మిరపపంటలో తక్కువ ధరకే ఎర్ర నల్లి, గోధుమ తామర, నల్ల తామర, ముడత, పూతకాపు సెట్టింగ్
ฝัง
- เผยแพร่เมื่อ 22 ม.ค. 2025
- మిరపపంటలో తక్కువ ధరకే ఎర్ర నల్లి, గోధుమ తామర, నల్ల తామర, ముడత, పూతకాపు సెట్టింగ్@Ramraithunestham
మిరప పంటలు వాసించేటువంటి ఎర్రనల్లి గోధుమ తామర నల్ల తామర పూర్తిగా అరికట్టడానికి వాడవలసిన ముందు
క్రింది ముడత పై ముడత మిరప పంటలో లేకుండా వాడడానికి
మిరప పంటలో మంచి పూత కాపు సెట్టింగ్ చేసుకోవడానికి వాడవలసిన మందులు
Bro technical spray chestunna thrips povadam ledu chiguru Baga ravadam ledu. Emi spray cheyamantaru
Superb Sir
San riva+ rogor+isabiyan lo fungisids kalupukovacha
Supper
Thanks
roger ki tho ta pedusu vastundantga brother
@@bandelaneelagiri8283 అదేం లేదు అన్న కొట్టిన ప్రతిసారి కొడితే మీరు అన్నట్లు జరుగుతుంది రౌండ్ మార్చి రెండు కొడితే ఏం కాదు
Brother meeru inthaku mundhu bichu naik gaarini follow avuthanu annaru kadha
@@Former1648 అతను చెప్పేది ఫస్ట్ లో ఫాలో అయ్యాను కాకపోతే bazooka kottaka వైరస్ ఎటాక్ అయింది తర్వాత కాల్ చేశి అడిగా అతను సరైన సమాధానం చెప్పలేదు సో అప్పటినుండి తనను ఫాలో కాలేదు అన్న నేను ఫీల్డ్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తాను నేను అనుకున్న విధంగా వాళ్ళు youtube lo చెప్పట్లేదు అందుకే రైతులకోసం నేను సొంతంగా తెలిసిన రైతులను అడిగి కనుక్కొని రిజల్ట్ చూసి చెప్తున్నా అన్న
@Ramraithunestham ok brother thank you meeru yeppudu raithulaki use ayye vidhanga videos cheyalani manaspurtiga korukuntunnanu
@Former1648 thank you anna తప్పకుండా చెప్తాను
@@Ramraithunestham bro last year nenu spray chesanu same problem face chesanu. E year anduke technical tappa vere e mandhu ni try cheyaledhu. Chala youtubers formers ni nashtallo munchuthunaru. Andaru edho oka company product ni publicity chesi raithulatho okasari ina buy cheselaga chesthunaru, papam raithulu chala nashtapothunaru youtubers valla. Rate Ela techukovalo oka youtuber kuda chepadu. Company products matram full publicity chesi raithulatho okasari ina buy chepisthunaru. @bichinayak@kamal@prasanth@all youtubers.
Nenu vallani follow avutha kani manchi tisukonta chedu ni vadilestha. Vallu publicity chese mandhulu last year try chesa kani e year edhi try cheyaledhu. Only technical emi cheptharo ave spray chesukonta. So manam vallani guddiga namma kudadhu
@@sharecheybabu అవును అన్న
San Riva ante ronfen technical
@@prasadgaddam2294 kadu anna
Kefan and colfas and police okay na brother
@@pvamsi9139 colfos place lo Fosmate తీసుకో అన్న
Me Shop ekkada brother
SHOP KADU ANNA COMPANY IDI
KURNOOL DST
Over
@@gosulaayyappa5004 ok