శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ ||2|| నోచిన వారికి… నోచిన వరము చూసిన వారికి… చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ స్వామిని పూజించే… చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే… కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికయినా… జన్మ తరించునటా శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ ఏ వేళ అయినా… ఏ శుభమైనా కొలిచే దైవం… ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం… ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ అర్చణ చేదామా… మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే… కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు… ఇమ్మని కొరేమా శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ మంగళమనరమ్మా… జయ మంగళమనరమ్మా కరములు జోడించి… శ్రీచందనమలరించి మంగళమనరే… సుందర మూర్తికి వందనమనరమ్మా… శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ నోచిన వారికి… నోచిన వరము చూసిన వారికి… చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ
Mee songs vintunte maaku goose bumps vastunaayi very happy and very peaceful. Meeru abord lo untarani nenu sri suryanarayana song chusi appude gest chesanu, very great meeru akkada undi kuda mana tradition and divinations 👌👌👌👌👌👌we are waiting for more then videos.mee family happy ga undaali thank you.
ఎంత చక్కగా పాడారమ్మ. మీ ఇంపైన పాటతో ఆ సత్యనారాయణ స్వామిని దర్శింపజేసారు. ధన్యవాదాలు. మీకు ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను.
Excellent and devotional presentation by our kuruvada sisters. Apt visuals and nice photography coupled with apt music bits. Satyanarayana swami's blessings be showered on the entire family. Congratulations to the entire team. Expecting some more such songs always. Blessings from Valli saikumar kuruvada, parents.
శ్రీ సత్యనారాయణ యొక్క వ్రత కథ పాతది ఒక క్యాసెట్ ఉండేది అందులో ఈ పాట ఎక్కువసార్లు వినే వీడిని నే🤦🏻♂️ను💋❣️🇮🇳🇲🇰🤗✅🙋✴️🌟❇️💯🎯🎬💟🛐💟💖💟🛐💟🛐💟🛐💟🛐💟🐽🛐🎺🎻🎸🪕🧚🏻♂️🇲🇰🧚🏻♂️🪕🎻🎷🎺💖💟🛐💖💟🛐💖💟🛐💖💟🛐✅💋❣️✅💋❣️✅💋❣️✅🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
Super super song bagundhi
శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ ||2||
నోచిన వారికి… నోచిన వరము
చూసిన వారికి… చూసిన ఫలము
శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ
స్వామిని పూజించే… చేతులే చేతులట
ఆ మూర్తిని దర్శించే… కనులే కన్నులట
తన కథ వింటే ఎవ్వరికయినా… జన్మ తరించునటా
శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ
ఏ వేళ అయినా… ఏ శుభమైనా
కొలిచే దైవం… ఈ దైవం
అన్నవరంలో వెలసిన దైవం… ప్రతి ఇంటికి దైవం
శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ
అర్చణ చేదామా… మనసు అర్పణ చేదామా
స్వామికి మదిలోనే… కోవెల కడదామా
పది కాలాలు పసుపు కుంకుమలు… ఇమ్మని కొరేమా
శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ
మంగళమనరమ్మా… జయ మంగళమనరమ్మా
కరములు జోడించి… శ్రీచందనమలరించి
మంగళమనరే… సుందర మూర్తికి
వందనమనరమ్మా…
శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ
నోచిన వారికి… నోచిన వరము
చూసిన వారికి… చూసిన ఫలము
శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ
థ్యాంక్యూ 🙏
సూపర్ తల్లి 🙏🙏🙏🙏
Chala Baga padaru meeru
Meku Rama satyanaraya swamy ashirvadu ellapu undalani korukuntunnau
Super chala bagundi song amma
ఈ పాట చాలా అద్భుతంగా పాడారు👌👌🙏🙏
Thank you
Super super chalabhagudi akka super super song
Thank you so much
Fine tone. 🎉🎉🍎🍎🙏🏻🙏🏻🙏🏻
చాలా చక్కగా పాడారు తల్లి చాలా బాగుంది
Crystal clear. చాలా బాగా పాడారు. In Sync both voices. Muvi pata vintunnatley undi
చెవుల్లో ఆమృతం పోసినట్లు ఉంది , తేట తెలుగు తేనెల్లో స్నానామాడినట్లు ఉంది . ధన్యులమండీ , నిత్య కృతజ్ఞులం .
Ohm namo Ramasathyanarayana swamy nee namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala chala baga padaru...... god bless you both of you.....
Thank you
వాయిస్ చాలా బాగుంది... వింటుంటే మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది...god bless you
Super so sweet and melodious voice
Super talli ilaanti video lu chaala cheyyali 🙏🙏🙏🌼🌄🙏🌼🌄🙏
🙏🙏🙏 సూపర్ గా ఉంది సాంగ్ 👌
Om Namo Satyanarayan Swamiye namaha..
ఈ పాట అంటే మా అమ్మ కు చాలా ఇష్టం ఈ పాట వీడియో తీసినందుకు మీకు కృతజ్ఞతలు
Mee songs vintunte maaku goose bumps vastunaayi very happy and very peaceful. Meeru abord lo untarani nenu sri suryanarayana song chusi appude gest chesanu, very great meeru akkada undi kuda mana tradition and divinations 👌👌👌👌👌👌we are waiting for more then videos.mee family happy ga undaali thank you.
Thank you and so glad that you liked our songs
Chala chala bagundi God bless you 💐💐💐🌹🌹🌹
Super amma 🙏🏿🙏
ఓం శ్రీ సత్యదేవాయ నమః
Om Sri Satnarayana swamy
Chala చక్కగా పడినారమ్మ, మనస్సుకు ఎంతో ఆనందం గా ఉందమ్మా, మీకు శ్రీ సత్యనారాయణ ఆసిస్సులు ఉండాలని కోరుకొనుచున్నాను
ఎంత చక్కగా పాడారమ్మ. మీ ఇంపైన పాటతో ఆ సత్యనారాయణ స్వామిని దర్శింపజేసారు. ధన్యవాదాలు. మీకు ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను.
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🪔🪔🪔🌹🌹🪔🪔🪔🪔🪔🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐🍓🍍🍏🍏🍅🍐🍒🍎🌶️
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😂😂😂
🙏om namah shivaya jai satyanarayana swamy. Good song.meeku shivayya manchi voice ni ichaadu.meeru good singers manasa himaja gaaru
Super rendition ver good singing excellent 👍👍👍
God bless both of you ❤️. Your wellwisher wishes always with you ❤️ lovely twins.
చాలాబాగాపడటర్ 👌👌👌
Really superb andi, I'm big fan of you both❤
🙏 అద్భుతంగా పాడారు
ఓం శ్రీ సత్య నారాయణ స్వామి శరణు శరణు
Again extremely beautiful rendering. I am out of words to describe it.
అద్భుతం 🙏 🙏 🙏
Beautiful rendition as usual. 🙏🙏🙏🙏🙏
Excellent singing both of you Himaja and Manasa 👌👌🙏🙏
అద్భుతం గా పాడారు ఇద్దరు❤
Omsairam 🕉 🙏 🕉
Its like a feast to my ears... Something inner is saying listen again and again... Thank you akka...
Fine voice. May godess
Bless both of you
🎉🎉👌👌👌🎉🎉
My childhood song good memorie mam..Tqq so much 🙏🙏
Thank you so much
Wow Awesome Singing by Both as always 👌👌👌👌💐💐💐💐👏👏👏👏👏👏🙏🙏🙏🙏
Shree Sathya Narayana Swamy ki jai
Vishnu padaki Jai excellent singing 👏👍😊🎉👍👏👏👍
Superb ga paadaaramma
Superb 👌👌👌👌🙏🙏👍👍👏👏👏👏❤
Thanks a lot
Super
Chala bagundi.
🙏🙏మీకు కృతజ్ఞతలు తల్లీ 🙌
Superb rendition as usual
I love this song ❤❤🙏🙏🎵🎵🎵🎵🎵🌹🌹🌺♥️
Beautiful. Rendition as usual❤❤
🙏🙏🙏🙏🙏👌
Suppar sisters🙏🙏🙏
Superb 👏👏👏👏👏💐💐💐💐💐
Sri satyanarayanaswamy. ❤❤🙏🙏🙏🙏😍💕🥰🦚💐💐💐💐🌼🌺🌻🌹😮
Excellent voice.....very nice Devine decoration as well.
Super👍 👋
Super super sister,s🙏
చాలా బాగా పాడారు ఇద్దరూ...💐
Very Very Sweet Melody❤❤❤❤❤
సమైక్యంగా ఉంటూ ఆదర్శ సోదరీమణులుగా వినుతికెక్కుదురుగాక
The listening of the song will gives peace of the mind
Om Shree Veera Venkata SatyaNarayana Swamiye Namah
Super mam
Chala bavundi chala ba padarandi
Every day morning listening
Superb 👌👌👌👍👏👏👏
Amazing....Very well sung..🙏🙏👌👌
Super Akk❤❤
Super madam garu
Excellent.voice. ❤❤❤❤👍
Super
Wow awesome 👌
Thanks for sharing the beautiful song 🎵
It vl be helpful to learn n sing to the people who perform the pooja🤩👍👏🙏
Nice maaaa
Song required in day to day life
Awesome guys. Proud to say that I am related to you guys. Love this song
Excellent rendition and beautiful editing with apt visuals ... chalaa chalaa baagaa paadaarammaa !! Suuuperb 👌👏👏👏👏
L
Prienkvallinter
0
The best version !!!!
Excellent and devotional presentation by our kuruvada sisters. Apt visuals and nice photography coupled with apt music bits. Satyanarayana swami's blessings be showered on the entire family. Congratulations to the entire team. Expecting some more such songs always. Blessings from Valli saikumar kuruvada, parents.
ఓం శ్రీ సత్య దేవ
👍👍❤🚩💥
Srisatnnarayana ki Namaskaram
Namo Laxmi Narayanayaaa
👌👌singing 👏👏👏
🙏🙏🙏🙏🙏
🙏🌹🙏 superb
Suppr 🎉❤
Superb
Language takes the back seat through such beautiful and soulful rendering
super
Thank you
Very nice.
🌺🌺🌺
Thanks isters.
శ్రీ సత్యనారాయణ యొక్క వ్రత కథ పాతది ఒక క్యాసెట్ ఉండేది అందులో ఈ పాట ఎక్కువసార్లు వినే వీడిని నే🤦🏻♂️ను💋❣️🇮🇳🇲🇰🤗✅🙋✴️🌟❇️💯🎯🎬💟🛐💟💖💟🛐💟🛐💟🛐💟🛐💟🐽🛐🎺🎻🎸🪕🧚🏻♂️🇲🇰🧚🏻♂️🪕🎻🎷🎺💖💟🛐💖💟🛐💖💟🛐💖💟🛐✅💋❣️✅💋❣️✅💋❣️✅🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
Om sri satyadevaya namaha 5:01
Super sister
Excellent voice 👍
Very nice rendition
👌
Super 😍 sis
👏👏👏👏👏👏👏
ஐக் சூப்பர்