Jogi Ramesh Wife Emotional On Her Son Rajeev Arrest | Chandrababu Naidu |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 580

  • @ck3289
    @ck3289 2 หลายเดือนก่อน +114

    మీరు ఎలా పైకి ఎదిగారో కృష్ణ జిల్లా మొత్తం తెలుసు ! జనాలు ఉసురు ఊర్కే తగలదు

  • @psreenivas8438
    @psreenivas8438 2 หลายเดือนก่อน +178

    ఈవిడ ఇంకొక నాటక కళాకారిణి...చంద్రబాబుని రెండు నెలలు అన్యాయంగా జైల్లో పెట్టారు కదా...మీరు ఏమంటారు మేడం

  • @srinivastorati4471
    @srinivastorati4471 2 หลายเดือนก่อน +65

    అమ్మ ఆ రోజు రమేష్ గారు చేసిన పనికి మీరు ఆలోచించలేద! కర్మ ఎవరిని వదలదు😊

  • @NaveenN-wr6ji
    @NaveenN-wr6ji 2 หลายเดือนก่อน +102

    ఏదైనా మన వరకు వత్తే మనకు తెలుస్తది అమ్మ అది మీరు మీ ఆయన తెలుసుకోవాలని

  • @ShakSharibu
    @ShakSharibu 2 หลายเดือนก่อน +118

    అంటే జోగి రమేష్ అధికారంలో ఉన్నప్పుడు జోగీ రమేష్ కు బిడ్డలు ఉండారని అప్పుడు తెలియదా

  • @rajeswararaothota5658
    @rajeswararaothota5658 2 หลายเดือนก่อน +67

    తల్లిగా మీ ఆవేదన ok.. మరి ఎంతమంది తల్లుల ఉసురు పోసుకున్నారో ఒకసారి నెమరు వేసుకోండి తల్లీ...

  • @nanipuppala6875
    @nanipuppala6875 2 หลายเดือนก่อน +51

    బాధ పడకు తల్లి,ఓసారి మీ భర్త గారు మీ అబ్బాయి మాట్లాడిని మాటలు చూసి అప్పుడు press meet పెడితే భాగుంటాది

  • @mi-7472
    @mi-7472 2 หลายเดือนก่อน +93

    మీరు చాలా మంచోళ్ళు అంట కదా? ప్రపంచానికి తెలుసు మీ బాగోతం

  • @psreenivas8438
    @psreenivas8438 2 หลายเดือนก่อน +59

    ఎదుటి వాళ్ల టైమ్ వచ్చినప్పుడు...మన పరిస్థితి ఇలాగే ఉంటుంది మేడం గారూ.. మీరు ఏడుస్తున్నారు కానీ...ఎందుకో కన్నీరు రావటం లేదు

  • @tippanisagar4815
    @tippanisagar4815 2 หลายเดือนก่อน +41

    ఏం యాక్టింగ్ రా బాబూ 😂😂😂😂😂అందరూ ఆస్కార్ లెవల్ 😂😂😂😂😂

  • @manjunathbesta7530
    @manjunathbesta7530 2 หลายเดือนก่อน +62

    ప్రజల సొమ్ము తిన్నప్పుడు లేదా ఈ బాధ

    • @vst9136
      @vst9136 2 หลายเดือนก่อน

      Nee amma ranku mogudu cheppada boku Jaffa

  • @praveenprakash4076
    @praveenprakash4076 2 หลายเดือนก่อน +58

    Jogi family mottam burma nundi vacharu

    • @rapoijk
      @rapoijk 2 หลายเดือนก่อน +2

      Burma nundi vaste enti ippudu

    • @DeviM-if2mn
      @DeviM-if2mn 2 หลายเดือนก่อน +3

      😂😂

  • @ramanakumarchv
    @ramanakumarchv 2 หลายเดือนก่อน +24

    కోట్లు కోట్లు పెట్టీ భూములు కొని అమ్మి, , ఎక్స ఎంఎల్ఏ , కుమారుడు అమెరికా లో చదివి ఉద్యోగం చేస్తుంటే , బలహీన వర్గమా

  • @దగ్గుపాటిs
    @దగ్గుపాటిs 2 หลายเดือนก่อน +23

    నువ్వు...నటిస్తూన్నావ్, కదా....

  • @pababu1
    @pababu1 2 หลายเดือนก่อน +12

    Drama queen, not even a drop of water from her eyes

  • @RkKrish-hq2bw
    @RkKrish-hq2bw 2 หลายเดือนก่อน +93

    అరెరే మీ ఆయన ఊరేగింపుగా ,జనాల మీద పడి దోచుకు మింగినపుడు వారిoచి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా😂

    • @brahmajno
      @brahmajno 2 หลายเดือนก่อน +5

      telugu sameta - chetula kaalaka aakula pattukovaatam...anchala anchala gaa yedigaaru antaa.

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 2 หลายเดือนก่อน +1

      Prajalu Anni gamanisthunnaru 💯

    • @mrmr7143
      @mrmr7143 2 หลายเดือนก่อน

      CBN ki kuudaa nara bhuvaneshwari sepounte 53 rojulu poyye vaadu kaadu. Malla janallo kovvitthu lu Patti show chesindi

    • @venkat5385
      @venkat5385 2 หลายเดือนก่อน

      Yes

  • @VijayaKumarcbi4769
    @VijayaKumarcbi4769 2 หลายเดือนก่อน +19

    ఎవరు చేసిన పాపం ఇది తప్పించుకో లేరు ఈ కర్మా.....
    Karma return.

  • @asrini4u
    @asrini4u 2 หลายเดือนก่อน +18

    దోచుకుని అమెరికా పారిపోతే పెద్ద మనిషి లా చూడాలా ??

  • @sivakumarnaidu3755
    @sivakumarnaidu3755 2 หลายเดือนก่อน +46

    Andaru actor ley 😂

  • @n.rajesh8085
    @n.rajesh8085 2 หลายเดือนก่อน +23

    53 rijulu jail lo vunchibapudu mari 🔥

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 2 หลายเดือนก่อน +1

      చట్టం ఎవరికి చట్టం కాదు నాయనా
      తప్పా ఒప్పా అనేది కోర్టులు న్యాయం చేస్తవి

    • @akhilakky6052
      @akhilakky6052 2 หลายเดือนก่อน

      ​@@bvrreddyhousing5755chattam evariki chuttam kadhu ane ipudu arrest chesaru.. Mari anyayam akramam ani ipudu sollu enduku?

    • @AshokKumar-wk7up
      @AshokKumar-wk7up 2 หลายเดือนก่อน +1

      ​@@bvrreddyhousing5755Ade Nayana chethondhi aunty explain cheye serial acting mamoluga ledu 😂😂😂😂

  • @naresh3187
    @naresh3187 2 หลายเดือนก่อน +53

    అగ్రిగోల్డ్ బాధితులకు చెందవలసిన సొమ్ము , భూమి తినేసి ఏడుపు నాటకాలు ఆడుతున్నవా ??

  • @bhupathibhupathi4669
    @bhupathibhupathi4669 2 หลายเดือนก่อน +1

    నీకు మాత్రమే బిడ్డ, మీ బిడ్డలు మాత్రమే బ్రతకాలి, ఆపద అంటే మీ బిడ్డ దే, వామ్మో సమాజంలో మీరు చాలా ప్రమాదకరం🙏🙏

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 2 หลายเดือนก่อน +39

    లోకేష్ ని పప్పు బొకేష్ పూలకేష్ అన్నారుగా ఇప్పుడు చెప్పండి స్కిల్ డెవలప్మెంట్ హీరో అని 😄😄

  • @anandbhupathi1765
    @anandbhupathi1765 2 หลายเดือนก่อน +6

    అమ్మ. నారా సూర్య రక్త చరిత్ర. కోడి కత్తి డ్రామా. బాబాయ్ గుండెపోటు. గులకరాయి ఆట. పింకీ డైమండ్. టిడిపి ఆఫీస్ మీద దాడి. డాక్టర్ సుధాకర్ మీద ,

  • @pruthvinagalla6531
    @pruthvinagalla6531 2 หลายเดือนก่อน +21

    Nirasana theliyajeyadaniki Ex-CM inti medaki veltharu, anduku ippudu court ki vellandi meeru innocent ani prove cheskotaniki.

    • @parameshparimi2002
      @parameshparimi2002 2 หลายเดือนก่อน

      Vallu innocent bro
      Maname yerripukalam
      Jai jagan anna

  • @ravisunandaraogera3117
    @ravisunandaraogera3117 2 หลายเดือนก่อน +4

    రసిక శిఖా మణి.....మేకప్ పోలేదు...😅

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 2 หลายเดือนก่อน +22

    మీ ఆయన మా బాబు గారి ఇంటి మీద దాడి చేసిన సమయంలో మీడియా ముందుకు ఎందుకు రాలేదు అమ్మా అదీ తప్పా కాదా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా గావు కేకలు అరుపులు కేకలతో బూతులు తిడుతూ ఉంటాడు జోగీ ముందు కోర్ట్ లో నిరూపణ చేయండి

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 2 หลายเดือนก่อน

      Time yepudu okala vundadu next vasthundi time

    • @raghunathgurram
      @raghunathgurram 2 หลายเดือนก่อน +3

      ​@@lakshmichinthala-p6d😂😂😂😂
      Entey vachedhi boku munjs

    • @gamingwithdiedevil478
      @gamingwithdiedevil478 2 หลายเดือนก่อน

      @@lakshmichinthala-p6d మీకు అంత సీన్ లేదు కదా 11 వచ్చాయి మీ పార్టీ ఉండదు మేమూ గట్టిగా కౌంటర్లు ఇస్టే మీకు మీ పార్టీ కు భవిష్యత్ ఉండదు మా బాబు గారూ వల్ల మీకు ఇంకా మీరు అలానే ఉన్నారు కదా

    • @akhilakky6052
      @akhilakky6052 2 หลายเดือนก่อน +1

      ​​@@lakshmichinthala-p6deppudu vastundhi?? Ruling lo unapudu ee neethulu gurthuku raleda?? Inka 1 year kuda avvaledu apude ma time vastadhi ante ela.. Mee time aipoindhe ippudu

    • @gamingwithdiedevil478
      @gamingwithdiedevil478 2 หลายเดือนก่อน

      @@akhilakky6052 సమస్యే లేదు వైసీపీ పార్టీ అనేది రాదు ఉండదు కదా అధికారంలో ఉన్నప్పుడు తండ్రీ కొడుకులు నోటి దూల ఎక్కువ ఉంది కదా అది గుర్తు లేదా అప్పుడు తెలియదా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని ఇప్పుడు గుర్తు వచ్చిందా కాలం ఒకవేళ కాలం వస్తే మాత్రం ఏమీ చేయగలరు

  • @Vrtgt4492
    @Vrtgt4492 2 หลายเดือนก่อน +2

    అమ్మ మీ ఆయన వలన ఇదంతా మి ఆయన చేసిన పాపం
    CBN ని అనకండి ఆయన విలువులు కలిగిన రాజకీయనాయకుడు
    మీరు భూములు కొన్న మాట నిజం అమ్మిన మాట నిజం
    నీ కొడుకు ఎలక్షన్స్కి డబ్బులు పంచడం నేను కళ్లార చూశాను
    ఇంకోసారి పవన్కళ్యాణ్గారిని గానీ చంద్రబాబు గారిని గానీ లోకేష్ అన్ననీ గానీ ఎవరన్నా మాట్లాడినా పాపనా పోతారు
    మీరు ఇప్పుడు అసెంబ్లీ ఎలా వుందో చూడండి మంచిగా నడుస్తుంది ప్రజలు మంచిగా ఉన్నారు
    నీ భర్త కొడుకు తప్పు చేసారు అనుభవించాలి

  • @svramana3230
    @svramana3230 2 หลายเดือนก่อน +41

    ఇక ముందుంది అప్పుడే

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 2 หลายเดือนก่อน +3

      6 haameelu neraverchakunda daadulu allarlu minor girls ni rape chesi murder lu chesthunte new company lu yela vasthayi AP ki

    • @pngsudheer
      @pngsudheer 2 หลายเดือนก่อน +1

      Abba

    • @akhilakky6052
      @akhilakky6052 2 หลายเดือนก่อน

      ​@@lakshmichinthala-p6denduku thondara?? Jagan 2019 lo adhikaram loki vachi.. 2020 January lo schemes ichadu.. Alage istharu.. Ycp time lo kuda rapes jarigayi.. Ante avi ycp vallu chesara?? 2019 to 2024 dhaka chepuko dagga enni companies vachay??

    • @akhilakky6052
      @akhilakky6052 2 หลายเดือนก่อน

      ​@@lakshmichinthala-p6dchandrababu inti meeda dhaadi ki vellinapudu emaindhi ee bhayam?? Istamochinatlu lokesh ni pk ni babu ni thittinapudu emaindhi??

  • @nageswararaom6757
    @nageswararaom6757 2 หลายเดือนก่อน +2

    ఆధారాలు లేకుండా cbn గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో లో పెట్టినప్పుడు తెలియదా అది తప్పు అని..... ఇప్పుడు అనుభవించండి......

  • @IamNareshAnde
    @IamNareshAnde 2 หลายเดือนก่อน +1

    కర్మ ఎవరిని వదిలి పెట్టదు అనడానికి ఇదే కావొచ్చు ఉదాహరణ😮

  • @Pranav-jx7lv
    @Pranav-jx7lv 2 หลายเดือนก่อน +38

    Karma returns 😂😂

  • @nettemrajesh824
    @nettemrajesh824 2 หลายเดือนก่อน +4

    Abba chalu inka meru mi natakaluu.... Mi husband cbn ni pawan kalyan tittinappudu,, em chestunnavu aunty 😂😂

  • @veerpydi7869
    @veerpydi7869 2 หลายเดือนก่อน +1

    క్రింద కామెంట్లు చూడండి కుటుంబసభ్యులతో పాటుగా సాక్షి anchor కూడా ఆత్మ హత్య చేసుకుంటారు.

  • @prathipatianilkumar741
    @prathipatianilkumar741 2 หลายเดือนก่อน +1

    ఇంతకు ముందు చంద్రబాబుగారు జైల్లో ఉన్నప్పుడు ఏమైంది ఈ బాధ ఇప్పుడు మీదాక వస్తే గాని తెలియదా జోగి

  • @HariBabu-pb8vc
    @HariBabu-pb8vc 2 หลายเดือนก่อน +1

    Auvnaaaaaaassass

  • @pradeeplal0810
    @pradeeplal0810 2 หลายเดือนก่อน +1

    WHY NOT 175 జై జగన్ అన్న

  • @ParasaSaritha
    @ParasaSaritha 2 หลายเดือนก่อน +2

    మీరు ఎంత మంది ఉసురు పోసుకున్నారు అంతమంది ఉసురు మీకు తగిలిద్ది సార్ మొత్తం బయటికి లాగండి జోగి గాడి తొక్క తీయండి

  • @bandiranirani
    @bandiranirani 2 หลายเดือนก่อน

    అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా తల్లి అందరికీ బిడ్డలు ఉన్నారని

  • @user-ram1893
    @user-ram1893 2 หลายเดือนก่อน

    మీ బిడ్డ తప్పు చేశాడు కాబట్టి మీరు సైలెంట్ గా ఉన్నారు లేకపోతే రాస్తారోకులు ధర్నాలు చేసే వాళ్ళు ఒకవేళ మీ బిడ్డ తప్పు చేశాడు అని తేలితే అప్పుడు ఏం సమాధానం చెప్తారు

  • @Crazythings1061
    @Crazythings1061 2 หลายเดือนก่อน +1

    మనది మాత్రం కుటుంబం కదా.... మరి. ఎదుటి వాళ్ళది ఏంటిదమ్మా తల్లి

  • @ramasatish4292
    @ramasatish4292 2 หลายเดือนก่อน +3

    Jogi Ramesh is Culprit

  • @suribabu7228
    @suribabu7228 2 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂😂😂

  • @lakshmannasuraboiyana4447
    @lakshmannasuraboiyana4447 2 หลายเดือนก่อน +1

    ప్రతి రాజకీయ నాయకులు కార్యకర్తలు ( మోసం, లచలు, ద్దుజనియలు , చేయండి ఎవరు కష్టపడి సపదీచలేరు ) (కని ఒకటీ, నూటికి కోటికి ఒకరు వుంటారు ) plz నను మీరు తపుగా అనుకొవొచ్చు

  • @DevaPrasad-tt9xk
    @DevaPrasad-tt9xk 2 หลายเดือนก่อน

    మన బిడ్డని మనం దారి లొ పెట్టకపోతే ఇలాగే ఉంటది

  • @yellpower2467
    @yellpower2467 2 หลายเดือนก่อน +1

    మరి బిడ్డడు యెర్పప్పు పన్లు జేస్తుంటే అప్పుడు ఈ యేకపాత్రాభినయం గుర్తుకు రాలేదా

  • @DhulipalaVenkatesh
    @DhulipalaVenkatesh 2 หลายเดือนก่อน

    Amma nuvu matlade ................. Super

  • @Crazythings1061
    @Crazythings1061 2 หลายเดือนก่อน +1

    చంద్రబాబు నాయుడు గారిని ఏలా తిట్టారో ఎన్ని బాధలు పెట్టారో మర్చిపోయారా..... కర్మ అనుభవించాలి తప్పదు

  • @Msujatha-k5c
    @Msujatha-k5c 2 หลายเดือนก่อน +1

    Meeku matramay biddalu.mee husbend ki Bagaaaa saport chestunnaru .nice couple

  • @leelakrishnatatineni5082
    @leelakrishnatatineni5082 2 หลายเดือนก่อน

    వైసీపీ ప్రభుత్వం లో కూడా అర్ధరాత్రి గోడలు దూకి వచ్చి కూడా అరెస్ట్ చేసిన సంఘటన లు ఉన్నాయి.
    ప్రస్తుతానికి నటనలు చాలా బావున్నాయి.అవార్డు లు పొందేందుకు చాలా దగ్గర లో ఉన్నారు

  • @rangaswamy5187
    @rangaswamy5187 2 หลายเดือนก่อน +1

    యాక్షి విలేకరి గాడు జవాబులు ఇస్తుంటే, ఇమే ఆస్కార్ నటన చేస్తూంది

  • @ragipatikhadarbasha5812
    @ragipatikhadarbasha5812 2 หลายเดือนก่อน

    Very good post time is very valuable

  • @praveen3915
    @praveen3915 2 หลายเดือนก่อน +8

    Idi sample aunty😭 mundu vundi crocodile festival...
    Naalika vundi kadha ani kungfu,karate.. chaiayakudadhu kadha.
    Anni rojulu manavi kadu Amma...

  • @MagantiPatel-rn1cw
    @MagantiPatel-rn1cw 2 หลายเดือนก่อน +3

    Abba. Abba em acting super

  • @anjaneyulunimmagadda243
    @anjaneyulunimmagadda243 2 หลายเดือนก่อน +5

    అన్ని ఆధారాలు వున్నాయి మీ కుటుంబం మొత్తం ఎప్పుడు విజయవాడ సెంటర్ కి వచ్చి ఊరి వేసుకుంటానికి వస్తే ఆధారాలు నేను ఇస్తా

  • @gvvsprasad-kd4vs
    @gvvsprasad-kd4vs 2 หลายเดือนก่อน

    అమ్మ... ఎందుకు ఏడుస్తున్నారమ్మా? మీ ఆయన జోగి రమేష్ గారు చేసిన పనులకి ఎంతమంది తల్లులు బాధపడ్డారు? ఆ తల్లుల ఉసురు మీకు తగలదా? తగిలింది మీకు.. ఆ తల్లులు ఉసురు మీకు బాగా తగిలింది... మీరు చేసిన అన్యాయాలకు ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో... బిడ్డలు మీకే కాదు... అందరికీ ఉంటారు బిడ్డలు..... ఆ బిడ్డల తల్లుల ఉసురు మీకు తగిలిందమ్మా..... కర్మఫలం అనుభవించక తప్పదు...

  • @బంగ్లాదేశ్హిందువు
    @బంగ్లాదేశ్హిందువు 2 หลายเดือนก่อน

    నోరు అదుపులో పెట్టుకోమని మొగుడికి చెప్పి ఉండాల్సింది కదా మేడం మీరు అప్పుడు అధికారంలో ఉన్నపుడు

  • @sureshmadhu7582
    @sureshmadhu7582 2 หลายเดือนก่อน +1

    makeup full ga veskuni oscar acting chestundhi..lol hahhahahah

  • @bandiranirani
    @bandiranirani 2 หลายเดือนก่อน

    ఒరేయ్ యాంకర్ నీ ఓవరాక్షన్ ఆపరా

  • @chinnababu1404
    @chinnababu1404 2 หลายเดือนก่อน +3

    CBN inti midha dhadi ceyadaniki pothivi kadha jogi Ramesh

  • @srinuvasvoota5877
    @srinuvasvoota5877 2 หลายเดือนก่อน +10

    Nanga nachi idhi

  • @pababu1
    @pababu1 2 หลายเดือนก่อน +3

    False news, I think court should first punish SAkshi administration and false news spreaders.

  • @antaragoddumadhav7499
    @antaragoddumadhav7499 2 หลายเดือนก่อน +3

    Ore babu saxi aavidni nuvvu adagalira aavida em matladalo nuvve cheppeste ఎలారా?

  • @skbabjanee9196
    @skbabjanee9196 2 หลายเดือนก่อน

    ఎమ్మా.నీకిప్పుడు.బాధ కలిగిందా తల్లి.అప్పుడు చంద్రబాబు ని అరెస్టు చేసినప్పుడు,చంద్రబాబు భార్యని తూలనాడినప్పుడు ఏమయ్యవమ్మా.

  • @kumaravasireddy
    @kumaravasireddy 2 หลายเดือนก่อน +2

    Sampradayini subbini suddapusanee

  • @sivakumar-cs4ji
    @sivakumar-cs4ji 2 หลายเดือนก่อน +19

    Enduku velladamma chandra babu inti midaku.

    • @pathanjilani2714
      @pathanjilani2714 2 หลายเดือนก่อน

      Vote ki note chesindi evaru amma ala chesina pasistudi intiki vellite tapuledha

    • @cmahesh4355
      @cmahesh4355 2 หลายเดือนก่อน

      11 సీబీఐ కేసులు ఎవరి మీద ఉందమ్మా ​@@pathanjilani2714

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 2 หลายเดือนก่อน +1

      Vote note ki paaripoyi vachindi yevaro

    • @cmahesh4355
      @cmahesh4355 2 หลายเดือนก่อน +4

      @@lakshmichinthala-p6d పారిపోయి వచ్చినట్లయితే ఎందు అరెస్టు చేయలేదు,, జగన్ 5 years cm గా వున్నాడు కదా.

    • @mohan-tv3wu
      @mohan-tv3wu 2 หลายเดือนก่อน +2

      ​@pathanjilani2714 2019 to 24 jagan kcr em pikadu ra velli

  • @chandudunna-x1e
    @chandudunna-x1e 2 หลายเดือนก่อน +1

    Oscar level performance

  • @vijaybhargavthanniru1490
    @vijaybhargavthanniru1490 2 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂😂 super jai TDP

  • @Kartheek-rl6mz
    @Kartheek-rl6mz 2 หลายเดือนก่อน +4

    Avuna andi inka aapandi mee Dramalu.Family motham ila vunnarentra baboyi YCheaPi=== Thappudu Manushula Party😈😳

  • @ashadundi1994
    @ashadundi1994 2 หลายเดือนก่อน +1

    Oryyy nijalani mi skashi opukodara dunna mokam ga adikaram loo vunapudu vadi kurthuru okavidani accident chese chapisedhi adhi miku telusa papam family motham leni kuthuru okathi ayepoyedhi 😢

  • @dasaradhd4910
    @dasaradhd4910 2 หลายเดือนก่อน

    అమాయక పిల్లాడు పేరున 2000 గజాల అగ్రిగోల్డ్ భూమి రిజిస్ట్రేషన్ చేయించి,కొడుకును బలిపశువు చేసిన, జోగి గారిని దులిపేయ్యండమ్మ.

  • @sanjaygudimalle6855
    @sanjaygudimalle6855 2 หลายเดือนก่อน

    ఇంకా నయ్యం రాళ్ళు,ఇటుకలు మోసి సంపాదించారు అని చెప్పలేదు.మీరు చస్తామంటే ఎవరూ జాలి పడరు.keep ఇట్ అప్

  • @vikramJ-go5lp
    @vikramJ-go5lp 2 หลายเดือนก่อน +1

    Edi pedda brothal munda ani krishna district antha teslusu.. epudu ado prativatra la matladtundi

  • @ganeshmandapalli4870
    @ganeshmandapalli4870 2 หลายเดือนก่อน

    సూపర్ యాక్టింగ్ ఆంటీ 💐

  • @chinna284
    @chinna284 2 หลายเดือนก่อน

    అమ్మ నిజాలు బయటకి వస్తాయి తల్లి

  • @sriram-cm5cf
    @sriram-cm5cf 2 หลายเดือนก่อน +1

    yemi natakam edhi 😅😅😅😅

  • @anatharao92
    @anatharao92 2 หลายเดือนก่อน +1

    WE WANT PRESIDENT RULE IN AP BY OUR PSYCHO JAGAN REDDY'S DEMAND ,DUE TO OUR YCP LEADERS VERY VERY HONEST & SINCERE LEADERS.

  • @dmkhaleeldmkhaleel9732
    @dmkhaleeldmkhaleel9732 2 หลายเดือนก่อน

    Amma meru 2019 nundi 2024 varuku ekkada unnaru amma..😂😂😂

  • @sureshchebolu3083
    @sureshchebolu3083 2 หลายเดือนก่อน +1

    CBN ki family ledha appudu

  • @Shon528
    @Shon528 2 หลายเดือนก่อน +1

    Sec 309 కింద ముందు లోపల వేయండి ఈవిడని కూడా సూసైడ్ చేసుకుంటుంది అంట సూసైడ్ ఏంటి నాటకాలా... అసలు సూసైడ్ చేసుకోవటం క్రైమ్ అని నీకు తెలియదా?? ప్రతి ఒకళ్ళకి ఫాషన్ అయిపోయింది సూసైడ్ సూసైడ్ అని...
    చంద్రబాబు నాయుడు ని జైల్ లో పెట్టారు పట్టాభి ని కోల్లు రవీంద్ర ని అచ్చం నాయుడు ని అందరిని పెట్టారు మరి వాళ్ళ భార్య లు వాళ్ళ అమ్మ లు ఇలాగే సూసైడ్ అని బెదిరించారా... తప్పు చేయలేదు కాబట్టి బయటకి వస్తారు పోరాటం చేస్తాము అన్నారు చేసారు మరి మీకు ఏం వచ్చింది... మీరు తప్పు చేసారా అందుకేనా ఇది అంతా??

  • @prabhakarrao7274
    @prabhakarrao7274 2 หลายเดือนก่อน

    Always welcome

  • @MadhuMadhu-iv8iz
    @MadhuMadhu-iv8iz 2 หลายเดือนก่อน

    నీ వరకు వచ్చేసరికి తత్వం బోధపడిందా మహానటి

  • @nageswararaom6757
    @nageswararaom6757 2 หลายเดือนก่อน

    తప్పుకి దొరికి అరెస్ట్ చేస్తే, కక్ష సాదింపు అంటారేంటి......

  • @sivakumar-cs4ji
    @sivakumar-cs4ji 2 หลายเดือนก่อน +12

    Jagan, babu iddaru bane vunnaru. Miku matram dula tiripotudi

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 2 หลายเดือนก่อน +1

      6 haameelu neraverchakunda daadulu allarlu minor girls ni rape chesi murder lu chesthunte new company lu yela vasthayi AP ki aalochinchandi

    • @55venugopal95
      @55venugopal95 2 หลายเดือนก่อน +1

      ​@@lakshmichinthala-p6de vokka dialogue a icharentandi miki...😂

    • @rapoijk
      @rapoijk 2 หลายเดือนก่อน

      @@lakshmichinthala-p6dcompanies development gurinchi cbn ki nuvvu nerpoddu babu

    • @akhilakky6052
      @akhilakky6052 2 หลายเดือนก่อน +2

      ​@@lakshmichinthala-p6dEnduku thondara?? Jagan 2019 lo adhikaram loki vachi.. 2020 January lo schemes ichadu.. Alage istharu.. Ycp time lo kuda rapes jarigayi.. Ante avi ycp vallu chesara?? 2019 to 2024 dhaka chepuko dagga enni companies vachay?? Chandrababu inti meeda dhaadi ki vellinapudu emaindhi ee bhayam?? Istamochinatlu lokesh ni pk ni babu ni thittinapudu emaindhi??

    • @babubabu-fc1qk
      @babubabu-fc1qk 2 หลายเดือนก่อน

      ​@@lakshmichinthala-p6d
      😂😂😂
      అభివ్రుద్ది ఆపి జనానికి అవకాశాలు రాకుండాచేసి, పేదరికం పోకుండా చేసి అప్పులు చేసి చిల్లర పడేస్తూ, ఇచ్చిందికూడా liquor మందు అమ్మి లాగేస్తూ, వోట్లు కోసం ప్రేమ నటిస్తూ, కులాలు, మతాలు, మొసపు మాటలుతొ రెచ్చగొట్టి, బూంబూం రెడ్డి, కొంతమందిని బానిసలుగా ఎప్పుడో మార్చుకున్నాడు. వాళ్ళని మార్చలేము. వాళ్ళని అలానే ఉండనివ్వండి. వాళ్ళు పెట్టే అబద్దాల, మొసపు కామెంట్లు, వీడియోలు చూసి నవ్వుకోవచ్చు.

  • @adityasrikakulam
    @adityasrikakulam 2 หลายเดือนก่อน

    ఎక్కడ కూడా నోరు జారోద్దు కొడుకా అంటే ఇంత వరకు వచ్చేది కాదు కాదమ్మా

  • @55venugopal95
    @55venugopal95 2 หลายเดือนก่อน +2

    Mi biddaley biddala Amma avathala valla biddalni alaney chusthey e gathi pattadhu kadaa..

  • @sunilkumarvedagiri
    @sunilkumarvedagiri 2 หลายเดือนก่อน

    అయ్యా సాక్షి విలేఖరి..... సర్వే నెంబరు ఎందుకు మార్చారు.... అది అడగరా ..

  • @yuvrajdesk8760
    @yuvrajdesk8760 2 หลายเดือนก่อน +1

    Jr.savitri

  • @pathrobehara1798
    @pathrobehara1798 2 หลายเดือนก่อน

    అగ్రిగోల్డ్ భూములు పేదవాళ్ళు ఆస్తి నీకు తెలియదా. నీ బిడ్డ చిన్నోడు అయతే అమెరికాలో ఉద్యోగం ఎలా చేస్తున్నాడు. సిఎం గారికి పిల్లలు ఉన్నారు అని అంటున్నావు. మరి అగ్రిగోల్డ్ భాదితులు కి పిల్లలు లేరా ఆపిల్లల కోసమే ప్రతీ పేదవాడు అగ్రిగోల్డ్ లో డబ్బులు దాచుకొన్నారు మరి వాళ్ళడబ్బులు తింటే వాళ్ళ ఉసురు తగలదా

  • @itisme8936
    @itisme8936 2 หลายเดือนก่อน +1

    Mee ayana cbn inti piki velladu gurthuleda.

  • @manojkumarn1415
    @manojkumarn1415 2 หลายเดือนก่อน

    Super Action

  • @chsrinivas9583
    @chsrinivas9583 2 หลายเดือนก่อน

    ఎవ్వరూ తగ్గట్లేదు... అందరూ ఆస్కార్ నటులే

  • @sivasankarmatam9510
    @sivasankarmatam9510 2 หลายเดือนก่อน

    అర్థనాధములు అహాలధక్రముగా ఉన్నాయి, అప్పట్లో మీరు చేసింది ఎంతో మరి 😅😅😅😅

  • @vemannakuruba6854
    @vemannakuruba6854 หลายเดือนก่อน

    Saakshi Channel evaru చూడరు మీరే chusukondi

  • @coolBabu197
    @coolBabu197 2 หลายเดือนก่อน +1

    MLA husband ni appudu ex-cm house and vala wife meeda anapadu meeru respond avalisindi....

  • @krishnaprasad4886
    @krishnaprasad4886 2 หลายเดือนก่อน

    ఏంటి CM హోదా ఉండడం...రాష్ట్రాన్ని రావణకాష్ఠం గా మార్చడం CM హోదానా ..! కర్మఫలం అనుభవిస్తున్నారు. భగవద్గీత చదువుకోoడి..

  • @dileepkumar-xp8zt
    @dileepkumar-xp8zt 2 หลายเดือนก่อน +1

    Chi Chi madam worst andi edi 5 years lo 100 cr ala samdaecharu looted ap Gurkha wife is acting next level but better lang the gurka in centre he is worst and worst fellow

  • @krishna302se
    @krishna302se 2 หลายเดือนก่อน

    Sacchipondii... Raashtraniki em nashtam ledu😅😅😅😅

  • @ShakSharibu
    @ShakSharibu 2 หลายเดือนก่อน +1

    జోగు రమేష్ చేయని అవినీతి ఉందా చెయ్యని భూకబ్జా ఉందా చెయ్యని ఇసుక దందా ఉందా రిజిస్టర్ ఆఫీస్ లో లంచాలు ఇసుకలో లంచాలు ప్రతి ఒక్క ఉద్యోగస్తుల అక్రమాలు చేయడంలో జోగు రమేష్ నెంబర్ వన్

  • @ganeshmandapalli4870
    @ganeshmandapalli4870 2 หลายเดือนก่อน

    ఆంటీ మరి ఎదవకండి మీ అందం దెబ్బతింటుంది