Future lo schools close chesestaru brother enduku ante Ee money tho almost parents private schools ki pamputaru schools lo pillalu join avvatledu ani close chesaka govt ki burden ani Talli ki vandanam, jagan anna ammavodi ivvaru parents gorrelu avutaru simple
నిజానికి చంద్రబాబు నాయుడు గారు... ఉచిత పథకాలను ప్రోత్సహించరు... కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి... తన స్వార్థం కోసం అమలు చేసిన పథకాలను... పెంచుకుంటూ పోయి... అమలు చేయాల్సిన దుస్థితి... ఇంకొంతకాలం ఈ పరిస్థితి ఉండొచ్చు.
Yes. ప్రజలు ఉచితాలకు ఆశపడి ఓటు వేయడం ద్వారా ఆవినీతి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రం రాష్ట్రమే దివాళా తీసింది.అప్పుల పాలు అయింది. కోలుకోలేకపోతుంది. ఉచిత పథకాలు వద్దు. రాష్ట్రం అభివృద్ది చెందాలి. పరిశ్రమలు రావాలి. ఉపాధి కల్పన వుండాలి. కూటమి ప్రభుత్వం 10 ఏళ్లు పాటు వుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.
ఉచిత పథకాలు ఎక్కువగా ఉంటే, అది రాష్ట్ర ఆర్థిక స్థితికి మంచిది కాదని అంటారు. కనుక పథకాలు అమలు గురించి ప్రజలలో వ్యతిరేకత సహజంగా వస్తే పర్వాలేదు కానీ గుర్తు చేసి వ్యతిరేకత పెంచడం వలన ప్రయోజనం లేదు. చాలామందిలో రాష్ట్రం త్వరగా కోలుకోవాలని బలమైన కోరిక ఉంది, దాని బలం ముందు పథకాల ప్రభావం అంతగా ఉండదు. అందరికీ ప్రధానం అమరావతి, పోలవరం, వాటర్ ప్రాజెక్టులు, ఉద్యోగాలు, అభివృద్ది అంతే. వీటి గురించే ఎక్కవగా మాట్లాడడం వలన ప్రజల ఆసక్తి, ప్రభుత్వ పనితీరు రెండు బాగుంటాయి.
Na pragaadha viswasam ade ...uchithalu...ichina ivakapoina paevaledu..... abhivruddi kanapadadu ee ydhavalaku. ..kootami valla rastranike kadu desaniki lavhame....morige ycheeeeeep kukkalu nu ami cheyalemu.....👍🙏🇨🇮✊🌺
సీను hyd లో మెట్రో నువ్వు చిన్నప్పుడు ఆలోచించావా.ఎందుకు విషన్స్ నీ క్రిటీసీస్ చేస్తావు.నువ్వు నీ ఫ్యూచర్ లైఫ్ ప్లాన్ చేస్తావుగా.అన్ని సాధిస్తవా .ప్లాన్ ఉండాలి..జరిగితే మంచిది అంటే సరిపోతుంది గా❤❤❤❤
మాకు బియ్యం ఫ్రీ గా కావాలి.. మాకు వైద్యం ఫ్రీ గా ఇవ్వాలి.. మాకు విద్య ఫ్రీ గా ఇవ్వాలి.. మాకు డ్రింకింగ్ వాటర్ ఫ్రీ గా ఇవ్వాలి.. మాకు ఫ్రీ గ్యాస్ కావాలి … మాకు ఫ్రీ బసు కావాలి… మాకు ఫ్రీ గా ఇళ్లు కావాలి.. మాకు ఫ్రీ గా విద్యుత్ కావాలి ఫ్రీ గా ఇంకా ఏమీ ఇచ్చిన కావాలి కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ రేట్లు మాత్రం 500 ఉన్న లేదా 5000 ఉన్నా పరవాలేదు.. రాజికీయ నాయకులు నిబద్ధత అనవసరాo,ఫ్యూచర్ అనవసరం థిస్ మై గ్రేట్ కంట్రీ
అన్నీ ఉచితంగా ఎక్కడ అడుగుతున్నాం? టీవీ కి కేబుల్ బిల్, ఇంట్లో ఎన్ని స్మార్ట్ ఫోన్స్ వున్నా రీఛార్జ్ అడగడం లేదు. ఎన్ని బైక్ లు వున్నా పెట్రోల్ అడగడం లేదు. ముఖ్యం గా మా మందు మేమే త్రాగుతూ వున్నాం కదా 🤔🤔🤔🤔
రైతులకు సంబంధించిన ప్రోత్సాహకాలు తప్ప ఏ ఫ్రీబీస్ అవసరం లేదు శ్రీనివాస్... త్రాగు, సాగునీరు, మంచిరహదారులు, పారిశుధ్య నిర్వహణ,క్వాలిటీవిద్యుత్తు, మెరుగైన విద్య, బ్లాక్ మార్కెట్ నియంత్రణ. ఇవే మెరుగైన పరిపాలన కు కొలమానాలు... ప్రజలు అర్ధం చేసుకోగలరు... 5ఏళ్ల పాటు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దివాళాతీయించి ఫ్రీ బీస్ పంచిన "సింహం" పరాజయం చూశాం కదా.....
సార్ పథకాలు వ్యవస్థని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుంటూ పడేలా చేస్తాయి కానీ రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎరవేసి ప్రజలకు అలవాటు చేసేసారు ఇప్పుడు నిన్న క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం వల్ల అప్పుడే రాష్ట్రంలో గ్రామాల్లో టిడిపి కార్యకర్తలని అవహేళన చేస్తున్నారు ఒక సంవత్సరం డబ్బు పోయిందంటే ప్రజలకి అది ఉచితంగా వచ్చింది అన్న సందేహమే తప్ప ఆలోచన ఉండలేదు టిడిపి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది ఇది నిజం ఇట్లు టిడిపి సీనియర్ కార్యకర్త బూత్ ఇంచార్జ్
గత ప్రభుత్వం అన్నిపథకాలలో ఒకటి సం.రం, మిగతాకొన్నిపథకాలు రెండు సం.లు, స్కాలర్షిప్, రీయెంబ్రంస్ లెఖ్ఖలేనివిధంగా పథకాలు యెగవేసారు! పథకాలుయిచ్చినంతమాత్రాన విద్యాధికులు, టేక్సుపేయర్సు, కొన్నివర్గాలు వ్యతిరేకమే! పాలనబాగుంటే బెటర్!
ప్రవేట్ ఎడ్యుకేషన్ వైద్యం నిజం మైన పేద వారు ఆదరణ లేని వారి కోసము ఆశ్రయం మండలం కొకటి పెట్టి ఉసితాలు ను పూర్తి గా తీసి వెయ్యాలి ఆ డబ్బులు ను ap అభివృధి కి ఉపయోగినించాలి సోమరి తనము ను తొలగించాలి సోమరి తనము నేరము గా పేరుకొని పనిషమెంట్ ఉనేడేలా చట్టముచెయ్యాలి చెయ్యాలి
రాళ్ల రాసుల్లో రవ్వ కాగలవు - ముళ్ల తీగల్లో పువ్వు కాగలవు. తలుచుకుంటే నీవేమైనా కాగలవు - బోయి భీమన్న. హిందూ ఇతరులకు ప్రత్యేక ప్రయాణ సౌకర్యాలుండవు. చార్జీలు తగ్గించటం అనే మాట పక్కన పెడితే డబల్, ట్రిపుల్, నాలుగు వంతులు రేట్లు పెంచుట దారుణం. ఇది దారుణం 🙏
ప్రభుత్వ టీచర్ రిచ్ స్టూడెంట్ పూర్ ప్రభుత్వా పాటశాలలలో టీచర్ స్టూడెంట్ కి కేర్ తిసుకోడి అదే ప్రైవేట్ పాటశాలలో స్టూడెంట్ రిచ్ టీచర్ పూర్ అందుకే ప్రభుత్వ పాఠశాలలు థియేసి అందరికి ఫీజులో ప్రభుత్వం sagam భరించి విద్యాస్ఖ ను ప్రివేట్ పరం చేయ్యంద్
మిస్టర్ శ్రీనివాస్. నువ్వు నీ ఎక్స్ప్రెషన్స్, నీ నవ్వులు ఎబ్బెట్టుగా ఉన్నాయ్ . నువ్వు ఒక్కడివే మేధావి లాగా మాట్లాడితే కాదు . బహుశా డబ్బు ఎక్కువై ఉండవచ్చు . నువ్వు చెప్పినవాటిలో చాలా బొక్కలు వున్నాయి . MLC ఎలెక్షన్స్లో నువ్వు ఏమి చెప్పావ్ ? శ్రీకాంత్ గారి గురించి ? మొన్న ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ ఏమిచెప్పావ్ ? మహారాష్ట్ర ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరు గెలుస్తారు అని చెప్పావ్ ? మహారాష్ట్ర సీఎం గురించి డిస్కేషన్ జరిగేటప్పుడు ఏమి చెప్పావ్ ? ఏనాధ్ షిండే ముఖ్యమంత్రిగా చేసాడు ఎలా ఉపముఖ్యమంత్రి గా ఒప్పుకుంటాడు అని . కానీ నువ్వు మరిచిందేమిటంటే దేవేంద్ర ఫడ్నవిస్ గతంలో ముఖ్యమంత్రిగా చేసాడని . రోడ్లు సంక్రాంతికల్లా బాగుచెయ్యాలి అంటే , మీరు ఫోటోలు తియ్యాలండి , అది జరగదు అని నెగిటివ్ గా మాట్లాడతావ్ . మల్లి నేను 5 సంవత్సరాలకు ప్లానింగ్ చేస్తా అంటావ్ . ప్రభుత్వం ఏదైనా టార్గెట్ పెట్టుకొంటే ఎగతాళిగా మాట్లాడతావ్ . కొంచెం ఓపిక పట్టు . విశ్లేషించటం వేరు , ఎవ్వడు , కాదు చెయ్యరు ఇలా మాట్లాడవద్దు .
నిన్నటి న్యూస్ పేపర్ ఎనాలసిస్ లో ఎయిర్ ఇండియాలో వైఫై సేవలు ఎలా వస్తాయి అన్నారు కదండీ. చాలా విమానాల్లో వైఫై సేవలు ఉంటాయండి అది శాటిలైట్ ఫోన్స్ అని ఎలా పని చేస్తాయో ఇది కూడా వైఫై అలాగే పని చేస్తుంది. సింగపూర్ లో ఉంటాం కదా, సింగపూర్ ఎయిర్లైన్స్ ఎక్కినప్పుడు మాకు వైఫై ఉంటుంది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అమెరికా వెళ్ళిన కూడా ఉంటుంది
ఈ తల్లికి వందనం ఇచ్చే బదులు గా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసి వాటికి ఈ డబ్బులను ఉపాయోగిస్తే చాలా బాగుంటుంది.
Future lo schools close chesestaru brother enduku ante Ee money tho almost parents private schools ki pamputaru schools lo pillalu join avvatledu ani close chesaka govt ki burden ani Talli ki vandanam, jagan anna ammavodi ivvaru parents gorrelu avutaru simple
నిజం 👍
అప్పులు చేసి ఖర్చు చేస్తున్నారు. ఇది గమనించు కోవాలి.
నిజానికి చంద్రబాబు నాయుడు గారు... ఉచిత పథకాలను ప్రోత్సహించరు... కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి... తన స్వార్థం కోసం అమలు చేసిన పథకాలను... పెంచుకుంటూ పోయి... అమలు చేయాల్సిన దుస్థితి... ఇంకొంతకాలం ఈ పరిస్థితి ఉండొచ్చు.
దేశానికి ఇదో దరిద్రం అభివృద్ధికి బాటలు వేయాలి ఉచితవిద్య ఉచిత ఆరోగ్యం మౌలిక వసతులు తగు సాగునీటి ప్రాజెక్టులు చాలు
100 percent truth,i have same opinion
It will continue forever
Yes. ప్రజలు ఉచితాలకు ఆశపడి ఓటు వేయడం ద్వారా ఆవినీతి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రం రాష్ట్రమే దివాళా తీసింది.అప్పుల పాలు అయింది. కోలుకోలేకపోతుంది. ఉచిత పథకాలు వద్దు. రాష్ట్రం అభివృద్ది చెందాలి. పరిశ్రమలు రావాలి. ఉపాధి కల్పన వుండాలి. కూటమి ప్రభుత్వం 10 ఏళ్లు పాటు వుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.
In Economics , There is no concept of Freebies But due to getting into power our goverments is donig so which is not right and should be regretted
ఉచిత పథకాలు ఎక్కువగా ఉంటే, అది రాష్ట్ర ఆర్థిక స్థితికి మంచిది కాదని అంటారు. కనుక పథకాలు అమలు గురించి ప్రజలలో వ్యతిరేకత సహజంగా వస్తే పర్వాలేదు కానీ గుర్తు చేసి వ్యతిరేకత పెంచడం వలన ప్రయోజనం లేదు. చాలామందిలో రాష్ట్రం త్వరగా కోలుకోవాలని బలమైన కోరిక ఉంది, దాని బలం ముందు పథకాల ప్రభావం అంతగా ఉండదు. అందరికీ ప్రధానం అమరావతి, పోలవరం, వాటర్ ప్రాజెక్టులు, ఉద్యోగాలు, అభివృద్ది అంతే. వీటి గురించే ఎక్కవగా మాట్లాడడం వలన ప్రజల ఆసక్తి, ప్రభుత్వ పనితీరు రెండు బాగుంటాయి.
Na pragaadha viswasam ade ...uchithalu...ichina ivakapoina paevaledu..... abhivruddi kanapadadu ee ydhavalaku. ..kootami valla rastranike kadu desaniki lavhame....morige ycheeeeeep kukkalu nu ami cheyalemu.....👍🙏🇨🇮✊🌺
అయితే ఓట్ల కోసం యే మోసపు మాటలు అయినా చెబుతాము, తర్వాత మోసం చేస్తాము అంటావు, అంతెగా😀 ఈ సోది అంతా ఎన్నికలు ముందు చెప్పాలి, సూపర్ six ఇస్తానని చెప్పకూడదు
Janam baaga alavaatupaddaru.majority prajala ku nizam cheppallanty amaravati, development pattadu.vallaku padalachina dabbu padity chalu.
అన్నదాత సుఖీభవ మంచి స్కీం.. అది అవసరమే.. 3గ్యాస్ సిలెండర్లు పర్వాలేదు.. మిగతా స్కీంలు అనవరమ్.
సీను hyd లో మెట్రో నువ్వు చిన్నప్పుడు ఆలోచించావా.ఎందుకు విషన్స్ నీ క్రిటీసీస్ చేస్తావు.నువ్వు నీ ఫ్యూచర్ లైఫ్ ప్లాన్ చేస్తావుగా.అన్ని సాధిస్తవా .ప్లాన్ ఉండాలి..జరిగితే మంచిది అంటే సరిపోతుంది గా❤❤❤❤
చాలా నిజం , ప్రభుత్వ పాఠశాల లో ఉచిత విద్య ఉన్న ప్పుడు తల్లికి వందనం చాలా అనవసరం .
Vizag Steel Private limited 💯 Correct Government Employees Only Salarys No Work Meru Matladaka povam Manchidhi ❤
మాకు బియ్యం ఫ్రీ గా కావాలి..
మాకు వైద్యం ఫ్రీ గా ఇవ్వాలి..
మాకు విద్య ఫ్రీ గా ఇవ్వాలి..
మాకు డ్రింకింగ్ వాటర్ ఫ్రీ గా ఇవ్వాలి..
మాకు ఫ్రీ గ్యాస్ కావాలి …
మాకు ఫ్రీ బసు కావాలి…
మాకు ఫ్రీ గా ఇళ్లు కావాలి..
మాకు ఫ్రీ గా విద్యుత్ కావాలి
ఫ్రీ గా ఇంకా ఏమీ ఇచ్చిన కావాలి
కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ రేట్లు మాత్రం 500 ఉన్న లేదా 5000 ఉన్నా పరవాలేదు..
రాజికీయ నాయకులు నిబద్ధత అనవసరాo,ఫ్యూచర్ అనవసరం
థిస్ మై గ్రేట్ కంట్రీ
అన్నీ ఉచితంగా ఎక్కడ అడుగుతున్నాం? టీవీ కి కేబుల్ బిల్, ఇంట్లో ఎన్ని స్మార్ట్ ఫోన్స్ వున్నా రీఛార్జ్ అడగడం లేదు. ఎన్ని బైక్ లు వున్నా పెట్రోల్ అడగడం లేదు. ముఖ్యం గా మా మందు మేమే త్రాగుతూ వున్నాం కదా 🤔🤔🤔🤔
@@Networker-l6lమేరాభారత్ మహాన్ .🤣
@@purnachandrarao7176 😊
@@purnachandrarao7176 😊
విద్యార్థులు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు
ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడు అన్న
Free గా ఇచ్చేవి తరువాత సార్, retired అయిన మేము దాచుకున్న ZPPF money ఇచ్చెట్లుగా ప్రయత్నం చేయండి సార్.
మొత్తం పథకాలు రద్దు చేయాలి
ఏలూరు జిల్లా 💯 కరెక్ట్
రైతులకు సంబంధించిన ప్రోత్సాహకాలు తప్ప ఏ ఫ్రీబీస్ అవసరం లేదు శ్రీనివాస్... త్రాగు, సాగునీరు, మంచిరహదారులు, పారిశుధ్య నిర్వహణ,క్వాలిటీవిద్యుత్తు, మెరుగైన విద్య, బ్లాక్ మార్కెట్ నియంత్రణ. ఇవే మెరుగైన పరిపాలన కు కొలమానాలు... ప్రజలు అర్ధం చేసుకోగలరు... 5ఏళ్ల పాటు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దివాళాతీయించి ఫ్రీ బీస్ పంచిన "సింహం" పరాజయం చూశాం కదా.....
అయితే ఓట్ల కోసం యే మోసపు మాటలు అయినా చెబుతాము, తర్వాత మోసం చేస్తాము అంటావు, అంతెగా😀 ఈ సోది అంతా ఎన్నికలు ముందు చెప్పాలి, సూపర్ six ఇస్తానని చెప్పకూడదు
తిరుపతి లడ్డు విచారణ ఎక్కడదాకా వచ్చిందో ఒక వీడియో చేయండి bro
@@gowthamroy-ls8qn Primary report Supreme court ki Submit chesaru kada...
Correct
Good MoR Ni NG SRI NU GARU
శుభోదయం శ్రీనివాస్ గారు 💐
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
సీను❤❤❤❤❤❤🎉🎉🎉
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
Metro రాత్రి కి రాత్రి కట్టేస్తారా?. సొంత పైత్యం చాలా ఎక్కుగానే వుంది
శుభోదయం శ్రీను గారు 💐💐
సార్ పథకాలు వ్యవస్థని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుంటూ పడేలా చేస్తాయి కానీ రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎరవేసి ప్రజలకు అలవాటు చేసేసారు ఇప్పుడు నిన్న క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం వల్ల అప్పుడే రాష్ట్రంలో గ్రామాల్లో టిడిపి కార్యకర్తలని అవహేళన చేస్తున్నారు ఒక సంవత్సరం డబ్బు పోయిందంటే ప్రజలకి అది ఉచితంగా వచ్చింది అన్న సందేహమే తప్ప ఆలోచన ఉండలేదు టిడిపి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది ఇది నిజం ఇట్లు టిడిపి సీనియర్ కార్యకర్త బూత్ ఇంచార్జ్
Yes you are right sir ❤❤❤❤❤
Shubhodyam srinivasu garu
శుభోదయం శ్రీనివాస్ గారు 😊 ఫస్ట్ లైక్👍ఫస్ట్ కామెంట్ sir 😊😊😊😊
నీకు కప్పు కావాలా నాన్నా
ఆసక్తి గల వాళ్ళు
ముదిగొండ శివప్రసాద్ రచనలు
ప్రయత్నించండి
శుభోదయం శ్రీను గారు❤🎉
గుడ్ మార్నిగ్ శ్రీనుగారు 🤝
శుభోదయం అన్నగారు
శుభోదయం శ్రీనివాస్ గారు
😮😮😮😮😮😮😮😮
UI Movie Chudandi Freebies valla Emi Jargutundo Clear ga chepparu...
Good morning Srinivas Garu
గుడ్ మార్నింగ్ శ్రీను గారు శుభోదయం
Good morning శ్రీను గారు ❤
Goodmorning bro🎉🎉🎉
ఫీజు రీయింబర్స్మెంట్ గురించి కూడా కేబినెట్ లో చర్చ జరిగిన వివరాలు ఈనాడులో ఇచ్చారు.
❤ Good Morning Sir ❤
శుభోదయం శ్రీనివాస్ గారు 🌄💐🙏
2nd like 2nd కామెంట్
🎉🎉🎉
గుడ్ మార్నింగ్ అన్న 🎉❤
Watched till end
జై హింద్ ⚔️⚔️⚔️
Good morning Thammudu...God bless you and your family and your team members 💐💐
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు హ్యాపీ న్యూ ఇయర్
Namaste good morning 🌻🙏🏻🤝
శుభోదయం శ్రీనివాస్ గారు 🎉
గత ప్రభుత్వం అన్నిపథకాలలో ఒకటి సం.రం, మిగతాకొన్నిపథకాలు రెండు సం.లు, స్కాలర్షిప్, రీయెంబ్రంస్ లెఖ్ఖలేనివిధంగా పథకాలు యెగవేసారు! పథకాలుయిచ్చినంతమాత్రాన విద్యాధికులు, టేక్సుపేయర్సు, కొన్నివర్గాలు వ్యతిరేకమే! పాలనబాగుంటే బెటర్!
Morning srinivas garu
Good morning srinu ga ru 🎉🎉❤
Good analysis on freebies...., reality.
Goodmorning
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ అన్నగారు ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
గుడ్ మార్నింగ్ అన్న
Goodmorningsrinugaru❤
Good Morning
శుభోదయం తమ్ముడూ ❤
Good morning sirnvs
"తల్లి కి వందనం " నేను కూడా వ్యతిరేకం.
🔶🔶🔶 SUBHODAYAM 🔶🔶🔶🔶
శ్రీను ఒక విన్నపం. తెలుగు పొత్యహిస్తూ English మీడియం కూడా ఉండి తీరాలి. పేదల భ్రతుకులు మారాలి.
Good morning anna
Good morning srinivasa guru
Good mornng sir🎉🎉🎉
Good morning sir....
ప్రవేట్ ఎడ్యుకేషన్ వైద్యం నిజం మైన పేద వారు ఆదరణ లేని వారి కోసము ఆశ్రయం మండలం కొకటి పెట్టి ఉసితాలు ను పూర్తి గా తీసి వెయ్యాలి ఆ డబ్బులు ను ap అభివృధి కి ఉపయోగినించాలి సోమరి తనము ను తొలగించాలి సోమరి తనము నేరము గా పేరుకొని పనిషమెంట్ ఉనేడేలా చట్టముచెయ్యాలి చెయ్యాలి
న్యూ ఇయర్ శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు 🎉🎉
ప్రకృతి సంపదను ఇలా దోచుకుంటే ఈ దేశం ఎప్పటికీ బాగుపడదు.
Srinu పేపర్ చదివే పని లేకపోతే అందులో పనిచేసే వారు ఎలా బ్రతుకుతారు నీది మరి స్వార్ధం
Good morning Anna
Good morning sri
నమస్తే శ్రీను బ్రో గారు 👌👍✊🤝
Good morning
good morning bro
రాళ్ల రాసుల్లో రవ్వ కాగలవు - ముళ్ల తీగల్లో పువ్వు కాగలవు. తలుచుకుంటే నీవేమైనా కాగలవు - బోయి భీమన్న.
హిందూ ఇతరులకు ప్రత్యేక ప్రయాణ సౌకర్యాలుండవు. చార్జీలు తగ్గించటం అనే మాట పక్కన పెడితే డబల్, ట్రిపుల్, నాలుగు వంతులు రేట్లు పెంచుట దారుణం. ఇది దారుణం 🙏
Good morning sir
Good morning bro 690😮
GOOD MORNING SIR
క్రిటిసిమ్ చాలా ఈజీ
Good morning srinivas garu
Good morning all
Iam see the last from Tanuku
ప్రభుత్వ టీచర్ రిచ్ స్టూడెంట్ పూర్ ప్రభుత్వా పాటశాలలలో టీచర్ స్టూడెంట్ కి కేర్ తిసుకోడి అదే ప్రైవేట్ పాటశాలలో స్టూడెంట్ రిచ్ టీచర్ పూర్ అందుకే ప్రభుత్వ పాఠశాలలు థియేసి అందరికి ఫీజులో ప్రభుత్వం sagam భరించి విద్యాస్ఖ ను ప్రివేట్ పరం చేయ్యంద్
Good morning sir 🎉🎉🎉🎉🎉
Super six kosam memu votlu veyyaledhu.devlopment kosam
మా అన్న కు వేసిన 40% ఉచితాల కోసమే. బిక్ష పాత్ర రెడీ గా పెట్టుకుని ఎక్కడ సూపర్ సిక్స్ అంటూ రాస్తూ వుంటారు కదా
అయితే ఓట్ల కోసం యే మోసపు మాటలు అయినా చెబుతాము, తర్వాత మోసం చేస్తాము అంటావు, అంతెగా😀 ఈ సోది అంతా ఎన్నికలు ముందు చెప్పాలి, సూపర్ six ఇస్తానని చెప్పకూడదు
As a journalist ga👌🇨🇮✊🌺🌺🌺🌺🌺🌺
తల్లికి వందనం వెయ్యలా వద్దా పోల్ పెట్టండి
మిస్టర్ శ్రీనివాస్. నువ్వు నీ ఎక్స్ప్రెషన్స్, నీ నవ్వులు ఎబ్బెట్టుగా ఉన్నాయ్ . నువ్వు ఒక్కడివే మేధావి లాగా మాట్లాడితే కాదు . బహుశా డబ్బు ఎక్కువై ఉండవచ్చు . నువ్వు చెప్పినవాటిలో చాలా బొక్కలు వున్నాయి . MLC ఎలెక్షన్స్లో నువ్వు ఏమి చెప్పావ్ ? శ్రీకాంత్ గారి గురించి ? మొన్న ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ ఏమిచెప్పావ్ ? మహారాష్ట్ర ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరు గెలుస్తారు అని చెప్పావ్ ? మహారాష్ట్ర సీఎం గురించి డిస్కేషన్ జరిగేటప్పుడు ఏమి చెప్పావ్ ? ఏనాధ్ షిండే ముఖ్యమంత్రిగా చేసాడు ఎలా ఉపముఖ్యమంత్రి గా ఒప్పుకుంటాడు అని . కానీ నువ్వు మరిచిందేమిటంటే దేవేంద్ర ఫడ్నవిస్ గతంలో ముఖ్యమంత్రిగా చేసాడని . రోడ్లు సంక్రాంతికల్లా బాగుచెయ్యాలి అంటే , మీరు ఫోటోలు తియ్యాలండి , అది జరగదు అని నెగిటివ్ గా మాట్లాడతావ్ . మల్లి నేను 5 సంవత్సరాలకు ప్లానింగ్ చేస్తా అంటావ్ . ప్రభుత్వం ఏదైనా టార్గెట్ పెట్టుకొంటే ఎగతాళిగా మాట్లాడతావ్ . కొంచెం ఓపిక పట్టు . విశ్లేషించటం వేరు , ఎవ్వడు , కాదు చెయ్యరు ఇలా మాట్లాడవద్దు .
Goodmorning 🙏🙏🙏🙏🙏
స్వార్థమైన ప్రభువులు ఇచ్చే ఉచిత కు అర్రులు సాచే ఈ జనాలు నిజాలు తెల్సుకుని ఎప్పుడు మారతారు శ్రీనివాస్ గారు మీ పరిశోధన బాగుంటది కోనసాగించండి
శుభోదయం శ్రీను వాసు గారు
శ్రీనివాస్ గారు మాది కర్నాటక గంగావతి
నిన్నటి న్యూస్ పేపర్ ఎనాలసిస్ లో ఎయిర్ ఇండియాలో వైఫై సేవలు ఎలా వస్తాయి అన్నారు కదండీ. చాలా విమానాల్లో వైఫై సేవలు ఉంటాయండి అది శాటిలైట్ ఫోన్స్ అని ఎలా పని చేస్తాయో ఇది కూడా వైఫై అలాగే పని చేస్తుంది. సింగపూర్ లో ఉంటాం కదా, సింగపూర్ ఎయిర్లైన్స్ ఎక్కినప్పుడు మాకు వైఫై ఉంటుంది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అమెరికా వెళ్ళిన కూడా ఉంటుంది
దేశం లో కావాల్సింది ఉచిత విద్య +2 varaku... Degre ki ప్రోత్సాహం
ఉచిత ఆరోగ్యం
Chaalu...
Nxt imp ఉద్యోగ అవకాశాలు....
మీ అభిప్రాయమే నా అభిప్రాయం. హ్యాట్సాఫ్
తల్లికి వందనం పథకం జనవరిలో ఇవ్వాలి జగన్ ఇవ్వలేదుగా
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ పై మెట్రో, ఇంతకు మునుపే వాహనాలు వెళ్ళే వాటిపై మెట్రో కోసం మరో ఫ్లై ఓవర్. ఇప్పటికే నాగపూర్ లో ఇలాగే నిర్మించారు
ఉచిత పథకాలకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? మధ్య తరగతి, ఏ ఆస్తులు, ఏ ఇతర ఆదాయం లేని, ఏ పథకం ఉండని ఉద్యోగుల పై అధిక భారం కాదా?
1St like 🎉🎉🎉🎉
today first like,,,,,,,,,keka cnu anna,,,,,,,,
శ్రీనివాస్ గవెర్నమెంట్ ఇచ్చే పదకాలతో ఇచ్చేది బాబు తీసుకునేదలబతి దారులు నాసెల్లో నేను వీడీయో సూస్తే నీకు లైక్ ఎందుకు సెయ్యాలి