Kodad Road Accident | Six of a family killed in high speed crash in Telangana | Samayam Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 47

  • @RKdreamhomes
    @RKdreamhomes 6 หลายเดือนก่อน +13

    హై వే లపై లారీ లను ఆపకుండా పెట్రోల్ వాహనాలను పెంచి లారీ ల పై చర్యలు తీసుకోవాలి లారీ డ్రైవర్ క్లీనర్ లకు విశ్రాంతి కోసం ప్రతి 50 కిమీ లు ఒక రెస్ట్ ప్లేస్ రెడీ చేయాలి

  • @katapakanagarjuna6689
    @katapakanagarjuna6689 9 หลายเดือนก่อน +8

    తక్కువ రేట్ లో కార్లు కొనకండి మంచి బెల్ట్ క్వాలిటీ ఉన్న కారు కొనండి

    • @thinkmath4270
      @thinkmath4270 12 วันที่ผ่านมา

      that can help some extent but does not guarantee for this kind of incidents.

  • @sairamsatvik4046
    @sairamsatvik4046 9 หลายเดือนก่อน +11

    Ayya…please go by TSRTC bus…where women are allowed to travel free within the state

  • @Ali-e3l3e
    @Ali-e3l3e 9 หลายเดือนก่อน +9

    ఎక్సలేటర్ ఎంత ఉంటే అంత తొక్కుతారు...
    పోతారు

  • @dharmapalmoova7855
    @dharmapalmoova7855 9 หลายเดือนก่อน +4

    పూర్తిగా రోడ్ దింపకపోవడం లారీ తప్పు...అతివేగం కార్ తప్పు ...
    60 స్పీడ్ దాటితే ప్రాణాలు కాపాడటం ఎవరి వల్ల కాదు...

  • @phanishyamu7586
    @phanishyamu7586 7 หลายเดือนก่อน +2

    లెఫ్ట్ సైడ్ నుండి ఎప్పుడు క్రాస్ చేయకూడదు anyv వెహికల్

  • @AmipiliGopalrao
    @AmipiliGopalrao 6 หลายเดือนก่อน +1

    ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ ఆగి ఉన్న లారీల వలన కారు బస్సు బైకు ఇలా ఏదో ఒకటి ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయంలో ఎందుకు గవర్నమెంట్ . హైవే పైన ఉన్న పోలీస్ సిబ్బంది ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు . విశ్రాంతి కోసం ప్రత్యేకంగా యూనిట్లు ఏర్పాటు. చేసి ఉన్నారు కదా.. అక్కడ కాకుండా. ఎక్కడపడితే అక్కడ ఆపితే ఎందుకు పట్టించుకోవట్లేదు

  • @Ali-e3l3e
    @Ali-e3l3e 9 หลายเดือนก่อน +4

    లారీ తప్పు లేదు...
    పార్కింగ్ లో రోడ్ సైడ్ కి ఆగివుంది.....
    మృత్యువు ఎవరిని వదలదు...ఎక్కడ ఉన్న తీసుకొని పోతది

    • @anilj4393
      @anilj4393 9 หลายเดือนก่อน

      కండ్లు బాగానే ఉంటే సరిగా చూడు, లారీ లుచ్చా గాడు రోడ్డు మీదే ఆపాడు. వైట్ కలర్ లైన్ కి ఇవతలే ఉంది లారీ. ఆ లైన్ కి అవతల ఆపాలి.

  • @evjohnson9341
    @evjohnson9341 15 วันที่ผ่านมา +1

    Very,sad

  • @narsimanani7517
    @narsimanani7517 8 หลายเดือนก่อน +1

    Tata car అయితే వాళ్ళు బతికే వాళ్ళు మారుతీ 0 సేఫ్టీ కార్ ఉట్టి తర్మాకోల్ లాగ ఉంటాయి కానీ మనకు అవే కావాలి

  • @rajendraraju4144
    @rajendraraju4144 5 หลายเดือนก่อน +1

    TS car విలకి చాలా అర్జెంట్ రాష్ డ్రైవింగ్

  • @KNaveen-ns6lx
    @KNaveen-ns6lx 20 วันที่ผ่านมา

    First lorry driver meedha case pettali ఈ రోడ్ పక్కన ఆపడం వాళ్ళ చాలా మంది చనిపోతున్నారు

  • @SUVSSS
    @SUVSSS 12 วันที่ผ่านมา

    Vyavasthalu nidhramatthulo nundi komaaloki vellipoyaayi.... Pandugalakainaa nidraavastha nundi bayatiki vasthayani anukuntey komaaloki vellipoyaayi.. 😢😢😢😢

  • @ChannelTV-tk6ow
    @ChannelTV-tk6ow 9 หลายเดือนก่อน +3

    Lorry should not be allowed to park on the road,, new cars show have Fwd collision warning system

    • @vmsrinivas6230
      @vmsrinivas6230 9 หลายเดือนก่อน

      Fwd collision warning system will work accurately only if the car is 100 kmph or under. This car was well over 140 kmph looking at the way it entered the under carriage of the lorry. If he was driving at 80kmph he would have easily avoided the lorry as the car is more controllable. Safe driving is important but people get thrill out of overspeeding.

    • @cretan7726
      @cretan7726 9 หลายเดือนก่อน +2

      ADAS.. only few cars have auto braking system

    • @diyshankar
      @diyshankar 9 หลายเดือนก่อน +1

      ADAS and emergency braking would have saved precious lives. Prayers for the souls lost in this accident

    • @RailloverAS
      @RailloverAS 9 หลายเดือนก่อน

      ​@@vmsrinivas6230in Telangana , especially TS07 , TS08 and TS09 number plate don't follow rules at all. They always overspeed and drive dangerous

    • @anilj4393
      @anilj4393 9 หลายเดือนก่อน

      లారీ డ్రైవర్ లుచ్చా గాడు రోడ్డు మీదే ఆపాడు. వైట్ కలర్ లైన్ కి ఇవతలే ఉంది లారీ. ఆ లైన్ కి అవతల ఆపాలి.

  • @Hdyolarider5555
    @Hdyolarider5555 9 หลายเดือนก่อน +4

    షిఫ్ట్ కంపెనీ కారు వరస్ట్

  • @lisanthjayalakshmi
    @lisanthjayalakshmi 2 หลายเดือนก่อน

    Why lorry kept om road

  • @TheLightOfDivineGuidance
    @TheLightOfDivineGuidance 8 หลายเดือนก่อน +1

    17:22 (Do) not make with Allah god another, lest you will sit disgraced, forsaken.

  • @katapakanagarjuna6689
    @katapakanagarjuna6689 9 หลายเดือนก่อน +4

    లారీలు రహదారులపై ఆపరాదు హలో ఆపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి

    • @gangadhark2424
      @gangadhark2424 7 หลายเดือนก่อน

      Mari akkada apali mari vallu

  • @NagarajuNagaraju-or7ms
    @NagarajuNagaraju-or7ms 9 หลายเดือนก่อน +5

    ప్రతి లారీ వెనుక sefty guard ఉండాలి

  • @Hdyolarider5555
    @Hdyolarider5555 9 หลายเดือนก่อน +1

    సేఫ్టీ లేని కార్

  • @TheMahesh919
    @TheMahesh919 9 หลายเดือนก่อน +5

    Lorry parking on road

  • @RiyasK-xy1ns
    @RiyasK-xy1ns 9 หลายเดือนก่อน

    சாலைகளில் வாகனங்கள் போவதற்கு தான் நிறுத்துவதற்கு கிடையாது

  • @muralikrishna6027
    @muralikrishna6027 9 หลายเดือนก่อน +4

    yem kharmara nayana aagi unna lorryni kotti chavadam yendi speed anta avsaram ledu manishi pranam yenta dabbu tegalada😢😢😢😢😢

  • @SantoshKumar413
    @SantoshKumar413 7 หลายเดือนก่อน +1

    Maruthi cars are tina ka dubba

  • @VijayKumar-z9e5r
    @VijayKumar-z9e5r 5 หลายเดือนก่อน

    Daily same style of accidents. Telivi leynidi evvariki

  • @charanteja5285
    @charanteja5285 8 หลายเดือนก่อน

    Lorry Almost 75% bike lane lo na undhi.. Car driver mari corner lo drive chesadhu ah collison chustha artham ayithandhi entha speed ga vachadu ani.

  • @maheshrao3977
    @maheshrao3977 9 หลายเดือนก่อน +1

    Lorry inka said ki api unnde untey accident jaregehe dhi kadu

    • @vamshirao0202
      @vamshirao0202 9 หลายเดือนก่อน

      Car mari road corner nundi drive chesthava brother nuv ....

  • @TheBestVersesOfTheQuran
    @TheBestVersesOfTheQuran 6 หลายเดือนก่อน +1

    _And they ask you to hasten [with] the punishment. And if not (for) a term appointed, surely (would) have come to them the punishment. But it will surely come to them suddenly while they (do) not perceive. [Quran 29:53]_

  • @KhanKing-i9x
    @KhanKing-i9x 6 หลายเดือนก่อน

    Tata car ayite pranalu migileyi

  • @wordforwordtranslationofqu7818
    @wordforwordtranslationofqu7818 8 หลายเดือนก่อน

    Then I seized those who disbelieved, and how was My rejection! (Faatir 35:26)

  • @mohammedsuleman7988
    @mohammedsuleman7988 8 หลายเดือนก่อน

    This bastards lorry drivers always stops their lorries on the road itself always in highway , everywhere,

  • @Hdyolarider5555
    @Hdyolarider5555 9 หลายเดือนก่อน

    ప్రతి ఒక ఆక్సిడెంట్ షిఫ్ట్ కార్

  • @savagesid
    @savagesid 8 หลายเดือนก่อน

    Maruti suzuki cars are death coffins

  • @abdulhamd2829
    @abdulhamd2829 10 วันที่ผ่านมา

    The car driver wasn't watching the road I guess. It is the car driver's fault. No matter whether a vehicle in front of you is slowing down or stopped, you are supposed to maintain a safe distance or slow down. The car driver was careless.

  • @saireddy7318
    @saireddy7318 7 หลายเดือนก่อน

    Loryy వాడిదే తప్పు