చదువుకు తగిన ఉద్యోగం కోసం ఏళ్లతరబడి వృధా చేయకుండా, కష్టమైన పనైనా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని సక్సెస్ అయిన మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ సిస్టర్! All the best & wish you all the success 💐
@Yeshwanth Reddy who told, it is like not giving a try and giving up. Based on position gender is decided example for receptionist mostly women are presferred. Untill we give respect mutually we cannot progress both are important.
నా first point మీరు ఎక్కువ కాలం డ్రైవర్ గా చేయరు,చేయలేరు Second point meru పక్కాగా next year ap lo vachhe notification lo inko job కొట్టి e job ki resigne chesi వెళ్ళిపోతారు Third point ఏమంటే మీరు ఒకవేళ ఇంకో జాబ్ కొట్టకపోయినా APSRTC లోనే continue ఐతే మాత్రం driver ga మాత్రం continue చేయరు మీకు ఉన్న qualification ki పక్కాగా workshop lo ఎదో ఒక section lo work చేయిస్తారు ఇది final Finally congrats అండి నేను కూడా same district అబ్బాయిని
గ్రేట్ అనే చెప్పాలీ.చధివిన చధువుకి చేసి వుధ్యొగనికి సంబంధం ఉండదు చాలామందికి కాని మీరు కష్తమైన వృత్తిని ఎంచుకున్నరు వచ్చిన అవకాశాన్ని వినియొగించుకుని.👌👏👏👏👏.సిస్టర్.
అక్క congratulations, miru super kaani. లేడీస్ వల్ల gents ki jobs లేవు పిల్లని ఇవ్వటానికి కూడా రావటం లేరు పెల్లిలు కూడా అవ్వటం లేదు. ఇప్పుడు వున్న మగ పిల్లలు face చేస్తున్న problem ఇది
మీలాంటి వాళ్లను చూసి చాలామంది ఇంకా మారాలని నేను కోరుకుంటాను అండి చాలా థాంక్యూ అండి ఒక మనిషి ఏదైనా తలుచుకుంటే ఏదైనా సరే చేయగలననే నమ్మకాన్ని మీరు గట్టిగా అది చూపించరు కానీ మిమ్మల్ని చూసి చాలా మంది ఇంకా మారాలి
ఇది సరిపోదు!! అమ్మాయిలు ఇంకా కష్టపడాలి!! ఎందుకంటే...రేపు వేసే వేశాలకి..ఆ చేసుకున్నాడు ఎలాగైనా వదిలేస్తాడు!! మరి అపుడు ...పూట ఎలా గడుస్తుందీ??? ఇలా చిల్లర చితక పనులు....ఏది పడితే అది చేయాల్సిందే......
నువ్వొక సంచలనం సృష్టించావ్ అక్క... నేటి తరం అమ్మాయిలకు నువ్వొక రోల్ మోడల్ వి....మహిళలు ఎందులోనా తక్కువ కాదు అని నిరూపించారు ....మీకు.....!!!!!!!💐💐 "ఆకాశమే హద్దు"💐💐
నిన్ను నిన్ను చూసి గర్విస్తున్నాను సిస్టర్ నిన్ను చూసి మరింత మంది ముందుకు రావాలని మనసారా కోరుకుంటున్నాను ఆడవాళ్లు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని నిరూపించావు ముఖ్యంగా నిన్ను ప్రోత్సహించిన నీ తల్లిదండ్రులకు ధన్యవాదాలు
కంగ్రాట్స్ చెల్లి. ఇప్పుడు మహిళల లకు స్వాతంత్య్రం వచ్చిన ట్లు నాకు అనిపించింది. మొట్ట మొదట మహిళా డ్రైవర్ మీరే. మీ రు పట్టు దలగా నేర్చుకొని Ap RTC లో పని చేయడం మంటే చాలా గొప్ప విషయం. మిమ్మల్నీ నడిపించిన గురువు గారికి నమస్తే. ఆల్ ద బెస్ట్.
Nuvvu chaala great talli. Anta chaduvukunna driver ga vachi andariki inspiration iyyavu talli. A baghvantulu ashisulu neeku vundalani korukuntunna. All the very best ma😍😘
Congratulations 👏 Asha....it's really feeling great to hear about your achievement....and feeling proud to be a courageous women of this field...all the very best.....
వండ్రఫుల్ అంటే వండర్ఫుల్ చాలా చాలా సంతోషంగా ఉంది మీకు ట్రైనింగ్ ఇచ్చిన గురువు గారికి శతకోటి వందనాలు నువ్వు ఇంకా ఇంకా ఆకాశంలోకి ఎగిరి దాకా ఎదగాలని మీ ఆశలు ఆశయాలు అన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👏👏👏👏👏👏👏👏👏👏👏
Watch LIVE>>th-cam.com/video/m7F8063wATg/w-d-xo.html
LIVE : ద్రౌపది ముర్ము అనే నేను l Draupadi Murmu Taking Oath As 15th President of India l NTV
00
..... ,...
Qq
హెల్ప్ మమ్ ప్లీస్
P
సోదరి మీరు వేసిన మొదటి అడుగు మిగతా అమ్మాయిలకు స్పూర్తి ఇవ్వాలి.. మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.. మీకు శుభాకాంక్షలు..
Naku intrest undi avarini calavali number evandi
Miru driver ga unta ante chala mandhi job istharu try cheyu
గుడ్అమ్మ వెరీ గుడ్ ఆడ పులి లా ధైర్యంగా దూసుకెళ్లే మీ లాంటి ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఉండలి👌👍🙌🇮🇳⭐⭐⭐⭐⭐
చదువుకు తగిన ఉద్యోగం కోసం ఏళ్లతరబడి వృధా చేయకుండా, కష్టమైన పనైనా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని సక్సెస్ అయిన మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ సిస్టర్! All the best & wish you all the success 💐
Yes amma
Yes I agree with you.....
Yes
👌
Yes..👍
ఆడవారు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించావమ్మ 👌🙏.. ప్రోత్సహించిన గురువుగారికి నా హృదయపూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏🙏
Best of luck
Anthariksham loke vellinaru adavallu edhi amundhi
Dad little princess laga drive cheyyaku thalle
Best of luck 👍
కానీ ఆడవాళ్ళకు ఆ ఆ ఒక్కటి.... చీ
శుభాకాంక్షలు అక్క నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్గా తీసుకోవాలి 🙏
RTC లో మహిళా కండక్టర్స్ చాలా మంది వుంటున్నారు, డ్రైవర్ గా మాత్రం చాలా అరుదు.మీరు ఇలా BTech.(EE)చదువుకుని వచ్చిన అవకాశం వినియోగించుకోవడం great💐
అవినీతికి తావులేని ఉద్యోగం చేస్తున్నందుకు చాలా సంతోషం.
All the best Thalli.
haaa e okka job anukunta commission radu.
మన జనాలు దేశ ముదుర్లు సార్, అవినీతి ఎలాగైనా చేస్తారు.
నిజాయతీ గా ఉండేవాళ్లని సమాజం ఉండనివ్వదు.
Ante me uddesam anti Sir mana AP lo Anni govt. Offices lo avinithi jaruguthundi antara
@@ventrapragadadurgaprasad7561 a doubt ah
Best comment of the year sir
Supar Supar my sister I am very happy ledis 1st anedi nirupinchawu sister thank u.
కంగ్రాట్స్ అమ్మ అల్ ది బెస్ట్
Super sister we are all support and encourage you god bless you
అమ్మాయిలు కూడా దేంట్లో తక్కువ కాదు అని మేము కూడా చేయగలము అని నిరూపించావు
సంతోషం... అదే చేత్తో.. మగ వాళ్లకు ఉద్యోగం లేకున్నా పెళ్లి చేసుకొండి వాళ్ళని మీరే చూడండి అమ్మ.. ఇద్దరు సమానమే కదా.
Yes
@@deepi259 no...no.. veella kante better job chese abbaile veeriki kaavali....adi mana kharma em chestham..anthe..
@@sekharamahanthisivakumar8871 అదే కదా.. Jobs lo ఏమో సమానత్వం.. పెళ్లికొడుకు selection lo మాత్రం సమానత్వం వుండదు.. 🤣 😂 🤣 😂 🤣 😂 🤣
@@deepi259 dabbu ladies ki mastga kavali but gents expect cheste ilegal anta emi laws ra babu key iddaru expect cheyakudadu
I am proud of my sister for driving the public service as a lady driver god bless you take care of profession life
సూపర్, చెల్లెమ్మ, 👏👏
Super amma God Bless you
ఆడవాళ్ళ ఏమి సాధించ లేనిదంటూ లేదు మీరు బస్సు నడపడం చూశాను నాకు చాలా ఆనందంగా ఉంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది
చాలా మంచి విషయం చుసాననిపించింది All the best తల్లి 🙏
All the best thalli
మగవారి కి...
ఇదే జరిగితే...
కష్టము.....
ఎక్కడ మనం తక్కువ కాదు అని నిరూపించావు అక్క
ఈకాలపరిసితి పి బీటీ మగవారికంటే ఆడవారు ఎంతమాత్రం తీసిపోరు చాలా మంచిదేమ గాడ్ బ్లెస్స్ యూ
కంగ్రాట్స్ మా జిల్లా నుండి ఒక మహిళ ఆర్టీసీ డ్రైవింగ్ చేస్తుందంటే చాలా సంతోషం
నాట్ యువర్ డిస్ట్రిక్ట్ ..SHE IS OUR TELUGU THALLI ..DARING ..DASHING..
@@dup4247 👍👍
guru thats only apprenticeship only
Ehh district bro??
మాఊరు అమ్మాయి..
Super Amma 👍
ఇలాంటి న్యూ స్ కోసం ఎప్పుడూ నుంచో చూస్తున్న. 🥳🥳🥳👍👍👍
Well-done my child .you are the inspirational driver in women
super amma 🤝🤝💐💐💐
Country is progressing. Men and women both are equal. Let's support women🙏
Boys jobs Anni women teesukunte, gents yem cheyaali ?
@@tirumalasettiramahanuman1743 compete with them they have equal opportunity.
@@tirumalasettiramahanuman1743 bro hardly she has taken one of the job ,show your talent even u will get don't blame for other progress,
@@hariprasad-nj1dl still he thinks women are inferior ,
@Yeshwanth Reddy who told, it is like not giving a try and giving up. Based on position gender is decided example for receptionist mostly women are presferred. Untill we give respect mutually we cannot progress both are important.
నా first point మీరు ఎక్కువ కాలం డ్రైవర్ గా చేయరు,చేయలేరు
Second point meru పక్కాగా next year ap lo vachhe notification lo inko job కొట్టి e job ki resigne chesi వెళ్ళిపోతారు
Third point ఏమంటే మీరు ఒకవేళ ఇంకో జాబ్ కొట్టకపోయినా APSRTC లోనే continue ఐతే మాత్రం driver ga మాత్రం continue చేయరు
మీకు ఉన్న qualification ki పక్కాగా workshop lo ఎదో ఒక section lo work చేయిస్తారు
ఇది final
Finally congrats అండి
నేను కూడా same district అబ్బాయిని
The good new's, everybody is equal and grate APS RTC
Excellent mam
చాలా బాగా చెప్పారు మేడం
Thankyou
very good job iam happy when I seen your introduction
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
All the best sis..
మంచి పని చేసావ్ అమ్మ ప్రతి ఒక్కరి దీవెనలు నీ మీద ఉండాలని దేవుని కోరుకుంటున్నాను 👍👌
గుడ్ జాబ్ సిస్టర్ దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని మీ ప్రయాణం అంతటిలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్💐
గ్రేట్ అనే చెప్పాలీ.చధివిన చధువుకి చేసి వుధ్యొగనికి సంబంధం ఉండదు చాలామందికి కాని మీరు కష్తమైన వృత్తిని ఎంచుకున్నరు వచ్చిన అవకాశాన్ని వినియొగించుకుని.👌👏👏👏👏.సిస్టర్.
అక్క congratulations, miru super kaani. లేడీస్ వల్ల gents ki jobs లేవు పిల్లని ఇవ్వటానికి కూడా రావటం లేరు పెల్లిలు కూడా అవ్వటం లేదు. ఇప్పుడు వున్న మగ పిల్లలు face చేస్తున్న problem ఇది
Whatever she is happy with her Job, thats all matters
మీకు అంతా మంచి జరగాలని దేవుని కోరుకుంటున్నాను సిస్టర్.
ఒక ఆడ పిల్ల బస్ డ్రైవింగ్ చేస్తుంది అని సంతోష పడాల లేక బీటెక్ చదివి డ్రైవర్ వర్క్ చేస్తుంది అని బాధ పడాల అర్థము కాలేదు
మీకెందుకు ఆ భాద..... తను సంతోషంగా ఉంది కదా
Exactly bro...same feeling 🤦♂
Should be encouraged her ....bcz now a days dont have Job's... good ma keep it up
మీలాంటి వాళ్లను చూసి చాలామంది ఇంకా మారాలని నేను కోరుకుంటాను అండి చాలా థాంక్యూ అండి ఒక మనిషి ఏదైనా తలుచుకుంటే ఏదైనా సరే చేయగలననే నమ్మకాన్ని మీరు గట్టిగా అది చూపించరు కానీ మిమ్మల్ని చూసి చాలా మంది ఇంకా మారాలి
మన శ్రీకాకుళం జిల్లా కి గర్వకారణం మీ యొక్క పట్టుదలకు ఆశ గారు... 💐💐💐
Super sister proud of u all the best dhat is girls
ఈ రోజుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ కష్టపడుతున్నారు... ❤️😍❤️😍❤️😍
🐍🐍🐍🐍🐍
ఇది సరిపోదు!! అమ్మాయిలు ఇంకా కష్టపడాలి!! ఎందుకంటే...రేపు వేసే వేశాలకి..ఆ చేసుకున్నాడు ఎలాగైనా వదిలేస్తాడు!! మరి అపుడు ...పూట ఎలా గడుస్తుందీ???
ఇలా చిల్లర చితక పనులు....ఏది పడితే అది చేయాల్సిందే......
@@kalyankaar5195 😜😜😜😜🤣🤣🤣
నీవు ధైర్య లక్ష్మి వమ్మ నీలాంటి ఆడపిల్లలే సమాజానికి కావాలి
మహిళలు కి చాలా జాబ్స్ ఇస్తున్న జగన్ అన్నకి నా వందనం
Super Akka
Electric engineering చేసి కూడా ఈ job కి రావటం..... ఆశ్చర్యం కలిగించింది. నాకు తెలిసి electric engineering చేసిన వారికి మంచి opportunity లు వుంటాయి.
ami vundavu bro ..
Andaru engineering chesthe jobs yekada untae bro
Motors ki transformers ki wiring chesukovachu....
This is 2020..Covid valla job unnavallake guarantee ledu.Inka fresher Engineer ki chances lev
Untay ane anukuntunaru undav
Super darling grateful job
Srikakulam ammai 🤟🤟🤟💪💪💪🤘🤘
Super
Good ma.. It shows u r bound to earth n ready to work anything according to situation n sound mind.. All the best
Hats off to you and adavallu dentlonaina raninachachu Ani prove chesaru
Respect her in loads and keep protecting her all the while
All the best sister.... your are torch bearer for women.....స్త్రీ శక్తికి మించినా శక్తి ఉందా
నువ్వొక సంచలనం సృష్టించావ్ అక్క... నేటి తరం అమ్మాయిలకు నువ్వొక రోల్ మోడల్ వి....మహిళలు ఎందులోనా తక్కువ కాదు అని నిరూపించారు ....మీకు.....!!!!!!!💐💐 "ఆకాశమే హద్దు"💐💐
నిన్ను నిన్ను చూసి గర్విస్తున్నాను సిస్టర్ నిన్ను చూసి మరింత మంది ముందుకు రావాలని మనసారా కోరుకుంటున్నాను ఆడవాళ్లు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని నిరూపించావు ముఖ్యంగా నిన్ను ప్రోత్సహించిన నీ తల్లిదండ్రులకు ధన్యవాదాలు
సూపర్ అక్క.
సిస్టర్ నువ్వు సూపర్ గ్రేట్
సూపర్ అక్క
Super Akka
నరసింహారావు ఆర్టీసీ కార్మిక శాఖ డ్రైవర్ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఖమ్మం డిపో జై ఆర్టీసీ బస్సు డ్రైవర్
Proud to see you Madam...and you are showing good way to many Girls/ladies with good intention.....Go Ahead.....:)
సూపర్ తల్లి ...ఆడపిల్లలు పులిపిల్లలు ..దయచేసి నైట్ షిఫ్ట్స్ వేయవద్దని గవర్నమెంట్ కు నా విన్నపం ..
👍👌
Boys bakara gaallu baralla kastapadataru meeru matram kammaga nidra pondi ani chappandi. Lades ke rakshana laaka pota police ni adagandi anta kani
Proud of u amma
👍❤️REAL WOMEN EMPOWERMENT ❤️👍
చేయడానికి నీ చేతికి వచ్చిన ఏ పని యైన లోపము లేకుండా చేయవలెను.
Great , being a Btech choosing whatever career came into your way is very appreciable.
Super akka😍😍😍😍
Super ga matladaru meeru All the best ... Great job
మా తెలంగాణ యాసలో మాట్లాడినందుకు గ్రేట్ మేడమ్ మీరు
Orinee Telangana yesalooo
మంచి పని చేసావ్ అక్క ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదము నీకు తోడుగా ఉంటుంది🙏🙏🙏👍👍👍🌹🌹🌹
FL
U inspiration akka, every one support the women and their dreams.
కంగ్రాట్స్ చెల్లి. ఇప్పుడు మహిళల లకు స్వాతంత్య్రం వచ్చిన ట్లు నాకు అనిపించింది. మొట్ట మొదట మహిళా డ్రైవర్ మీరే.
మీ రు పట్టు దలగా నేర్చుకొని Ap RTC లో పని చేయడం మంటే చాలా గొప్ప విషయం. మిమ్మల్నీ నడిపించిన గురువు గారికి నమస్తే.
ఆల్ ద బెస్ట్.
కంగ్రాట్స్ సిస్టర్ అల్ ది బెస్ట్
Congratulations Asha
Stay blessed
Good decision dear you are inspiring for everyone
That is srikakulam ammayi ❤️
లేడీస్ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ గా తీసుకోవడం సంతోషకరం లోకల్ ట్రిప్ ఇస్తే బావుంటుంది
పని అనేది ఏది చిన్నది కాదు
Good sister
Nuvvu chaala great talli. Anta chaduvukunna driver ga vachi andariki inspiration iyyavu talli. A baghvantulu ashisulu neeku vundalani korukuntunna. All the very best ma😍😘
THQ APSRTC for encouraging women in this way 🙏
వెరీ వెరీ గుడ్ 🙏🏼🙏🏼🙏🏼
SUPER SISTER I AM PROUD OF YOU GO AHEAD BRVENESS MAKES SACCSESS I WISH GOD BLESSINGS BE ON YOU ALWAYS
Super God bless you Bangaru talli
సూపర్ అమ్మాయి వెరీ గుడ్ జాబ్
ఆడవాళ్లు బస్సులకి సెట్ కాలేరు. మగవాళ్లకున్న డేర్నెస్ వాళ్లకు ఉండదు.
The best inspiring vedio i have ever seen..keep going..
Akka love you so much
గ్రేట్ 👌👌👌👍👍👍
వెరీ గుడ్ చాలా బాగా చేసావ్ అమ్మ ఓకే ఆల్ ది బెస్ట్ 🙏🏻🙏🏻👍👍
Congratulations 👏 Asha....it's really feeling great to hear about your achievement....and feeling proud to be a courageous women of this field...all the very best.....
వండ్రఫుల్ అంటే వండర్ఫుల్ చాలా చాలా సంతోషంగా ఉంది మీకు ట్రైనింగ్ ఇచ్చిన గురువు గారికి శతకోటి వందనాలు నువ్వు ఇంకా ఇంకా ఆకాశంలోకి ఎగిరి దాకా ఎదగాలని మీ ఆశలు ఆశయాలు అన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👏👏👏👏👏👏👏👏👏👏👏
U r the inspiration for girls those who r interested in this field, congratulations sister
నువ్వు అమ్మాయిలకు స్ఫూర్తి తల్లి... శుభాకాంక్షలు
God bless u sister
Super sis..u r great❤️
Congratulations, great, all the best in your career. God bless you.
SUPER AKKA
Congratulations and all the best for your future, proud moment in life.
Super my dear sister
It's amazing.. I wish u all the best. This is right approach of APSRTC u explained very well. 👍
Super talli all the👍💯 best amma
Congratulations thalli.
God bless you ra..
Have safe journey.... with God, for God... Pray and do the job..
I don't mind ur religion dear...
Really great madam and all the best and love from Bangalore.
Next ఇంకా చాలా లేడీస్ కి ఛాన్స్ వస్తుందా.