మత్తేభ పద్య లక్షణములు చక్కగా చెప్పారు గణవిభజన గుర్తులు పాదం ఫైన ఉంటే బాగుండేది మరొక లక్షణము ప్రతీ పాదంలో ఆఖరి అక్షరం గురువు మాత్రమే రావాలి ఒకవేళ లఘువు ఉన్న తర్వాత పాదం లో మొదటి అక్షరం ద్వక్తాక్షరం వల్ల గురువుగా పరిగణించాలి అని చెప్పవచ్చు గమనించగలరు భోధన వివరణ చక్కగా ఉంది మీ కృషి మెచ్చదగినది అయ్యగారి వెంకట రామయ్య రిటైర్డ్ హెడ్మాస్టర్ హై స్కూల్ మూడు అక్షరాల గణాలు కనుక మూడుఅక్షరాల తర్వాత గనవిభజన గీతలు గీసి చూపించవచ్చు
@@swapnateluguvideos5941 అమ్మాయి మీరు మత్తేభ పద్య లక్షణములను తెలియ జేయడానికి ఉదహరించిన పద్యము బహుశా మీరే స్వయంగా వ్రాసి ఉంటారని నా అంచనా చాలా బాగుంది సంతొషం శభాష్ మహిళా శుభమ్ భూయాత్
చాలా బాగా వివరించారు... ప్రణో దేవీ సరస్వతీ
Super teaching medam
మీ వివరణకి పాదాభివందనం గురువు గారు
Good evening mam chala baga chepparu
మత్తేభ పద్య లక్షణములు చక్కగా చెప్పారు గణవిభజన గుర్తులు పాదం ఫైన ఉంటే బాగుండేది మరొక లక్షణము ప్రతీ పాదంలో ఆఖరి అక్షరం గురువు మాత్రమే రావాలి ఒకవేళ లఘువు ఉన్న తర్వాత పాదం లో మొదటి అక్షరం ద్వక్తాక్షరం వల్ల గురువుగా పరిగణించాలి అని చెప్పవచ్చు గమనించగలరు భోధన వివరణ చక్కగా ఉంది మీ కృషి మెచ్చదగినది
అయ్యగారి వెంకట రామయ్య రిటైర్డ్ హెడ్మాస్టర్ హై స్కూల్
మూడు అక్షరాల గణాలు కనుక మూడుఅక్షరాల తర్వాత గనవిభజన గీతలు గీసి చూపించవచ్చు
Thank you for your explained madam😊
Really super explanation mam ji hats of to you
Nice chala bagundi medam
Super explain medam
🙌🙌🙌👍✋
Superga cheparu madam 👍
Thank you Madam
Nice explanation mam ❤️👏👏
Super madem miru
ధన్యవాదాలు మేడమ్....
Thankyou mam
Thank you mam
Excellent explanation madam
Medam upa jaathi padya la gurinchi clear ga cheppandi medam
Danyavadamulu
Super mam
Super Madam
Tq so much madam
Thank you so much madam
DL kotandi madam.
good explaination madam
Thnqq madam
Yathi sthanam ante enti madam?
Madam jathulu upajathulu gurinchi cheppandi plss
Mam jathulu, upajathulu gurinchi cheppandi😢
🙏🙏🙏💐😊
Ma school days lo meeru maku teacher ga ఎందుకు రాలేదు మేడం...?
Mam degree 1st sem samasalu sandhulu gurinchi cheppandi mam chala urgent
Mee syllabus lo em vunnaayooo list pettammaaaa
Thank you mam....
Mam kanda paddyalu chaypandi
Hi mam meru kotiwomen college lo degree chdivara
Hiii.. yes chadivaanu 2005 batch.. meekelaa thelusu
మతేభం కు మరొక పేరు ఉంది. అది ఏమిటి
Hi mam
జాతీయాల గురించి చెప్పండి mam
కపటం కు అర్థం ఏమిటి మేడం చెప్పండి 🙏
మోసం
కంద పద్యము : మత్తేభ పద్య లక్షణ చిత్తానికి నేరుగాను చేరెడి రీతి ఇత్తరి చెప్పిన మీకును ఇత్తు నమ స్కారములను ఇవిగో గొనుమా
ధన్యవాదాలు గురువు గారు
@@swapnateluguvideos5941 అమ్మాయి మీరు మత్తేభ పద్య లక్షణములను తెలియ జేయడానికి ఉదహరించిన పద్యము బహుశా మీరే స్వయంగా వ్రాసి ఉంటారని నా అంచనా చాలా బాగుంది సంతొషం శభాష్ మహిళా శుభమ్ భూయాత్
Thank you soo much mam