మేడం గారు ...నాకు చిన్న డౌట్.. పద్యం ఆటవెలది పద్యం అని తెలుసు కాబట్టే గనవిభజన చేస్తున్నారు ..అది ఏ పద్యం అని తెలియకుండా .... ఆ పద్యం ఆటవెలది లేదా తేటగీతి అని ఎలా తెలుస్తాది... ఉప్పమాల, చంపక, శార్దూల, మతేభం అలాంటి పద్యాలకు గనవిభజన వాటి అక్షరాలు లెక్కపెట్టడం వల్ల తెలుసుంది...కానీ తేటగీతి, ఆటవేలది ఎలా గుర్తుంచాలి మేడం గారు...
Madam padyam lo each line lo 3 surya ganalu and 2 indra ganali vundala ledhante 1,3 lines renditilo kalipi 3 surya ganalu and 2 indra ganalu vundhala 5:30
Madam, ఆటవేలది పద్యములో1, 3వ పాదాలలో మొదట 3 సూర్య గణాలు ఆ తరువాత 2 ఇంద్రగనాలు ఈ క్రమములోనే రావాలా లేదా 1,3 వ పాదాలలో మొదట ఇంద్ర తరువాత సూర్య గణాలు రావొచ్చా లేదా ఇంద్ర, సూర్య కలిసి మొత్తంగా 5 గణాలు రావొచ్చా
Very nice mam 🙏
అద్భుతం అద్భుతం అద్భుతం మేడం
Nice explanation
🙏🙌👍
Nenu pg lo Telugu ki prepare avvuthunna madam mee valla chala easy gaa undhii madam ganalu thank you so much madam
All the best
@@swapnateluguvideos5941 tq so much madam konni imp questions pettara
Baga chepparu Swapna madam
thankyou
Upajati padyalu cheppandi
Danvavadamulu
Next class madam
Thanks mam
Hii mam
👌
Excellent 👌
Next calss madam
🙏🙏🙏😊💐
తేటగీతి,సీసం,ద్విపద,కందం వీటి గురించి చెప్పండి మేడం
Madam thanku so much
Jathi padyalu,vupa jathi padyalu chapaladu mam
Nice explanation madam
Nice explanation mam
Medam namaste , nenu m.a,tpt chesanu, college lo sirs kuda inta explainedga vyakaranam cheppaledhu, thank u medam garu.
ఒక సందేహం
నల ఇంద్ర గణం కదా?
చంద్ర గణం గా చెప్పారు?
ఇది చంద్ర గణమా ? ఇంద్ర గనమా?
ధన్యవాదాలు.
Please next video pattandi madam
Please make more videos
Madam... NaLa ganam Indra Ganaalalo Cheppaaru, Malli Chandra Ganaalalo Chivara ga Vachindhi..., Adhokkati Konchem Doubt Vachindhi madam, Clear cheyandi
Why you kept ganam for Two lettera
Please madam next class
మేడం నేను డిఎస్సి స్టూడెంట్ ను
ప్రవిమల అనే పదానికి గ ల ల ల
లఘు గురువులు కరెక్టేనా మేడం
మేడం గారు ...నాకు చిన్న డౌట్..
పద్యం ఆటవెలది పద్యం అని తెలుసు కాబట్టే గనవిభజన చేస్తున్నారు ..అది ఏ పద్యం అని తెలియకుండా .... ఆ పద్యం ఆటవెలది లేదా తేటగీతి అని ఎలా తెలుస్తాది...
ఉప్పమాల, చంపక, శార్దూల, మతేభం అలాంటి పద్యాలకు గనవిభజన వాటి అక్షరాలు లెక్కపెట్టడం వల్ల తెలుసుంది...కానీ తేటగీతి, ఆటవేలది ఎలా గుర్తుంచాలి మేడం గారు...
సర్వలఘు సిసంలో చంద్రగణాలును ప్రయోగిస్తారు
చంద్ర గణాలు అంటే ఏంటి???
Good 👍 madem
mam your explanation was 👌please make a video about samasalu
Madam,
తల్లి దండ్రిమీద దయ లేని...
పద్యములో. దండ్రి లొ డ్రి గురువా, లఘువా వివరించండి
laghuvu... otthu vunna dani before letter ki guruvu vasthadi..
Super
Next video pettandi
ప్రవిమల---U I I I లేదా I I I I ఈ రెండిట్లో లఘువు గురువులు ఏది కరెక్ట్ మేడం
I I I I CORRECT
మేడమ్ మీరు జాతులు-ఉపజాతులు గురించి చెబుతాననారు కదా దయచేసి చెప్పండి మేడమ్
Madam padyam lo each line lo 3 surya ganalu and 2 indra ganali vundala ledhante 1,3 lines renditilo kalipi 3 surya ganalu and 2 indra ganalu vundhala 5:30
After this which vedio mam
next vi pettandi
Madam asalu nala , sala,naga ani cheparu kada daniki guruvu laguvulu ala chepthunaru , alage chandra ganamlo kudu guruvu laguvu ala chepthunaru
షట్పదము లో కూడా చంద్ర గణముంటుందా మేడం చెప్పండి
ఇంద్ర గణాలు మొత్తం 8. కానీ 6 మత్రేమే ఉపయోగం లో ఉన్నాయి
Madam,
ఆటవేలది పద్యములో1, 3వ పాదాలలో మొదట 3 సూర్య గణాలు ఆ తరువాత 2 ఇంద్రగనాలు ఈ క్రమములోనే రావాలా లేదా 1,3 వ పాదాలలో మొదట ఇంద్ర తరువాత సూర్య గణాలు రావొచ్చా లేదా
ఇంద్ర, సూర్య కలిసి మొత్తంగా 5 గణాలు రావొచ్చా
varusa kramamlone raavaali..
Madam,
యతి మైత్రి
ప్రాస మైత్రి,
ప్రాస యతి
గురించి వివరించండి
Mam degrees syllabus plus degree lo grammar chapandi mam
please mam very short time for eams 🙏please make a video fastly