Etla Ninnu Ethukondunamma | Etla Ninnethukondu | Lakshmi Devi Song |Harati song with lyrics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024
  • เพลง

ความคิดเห็น • 1.7K

  • @krvrangaswamy9751
    @krvrangaswamy9751 6 ปีที่แล้ว +294

    Mellifluous rendition. We are very much delighted to listen this beautiful song on *Goddess Lakshmi* on the eve of *Varalakshmi vratham*.
    We are happy to receice such devotional songs from Kuravada Sisters team.
    *_ఎట్లా నిన్ను ఎత్తుకొందునమ్మా?_*
    సందేహంలేదు. ఈ చక్కటి పాటకు సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవమ్మ పరవశురాలై గురువుగారు సరస్వతీదేవి బృందాన్ని దరిచేరుతుంది. అమ్మవారి కరుణాకటాక్షాలు మీ అందరిపై సదా ఉండాలని ప్రార్థిస్తున్నాను🙏👌👏👏👏--- మీ అభిమాని రంగస్వామి 🙏
    .

  • @AshwiniPulluri
    @AshwiniPulluri 4 หลายเดือนก่อน +44

    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ||
    ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవునీవు
    ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి
    || ఎట్లా నిన్నెత్తు ||
    పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి
    పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై
    కలహంస నడకలతోటి ఘల్లుఘల్లుమని నడిచేతల్లి
    || ఎట్లా నిన్నెత్తు ||
    వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయమువుండుము తల్లి
    సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణాకల్గి
    ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి
    ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము అయిదవతనములిచ్చే తల్లి
    || ఎట్లా నిన్నెత్తు ||
    నవరత్నాల నీ నగుమోమె తల్లి వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి
    కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని శ్రీ వరలక్ష్మీ
    శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి
    || ఎట్లా నిన్నెత్తు ||

  • @npr764
    @npr764 3 ปีที่แล้ว +36

    మీకు భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని ఇలాగే సుఖసంతోషాలతో ఆనందంగా ఐశ్వర్యాలతో తులతూగే టట్లుగా ఆశీర్వదించాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను

  • @vl8620
    @vl8620 4 หลายเดือนก่อน +10

    చాలా చక్కగా పాడారు అమ్మ గాడ్ బ్లెస్స్ యు 🙏🏽🚩🙏🏽🚩🙏🏽

  • @devijettem1352
    @devijettem1352 2 ปีที่แล้ว +12

    అమ్మ వరలక్ష్మి తల్లి మమ్ము కరుణించి కాపాడు తల్లి 🌺🙏🙏🙏🌹

  • @vijayajyothi8107
    @vijayajyothi8107 3 ปีที่แล้ว +106

    అమ్మా మహాలక్ష్మీ దేవి తల్లీ ఒక్కసారి మా ఇంటిలో నీ పాదం మోపవమ్మా మమ్ము కరుణించి అనుగ్రహించు తల్లీ !

  • @ahamsri8843
    @ahamsri8843 4 ปีที่แล้ว +6

    అద్భుతం..ఎంతో శ్రావ్యంగా పాడారు మీ ఇద్దరూ.. మీ ఇద్దరి గాత్రాలు చాలా బాగున్నాయి.. ఇంక నేపథ్య సంగీతం,కెమెరా,ఎడిటింగ్ వగైరాలు మరింత శోభనిచ్చాయి..ధన్యవాదాలు ఇలాంటి వీడియో పోస్ట్ చేసినందుకు🙏

    • @kuruvadasisters
      @kuruvadasisters  4 ปีที่แล้ว

      Thank you so much

    • @prakashkasam857
      @prakashkasam857 3 ปีที่แล้ว

      Himajatoyotay 66m6my566m6my m5ym6m6mu and m6m6m6m5m65m6my6my66mym
      U
      My yyytjkmmmllsllyllllllllllu

    • @prakashkasam857
      @prakashkasam857 3 ปีที่แล้ว

      Himajatoyotay 66m6my566m6my m5ym6m6mu and m6m6m6m5m65m6my6my66mym
      U
      My yyytjkmmmllsllyllllllllllu

  • @venma1010
    @venma1010 6 ปีที่แล้ว +26

    Superb and beautiful 💝, symbolizing of 👍వరలక్ష్మి అమ్మ ,, we worship your vocies 😊. 🙏🏻! Thankful for an live experience of 😍Goddess వరలక్ష్మి amma.❤️🙏🏻

  • @subhasamayam1248
    @subhasamayam1248 2 ปีที่แล้ว +14

    గానం,గాత్రం, ఉచ్చారణ, రాగం అన్నీ చాలా బాగున్నాయి. మరుగున పడబోతున్న సాహిత్యాన్ని పరిరక్షిస్తున్న మీకు ప్రణామములు. ధన్యవాదాలు.

  • @lavanyad2305
    @lavanyad2305 4 ปีที่แล้ว +6

    Chalabaga padaru ma papa ki 5 yers roju mi songs chusi 1 week lo e song nerchukundi tqqqq🙏🙏🙏🙏

    • @kuruvadasisters
      @kuruvadasisters  4 ปีที่แล้ว

      Thank you so much..our best wishes to your daughter

  • @vydyulabindumadhavarao3261
    @vydyulabindumadhavarao3261 5 ปีที่แล้ว +21

    చక్కటి ఉచ్ఛారణతో పాడిన అమ్మవారి పాట చాలా బాగుంది...

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 6 ปีที่แล้ว +6

    Chaala chaala baavundi. Nenu ee paata kosam vethukkuntunnanu. Naku oka charanam mathram vachchu. Maa Amma valla ammamma padedi. Maa Amma naku nerpinchindi. Thank you very much. Chaala baaga padaru.

  • @seshanayani9675
    @seshanayani9675 ปีที่แล้ว +22

    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లీ
    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
    ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవునీవు-2
    ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లీ
    || ఎట్లా నిన్నెత్తు ||
    పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లీ పసిడి బుగ్గల పాలవెల్లి
    పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై
    కలహంస నడకలతోటి ఘల్లుఘల్లుమని నడిచేతల్లీ
    || ఎట్లా నిన్నెత్తు ||
    వేయి నామాల కల్పవల్లీ వేమారు మాపై కరుణించి సాయమువుండుము తల్లీ
    సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణాకల్గి
    ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లీ
    ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము అయిదవతనములిచ్చే తల్లీ
    || ఎట్లా నిన్నెత్తు ||
    నవరత్నాల నీ నగుమోమె తల్లీ వరలక్ష్మీ తల్లీ కనకరాసుల కళ్యాణి
    కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని శ్రీ వరలక్ష్మీ-2
    శ్రావణ పౌర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లీ
    || ఎట్లా నిన్నెత్తు ||

  • @mohankumar4785
    @mohankumar4785 3 ปีที่แล้ว +34

    వరలక్ష్మి తల్లి అందరిని చల్లంగా చూడు అమ్మ

  • @ramakrishnamallina1021
    @ramakrishnamallina1021 4 ปีที่แล้ว +28

    చాలా బాగా పాడారు అమ్మ మీరు

  • @bhargavipendyala6030
    @bhargavipendyala6030 5 ปีที่แล้ว +17

    Nice..wonderful Rendering..Bhavani Prasad garu given Excellent music..😊👌👌👏👏👏💐💐💐
    .

  • @kesasujatha6855
    @kesasujatha6855 5 ปีที่แล้ว +10

    ఎట్ల నినెంతూ కొందు నమ్మ పాట చాలా బాగుంది ద న్యవాదములు

  • @dsridhar254
    @dsridhar254 2 ปีที่แล้ว +13

    మనసు బాలేనప్పుడు ఈ సాంగ్ వినాలి
    మనసు ప్రశాంతంగా ఉంటుంది 🙏

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 2 ปีที่แล้ว +1

    🙏om namah shivaya🙏good song manasa himaja gaaru.meeru happy ga undaalani shivayyani vedukuntunna

  • @ramp8559
    @ramp8559 4 ปีที่แล้ว +19

    Excellent music & song , we listen almost everyday at home

  • @yedukondalusadanala6981
    @yedukondalusadanala6981 2 ปีที่แล้ว

    అద్భుతంగా ఉంది వరలక్ష్మి దేవి వారి సంకీర్తన అండీ

  • @kethavathsantosh8654
    @kethavathsantosh8654 4 ปีที่แล้ว +6

    చాల బాగుంది🌷🌹🙏🙏🌷🌹 ✍🎼🎶

  • @RamakrishnaVaddempudi
    @RamakrishnaVaddempudi 24 วันที่ผ่านมา +1

    Super Akka

  • @srikanthtupurani6316
    @srikanthtupurani6316 5 ปีที่แล้ว +47

    Amazing .sisters you are amazing. .excellent pronunciation. Very divine.

  • @srideviyellapu9820
    @srideviyellapu9820 5 ปีที่แล้ว +1

    Aha Antha Baga Padaru Suuuuper Amma Meeku God Bless you First Time Nenu Ahalakinchanu okkasarey mee patalu Anni vinnanu Chalaa Bagunnayye Mana Telugu Vari Gouravamu kapadaru 👌👏👏👏👏👏👍

  • @srinivasamurthy.k.1102
    @srinivasamurthy.k.1102 4 ปีที่แล้ว +4

    అద్భుతమైన పాట.
    ౘాలా ౘక్కగా ఆలపించారు.

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 ปีที่แล้ว

    బాసర వైభవలక్ష్మి తల్లి సాంగ్ మంగళహారతి మనసా హిమజా సూపర్ స్టార్ సాంగ్ వెరీ గుడ్ థాంక్యూ గుడ్ మార్నింగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🌅🌅🌅🌅🪔🪔🪔💅💅💅💯🆗🛕🛕🛕🛕🛕

  • @sridevirangineni5428
    @sridevirangineni5428 6 ปีที่แล้ว +15

    మము పావనం చేసే దైవ కీర్తనలను అందించారు. సవినయ నమస్సులు

    • @kuruvadasisters
      @kuruvadasisters  6 ปีที่แล้ว +1

      Chala santosham, thank you for your blessings

  • @Anujkumar-sk4bu
    @Anujkumar-sk4bu 5 ปีที่แล้ว +2

    Achchha h aap jaise logo se bharat pe mujhe bahut garv hai good apki bhasha ko samjh nahi pa raha hu lekin phir bhi mujhe achchaa laga mai maa sharde se prarthana karta hu........

    • @kuruvadasisters
      @kuruvadasisters  5 ปีที่แล้ว

      Dhanyavad ! Sunkar acha laga..Thank you

  • @tandavakrishna3589
    @tandavakrishna3589 4 ปีที่แล้ว +8

    How devotional my two ears are no enough to here
    Too super 👌👌👌

  • @arunkumarreddy7223
    @arunkumarreddy7223 4 ปีที่แล้ว +2

    Mee singing..super
    Mee veshadharana chusthe chetuletthe mrokke la undi amma...a ammavarini chusinatte undi....May God bless you both

    • @kuruvadasisters
      @kuruvadasisters  4 ปีที่แล้ว +1

      Thank you so much for your blessings

  • @jyothiranivysyaraju1316
    @jyothiranivysyaraju1316 4 ปีที่แล้ว +10

    exellent so singing and music, especially the focused keyboard music. verygood team

  • @srikanthtupurani6316
    @srikanthtupurani6316 5 ปีที่แล้ว +9

    This is too good. Excellent melodious. I am commenting for the second time. My mother used to sing this song when I was a child.

  • @sugunasuguna675
    @sugunasuguna675 3 ปีที่แล้ว +5

    I am from tamil nadu and speaks tamil when I listen to this song I got too much love on telugu and goddess Lakshmi Devi❤️..the sisters singing so beautiful.tq so much for this song 👍

  • @santhigopinathkampalle5543
    @santhigopinathkampalle5543 8 หลายเดือนก่อน +2

    చక్కగా పాడారు.🎉

  • @mamillapallysrilatha3168
    @mamillapallysrilatha3168 4 ปีที่แล้ว +15

    Because of this devotional song my mind got relaxed

  • @chandrapanda6477
    @chandrapanda6477 7 หลายเดือนก่อน

    అద్భుతంగా గానం చేసారు god bless you.

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 5 ปีที่แล้ว +11

    Chaala baagaa paaderu. This was the first song of yours I listened and the 2nd one sri tulasi. Perfect singing. In these days of Love for Western culture and music I wonder how both of you developed interest towards our ancient culture and Music. It is God's gift and you have the blessings of your favorite God. Also the punyam of your parents and forefathers. Please continue.

    • @kuruvadasisters
      @kuruvadasisters  5 ปีที่แล้ว +1

      Thank you so much for your wonderful response andi..your encouragement and blessings are really appreciated and a big motivation for us..If you have not already heard,please listen to our Garuda Gamana song as well..
      th-cam.com/video/8JvjBsYbkrY/w-d-xo.html

  • @vidyadharikatnapally9807
    @vidyadharikatnapally9807 2 ปีที่แล้ว +1

    Mellifluous rendition. We are very much delighted to listen this beautiful song on Goddess Lakshmi on the eve of *Varalakshmi vratham*.
    We are happy to receice such devotional songs from Kuravada Sisters team.
    ఎట్లా నిన్ను ఎత్తుకొందునమ్మా?
    సందేహంలేదు. ఈ చక్కటి పాటకు సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవమ్మ పరవశురాలై గురువుగారు సరస్వతీదేవి బృందాన్ని దరిచేరుతుంది. అమ్మవారి కరుణాకటాక్షాలు మీ అందరిపై సదా ఉండాలని ప్రార్థిస్తున్నాను🙏👌👏👏👏--- మీ అభిమాని రంగస్వామి 🙏

  • @naga_jaya_sree
    @naga_jaya_sree 4 ปีที่แล้ว +7

    Good presentation,Lyrics are really very helpfull.Thank you.......

  • @lakshmimushti4851
    @lakshmimushti4851 2 ปีที่แล้ว +1

    Manasa. And Himaja. Sisters. Miru challaga 1000 years challaga vundali Talli 🙏👌🙏👌🌹

  • @brundavaniyamuna2709
    @brundavaniyamuna2709 4 ปีที่แล้ว +10

    We all like it, thank you very much

  • @alapatisaisisters2306
    @alapatisaisisters2306 4 ปีที่แล้ว +2

    Beautiful lakshmi maata song.....Very very nice rendition

    • @ramakrishnamallina1021
      @ramakrishnamallina1021 4 ปีที่แล้ว +1

      చాలా చాలా చాలా బాగుంది పాట

  • @charankumar4107
    @charankumar4107 4 ปีที่แล้ว +330

    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
    ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడేబాలవు నీవు (2)
    ఇట్లా రమ్మనుచుపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి
    ఎట్లా నిన్ను ఎత్తు కొందు
    పసి బాల వైతే ఎత్తు కొందు వరలక్ష్మీ తల్లి
    పసిడి బుగ్గల పాలవెల్లి (2)
    పువ్వులు పండ్లు తోరణాములతో పాలవెల్లి కట్టిన వేదికపై (2)
    కలహంస నడక ల తోటి గళ్ళు గళ్ళు మని నడిచే తల్లి (2). ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
    వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి
    సామ్రాజ్య జననీ మాపై వేమారు కరుణాకల్గీ (2)
    ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము
    సంపదలిచ్చే తల్లి
    ఆయుర్వృద్ధి అష్ట ఐశ్వర్యం ఐదవ తనము ఇచ్చే తల్లి. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
    సాసస సాసస రిమప మరీస సాసస సాసస రిమపమప మాపనీనిని పనిసనిపప మపరిరి రి రిమరిసాసస
    ఆఆఆ ఆఆఆ ఆఆఆ
    నవరత్నాల నీనగుమోమే తల్లీ
    వరలక్ష్మీ తల్లి కనక రాసుల కళ్యాణి
    కుసుమ కోమల సౌందర్య రాశి
    లోకపావని శ్రీ వరలక్ష్మీ
    శ్రావణ పూర్ణిమ పూర్వాంగ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి
    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా

  • @gottapueswar2574
    @gottapueswar2574 5 ปีที่แล้ว +30

    Super and thanks very nice voice 👌👌👌👌😍

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 6 ปีที่แล้ว +7

    మంగళప్రదమైన మథ్యమావతిలో వరాలను ఒసగే లక్ష్మీని ఎత్తుకున్న మీ గళములకు నా నమస్సులు.

  • @ratnamalayalamarty4920
    @ratnamalayalamarty4920 5 ปีที่แล้ว

    Chala bagaa padaaru...
    Varalakshmi vratam rojuna ee paata chaalu..ammavari daya kalagadaaniki..
    Aa talli krupa eppudu mee needs vundaalani naa prarthana.

    • @kuruvadasisters
      @kuruvadasisters  5 ปีที่แล้ว +1

      Thankq so much Andi.. we are releasing one more song for varalakshmi vratam..stay tuned..

    • @ratnamalayalamarty4920
      @ratnamalayalamarty4920 5 ปีที่แล้ว

      @@kuruvadasisters surely..
      All the best..

  • @rupaanddharmi2500
    @rupaanddharmi2500 5 ปีที่แล้ว +3

    Super Manasa and Himaja sisters

  • @tarabendadi3300
    @tarabendadi3300 3 หลายเดือนก่อน

    పాట బావుంది శిరీష గారు.
    మీ వాయిస్ చాలా బావుంది.
    అమ్మవారు చాలా చాలా బావున్నారు.❤

  • @radhalingamtula9933
    @radhalingamtula9933 6 ปีที่แล้ว +6

    Chala Chala bagundhi song Mee voice enka super sisters keep it up

  • @dnrao13
    @dnrao13 4 ปีที่แล้ว +1

    చాలా బాగుంది. ధన్యవాదాలు.

  • @lakshmiyvl6894
    @lakshmiyvl6894 4 ปีที่แล้ว +6

    Etla ನಿನ್ನು ಎತ್ತುಕುಂದು ನಮ್ಮಾ ವರಲಕ್ಷ್ಮೀ ತಲ್ಲಿ 🙏🙏🙏🙏🙏

  • @gudelliyamunarani2119
    @gudelliyamunarani2119 ปีที่แล้ว

    Chala baga padaru ,okka song lone ammavari greatness chepparu andi

  • @dr.swarajshastryph.d4474
    @dr.swarajshastryph.d4474 6 ปีที่แล้ว +7

    Sree thraylokya vijaya mohana maha pratyangira Devi sampoorna anugraha siddhirasthu sisters awesome voice god bless you

    • @kuruvadasisters
      @kuruvadasisters  6 ปีที่แล้ว +1

      Chala santhosham andi..Thank you for your blessings

  • @sharadanilam2738
    @sharadanilam2738 หลายเดือนก่อน

    The cultural heritage of Bharath to be secured and propagated. This is our severgnity to be proud of, Jai hoo akhand Bharat

  • @mopurichandrasekhar3177
    @mopurichandrasekhar3177 6 ปีที่แล้ว +55

    ఓం శ్రీ మాత్రే నమః
    చాలా బాగా పాడారు సిస్టర్స్

  • @Anurithu0
    @Anurithu0 5 ปีที่แล้ว +7

    Very beautiful devosanal songs, keep it up

  • @sudharani8497
    @sudharani8497 4 ปีที่แล้ว +3

    మీరు ఇద్దరూ చాలా చక్కగా అద్భుతంగా పాడారు

    • @kuruvadasisters
      @kuruvadasisters  4 ปีที่แล้ว

      Thank you so much Andi

    • @madhavijayavarapu3613
      @madhavijayavarapu3613 2 ปีที่แล้ว

      @@kuruvadasisters Hi Naku e song chala istam meeru chala Baga padaru ur great sisters...Naku e song lo sarigamalu unnai kada nakosam okadari sarigamalu comments lo reply evvandndi pls

  • @siricilladivyavani6717
    @siricilladivyavani6717 3 ปีที่แล้ว

    వరలక్ష్మి భక్తి శ్రద్ధలతో ...మంచి గా ఉంది

  • @ramadevi4279
    @ramadevi4279 3 ปีที่แล้ว +5

    బాగా పాడారు.
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹

  • @madalasivasiva3729
    @madalasivasiva3729 2 ปีที่แล้ว

    Vara Laxmi thalli ee roju na intiki vachi nanduku thanks Amma 💐💐💐🌹🌹🌹🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷

  • @madhaviraj7356
    @madhaviraj7356 5 ปีที่แล้ว +4

    Chala chalaa bagundi superrrrrrrrrrrr 👏👏👏👏👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏 no words beautiful song

  • @mohiththalvaipati8256
    @mohiththalvaipati8256 ปีที่แล้ว +1

    Om sir varalakshmi super singing we want more devotional songs from ur mouth may the godess lakshmidevi bless u both with good health wealth happiness prosperity and long life 🙏🙏🙏🙏🙏

  • @srideviboddu8533
    @srideviboddu8533 4 ปีที่แล้ว +7

    👌👌👌👌👌wonderful signing

  • @addankirao7059
    @addankirao7059 3 หลายเดือนก่อน

    ఆ అమ్మ వారి అనుగ్రహం మీ పైన ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటూ 🙏🙏

  • @sureshjargula9111
    @sureshjargula9111 4 ปีที่แล้ว +4

    Madam ma papa 3 years miku pedhha fan aindhi madam,roju night mi pata vinakunda padukodhu😃😃 super madam

  • @venkatasivavaliveru9829
    @venkatasivavaliveru9829 3 ปีที่แล้ว +2

    Excellent, very nice voice....god and goddess bless you both...Om Sri Matre Namaha

    • @kuruvadasisters
      @kuruvadasisters  3 ปีที่แล้ว

      Thank you once again..Listen to our Garuda gamana and Kalabhairavashtakam as well..thanks again

  • @vijayalakshmigandela2760
    @vijayalakshmigandela2760 4 ปีที่แล้ว +3

    Super excellent. ILike. Very much. Good

  • @jayakrolla883
    @jayakrolla883 5 ปีที่แล้ว

    Chala adbhutanga undandi.ammavaari devenalu me andaripai ellappudu undali.elanti enno bhakthi songs meru paadi maku andichalani korukuntunnanu.meru paade songs naaku chala istam.i m waiting for u r next song.❤❤👌👌😃😊😊😊😊😊😊

    • @kuruvadasisters
      @kuruvadasisters  5 ปีที่แล้ว

      Thankq so much Andi.. we are working on one more song for varalakshmi vratam..will be releasing it soon..

  • @venkateshsmiley5195
    @venkateshsmiley5195 5 ปีที่แล้ว +3

    Abha superb I like....now song

  • @vemulamadhavi7515
    @vemulamadhavi7515 4 ปีที่แล้ว +2

    Chaala bagundi👌👌

  • @ksdns
    @ksdns 4 ปีที่แล้ว +7

    చాలా బాగా పాడారు super

  • @shivasashi5039
    @shivasashi5039 5 ปีที่แล้ว +2

    Super sisters bagaa ganam chesaru

  • @04chakri
    @04chakri 4 ปีที่แล้ว +7

    Amma Salutes to both of you for the hearty dedications in keeping this tradition lively, Vandematram

  • @ramakrishnamallina1021
    @ramakrishnamallina1021 4 ปีที่แล้ว +2

    చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది

  • @lakshmiburra1357
    @lakshmiburra1357 6 ปีที่แล้ว +14

    Excellent 👏👏👏👌👌

  • @jameershaik2760
    @jameershaik2760 3 ปีที่แล้ว +1

    Vara lakshmi ammavaru e song Ni e swobhagaya lakshmilatho padinchatam santhosham

  • @illangoadigal4738
    @illangoadigal4738 4 ปีที่แล้ว +9

    Excellent Rendering!!!

    • @Indianspices369
      @Indianspices369 3 ปีที่แล้ว

      th-cam.com/video/K7Smny24xxQ/w-d-xo.html🔔🔔

  • @laurafig8630
    @laurafig8630 4 ปีที่แล้ว +15

    Beautiful voice, and lovely sing ❤️I love Lakshmi

  • @chaithanyatirumalasetty6081
    @chaithanyatirumalasetty6081 3 ปีที่แล้ว +1

    Amma challenge undadamma Wonder ful

  • @gurramnageswararao9714
    @gurramnageswararao9714 4 ปีที่แล้ว +6

    We are like u r singing. I listened many times.Tq for keeping wonder full song

  • @bojjaguruprasad9198
    @bojjaguruprasad9198 3 ปีที่แล้ว +1

    నమస్సుమాంజలి* సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిబింబాలు గా వున్నారు ,మీ గానామృతం విన్నవారు అదృష్టవంతులు*

  • @dnrao13
    @dnrao13 6 ปีที่แล้ว +9

    ఈ భజన చాల బాగుంది. మీ అందరికీ అభినందనలు.

  • @kumarimadineni6545
    @kumarimadineni6545 5 ปีที่แล้ว +2

    Chala baga padaru sisters naku chala istamiana song really awesome

  • @saralashathamraju9386
    @saralashathamraju9386 4 ปีที่แล้ว +6

    Wow even I learned this song super song may god bless you both

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 3 หลายเดือนก่อน +1

    Om Sri Matrai namaha. Om Sri Mahalakshmi deave yai namaha...

  • @gopalakrishnayeluri7670
    @gopalakrishnayeluri7670 3 ปีที่แล้ว +7

    What a wonderful voice what a wonderful song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshpatelvlogsrajeshpate39
    @rajeshpatelvlogsrajeshpate39 5 ปีที่แล้ว +1

    Superr 🙏🙏👌

  • @mokshasgreenlife6157
    @mokshasgreenlife6157 4 ปีที่แล้ว +6

    A great involvement was there while singing this song 🙏🙏🙏

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 3 ปีที่แล้ว

    Suuperrrrr 👏👏 Baagaa paadaaru. Very good. May God bless you 🙏🙏

  • @ckp979
    @ckp979 4 ปีที่แล้ว +7

    Beautifully sung... Stay blessed

  • @senalasupriyasenala1023
    @senalasupriyasenala1023 5 ปีที่แล้ว

    Chala bagundi sisters song....welcome to Hindu world .

  • @gopalakrishnayeluri7670
    @gopalakrishnayeluri7670 3 ปีที่แล้ว +5

    After so many days I just listened a wonderful song and voice thank you so much for this song and voice thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxminarsaiahtappetla1935
    @laxminarsaiahtappetla1935 3 ปีที่แล้ว +1

    Super po 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @kommanasarita8266
    @kommanasarita8266 6 ปีที่แล้ว +8

    I like your song. thank you for giving us this song.

  • @krevathi7779
    @krevathi7779 4 ปีที่แล้ว +1

    Chala Chala bagundi sisters 🥰😍

  • @annamraju228
    @annamraju228 6 ปีที่แล้ว +13

    Great our hindu culture great. Welcome my sisters. Great voice . Saraswathi puthrikalu.

  • @prasad9652
    @prasad9652 ปีที่แล้ว

    మా చిన్నప్పుడు మా అమ్మ పాడుతుంటే ప్రసాదం కోసం
    ఎదురు చూసే వాళ్ళం మీ పాట వింటుంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి సంతోషం మీరు చాలా బాగా పాడేరు

    • @chvennela5599
      @chvennela5599 ปีที่แล้ว

      Avunu bro chinnapudu prasadam kosam temple ki poyevallamu. Memu kooda.

  • @vijaysaianeeshkantheti31
    @vijaysaianeeshkantheti31 5 ปีที่แล้ว +12

    Nice singing 👏👏👏

  • @harikakante483
    @harikakante483 5 ปีที่แล้ว +2

    Chalaaaaa baga padaru sisters inka matallo ela cheppina thakkuve song chala chalaaaaa baundhi