 ki Ala prepare avvalo video cheyandi sir
Sir telugu notes upload cheyandi
Sandulu video cheyyagalaraa please sir
Sir nanarthalu ee class nundi vasthai sir ap present
Today tet lo విష్ణువు వ్యుత్పత్తి అర్థం అడిగారు. అర్థం cheypandi sir
విశ్వమును వ్యాపించి ఉండువాడు (వెన్నుడు)
తెలంగాణ పాఠ్యపుస్తకాలలోని వ్యుత్పత్త్యర్థాలు అనే వీడియో చేశాను. దానిలో 19:19 నిముషముల దగ్గర విష్ణువు అనే పదాన్ని వివరించాను...
ఆ వీడియో లింక్:
th-cam.com/video/EY3CRWMy1u4/w-d-xo.htmlsi=lsg9lRdmu97qquSu
Ok sir thank you.
Super sir
Ayyagariki Paadhabhivandhanamulu
Ayyagaaru miru telugu grammar mottham videos chesi pettandi. please please please ayyagaaru .maaku chaala baaga use avthunnai miru chese videos. Please ayyagaaru
@@rajanip849 తప్పకుండా చెప్తానండి.
థాంక్యూ ❤️ 🙏
సర్ మీరు చాలా నెమ్మదిగా,ప్రశాంతంగా,ఒక గోడ కట్టినట్లు పద్దతిగా వెళుతుంది క్లాస్ 👌 👏 సూపర్
Ap లో ఏ జిల్లాకు చెందిన వారు సర్ మీరు
భాషలో తెలంగాణ గొంతు శబ్ధము వినపడుతోంది 😊అన్నీ క్లాసులు సూపర్ చాలా బాగున్నాయి.
మా math's టీచర్ చాశ్రీ (చాగణం శ్రీనివాసులు)TH-cam channel Psychology లో కూడా దిట్ట అందవేసిన చెయ్యి అంటారు కదా ❤❤మీవి కూడా గొప్ప videos తెలుగు విషయంలో 👌👌👌
ధన్యవాదాలండీ......❤️🙏
పల్నాడు
Sir this video which class
8-10 ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలను అనుసరించి అండి...
Sir ts DSC Telugu sahityam chepandi
Sir శా రద కి యుత్పత్తి అర్ధం చేపోయాండి sir please
Sir ap telugu syllabus
Content lo విద్యా ప్రమాణాలు అనే topic undhi.
Content lo విద్యా ప్రమాణాలు అంటే ఏవి sir.
Bord clrty ga ledhu sir....kastha gamaninchagalari korukuntunna
అలాగేనండీ🙏
Sir ap 9,10th class telugu subllys test book marutayi. Ga avi cheppandi.
@@swathikumarigorlle 9వ తరగతి గత సంవత్సరం (2023-24) పాఠ్యపుస్తకమే.
10వ తరగతి (2024-25) నూతన పాఠ్యపుస్తకము. అయితే 10వ తరగతి 2023-24 పాఠ్యపుస్తకము చదవాలండీ.🙏
Sir ts, ap same syllabus a sir
Please reply
Content మార్పు....
వ్యాకరణాంశాలు ఒకటే....
మెథడాలజీ ఒకటే...
ఎవరి పాఠ్యపుస్తకాల ఆధారంగా వారి ప్రశ్నాపత్రం ఉంటుందండి.
❤
ఓల్డ్ సిలబస్ గ్రామర్ లైసెన్స్ చెప్పండి సార్
Hiii sir ee videos ts tet ki use avthaaya....
కొంతవరకు మాత్రమే...
కానీ తెలంగాణ పాఠ్యపుస్తకాల్లోని వ్యుత్పత్త్యర్థాలను వివరిస్తూ వీడియో చేశాను గమనించండి.
@@AyyagariLessons ok sir tqq.. very neat explanation
Sir
Thank you sir 🙏🙏🙏💐💐👍
Viswamunu dharinchuvaadu...ante yemiti
Sir తెలంగాణ బుక్స్ cheppandi sir
నానర్థలు కి పర్యాయ పదాలకి మధ్య తేడా చెప్పండి sir
త్వరలో వీడియో చేస్తానండీ.
@@AyyagariLessons థాంక్యూ అండి
ఒక పదానికి అదే అర్థాన్నిచ్చే పదాలను పర్యాయపదాలు అంటారు.
@వర్షం=వాన,చినుకులు
ఒక పదానికి వేరు వేరు అర్థాలనిచ్చే పదాలను నానార్థాలు అంటారు.
@వర్షం=వాన,సంవత్సరం
@@AyyagariLessons నానార్థలకి , పర్యాయ పదానికి రెండిటికీ
వర్షం అంటే వాన అనే అర్థం వస్తుందా
@@sreehomethoughts4628 వస్తుందండీ
Telangana kuda cheyandi sir
అలాగే నండీ...
తప్పకుండా....
Bratukuteruvu vyutpatiardam
Sandhulu
రీసెంట్గా పెట్టిలో ఓల్డ్ సిలబస్ ఎక్కువ అడిగారు ఓల్డ్ సిలబస్ చెప్పండి సార్
పాఠం మధ్యలో కూడా ఉన్నాయి సార్
@@gollaramanjaneyulu7325 అవునండీ ❤️🙏
Sir Subha madhyannam Nenu GUNDLAPALLI nunchi matladutunnanu. Naa peru ALTHAF Nenu mee deggara 7 v va taragati chadivanu .Nenu meeku gurthu vunnananukuntunnanu.sir 10 VA taragati Ki sambandhinchina Grammer chepammdi 🥺 please sir😢.naaku Grammer lo marks potunnai andu koosam adugu tunnanu
హాయ్....అల్తాఫ్.
ఈ సంవత్సరం 10 వ తరగతా?
ఈ ఛానెల్ లోనే "2024-25 పదవ తరగతి " అనే ప్లే లిస్ట్ లో నూతన పాఠాలు ప్రారంభించాను గమనించు.
లేదా నీకు ఖాళీ ఉన్నప్పుడు రెండు రోజులు స్కూల్ కి రా నీకు సందేహమున్న అంశాలన్నీ చెబుతాను....
Thankyou sir .naaku kudirinappudu tappakunda vastanu.avasaram vunte seluvapetti vastanu sir.
Telangana ku kuda varthisthundi sir
ఇంచుమించుగా అవే పదాలు ఉంటాయండి....
అయినా తెలంగాణ పాఠ్యపుస్తకాల్లోని పదజాలంతో,వ్యాకరణాంశాలతో మాత్రమే వీడియోలు చేస్తానండి.
tq sir🙏
టెట్ ఎగ్జామ్ లో ఓల్డ్ సిలబస్ ఎక్కువ అడిగారు
Sir meru telangana ku sambandinchi 6th to 10 th class varaku chepandi sir replay evvandi please
తెలంగాణ పాఠ్యపుస్తకాల్లోని కొన్ని అంశాలు చెప్పడం జరిగింది గమనించండి.
Mastaru Motham Telugu years 60 unnay kada... Vatini gurthunchukovadniki Emaina code unte cheppindi...
ఉన్నదండీ....
అది మీకు నచ్చుతుందో? లేదో?
అయినా ఒక వీడియో చేస్తాను.
తెలంగాణ టెట్ కి చేయండి సార్ ప్లీజ్ దయచేసి
తెలంగాణ వారికి ఎంత % use అవుతాయి
50 శాతం అని అనుకుంటున్నాను సార్....
త్వరలో తెలంగాణ3-10వ తరగతి పాఠ్యపుస్తకాల్లోని అంశాలను మాత్రమే వివరిస్తూ వీడియోస్ చేస్తానండీ...
ఓల్డ్ సిలబస్ గ్రామర్ పాయింట్ చెప్పండి సార్ ప్లీజ్
ఇవి 2023-24
సర్ ఈవి ap వ లేక ts వ
AP
Sir miru setti peeraiah sir koduka sir miru
కాదండి...
పీరయ్యగారి గురించి నేను విన్నానండి.🙏
ప్రజ వ్యుత్పత్తి అర్థం ఏంటి సర్
పుట్టునది (జననము/సంతానము)
అనిలుడు, అనలుడు వత్యాసం చెపండి
అనిలుడు - గాలి/వాయువు/వాయుదేవుడు.
అనలుడు -అగ్ని/అగ్నిదేవుడు
వ్యాకరణo మొత్తం చేయండి సార్.
అలాగేనండీ....
ప్రస్తుతానికి 8 టాపిక్స్ చెప్పాను.
@@AyyagariLessons sir Telangana vallaku kuda upayoga padathaya
@@adupulaparvathalu8657 వ్యాకరణాంశాలు ఇద్దరికీ ఉపయోగమే....
కంటెంట్ వేరుగా చదువుకోవాలి.
కంటెంట్ చేసేటప్పుడు అది ఎవరికో నేను ప్రస్తావించి చెబుతానండి...
@@AyyagariLessons tq sir
Excellent sir
Super sir
Thanks 🙏 sir
Thank you sir
Thank you sir