ఇది మామిడల్లం . దీనిలో బెల్లం వెయ్యారు. మామూలు అల్లం పచ్చడయితే బెల్లం వేస్తాము. ఇది అచ్చం మామిడి కాయ పచ్చడి లా ఉంటుంది . కొంత మంది అదిస గం . ఇది సగం వేసి బెల్లం వేసి చేస్తారు. అది టిఫిన్ లోకి బాగుంటుంది. అమ్మా చింతపండు గుజ్జు తీయడానికి. నీటి కొలత ఏముండదు. పులుసు చిక్కగా తీసి ఉడికించటమే. నీరు ఎక్కువయితే ఇంకా కొంచెం సేపు ఉడికించాలి. అంతే .
Super amma 👌mi opika 🙏🙏
ఇది మామిడల్లం . దీనిలో బెల్లం వెయ్యారు. మామూలు అల్లం పచ్చడయితే బెల్లం వేస్తాము. ఇది అచ్చం మామిడి కాయ పచ్చడి లా ఉంటుంది . కొంత మంది అదిస గం . ఇది సగం వేసి బెల్లం వేసి చేస్తారు. అది టిఫిన్ లోకి బాగుంటుంది. అమ్మా చింతపండు గుజ్జు తీయడానికి. నీటి కొలత ఏముండదు. పులుసు చిక్కగా తీసి ఉడికించటమే. నీరు ఎక్కువయితే ఇంకా కొంచెం సేపు ఉడికించాలి. అంతే .
Na fav pachhadi amma. Super ga chesaramma 👌👌
అల్లంపచ్చడిఅంటే ఇష్టం చిన్నమ్మా..
Ammamma indigo powder thalaki ela pettalo chupichava please.
3 giddalu ante enni gram ani please cheputara theliyataledu giddalu ai please 3 giddalu theesukoni gram lo koltha vesi please cheppandi
Ingo vegitarianski) lekka mee pddhathullo aithe vellulli populo vesthe adaraho.
Giddelu ante?
chinta kaya pachadi pettu amma
Super ammaa
Bama garu super
Baagundi amma.
Karam place lo pandumirapakayalu enni vesukovalo cheppandi plz
Totapoori maamidi Kaya to sweet pachadi padataaru adi elago kolatalu to cheppandi
Thalimpu lo karevepaku veyyakudadha amma
Tq ammamma
Super Ammam
Comment by Srilaxmi(Smt. Satyanarayana):
Amma memu bellam vesukuntamu. Bellam yenta veyyalo cheppandi.
0:09 amma ela vunnaru
బాగున్నాను. మరి మీరు బాగున్నారా.?
Bhale cheppindi
ప్రియం ప్రియం అని అంటున్నారు గానీ ఎంత ధర నుండి ఎంతకు పిరిగిందో చెప్పడంలేదు.
Amma bellam veyyaraa....
Mee prathi veediolo eegalu chala vastunnai chudataniki baaledu andi
Nuv chudaku mari, ninnu yevaru chudamannaru
eepurupalem lo, karamchedu lo eegalu yekkuva vuntai andi. dhani yemii cheyyalemu
Pachallaku inguva vesthene baguntundhi kadha ammammaa
Bellow veyara
మామిడల్లంలో బెల్లం వెయ్యరు. ఇదిచాలారుచిగా ఉంటుంది. అన్నం, దోశ, చపాతీ కి భలే ఉంటుంది👌😋
Amma pachidi lo belamuu vaie leduu
E pachadiki bellamu veyyaru andi
గిద్దలు అంటే బరువుతో పోల్చలేము, కనుక గ్లాసు ప్రమాణం లీటర్లలో చెప్పగలిగితే ఉపయోగం ఉంటుంది. ఒక్క అల్లం మాత్రంమే బరువులో చెప్పారు.
Allam chutney lo bellam veyyali
Taste baguntundi
Abba enni eegalu musuruthunnayo
Amma bagundi kani chintapandu rasaniki Anni giddalu Neeru poyali? Anni giddalu pulusu varaku maraganivvalamma?
Tiffin loki cjestare adi chuinchandi ammama
Amma Meru oka Amma cheppinatley chebutharu
అమ్మమ్మ గిద్దే అంటే ఎన్ని గ్రాములు చెప్పండి
I also got the same doubt ..... :-)
125.grams
Amma oka Amma lane chebutharu
Allan pachadiki bellam tappanisari
Thankyou ammamma
గిద్ద అంటే ఏమిటి
Bellam veyara ammamma
Bellam veyandi
Amma mi nambar kavali
నానంబరు మన చానల్లో చాలా విడియో ల దగ్గర పెట్టాను. చూడండి.
Passion veyyaledu
Super Amma
Thanku ammamma