భవాని దీక్షలు తీసుకుంటే ఈ వీడియో తప్పకుండ చూడండి| Bhavani Deeksha Niyamalu In Telugu | Dussehra
ฝัง
- เผยแพร่เมื่อ 11 ม.ค. 2025
- భవాని దీక్షలు తీసుకుంటే ఈ వీడియో తప్పకుండ చూడండి| Bhavani Deeksha Niyamalu In Telugu | Dasra Special
#bhavanideeksha #devotional #bhakti #mantram #pooja #dasaraspecial
Pujya sri shayamala nanda nada swamiji
Sri Sri Rajamatangi Pettam
Your problem will find a way out of any situation
Simhachalam Samatha Colony, Near old gosala petrol bunk.
PNO:9885702193
Thalli mi padalaku sathakoti vandanalu thandri thalli 🙏🙏🙏🙏🙏
Neenu vithanthuvuni maala vesukutunna swamy
Thappu chesthunnana swamy theloyajeyandi🙏🏻
జై మాత అండి దుర్గ మాత మాల ఎలా వేయాలో తెలియచేసినందుకు ధన్యవాదాలు అలానే సివిల్ వాళ్లు కూడా మాలా కాకుండా దీక్షలో పొందాలంటే ఎలా ఉంటది కండువా వేసుకొని ఇంటి దగ్గర నుంచి దీక్ష పొందొచ్చా లేదంటే గుడిలో నుంచి పొందొచ్చా లేదంటే ఎలా ఉండాలి వాళ్లకి రూల్స్ ఎలా ఉంటాయి పూజలు ఎలా ఉంటాయి మాల వేసిన వాళ్లకే కాకుండా సివిల్ వాళ్లకు కూడా కొంచెం తెలియజేయాలని ఒక చిన్న వీడియో చేయాలని ఒక విజ్ఞప్తి
సివిల్ వాళ్లకు కండువా కప్పుకొని దీక్ష చేసే వాళ్లకు కూడా డౌట్స్ అన్ని క్లారిటీగా చేసే వీడియో చేస్తే బాగుంటుందని కోరుతున్నాం
Gurubyonamah
Tq sir
గురువు గారి పాదాలకు నమస్కారం
Guruvu Garu Kanakadurgamma ammavari Vijayawada chendi yagam yeppudu date cheppandi guruvu Garu giri pradarsana cheyali 1 time deeksha sweekarinchanu om matruye namaha
Swamy Garu nenu bhavani mataki rice vadilesanu ,samalu korralu Binyamin tinocha
Guruvuga Namaskaram .....guruvugaru naaku pcod problem undhi gatha 4 months nenu periods avuthune unnay ...ma intla devi navarathrula acharam undi adi kuda every nene chesthanu e saari matram ela jaarigindi diniki samadham cheppandi guruvugaaru ippudu yem cheyalo teliyadam ledhu🙏🙏🙏🙏
Namasthe ,
Guru gaaru
Nenu bhavani mala veskovali anukuntunna
Maala veskovadaniki prathekyamaina nelalu amaina unnai..
Konchem twaraga cheppandi..😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Office ki vellevallu erravasthralu dharinchakinda erra kanduva okati dharisthe saripothundha
S
Guruvu gaaru ma vaaru today bhavani mala vesukunnaru peetam gudidaggara nenu prathi roju intlo puja deeparadana rendu putala cheyala vivaramga cheppandi plz
Plz comment
హలో గురువుగారు కార్తీక మాసంలో ఎన్ని రోజులు మాల వేసుకుంటారు చెప్పండి ప్లీజ్ రిప్లై
41.ds
Guruvu Garu Kanakadurgamma ammavari irumudiki yem yem samagri teesukovali
Please answer this
గురువుగారు భవాని మాల april రోజులు nundi kanaka durgamma chandi homam varagu undhacha ప్లీజ్ రిప్లై
No swamy only 41 days saripothundhi
Namaskaram guruvu garu nenu evry year amavasya munduroju mala vesukuntanu 11 day s ki dasara next day mala tistanu ela amavasya mundu mala veste amaina doshama guruvu garu na friends ala veyyodu antunnaru please reply evvandi
Ala ami dhosam undhadu amma amvasya kuda mahalaxmi swarupam so happy ga mala vesukovachu
గురువుగారు ప్లీజ్ రిప్లై
గురువు గారు నేను ఈ సంవత్సరం దుర్గా దేవి చండీ యాగం కి 41 రోజులు మాల వేయాలనుకుంటున్నాను.ఏ తేదీ లో వేయాలి ఏ తేదీన విరమణ చేయాలి.తెలియజేయగలరు. మీయెక్క జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను
🫸🫷
Navaratri madhyalo vesukokudada swami teliya cheyandi
No
Navarathrulu 9days undali ledu ante 41 days vesukovali madyalo vesukokudadu morning evening Pooja chesukovachu
ఎప్పుడు వేసుకుంటారు డేట్ చెప్పండి ఒక్కరోజు ముందా అమాస తర్వాత
Karthik masam lo a diksa ayina 41 days vesukovali
భవాని మాల ఎప్పుడు వేసుకుంటారు చెప్పండి ఈ నెలలో