మేడమ్ నమస్కారం మీకు మీరు చెప్పే విషయం చక్కగా సరిపోయింది మా కుటుంబం లో మా వారిది వృశ్చిక రాశి.చక్కగా చూస్తారు .కానీ నాది ధనుస్సు రాశి . ఎప్పుడూ నాకు శుభ్రంగా ఉంచుకోవాలి అని ఉంటుంది.తనకు ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెడతారు వస్తువులు.ఇక్కడే గొడవలు.❤మా గురించి విన్నట్లు గా ఉంది అండి. థాంక్యూ ❤
నాది వృశ్చిక రాశి, మా వారి ది వృషభ రాశి. కాని నాకు ఎలాంటి సపోర్ట్ చెయ్యరు . నన్ను ఎపుడూ తిడుతూ, చిరాకు పడుతుంటారు. నేనే పిల్లల కోసం సర్దుకుపోతు ఉంటా. చావు వచ్చేవరకు వేచి వుండాలి
Namste mam ma Husband di vruchika rasi,nadi mithuna rasi Pelli ie 15 years completed Iena ma eddari madhya appudu godavale Nenu na kids chala adjust avutam Inka ma ayena ki satisfaction undadu. Money mani minded. Mari ala mam.
Wifeni prema ga Baga chusukuntaru kani Baga edipistharu voddu ani cheppinave chesi ibbandhulo padtharu Baga mondi veelaki aapadalo help chesina vaala sahayam ekkuva Kalam gurthu pettukoru aapadhalo help cheyani vaala ni kalupukoni vaala ni support chestharu face to face matladaru eduruga obedient ga undi vaala vellipoyina tharvatha vaala ni criticize chestharu na husband vruschika rasi nadhi midhuna rasi ekkuva pakkavaalaatalu vintaru wife tho discuss chestharu
వృచ్చిక రాసి అంత దరిద్రమైన రాసి ఇంకోటి ఉండదు........ ఎందుకు పుట్టమా అనిపిస్తుంది
మేడమ్ నమస్కారం మీకు మీరు చెప్పే విషయం చక్కగా సరిపోయింది మా కుటుంబం లో మా వారిది వృశ్చిక రాశి.చక్కగా చూస్తారు .కానీ నాది ధనుస్సు రాశి . ఎప్పుడూ నాకు శుభ్రంగా ఉంచుకోవాలి అని ఉంటుంది.తనకు ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెడతారు వస్తువులు.ఇక్కడే గొడవలు.❤మా గురించి విన్నట్లు గా ఉంది అండి. థాంక్యూ ❤
సూపర్ మ్యచాలా బాగా చెప్పారు
True100% సూపర్ గా చెప్పారు మేడం
నాది వృశ్చిక రాశి, మా వారి ది వృషభ రాశి. కాని నాకు ఎలాంటి సపోర్ట్ చెయ్యరు . నన్ను ఎపుడూ తిడుతూ, చిరాకు పడుతుంటారు. నేనే పిల్లల కోసం సర్దుకుపోతు ఉంటా. చావు వచ్చేవరకు వేచి వుండాలి
Same
Same here, raasulu kuda same
అయ్యో ఆలా అనకఅండి..
ప్రతి ప్రాబ్లెమ్ కీ ఒక్క సొల్లుషన్ ఉంటుంది...
@@DhairyaLakshmi-ss8tc మీరు ధైర్యం చెప్పాలి అండి
నేను నా వైఫ్ నీ బాగా చూసుకుంటా
Hi medam naadi vruschika raashi inka pelli kaaledhu.
meeru cheppindi 100%correct medam
May you be blessed with all the bhakthi . My koti koti pranamams this video was so heart touching and eye opener.🙏
True mam nadi vruchiks rasi and my husband tula rasi every day fighting even one day also no peaceful day in my life
Vruchika rasi valu thula rasi valani attract chestaru, but pelli ki paniki radu, u did mistake mam
Kani nadi vruchika rashi kani ma husband di tula rashi memu baguthamu fighting em cheyamu inka understanding kuda baguthadi
నాది వృశ్చిక రాశి మ వారిది కర్కాటక రాశి మేము చాలా అన్యోన్యంగా వుంటాను మావారు నేను చాలా ప్రేమగా చుసుకుటుంట్టారు
😮4:05 starts నన్ను నమ్మండి
Thank you for time saving brother.
TRUE, over dominant 😢 Youth .Then why this is Astrology 😊 I feel but Ur telling As it's true
Makaram, kumbam,meena,vrushaba best for vrushchika
Nadhi vrucchikam ma ayanadhi thula rasi memu chala happy ga vuntam
టైటిల్ పూర్తిగా తప్పు వృచ్చిక రాసి వారిని చేసుకోవడం కంటే దురదుష్టం మరొక్కటి లేదు
well said madam
Superb very nice information
Mam Nadi virchikam ma వారిది తుల చాలా problem ga undi Amana ramidies kuda chapandi pls
Anchor garu mathram Padmini jathi sthri ❤️😜
Namste mam ma Husband di vruchika rasi,nadi mithuna rasi
Pelli ie 15 years completed
Iena ma eddari madhya appudu godavale
Nenu na kids chala adjust avutam
Inka ma ayena ki satisfaction undadu.
Money mani minded.
Mari ala mam.
Midhuna vruschika padadu kadandi
Read Subramanya Ashtakam... May give relief
Andari ki ye okkati naappadu.@@tejaswinibhuvana3100
Avnu vruchika raasi varu chala money minded ,veellu vesey lekkalu marevvaru veyaleru, egoistic,selfish
అందుకే అష్ట sastakalu chudalta
మేడం గారు నాది వృశ్చిక రాశి మా హస్బెండ్ ది తులా రాశి ఏం పర్వాలేదా మా ఇద్దరికీ
Now a days all are setting n doing their own n National n International wise Happeni gs
Painundi dhigi vacharu mother in law and husband ah vallu manushule
4.05 daggara asalyna matter start ayindi
Thank you
But Ur telling as its TRUE
Kanya rasi ne cheysukovscha
Yes mam
vruchika rasi kanya rasi?
Karakata rasi nade ma. Husband de vruchika
Gud combination
Simha rasi ni chesukovacha madam
No
Yes
Sasta, astakalu vunna parleda.? A rasi vare nammutaru.
Kani miru chepinadanilo okati Naa visayam lo correct kadu madam. Nadi vruschika rasi,naa husband di danushu rasi kani nenu chala neat ga untanu,intini unchutanu,Naku tinetappudaina,padukunepudaina anta neat ga undali,kani maa husbandki neat ness chala takkuva.miru chepindi maa iddarilo reverse lo undu
Vruchika danasu rasi no problem 20years complete full happy meru wrong chaparu
Meru chepindi chala tedaga vundi evishamlo kudara ledu
Wifeni prema ga Baga chusukuntaru kani Baga edipistharu voddu ani cheppinave chesi ibbandhulo padtharu Baga mondi veelaki aapadalo help chesina vaala sahayam ekkuva Kalam gurthu pettukoru aapadhalo help cheyani vaala ni kalupukoni vaala ni support chestharu face to face matladaru eduruga obedient ga undi vaala vellipoyina tharvatha vaala ni criticize chestharu na husband vruschika rasi nadhi midhuna rasi ekkuva pakkavaalaatalu vintaru wife tho discuss chestharu
Opposite ga chepparu neatness tho
😮 ns madam my wf🐏 , me🦂
Okat kuda correct kadhu na husband matter lo
Na partner vrichika rasi nadi vrisabha rasi but care chestharu kani chala reverse ga matladharu kopam kuda chala ekkuva
దరిద్రానికి హాగ్ ఇచ్చినట్టే