మంచి ఊరగాయ చేశారు అమ్మా. నేను కూడా ఇది చేశాను మా అత్తగారు కొలతలు చూపిస్తూ ఉంటే. ఐతే మేము దీనికి ఒక్క మాములు అల్లం మాత్రమే ఉపయోగించాము. వెల్లుల్లి మేము వాడము. మంచి వాసన వచ్చే ఇంగువ వేస్తాము. రుచి అద్భుతం. దాదాపు మూడేళ్ళ నుండి పెడుతున్నాను. ఇంకా మా మరిది వాళ్ళకి అమెరికా కూడా పంపిస్తాను ఎప్పుడు. మామిడల్లం కలిపితే రుచి చాలా గాఢము గా ఉంది క్రితం సారి. మా అందరికీ ఇష్టమైన పచ్చడి. Tq ఫర్ షేరింగ్.
సత్య గారు మనం కూడా ఇంగువ వేసి పోపు వేస్తామండి.. తాలింపు క్లిప్పింగ్ miss అయిందండి.. మనం కొంచెం వెల్లుల్లి వేస్తామండి❤ మీ అనుభవాన్ని నెమరు వేసుకుంటూ చెప్పినందుకు సంతోషం అండి ❤
Aunty meeru nitya deeparadhana chesthara?? Meeru dining table daggara vedio chesthunte devuni gadilo deepalu veluguthunnayi aunty. I love the way you are . . Very dignified person I have ever seen in TH-cam.👍
@@peravalisister thankyou very much aunty పచ్చడి అద్భుతః....అంతే ఇహ మాటల్లేవ్... అయిపోయేంత వరకు...తినడమే... First time లోనే చక్కగా కుదిరింది.... మా పిల్లలు అయితే చాలా బాగుంది అని అన్నారు... Once again thank you
Please do not keep pickels in plastic containers. Use glass or ceramic jars. The care what you have taken in making the pickle is ruined by storing in plastic container.
మీరు మాట్లాడుతుంటే అచ్చు మా అమ్మ మాట్లాడినట్టే ఉంది. "నిండుకున్నాయి " అనే మాట విని ఎన్ని సంవత్సరాలు అయిందో. మా అమ్మ, నాన్నలది గోదారి జిల్లా, అమ్మది తూర్పుగోదావరి, నాన్నది పశ్చిమగోదావరి. వాళ్ళు ఇంట్లో సరుకులు లేకపోతే "నిండుకున్నాయి " అనే అనేవారు. మవారికి "నిండుకున్నాయి " అంటే అర్ధం కాదు. బియ్యం "నిండుకున్నాయి " తీసుకురండి అని నా పెళ్లైనా కొత్తలో చెపితే. బియ్యం నిండుగా ఉన్నాయా అయితే ఎందుకు తేవాలి అని అడిగారు 😄😄.
Aunty mi house chaala bavundethi mi videos chaala bavuntayi own house ledaa rent house naa aunty chala neat ga vuntundhi ❤❤❤
I’m
మంచి ఊరగాయ చేశారు అమ్మా. నేను కూడా ఇది చేశాను మా అత్తగారు కొలతలు చూపిస్తూ ఉంటే. ఐతే మేము దీనికి ఒక్క మాములు అల్లం మాత్రమే ఉపయోగించాము. వెల్లుల్లి మేము వాడము. మంచి వాసన వచ్చే ఇంగువ వేస్తాము. రుచి అద్భుతం. దాదాపు మూడేళ్ళ నుండి పెడుతున్నాను. ఇంకా మా మరిది వాళ్ళకి అమెరికా కూడా పంపిస్తాను ఎప్పుడు. మామిడల్లం కలిపితే రుచి చాలా గాఢము గా ఉంది క్రితం సారి. మా అందరికీ ఇష్టమైన పచ్చడి. Tq ఫర్ షేరింగ్.
సత్య గారు మనం కూడా ఇంగువ వేసి పోపు వేస్తామండి.. తాలింపు క్లిప్పింగ్ miss అయిందండి.. మనం కొంచెం వెల్లుల్లి వేస్తామండి❤ మీ అనుభవాన్ని నెమరు వేసుకుంటూ చెప్పినందుకు సంతోషం అండి ❤
Thalimpu instent ga vaisukovachuga munde paitala
I tired this pickle,it is super ,thankyou Amma but I used normal ginger
Nenu chesanandi,adbhutamu ga vundandi, mango season ayipothundandi,andaru try chesi enjoy cheyyandi mari,amma miku chala thanks , chala vivaranga chupincharu
Thanks amma🙂
Pandu mirapakaya pachadi chupinchandi meeru baga explain chestunnaru tq andi
Nijamga chala bagundi Amma thanks
Chala baga chepparu amma ❤❤tq
Chalachakkagha chupincharu
Wow yammy yammy 👌🏽👌🏽👌🏽👍🏻👍🏻👍🏻
Thank you amma ❤
Super amma. Konchem mentulu veinchi powder patti kalipite kammati vasana vastundi kada amma
Instant Briyani rice, Meru chesenadi maku chpenchandi amma
Super 👌😋
Ee pachadi memu kuda chesukuntam...chala chala bavuntundi amma..
Avunamma poojitha ❤
Amma suppar🤗🤗
మామిడి కాయలముకలు. నూనెలోమగిచితే. బాగుంటుంది. మేము. లాగా చేసి నాను. బాగుంది
సూపర్...👌👌👌
Thank you అండి ❤
Chala baga explain chesaru.
Picle super.
Thank you amma ❤
Hi andi meeru garam masala kuda sale chestara, maku kavalu ela order evali
Super video
Thank you amma ❤
Amma super video 🤝🤝👌👌
Thank you amma ❤
Aunty meeru nitya deeparadhana chesthara?? Meeru dining table daggara vedio chesthunte devuni gadilo deepalu veluguthunnayi aunty.
I love the way you are . . Very dignified person I have ever seen in TH-cam.👍
Mee steel stove link evvandi please
అల్లం entha teesukunnaru
Nice aundi eppude టీనేయలనిపిస్తుంది.
Thank you andi bharathi garu ❤
Super❤
Malathi👌👌👍
Bellam pakam pattocha akka
బెల్లం పాకం పట్టచ్చు
How to order
Super
Super amm
Super amma
Thank you andi ❤
Super mouth watering
Meeru chala baga nerpistaru bujjammagaru
Thank you andi krishna kumari garu ❤
👍👍👍👍👍
Hi aunty... పచ్చడి చాలా చాలా బాగుంది...ఇవాళ నేను చేస్తాను...నాకొక doubt...pl దీంట్లో పసుపు, మెంతి పొడి వేయరా....అంటే వేయకుంటే ఏమీ కాదా అని అంతే.....
అక్కర్లేదండి.. ఒకసారి పచ్చడి పట్టిన తర్వాత ఎలా వచ్చిందో చెప్పండి సవిత గారు ❤
@@peravalisister thankyou very much aunty పచ్చడి అద్భుతః....అంతే ఇహ మాటల్లేవ్... అయిపోయేంత వరకు...తినడమే...
First time లోనే చక్కగా కుదిరింది....
మా పిల్లలు అయితే చాలా బాగుంది అని అన్నారు... Once again thank you
బాగుంది నేను కూడా చేస్తాను థాంక్స్ 👍
Very nice👍👍👍🙏🙏🙏
Thank you amma akhila ❤
👌👌👍👍
Memu 40 years nunchi mamidikaya allam pachhade padathamandi baguntundhi
Avuna andi super andi meeru ❤
Chatni chala Baga chesaru Amma ❤
Thank you andi sudha rani garu ❤
Please do not keep pickels in plastic containers. Use glass or ceramic jars. The care what you have taken in making the pickle is ruined by storing in plastic container.
Bellam veyakunda kuda cheyochhu memu alage chestamu nijame tifins ki baguntundi
Tq bujjammagaru❤️❤️🙏
Thank you andi koteswari garu ❤
Bujjamma garu, maku pampinchandi..yummy yummy
Tappakunda andi ❤
Very nice video Bujjamma Garu💕💕💕
Thank you andi ❤
మీరు మాట్లాడుతుంటే అచ్చు మా అమ్మ మాట్లాడినట్టే ఉంది. "నిండుకున్నాయి " అనే మాట విని ఎన్ని సంవత్సరాలు అయిందో. మా అమ్మ, నాన్నలది గోదారి జిల్లా, అమ్మది తూర్పుగోదావరి, నాన్నది పశ్చిమగోదావరి. వాళ్ళు ఇంట్లో సరుకులు లేకపోతే "నిండుకున్నాయి " అనే అనేవారు. మవారికి "నిండుకున్నాయి " అంటే అర్ధం కాదు. బియ్యం "నిండుకున్నాయి " తీసుకురండి అని నా పెళ్లైనా కొత్తలో చెపితే. బియ్యం నిండుగా ఉన్నాయా అయితే ఎందుకు తేవాలి అని అడిగారు 😄😄.
అమ్మ అంత ఆప్యాయం నా మీద చూపిస్తున్నందుకు కృతగ్నురాలిని అమ్మ.. శ్రీదేవి ❤
@@peravalisister థాంక్స్ అమ్మ 😊
Meeru pickles sale చేస్తారా అండి
Avnu andi, 87123 86466 number ki whats app message cheyandi, miku available list and other details share chestamu
Maamidi allam Anni chotla dorakadu kada, maamidi allam place lo mamulu allam vadavachuna
Ha vaadochhu andi ❤
Hi amma Nice video 💯👌👍😋
Thank you amma ❤
Nice video
Thank you andi ❤
మీ దగ్గర ఈ పచ్చడి ఆర్డర్ చెయ్యొచ్చా?? దయ చేసి ఎలా order చెయ్యాలో చెప్పండి
Please whatsapp to 8712386466❤
@@peravalisister చాలా thanks
మాకు ఈ సారి మావిధికాయ ముఖ్ంచిది దొర్సకలేదు. అవునండీ ఎండలు లేక పనులు ఆగి ఓయాయో. ఈ సారి మంచి ఎండ సీజన్లో లో వాబాలు ఓది పనులు aagipoyaayi
అవునండీ దుర్గా గారు ఈసారి సరైన tym లో ఎండలు లేక ఇక్కడ మనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అండి
మే టైమ్ లో పెట్టాలి మామిడికాయ పచ్చళ్ళు
Anni kolatalu pettandi mom
Maku kavali ante pampistara
Yes andi please whatsapp to 8712386466 number andi ❤
🎉
House.adress.cheppandi.vastanu.
Vellivadani vallu ami cheyalli
Skip cheyocchhu amma
Meelantivaru 100 years undelaga God ayush evvalani korukuntunnanu.
మీలాంటి వారి ఆశీస్సులు తో నా జీవితం ధన్యమైంది అండి ❤
Hi amma nice video
Thank you amma ❤
Endhuku Anni velluli.velluli thinte manchidhe kani athiga thinte rakudani health issues vasthye
Amma padma ea pickle ki measurement prakaraame vesanamma ❤ ayina mee salahaa sweekaristhanamma ❤
ఆవపిండి మెంతిపిండి ఏమి వెయ్యలేదు
20 నిమిషాల vedio కాకుండా 3 నిమిషాల vedio చెయ్యండి.
Ok amma will plan and try to implement andi ❤
Akka mee chanal peru endukumarchaaru ?
Menthi pindi veyyaledu..avasaramu leda andi
అవసరం లేదండీ ❤
Pasupu menti pindi veyaledu aunty.
అక్కర్లేదు అమ్మ శ్రీలక్ష్మి ❤
Meeru pickles sale chesthara pl mee no isthara andi
Avnu andi, 87123 86466 ki whats app message cheyandi, miku available list share chestamu
Dhanini reverse kadhu pulse antaru
Thank you for your valuable suggestion amma ❤
Mamidi allam ippudu season kadu kadamma
మనకి ఇక్కడ Guntur లో ఎప్పుడూ దొరుకుతాయి అమ్మ.. అయితే season కానప్పుడు ఎక్కువ rate వుంటుంది అండి సుబ్బలక్ష్మి గారు ❤
Jala mamidikayalu
మామిడి అల్లం లేకపోతె నార్మల్ అల్లం వేయొచండీ
Ha veyochhandi ❤
How to order for pickles please share number
Meerentandi Babu pedda bazaar ne pettesaru.
Pachadinenu.chesinatle.chesaru.oillo.udikinchikuda.pedataru.adikuda.bagauntundi.meeru.gunturlo.nabharath.nagar.first.line.anichepparu.ekkada.maadi.guntur.lakshmi.puram.nenu.kalavacha.
Ha tappakunda kalavachhandi ❤
Mee pickles ki orderki address & contact number message cheyandi
Me cell cheppandimma
Amla pikle vunda mam Order pettukuntamu
Super amma
👌👌